చంద్రబాబు సెక్యూరిటీ కోసం కొత్తగా కౌంటర్ యాక్షన్ టీమ్.. దీని స్పెషల్ ఇదే! - TV9

  Рет қаралды 13,764

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో మార్పులు చేశారు. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు వచ్చాయి. NSG, SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా.. ఆరుగురు కమాండోలతో కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌ సిద్ధమైంది. మోదీ విశాఖ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీలు మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. మోదీ సభను ఆరునెలల పాలన విజయోత్సవ సభగా నిర్వహిస్తుండడం ఏపీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#cmchandrababu #apnews #tv9telugu
Credit: #NewsUpdates | Prasad/Producer | #TV9D

Пікірлер: 1
@PawanBangaram43
@PawanBangaram43 22 күн бұрын
Pk evandi security
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 298