చంద్రబాబుపై సంచలన వీడియో వదిలిన చాగంటి కోటేశ్వరరావు..100 రోజుల పాలన ఏం చెప్పారో చూడండి I Chaganti

  Рет қаралды 270,119

Andhra Voice

Andhra Voice

Күн бұрын

చంద్రబాబుపై సంచలన వీడియో వదిలిన చాగంటి కోటేశ్వరరావు..100 రోజుల పాలన ఏం చెప్పారో చూడండి I Chaganti
☛☛ Subscribe to Andhra Voice Channel: / @AndhraVoice
In this enlightening video, we delve into the life and teachings of Chaganti Koteswara Rao, a prominent spiritual leader and orator. Known for his profound discourses on Hindu philosophy and spirituality, Rao has inspired countless individuals through his captivating storytelling and insightful interpretations of ancient texts. Join us as we explore his journey, the essence of his teachings, and the impact he has made on the spiritual landscape. #ChagantiKoteswaraRao #SpiritualJourney #HinduPhilosophy
This video presents an in-depth exploration of Chaganti Koteswara Rao, a revered figure in the realm of spirituality and oratory. With a focus on his unique approach to Hindu teachings, we examine how his eloquent speeches and profound insights have resonated with audiences across generations. Discover the key principles of his philosophy and the transformative power of his messages. #SpiritualLeader #ChagantiKoteswaraRao #PhilosophicalInsights
Join us in this comprehensive video as we highlight the remarkable contributions of Chaganti Koteswara Rao to spiritual discourse. Renowned for his ability to articulate complex philosophical concepts in an accessible manner, Rao has become a guiding light for many seeking spiritual enlightenment. We will discuss his major works, the themes he emphasizes, and the legacy he continues to build. #SpiritualWisdom #ChagantiKoteswaraRao #EnlightenmentJourney
#Chaganti #Chandrababu #AndhraVoice

Пікірлер: 589
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 10 сағат бұрын
చాగంటి వారి పాద పద్మములకు... శత కోటి వందనాలు
@BB-sx9cd
@BB-sx9cd 10 сағат бұрын
చాగంటి కోటేశ్వరావు గారికి దాతకోటి వందనాలు స్వామి ?
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 12 сағат бұрын
విజయవాడ అకస్మిక ఆపద సంబవించిన పిమ్మట వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజానీకం స్పందించిన తీరుకు ధన్యవాదాలు
@brr5892
@brr5892 2 сағат бұрын
అప్పుడు గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం .... ఇప్పుడు కరకట్టలో తన అక్రమ నివాసం కోసం ..... ఇలా చెబితే లెక్కలేనన్ని ...
@pratavssrmurthy
@pratavssrmurthy 12 сағат бұрын
పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా విజ్ఞులు, వివేకవంతులు, పండితులు, చదువరులు, జ్ఞానవంతులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారి శాతాన్ని బట్టి ఉప్పెన ఉధృత సమయంలో ప్రభుత్వ స్పందన, అంకిత భావానికి దర్పం పడుతుంది. 🙏
@Cvssk-965
@Cvssk-965 11 сағат бұрын
అయ్యా కోటేశ్వరరావు గారు... తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై కూడా స్పందించాలి మీరు. మా మనో భావాలు దెబ్బతిన్నాయి. చాలా బాధపడుతున్నాము. గురుభ్యోనమః 🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 7 сағат бұрын
కూటమి తప్పక స్పందిస్తుంది,,చేతులతో తయారైన గో ఘృతం తో లడ్డూ నివేదన శ్రీ వారికి జరుగుతుంది జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ 😊😊
@maheeinvest
@maheeinvest 6 сағат бұрын
Enduku boss, porapatuna chepthe ee Reddy, Catholic Reddy ,Yesupadam batch ayanani kooda vadalaru.
@kvani9006
@kvani9006 3 сағат бұрын
​@@maheeinvestavunandi. Correct chepparu.
@Jayapadala05
@Jayapadala05 2 сағат бұрын
Manam andaram vunnamu inka koteswarao garu voddu le ycp batch bad people.
@kvani9006
@kvani9006 2 сағат бұрын
@@Jayapadala05 yes. Nice words 👍
@ratnakumari9872
@ratnakumari9872 11 сағат бұрын
భగవంతుడే మీ ద్వారా ఇంత మంచి ఆశీస్సులు ప్రభుత్వానికి ,సాయపడిన వారందరికీ అందించడం ఆనందదాయకం. మీకు హృదయపూర్వక నమస్కారాలు 🙏
@sriharin6545
@sriharin6545 11 сағат бұрын
🙏🌹🙏
@Dama1972-lp7kz
@Dama1972-lp7kz 4 сағат бұрын
🙏🕉️🚩
@sriprajwalNimmagadda-h9v
@sriprajwalNimmagadda-h9v 11 сағат бұрын
గురువు గారు మీరు ఆశీస్సులు అందిస్తే భగవంతుడు అందించినట్లె🙏🙏🙏🙏🙏
@kongarasrinivas7593
@kongarasrinivas7593 12 сағат бұрын
మీలాంటివారు మంచిని ప్రశంసించటం వలన కష్టపడే పాలకులకు గొప్ప ఉత్తేజం గురువుగారూ ,సాధారణ ప్రజలకు కూడా ఎవరు పరిపాలనాదక్షత కలవారో తెలుస్తుంది. ధన్యవాదాలు అండీ 🙏
@brr5892
@brr5892 2 сағат бұрын
అప్పుడు గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం .... ఇప్పుడు కరకట్టలో తన అక్రమ నివాసం కోసం ..... ఇలా చెబితే లెక్కలేనన్ని ...
@hemalathaaluri8555
@hemalathaaluri8555 11 сағат бұрын
టీటీడీ లో పదవి వద్దు అని చెప్పి మంచిపని చేశారు గురువుగారు..లేదంటే వాళ్లకు వున్న మకిలిని గురువుగారికి కూడా అంటించే వారు.ఆ భగవంతుడే రక్షించాడు.
@బాలయ్య
@బాలయ్య 7 сағат бұрын
మీ లెక్కన వైసీపీ గురించి ఆలోచిస్తేనే, వారికి పంచమహా పాపాలు అంటుకుంటాయేమో.
@tripuranalaxmanamurthy5149
@tripuranalaxmanamurthy5149 9 сағат бұрын
మీరు తక్కువగా మాట్లాడుతారు, అయినా ఈ పరిస్థితిలో CBN గారి గురించి చెప్పిన మంచి bమాటలు అతనికి శక్తి మనోధైరం యిస్తుంది
@brr5892
@brr5892 2 сағат бұрын
అప్పుడు గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం .... ఇప్పుడు కరకట్టలో తన అక్రమ నివాసం కోసం ..... ఇలా చెబితే లెక్కలేనన్ని ...
@gunasekar495
@gunasekar495 9 сағат бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు.
@pbr5046
@pbr5046 13 сағат бұрын
నేను మీ అభిమానిని గురువుగారు
@cherukuriramakrishna5926
@cherukuriramakrishna5926 9 сағат бұрын
గురువుగారు మీ యొక్క మంచి ఉపన్యాసాలు ఆంధ్రప్రదేశ్ కి మంచి జరిగింది విజయవాడలో ఎంత విపత్తు జరిగిన కూడా సాక్షాత్తు దుర్గమ్మ తల్లి ఆ యొక్క నగరాన్ని కాపాడుకుంది మీకు ధన్యవాదములు గురువుగారు మీకు నా పాదాభివందనం గురువుగారు
@suryanarayana6989
@suryanarayana6989 11 сағат бұрын
❤❤ గురువుగారు చాలా బాగా చెప్పారు.❤❤ మీలాంటి గురుదేవులు, చంద్రబాబు గారిలాంటి ముఖ్యమంత్రి మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతం ❤❤❤❤❤❤❤❤❤
@krganeshbng
@krganeshbng 11 сағат бұрын
ప్రభుత్వాలకు ఆయా సమయాలలో మీలాంటి వారి ప్రశంసలు విమర్శలు అవశ్యం సర్. మంచి పోస్ట్. నమస్కారాలు. 🙏🙏🙏
@ramakrishnaputta1243
@ramakrishnaputta1243 12 сағат бұрын
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమిచగలరు.
@venukadiyala5286
@venukadiyala5286 11 сағат бұрын
Niyamincha vachu kani eyanani kamma batch antaru ycp psycos
@veenajasti1677
@veenajasti1677 11 сағат бұрын
ఛగంటి వారికి పదవి vachhina వద్దు అన్నరు.. Na తరుపున ఏదైన సలహా ఇస్తాను.. తిరుమల ku ఏదైన అవసరం వుంటే అన్నరు...
@commonman6304
@commonman6304 11 сағат бұрын
ఆ రాజకీయ వేధింపులు, బాధలు.. ఈయన పడలేరు..!! హిందూమత వ్యాప్తికి సంబంధించిన ప్రభుత్వ పదవి.. ఇవ్వాలి..!! 👍👍
@veenajasti1677
@veenajasti1677 8 сағат бұрын
@@commonman6304 అవునండి.. అసలు vishayam chepparu...
@gopaly1034
@gopaly1034 6 сағат бұрын
Yes
@SrinivasuluDarsi
@SrinivasuluDarsi 5 сағат бұрын
శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆయన పాదాలకు నా వందనములు
@malinid4025
@malinid4025 10 сағат бұрын
మంచి పనులను గుర్తించి ఇలా స్పందించినందుకు కృతజ్ఞతలు గురువుగారు🙏
@kalyanikalyani8482
@kalyanikalyani8482 7 сағат бұрын
రాజకీయాలకు అతీతంగా ఉండే గురువుగారు ప్రశంసించారంటేనే అర్థమవుతుంది ఎంత సమర్ధవంతంగా ప్రభుత్వం వరదబాధిత ప్రజలకు అండగా నిలబడి పనిచేసిందో..మంచి ప్రభుత్వం..మంచి పాలన అంటే ఇలాగే ఉండాలి..
@SreedharChandra
@SreedharChandra 9 сағат бұрын
మీరు మంచిని చెప్పడానికి ఇలా వీడియో చేయడం సూపర్ స్వామీ
@medurihari1922
@medurihari1922 11 сағат бұрын
చాగంటిగారు, జగన్ మీకు ఉచ్చు వేసాడు ఆ ఉచ్చులో మీరు పడకుండా తప్పించుకున్నారు. ధన్యులు. ఆ ఉచ్చులో పడి ఉంటే ఆ సైకో గాడి పాపాలు పంచుకోవాల్చి వచ్చేది మరియు మీరు బ్రష్టుపట్టి పోయేవారు. మీ పుణ్యమే మిమ్ముల్ని కాపాడింది.
@naadesamindia961
@naadesamindia961 3 сағат бұрын
Bhagavanthudini namminavallni Ayane kapadukuntadu anadaniki guruvugare nidarsanam andi
@brr5892
@brr5892 2 сағат бұрын
అప్పుడు గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం .... ఇప్పుడు కరకట్టలో తన అక్రమ నివాసం కోసం ..... ఇలా చెబితే లెక్కలేనన్ని ...
@oletinageswararao6252
@oletinageswararao6252 12 сағат бұрын
ఓం శ్రీ గురు భ్యో నమః మీకు పాదాభివందనం గురువు గారు
@kakarlajhansi134
@kakarlajhansi134 4 сағат бұрын
గొప్ప మనసు ఉన్న మహా రుషి chaganti గారికి నమస్కారం. జై chandrababu
@PrasadNeeli-w4j
@PrasadNeeli-w4j 11 сағат бұрын
చాగంటిగారూ తిరుమలను కాపాడాల్సిన అవసరమూచాలా వుంది
@sreedevikapilavai2626
@sreedevikapilavai2626 11 сағат бұрын
మీ మాటలే భగవంతుడి ఆశీర్వాదాలు గురువుగారు 🙏🙏🙏
@vasanthik6173
@vasanthik6173 9 сағат бұрын
అయ్యా మీరు ఇలా చెపితే మా బోటి అల్పులికి ఇంకా బాగా అర్థం అవుతుంది చాలా బాగా చెప్పారు cbn గారు great cm garu
@narasimharaoperla6982
@narasimharaoperla6982 11 сағат бұрын
గురువు గారు అదృష్టవంతులు....ttd లడ్డు...పంది కొవ్వు.....వివాదం లో లేరు..... ( ఆప్పట్లో...ttd లో పదవి తీసుకోలేదు..వద్దు అని అన్నారు......)లేక పోతే.....????
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 12 сағат бұрын
మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు వుండాలి స్వామి
@jayachandra3765
@jayachandra3765 8 сағат бұрын
చాలా గొప్ప గా చెప్పారు స్వామి కొంత మంది అర్దం చేసుకొని కూడా నిజం మాట్లాడే ధైర్యం లేక అబద్ధాలు,సొల్లు మాటలు మాట్లాడుతున్నారు
@ChaduvulaNagamani
@ChaduvulaNagamani 12 сағат бұрын
👃👃👃👃నమస్కారం గురువుగారు. చల భగా వివరాలు చెపుతున్నారు.
@SampathKumar-pv1wb
@SampathKumar-pv1wb 4 сағат бұрын
అదీ ముక్కు symbol అండి నమస్కారం symbol కాదండి కొంచెం చూసుకోండి🙏
@srilakshmi9217
@srilakshmi9217 8 сағат бұрын
మీ లాంటి వారు చెప్పాలి గురువు గారు అప్పుడే అందరికి చేరుతుంది ఆయన కష్టం, మంచి, ప్రజలు కు మేలు చేసే వారు ఎవరు అనేది 🙏💐👏
@bommanalakshmi6568
@bommanalakshmi6568 11 сағат бұрын
చాలా బాగా చెప్పారు సార్
@krishnaprasad1726
@krishnaprasad1726 4 сағат бұрын
చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారములు..మీలాంటి వారితో చంద్రబాబు గారికి ఆశీర్వచనములు అందించటం..సంతోషం కలిగించే విషయం.
@maddalianjanidevi9983
@maddalianjanidevi9983 12 сағат бұрын
వెంకటేశ్వర స్వామి లడ్డు లో మోసం జరిగింది గురువుగారు దానిపై స్పందించండి
@kanakarajumorla8402
@kanakarajumorla8402 9 сағат бұрын
అయ్యా 🙏మీ ప్రశంసలకు 🙏చక్కగా వాస్తవాన్న ప్రకటించారు 🙏👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹పరిపాలకులకు పండితుల ప్రశంసలు దేశానికీ అభివృద్ధి సోపానలు 🙏👍🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏
@tnaganna4925
@tnaganna4925 5 сағат бұрын
అది చంద్రబాబు నాయుడు 🙏🙏👌
@venkateshwararao2554
@venkateshwararao2554 12 сағат бұрын
నమస్కారమండి 🙏 అది మీరందరూ అనుకున్నట్లుగానే వరద కాదండి. గత ప్రభుత్వంలోని పాపాల వరద . వరదతో పాపాల ప్రక్షాళన్సం జరిగింది . నికృష్టమైన పాపాల పాలన నుంచి ప్రజలు చేసిన నదీ స్థానం అండి.
@krishnayarnagula3418
@krishnayarnagula3418 11 сағат бұрын
2029 లో కూడా cbn సీఎం 👍
@cryptocom-du9wr
@cryptocom-du9wr 11 сағат бұрын
🚀
@NagaraniOdugu
@NagaraniOdugu 5 сағат бұрын
Aunu
@SanjuG-v7c
@SanjuG-v7c 5 сағат бұрын
అప్పుడు బతికి ఉంటాడు అంటావా 😂
@Sangeetha99994
@Sangeetha99994 4 сағат бұрын
​@@SanjuG-v7c😅enty bro antha maata anesav..
@gnsraj163
@gnsraj163 12 сағат бұрын
చంద్రబాబు నాయుడు స్ఫుర్తి ప్రశంసనీయమైన విజ్ఞులందరు అభిప్రాయ పడుతున్నారు😊
@brr5892
@brr5892 2 сағат бұрын
అప్పుడు గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం .... ఇప్పుడు కరకట్టలో తన అక్రమ నివాసం కోసం ..... ఇలా చెబితే లెక్కలేనన్ని ...
@mps.zsreezsree439
@mps.zsreezsree439 12 сағат бұрын
నమస్కారం మీలాంటి వారి blessings CBN, Pawan గారి కి, కూటమికి , ఏపీకి కావాలి .
@sitamahalakshmikatravulapa708
@sitamahalakshmikatravulapa708 11 сағат бұрын
భగవంతుడు ఆయనలోప్రవేశించిఅలాఆదుకున్నాడుగురువుగారికిపాదాభివందనాలు
@kanakarajumorla8402
@kanakarajumorla8402 9 сағат бұрын
గురువు గారి అశీసులు బాబుగారిమీద ఉంటే 🙏👍🇮🇳🌹శ్రీరాముడికి వశిష్ఠని దీవెనలు 🙏
@jagadambayalamanchili9792
@jagadambayalamanchili9792 10 сағат бұрын
గురువుగారికి పాదాభివందనం
@ramamohanaraokoganti5374
@ramamohanaraokoganti5374 5 сағат бұрын
సర్, చాగంటి కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు ఇదే కదా అందరూ కలసి ఉంటే మనము ఏ ది అయిన సాధించవచ్చు. ఓమ్ నమ శివాయ 🙏🙏
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 10 сағат бұрын
స్వామి తిరుమల లడ్డు నేరగాళ్ల పై స్పందించండి.ప్రతి ఒక హిందువు పీఠది పతులు మఠాధిపతులు ధర్మికులు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి
@lakshamanaraom3314
@lakshamanaraom3314 12 сағат бұрын
గురువు గారు ఇచ్చే ఈ కితాబు బాబు గారు కి ఆశీర్వాదం గా భావించాలి
@Urs1nlysree
@Urs1nlysree 11 сағат бұрын
Really Great CM Hats off 👏
@indiradeviemani9495
@indiradeviemani9495 3 сағат бұрын
🙏🙏 అవును గురువు గారు చంద్రబాబు గారి వయసుకి అయన ఆలా కష్టపడి అందరికి స్ఫూర్తి ని ఇచ్చారు ఆయనకి అభగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి రాష్టాన్ని అభివృద్ధి పదం లో నడిపించాలని సాయం చేసిన అందరికి 🙏🙏🙏
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 3 сағат бұрын
ఒక దేవుడు దిగి వచ్చి చెప్పి నట్టు అనిపించింది ధన్యవాదాలు స్వామి చక్కగా మీరు ప్రతిరూపాలు ❤ మీకు ధన్యవాదాలు
@sheshusanniboina6469
@sheshusanniboina6469 4 сағат бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏చాలా చక్కగా వివరించారు మీకు వేల, వేల వందనాలు 🙏🙏.
@sivaranivemula70
@sivaranivemula70 10 сағат бұрын
మీరు ఈ విషయం పై మాట్లాడటం చాలా సంతోషము
@nallurusrinivasarao7076
@nallurusrinivasarao7076 12 сағат бұрын
హిట్లర్ పోయినాడు, రామరాజ్యము వచ్చింది ప్రజలు సుభిక్ష్యం ఘఉన్నది
@BharathKumar-ql9ce
@BharathKumar-ql9ce 11 сағат бұрын
బొచ్చేం కాదు
@BHARATHEEYUDU.
@BHARATHEEYUDU. 11 сағат бұрын
కరోనా టైమ్ లో దాకునాన్నాడు మీ వాడూ
@_user786
@_user786 9 сағат бұрын
@@BHARATHEEYUDU. కరోనా టైం లో లక్డౌన్లో అందరూ దాక్కున్నారు . నవ్వులాట ఏంటంటే , పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ధైర్యంగా ఆసుపత్రులలో తిరిగి వాళ్ళకి ధైర్యం చెబితే , మీవాడు ఒక్క రోజు కూడా పేలస్ దాటి బయటకి రాలేదు . పైన , రికార్డెడ్ ప్రెస్ మీట్ వీడియోలు వదిలి , 20రోజుల లోపలే మందు షాపులు తెరిచి , వ్యాప్తికి కారణం అయ్యాడు . సిగ్గు పడు .
@BHARATHEEYUDU.
@BHARATHEEYUDU. 8 сағат бұрын
@@_user786 జగన్ కూడా ఆస్పటల్ కి వెళ్లాడు మన బొల్లి బాబు పప్పు జూమ్ లో ఉన్నారు పావలా 🐕 ఫామ్ హౌస్లోనే నైజీరియా ఫౌడర్ మత్తులో ఉన్నాడు
@_user786
@_user786 8 сағат бұрын
@@BHARATHEEYUDU. వెళ్లాడు . మీ కల్లో . ఆల్రెడీ దీని మీద రీసెర్చ్ చేసి , ఒక్క రోజుకూడా వెళ్ళలేదు అని తెలిసాకే , మీలాంటి వాళ్లతో వాదన పెట్టుకొంటున్న . ఒక్క యూట్యూబ్ వీడియో , ఒక్క సాక్షి ఫోటో కూడా ఉండదు , కరోనా టైం లో తిరిగింది . చాలు చాలు . ఎల్జీ పాలిమర్స్ లో వాళ్ళని పలకరించినప్పుడు ఫోటోలు నాకు చూపించారు మీ వాళ్ళు . తిరిగి అవి ఎక్కడివి అని నేను వెతికి నిజం చూపిస్తే సిగ్గులేకుండా పారిపోయారు . వెళ్లాడు . .కల్లో
@vmsrao99
@vmsrao99 6 сағат бұрын
చాలా బాగా వున్నది ఉన్నట్లు చెబుతున్నారు ధన్యవాదాలు cbn super
@madhusudheswar7640
@madhusudheswar7640 5 сағат бұрын
హైందవ ధర్మం వర్ధిల్లాలి గురువుగారు
@srikrishnamurthybondada9181
@srikrishnamurthybondada9181 10 сағат бұрын
Thanks and congratulations Sri Chaganty Koteswara Rao garu.for your blessings on state and state C.M.and its public.
@cartoonsurekha
@cartoonsurekha 5 сағат бұрын
చాగంటి గారికి ధన్యవాదాలు
@dbala6922
@dbala6922 5 сағат бұрын
చంద్రబాబు గారు లేకపోతే విజయవాడని మర్చిపోవాలి🙏
@suryanarayanam.4735
@suryanarayanam.4735 3 сағат бұрын
మీరు ఆశీర్వచనం చేయడం స్టేట్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదములు, సామాజిక కార్యకర్త.
@dundeeganesh339
@dundeeganesh339 7 сағат бұрын
శ్రీ గురుభ్యోనమః చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు
@bhaskark1050
@bhaskark1050 6 сағат бұрын
మీ లాంటి వాళ్ళు మా తెలుగు వారికీ.. మంచి మార్గంలో నడిపి స్తారు..🙏🙏🙏 🚩🚩🚩
@brr5892
@brr5892 2 сағат бұрын
So why everyday crime rate increasing?
@udayc1456
@udayc1456 9 сағат бұрын
చాగంటి గారిని TTD చైర్మన్ చేసి ఆయన అసీసులు cbn పొందాలి.అప్పుడే టీటీడీకి విముక్తి. మనకు ఈ క్లిష్ట కలములో మరో దారి లేదు.
@nageswaraop5996
@nageswaraop5996 4 сағат бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు, మరియు గరికపాటి నరసింహారావు గారు సాక్షాత్తు దైవ స్వరూపులు... మీరు తమ ప్రవచనాల ద్వారా మనుషుల్లో భక్తి భావం, మంచితనం, మానవత్వం పెంపొందిస్తుందని ఇరువురికి శతకోటి ధన్యవాదములు🎉🎉🎉
@srivallivaddula1636
@srivallivaddula1636 3 сағат бұрын
హరేకృష్ణా . నేనూ మిమ్మల్నీ సామర్లకోట లో కలిసాను.మీరు ఒకటి బాగా గుర్తు చేసుకోండి. ఇదే చంద్రబాబుతన పాలనలో కృష్ణపరివాహక ప్రాంతంలో వున్న చిన్న గుళ్ళని నేలమట్టంచేసి ఆ విగ్రహాలని మునిసిపల్ బండిలో వేసి ఒక మునిసిపల్ పార్క్ లో పడేయించాడు అని నాకుబాగా గుర్తు. అపుడు మీలాంటి ప్రవచన కర్తలు కాని పీఠాధిపతులు ఎవరూ మాట్లాడిని గుర్తులు లేవు.ఒక్క కమలానంద సరస్వతి గారుతప్ప.ఆ విగ్రహాలన్నీ మరల ప్రతిష్టపించేసాడు మీ రందరూ ద్వేషించే అన్నమతస్ధుడైన జగన్ మోహనరెడ్డి .. దీన్ని గురించి ఎవరూ మాట్లాడరు.చంద్రబాబు ఏంచేసినా మనకందరికి నెత్తిమీద దేముడు ఎందుకంటే అతను మన మతస్తుడు కాబట్టి.
@saiganeshgs1809
@saiganeshgs1809 3 сағат бұрын
Andhuku 5years shiksha anubavinchaaru kadha
@hemalathapasumamula94
@hemalathapasumamula94 5 сағат бұрын
Excellent super chaganti garu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼meelanti vari wishes prajalandariki kavali
@kirankumar-qs7gq
@kirankumar-qs7gq 13 сағат бұрын
Jai SreeRama
@dnrao8275
@dnrao8275 8 сағат бұрын
Tq you sir....🙏🙏🙏aayana goppatanm...mee lanti vallu cheppadam great🙏🙏
@venkatarajubhavaraju8778
@venkatarajubhavaraju8778 9 сағат бұрын
Excellent Analysis guruvu garu
@harikishore7968
@harikishore7968 9 сағат бұрын
Nice super analysis, Guruvu GARU.
@9849095123
@9849095123 8 сағат бұрын
ఇటు వంటి విపత్తు సమయంలో మీ అనుగ్రహ భాషణం, ఎంతో ముక్యం... ధన్యవాదములు గురువుగారు 🙏
@radhakrishnamurthylagadapa8862
@radhakrishnamurthylagadapa8862 11 сағат бұрын
Chagantivariki 🙏.
@usharanit1420
@usharanit1420 12 сағат бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@nagendrababu7521
@nagendrababu7521 2 сағат бұрын
గురువు గారి ని చూసి చాలా రోజులైంది, గురువు గారి కి నా అభినందనలు ! శ్రీ గురుబ్యో నమః
@naravarimanju
@naravarimanju 3 сағат бұрын
మీ లాంటి గొప్ప గురువుల ప్రార్థన ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే శక్తి మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉండాలి.
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 4 сағат бұрын
Chaganti gariki na namaskaralu.vivekam , viluvalu tho kudukunna mee pravachanalu yentho gnananni kaligisthayi.mee vagdhati apoorvam, adbhutham.mee lanti maha neeyulu ee punya bhumiki yentho avasaram.mee nota sarasvathee devi ganga pravaham vale pravahisthundi.achanchala bhakthi visvasalu mee yandu sampoornamuga kalavu.elanti meeru cheppinavanniyu nijale.nissandehanga vinali.aa deva devudu mimmalni challa ga chudalani korukuntunna thankyou sir.
@lakkojuramakrishna7999
@lakkojuramakrishna7999 12 сағат бұрын
Sri gurubhyo namaha om....ma chaganti koteswara rao gari guruvu gariki sata sahara padabhi vandanalu 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 сағат бұрын
పూజ్యగురువులకు నమస్కారం లు. మీ లాంటి వారు స్పందిస్తే ప్రజలకు భోదపడుతుంది అని మా విశ్వాసం.
@palisettyvenkatakrishnarao894
@palisettyvenkatakrishnarao894 11 сағат бұрын
Very nice comments. thank U please sir
@srikrishnaprabhu4887
@srikrishnaprabhu4887 9 сағат бұрын
Guruvu gaaru ...Meeru Super 🎉❤
@eswar007power8
@eswar007power8 2 сағат бұрын
గురువులు ప్యూజలు దైవసమానులు శ్రీ శ్రీ శ్రీ భక్తి ప్రవచన స్వామి వారికి మా పాదాభివందనాలు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు ఓం శ్రీ అరుణాచల శివ
@mprabhakar3392
@mprabhakar3392 4 сағат бұрын
🙏🙏🙏 Guruyu garu. Such a appreciable comments from you 👏👏👏...
@NakkaIndrani
@NakkaIndrani 4 сағат бұрын
నా గురువు గారు,,నడిచే దైవం అయిన చాగంటి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏.సనతన ధర్మాం కాపాడే మిలాంటి ప్రవచన కర్తలు,,ప్రభుత్వని సరైన మార్గం లో నడిపించే నాయకులు CM గారు వుండగ AP ముందు ముందు అభివృద్ది దిశలో ముందుకు వేళ్లుతుందని మా ఆశ 🙏🙏🙏
@aravapallichenchu
@aravapallichenchu Сағат бұрын
తిరుపతి లడ్డు నాణ్యత, కల్తీ మీద హిందువులు అందరినీ మేల్కొలిపి ప్రసంగము చేయండి గురువు గారూ.
@princejag
@princejag 8 сағат бұрын
We want him as our new TTD Chairman immediately. It's lord Sri Venkateswara's order.
@suneelanilayam
@suneelanilayam 4 сағат бұрын
మీలాంటి పెద్దలు కూడా నటనకు వాస్తవానికి తేడా కనిపెట్టలేక పోవటం మన హిందువుల ఖర్మ క్షమించండి
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 12 сағат бұрын
Super gurugaru
@manamsuneetha6397
@manamsuneetha6397 6 сағат бұрын
Super ga chepparu swami
@gsnRaju-qg2jv
@gsnRaju-qg2jv 11 сағат бұрын
Sree Gurubyo Namaha
@RaviGopal-n5g
@RaviGopal-n5g 8 сағат бұрын
Well said Gurudeva 🙏💐
@cpraju-wj3hr
@cpraju-wj3hr 4 сағат бұрын
చాగంటి గారి పాదాలకు అనేక నమస్కారం లు మీరు భగవంతుని ద్వారా నకు పురాణాలు ఎన్నో మంచి విషయాలు చెపుతున్నారు మీరు చెప్పినట్టే cbn గారు చాలా కష్టపడి ఈ వయసులో కూడా ప్రజలు కోసం శ్రమిస్తున్నారు
@jaggaraopatnala740
@jaggaraopatnala740 3 сағат бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః చాగంటి కోటేశ్వరరావు గారి కి పదాభి వందనం🙏🙏🙏
@namburusubbarao4885
@namburusubbarao4885 9 сағат бұрын
Cఅలానిలబడటానికి స్ఫూర్తి ముఖ్యమంత్రి మూలము.జై చంద్రబాబు జై తెలుగుదేశం.
@vijaybanu6616
@vijaybanu6616 4 сағат бұрын
నిజమే పారిశుధ్య కార్మికులు ఉద్యోగులు అందరు బాగా కష్టపడ్డారు.ఊహించని పరిణామం.బుడమేరు వాగు ఉపద్రవం చాలా నష్టం కలిగించింది
@bhaveshreddy3206
@bhaveshreddy3206 7 сағат бұрын
గురుదేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు మాకు కూడా ఆనందభాష్పాలు 😊ప్రజలు కోరేది చిన్న ఓదార్పే,ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడితే ప్రజలకు ఓదార్పు స్వాంతనా రాదు కదా,ప్రజలు ప్రకృతి యే పరబ్రహ్మ సంతతి కదా 🥰🥰🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅🍒🍒🍵🍵🥥🥥🌽🍑🍑🍯🍯🍌🍌🥝🧆🫖☕☕🍚🍚🍚 శిరిడీ మా పర్తి మా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా చంద్రబాబు గారికి మా సాయిమా దీవెనలు నిండుగా ఉండాలి 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🍌🍌🍯🍯🍑🌽🍇🍇🧆🥝🥝🍌🍌🫖🫖☕🍚🥥🍵🍒🍒🍒🍒🍊🍈🍈🥭🥭🍎🍎🍎🍎🥰🥰🥰
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 13 сағат бұрын
❤❤❤
@lakshmipaidi3375
@lakshmipaidi3375 7 сағат бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@kalyanrajukarumanchi7076
@kalyanrajukarumanchi7076 12 сағат бұрын
🙏🚩జై గురుదేవ నమో నమః🙏
@gangisettygupta9355
@gangisettygupta9355 3 сағат бұрын
గురువు గారు మీలాంటి వాళ్ళు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రజలకి మనో బలం ఇచ్చిన సందేశం చాల బాగువన్నది, మరియు తిరుపతి లడ్డు గురుంచి వివరణ ఇస్తే చాల బాగుంటది.. జగన్ కి మరియు వైసిపి నేతలు వాళ్ళని కూడా మీ వీడియో చూడాలి. అప్పుడు అర్థమవుతాది. మేము అంతా తప్పు చేసాము.
@MThanyaNaik
@MThanyaNaik 8 сағат бұрын
వరద నుండి మనిషి బయటపడే మార్గం ఎవరు చెప్పటం లేదు . వరద ఎందుకు వస్తుంది విశ్లేషణ చేయటం లేదు
@murthyvadapalli8875
@murthyvadapalli8875 9 сағат бұрын
అత్యవసర.పరిస్తితి లో తారతమ్యాలు మరచి ఒకటిగా ఉద్యమించడమే జాతీయత. ఇదే భావం తో ప్రజానాయకులు ముసుగులో చెలరేగే సంఘవిద్రోహుల పట్ల కూడా ప్రజా ఎప్పుడు కులమత విచక్షణ వదలి ఎల్లప్పుడూ అప్రమత్తంగా వుండవసిన సమయం లో ఉన్నాము. తస్మాత్ జాగ్రత్త.
@um2296
@um2296 6 сағат бұрын
మంచి మాట చెప్పారండి చాలా థాంక్స్. తిరుమలలో జరిగిన అత్యంత పాశవికమైన అన్యాయం గురించి కూడా మాట్లాడండి. ఈ ప్రవచనలు నీతి సూక్తులకి పరిమితం కాకండి ఈ సమయంలో ప్రవచనలు చేసే వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రశ్నించండి.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 58 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26