My dear bhayya thanks for explaining about this fort, I feel really visited to this fort and by your explaining is excellent 🎉and hat's off to you
@MyEditVid10 ай бұрын
My pleasure 😊
@gujjasridevi9068 ай бұрын
బాగా చూపించారు ధన్యవాదాలు
@mayurireddy81969 ай бұрын
Beautiful chandragiri Kota nice palace amazing views lands
@DJanardhanrao Жыл бұрын
రాజుల సొమ్ము రాళ్లపాలు అంటువంటాం . నాటి నిర్మాణకీ ఇప్పటి నిర్మాణానికి ఇంతటి తేడా
@godavarisurya939 Жыл бұрын
చంద్ర గిరి కోట బాగుంది అప్పా!శ్రీ కృష్ణ దేవరాయలు కి భక్తి ఎక్కువ అన్ని జిల్లాలలో గుళ్ళు కట్టించినాడు,కొన్ని వందల సంవత్సరాల నుండి చెక్కు చెదరలేదు, అప్పటి శిల్ప కళా నైపుణ్యం చాలా బాగుంది.కట్టడాలకు రాళ్ళు వాడేవారు,ఇటుక,ఇసుక,సిమెంట్ అనేవి ఉపయోగించలేదు.చంద్రగిరి "శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి"ని చూసినాము ఈ కోట చూడలేదప్పా! మీ vedio ద్వారా చూసాము.
@MyEditVid Жыл бұрын
Tq sir
@Ammulu242 Жыл бұрын
Kota bagundhi sir,directga chudakapoina mivalla chusina feeling ithe vachhindhi
@umarali4707 Жыл бұрын
Chaala Baaga explain chesaru bro👍
@radhakrishnamurthy2382 Жыл бұрын
నైస్ బాగుంది🎉
@Jglakshmi Жыл бұрын
చిత్తూరు యాస..భాష తో . చంద్రగిరి.కోట..waw
@lovinganimalsch2111 ай бұрын
Thank you for uploaded this video
@MyEditVid11 ай бұрын
It's my pleasure
@AnandaAnanda-o4j11 ай бұрын
Super super wonderful sar video thanks for your jerny super
@MyEditVid11 ай бұрын
Tq
@srinivas186 Жыл бұрын
ఆనాటి సంస్కృతి కోసం చాలా బాగా వివరించారు🙏
@MyEditVid Жыл бұрын
tq sir
@LakshmiSubramanyam-ep1js Жыл бұрын
Abaya Mundra video
@muralibingi55044 ай бұрын
Sri Krishna devarayalu vaaru. Great. . King..
@shaikjanibasha8508 Жыл бұрын
Me video super ga vuntadi good 👍
@challamadhurilatha5645 Жыл бұрын
మీ భాష సూపర్,చూపిన,చెప్పిన విధానం 👌👌👌
@sagarreddy9192 Жыл бұрын
Rayalaseema prantheeya bhasha.
@janardhanrangaiah9828 ай бұрын
Chittoori basha I feel at home
@Raajasri-od3hy11 ай бұрын
Mi video nenu first time chuusthunnaanu sir naaku baaga nachhindi madya madya lo meeru ranning comments chaala baagunnaai totally ur video very nice so good information tq so much ree from Telugu Telangana state
@MyEditVid11 ай бұрын
Tq andi
@Gangadhar-ym4rd Жыл бұрын
Anna voice lo bess chala bagundi keep continue
@MyEditVid Жыл бұрын
Tq very much Hero 🥰
@ganapathiguntipalli976 Жыл бұрын
Good explanation our culture is very great Jai srikrishna devarayalu maharaj🎉❤
@MyEditVid Жыл бұрын
Tq
@venkatravutla88412 ай бұрын
Wow great bro 👏👏👏
@drnageswaragaliveedu20892 жыл бұрын
good information... anchoring very nice
@jodikreddyvangala Жыл бұрын
Anna maadi kudaa bhakarapeta Anna meeru ninu chudani telini visheshalu chepparu meeru TQ so much Anna super good
@MyEditVid11 ай бұрын
Tq
@siddukinnera6570 Жыл бұрын
Superb Anna
@kupparaoroad10418 ай бұрын
Excellent. Unique
@MyEditVid8 ай бұрын
Thank you sir
@rsuku8836 Жыл бұрын
Super video bro.adirindi. Sukumar karnataka.
@MyEditVid Жыл бұрын
Tq🎉
@kedarnathch5048 Жыл бұрын
Super anna thank you
@sirisha4478 Жыл бұрын
Tamme Mee vedio super super super 👌 Happy to know by ur explanation 👏👏👏👏👏👏👏👏👏👍💐🎊
@MyEditVid Жыл бұрын
Thank you so much 🙂
@AnandRAnand4359 ай бұрын
బాగా చూపావు అప్ప
@aayodhyathandra2316 ай бұрын
Super
@anjaneyulupatnaikuni33368 ай бұрын
Excellent tanq
@sathishdasaraju180002 жыл бұрын
Good Sar
@MyEditVid2 жыл бұрын
Tq sir
@nag6665 Жыл бұрын
Music enti baboi sounds
@nvsubbareddy62204 ай бұрын
Good
@KSRCREATIONS Жыл бұрын
బాగుంది అన్నా... కానీ ఒక సూచన.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీరు మాట్లాడే సమయం లో బాగా తగ్గించండి... లేదంటే గందరగోళం గా ఉంటుంది... అన్న
@MyEditVid Жыл бұрын
Ok... Tq... నాకు తెలియదు నేర్చుకుంటాను... నేను మొదటిసారి ప్రయత్నం చేసా
@sreedevichevuri21978 ай бұрын
Yes.. ఇది కాస్త గమనించుకోవాలి
@jknaidu19015 ай бұрын
Ur number
@ashokraju944 Жыл бұрын
Valu kattaru, Manamu dhandu kuntunnamu
@2326029 Жыл бұрын
Nice brother
@MyEditVid Жыл бұрын
Thanks sir
@BhaskarR-x8p Жыл бұрын
ok fine sar ❤❤❤
@venkatalakshmibommu29169 ай бұрын
When I had 14 years of age in 1971, I have visited chandragiri fort, I have seen the fort built by harihara Raya n bukkaraya, n frequents of time, srikrishna Devnarayan visited n taken rest here, I learnt the board, which was erected in fort at ticket giving gate, now, it has disappeared, at long sight, Tenali ramaling poet residence is appearing from top of fort. What is correct?
@pottapiramprabhu907610 ай бұрын
Nice info.
@MyEditVid10 ай бұрын
Thanks
@shaikrahiman17137 ай бұрын
ఈ విడియోలో ఉన్నట్టు అంతా నేను తిరిగి చూశాను
@balugeetesh4049 Жыл бұрын
Kotalo nunchi tirumala ki rajavaru under ground loo darsananiki velevarani morning temple ganta sound kotalo Raja vareki vinipicela seting chesarani vinanu ade entha varaku nijam Raja varu horse Pina under ground loo unchi tirumala darsananiki velevarani vinanu ade entha varaku nijam
@cmadhu6316Ай бұрын
మొత్తం బాగుంది బాబాయ్ ఒకటి నాలుగు మూల సింహాద్వారాలు ఉంటాయి నాలుగు దిక్కులకు కానీ నువ్వు ఒకటి చూపించవే ఇంకా మిగిలిన మూడు ఉన్నాయి ఎక్కడ
@MyEditVid26 күн бұрын
లేవు.. ఒక్కటే కనిపించింది..
@krishnamacharyuluch3370 Жыл бұрын
కృష్ణదేవరాయలు ఆండాళ్ చరిత్రవ్రాసాడు .ఆముక్తమాల్యద నావయసు75 సంవత్సరాలు
@MyEditVid Жыл бұрын
గొప్ప వాళ్ళు సిర్ మీరు.... ధన్యవాదలు
@khanderaopareekshannarende941711 ай бұрын
Did Krishnadevaraya rule from Chandragiri actually?!
@pasupathinavarasala94056 ай бұрын
వీడియో బాగుంది కానీ అసలైన చరిత్ర, అద్భుత కట్టడాలు కొండమీద ఉన్నాయి. వాటిని చూపిస్తే అదొక అపురూప వీడియో అవుతుంది!👍
@MyEditVid5 ай бұрын
కొండపైకి పురావస్తు శాఖ వా ల్ల అనుమతి లేదు... దొంగదారిలో వెళ్లడం వీలుకాదు ప్రస్తుతం.. దారి మూసుకుపోయింది... ప్రయత్నం చేస్తాను
@pasupathinavarasala94055 ай бұрын
@@MyEditVid ఒక 20 ఏళ్ల ముందు నేను అడ్డదారిలో కొండమీదికి వెళ్లి , కెమరాతో తీసిన ఫోటోలు ఎంతో అపురూపంగా నాదగ్గర దాచుకున్నాను. అప్పట్లో స్మార్ట్ ఫోన్లు ఉండిఉంటే వీడియోలు తీసేవాన్నేమో!😊
@anakalis918211 ай бұрын
Migatha rendu kuda chupinchandi. Vijaya nagaram, Hampi kuda.
@MyEditVid11 ай бұрын
Sure sir
@KasiVisweswaraRao-w6i5 ай бұрын
Vare garat man
@pannagaveni12045 ай бұрын
Veena kaani flute,Sitara , back ground music ga pettachhu.indiands ga manam anandinchedi aa music kada!
వీడియొ పెట్టి ఏడాది అయినా వీడియొ డిలీట్ కాలేదు కదా, అంటే ఇందులో సరుకు లేదనే కదా అర్థం.
@MyEditVid9 ай бұрын
ఆది మా అదృష్టం...
@MuraliKrishna-g5x9 ай бұрын
His blood relation people only go that way some power is protected that .
@ramalachaitanya8273 Жыл бұрын
Mana poorvikulu rest teesukune vidhanam bagundhi😂😂😂
@gillaluvedavathi1411 Жыл бұрын
👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@S.vsarathkumarreddySarath6 ай бұрын
Nanu 2008 lo valanu chandra giri kota
@kaipa99823 ай бұрын
దేవుళ్ళ బొమ్మలు ప్రదర్శనకు పెట్టింది కాదన్నా ... ఎవ్వరైనసరే పనిమీద వెళ్ళేవాళ్ళు గణపతికి.. మొక్కి వెళితే వెళ్లిన పని అయ్యేదిన్నా
@MyEditVid3 ай бұрын
@@kaipa9982 yes
@MyEditVid3 ай бұрын
@@kaipa9982 plzz share it
@sureshbabu-xp4xb8 ай бұрын
This is probably a fort of gajapati kings of orissa but conquered by Krishna deva raya.
@asobha59847 ай бұрын
రాళ్ళు చెక్కి నప్పుడువిరిగినవి అంటున్నారు. రాజులు వాటిని అక్కడే ఎందుకు వుండనిస్తారండీ వటిని భూమి లో పాతిపెట్టించడమో చాలా దూరంగా వేయించడం చేస్తారు కదా
@MyEditVid7 ай бұрын
రాజులు భూమిలో పాతిపెట్టారు... కాని పురవస్తు శాఖ వారు వాటిని బయటకి తీసి పెట్టరు
@viswanathraj4012 Жыл бұрын
All most all forts are bulid by other ruralas like cholulu gajapathi rajulu and kakathiyulu... But krishnadevayaralu make his name on wall plates.... Indian empirire came from suryavamsa rajulu ramudu....
@saisankar729 ай бұрын
Last capital of araveeti dynasty. From here madras given to British by venkata raya.2. In 1695
@saisankar729 ай бұрын
1605
@MShekar-tv3gc11 ай бұрын
🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫
@madhavibkvs378829 күн бұрын
Buildings meeda Chetlu theeyali
@MyEditVid26 күн бұрын
పురవస్తు శాఖ వారికి తెలియజేస్తాను అన్న గారు
@vijaylakshmipusapati902410 ай бұрын
Mee comentary chandalanga undi.
@MyEditVid10 ай бұрын
Tq for u r support andi
@anakalis918211 ай бұрын
Rayal ki idaru bharyalu.
@MyEditVid11 ай бұрын
Kadu mugguru... Bharyalu
@cmadhu6316Ай бұрын
గోపురం కాదు బాబాయ్ అది ఒక స్థూపం
@balrajbalu124311 ай бұрын
Vuru పేరు చెప్పుండయ్య
@krishnamacharyuluch3370 Жыл бұрын
తుపాకీమందు వచ్చాక రాజుల భుజబలం తగ్గి విలువలేదు సూరేకారం ,గంధకం ,బొగ్గు ఫిరంగి మందు బల పరాక్రమాలకు విలువలేకుండా పోయింది. ఇప్పు బాంబులు ఆకాశంలో నుండి వదలడం అణుబాంబులు. న్యూట్రాను బాంబులు
@MyEditVid Жыл бұрын
నేజమే సిర్....
@ManjunathAY-k3g2 ай бұрын
Addho😂😂😂
@RambabuAnnapureddy-pf9fl9 ай бұрын
V
@eshagoldskm1309 Жыл бұрын
మీకు వచ్చే వ్యూస్ ఏమో కాని ఇవి చూసి గుప్త నిధుల పిచోళ్ళు ఎన్నో అపూర్వమైన వాటిని ఇప్పటికే ద్వసం చేశారు
@MyEditVid Жыл бұрын
అంతకు ముండే ద్వాంసం చేసారు పిచ్చి వాళ్ళు ... మన సంస్కృతి విలువలు తెలియని వాళ్ళు
చంద్రగిరి కోట, ఇది ఒక చారిత్రక కోట, ఇది 11 వ శతాబ్దంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చంద్రగిరిలో నిర్మించబడింది.విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ, దీనిని 11 వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు
@venkatpalankaiah619711 ай бұрын
@@prakashyadavvlogs2135 నాకెందుకు మంట! బ్రో
@smilekilleryt341411 ай бұрын
@@venkatpalankaiah6197Sri Krishna devarayalavaru yadavule ayina rasina amukta malyadha ane grandham lo Thanu chandravamsa kshatriyidanani yadava kulam ki chendhinavadani undhi
@Kanchanasrilakshmi-op1rz10 ай бұрын
Emichepave adhichupinalekapoyavu niku telinidhi telisinatu chepadam endhuku Inka video s manuko