చనిపోయాక ఎక్కడికి వెళ్తాము? | Bhole Nath Yogi Swamiji Interview | Fight Masters Ram Lakshman | PMC

  Рет қаралды 546,052

PMC Telugu

PMC Telugu

Күн бұрын

చనిపోయాక ఎక్కడికి వెళ్తాము? | Bhole Nath Yogi Swamiji Interview | Fight Masters Ram Lakshman | PMC
" ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
చనిపోయాక ఎక్కడికి వెళ్తాము? | Chanipoyaka Ekkadiki Velthamu? | Where do we go after we die? | Bhole Nath Yogi Swamiji | Cine Fight Masters Ram Lakshman | PMC Telugu
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
KZbin PMC Telugu 24*7:
🧘‍♂️🧘‍♂️🧘‍♂️ ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
📺 Airtel DTH: 945
📺 Gio TV: 1115
📺 APFiber: 36
📺 Act Vizag: 78
📺 Act Nellore: 89
📺 BCN: 75
📺 TCN: 85
📺 Ananta City Digital Com Network: 203
📺 Sri Shirdi Saibaba International Dish: 60
📺 City Cabel Network: 97
📺 SSC Digital Network: 95
📺 RAM Netcam: 199
📺 Yuvaraj Digial Network: 17
📺 Mahesh Network: 53
📺 My Digital Network: 44
📺 CPC Digital Network: 444
📺 Uddanam Grameena Cable: 52
📺 SR Digital: 24
📺 GK Digital: 34
📺 NXT Digital Network: 130
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
Our Famous Other Channels:
🌎 PMC తెలుగు: / @pmctelugu
🌎 PMC Health: / @pmchealth
🌎 PMC English: / @pmcenglish
🌎 పత్రీజీ తెలుగు సందేశాలు: / @patrijitelugu
🌎 PMC Music: / @pmcmusicchannel
🌎 PMC Bhakti: / @pmcbhakti
🌎 ధ్యాన దివ్య జీవితం: / @miracleofmeditation
🌎 Unstoppable Motivations: / @unstoppablemotivations
🌎 Icon Talks: / @icontalks
🌎 Patriji Daily Wisdom: / @patrijidailywisdom
🌎 PMC Film: / @pmcfilm
🌎 Patriji English Messages: / @patrijienglishmessages
🌎 PMC Global: / pmcglobal
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pmctelugu
🌐 / pmctelugu
🌐 / pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcal...
🌎 pssmglobal.org
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
#PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Пікірлер: 565
@PMCTelugu
@PMCTelugu Жыл бұрын
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
@vayunandanaraogovada5386
@vayunandanaraogovada5386 Жыл бұрын
Ram laxman were not allowing guruji to talk, always they were interrupting guruji.
@rameshlakavath6165
@rameshlakavath6165 Жыл бұрын
Tq for good 💯 things
@ravikiranavula9086
@ravikiranavula9086 Жыл бұрын
Will u share me the swami's contact details plz
@nagireddygautham4004
@nagireddygautham4004 Жыл бұрын
How should I contact Swami garu
@krishnareddy9536
@krishnareddy9536 Жыл бұрын
​@@rameshlakavath6165 yù
@srinivasaddanki8718
@srinivasaddanki8718 Жыл бұрын
వయసులో చిన్న వాడు లాగ ఉన్నారు గురువుగారు అయినా చాలా మహాజ్ఞాని గా అన్ని విషయాలు పూర్తిగా చెప్పారు మాకు సంతోషం
@nageswararaoaddepalli9967
@nageswararaoaddepalli9967 2 ай бұрын
గురువుగారికి 30 మూడు సంవత్సరాలు
@KantamSrinivas
@KantamSrinivas Жыл бұрын
PMC chenelki dhanayavadalmeruchecinaprogamschalaadubutam❤
@sominaidu8730
@sominaidu8730 11 ай бұрын
Swamiji now a days nobody is beli3ving all this amazing facts without scientific evidence
@angatharadhika1049
@angatharadhika1049 Жыл бұрын
🙏
@tvenkatesh1783
@tvenkatesh1783 Жыл бұрын
Swame Brahamamu garu Chipededi Nejama apaddama chepadi
@centuraxaum5951
@centuraxaum5951 Жыл бұрын
🌹🌹🌹🙏🏼
@anilsgcsacademy5004
@anilsgcsacademy5004 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavathiitta613
@padmavathiitta613 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sangameshwarpitla2192
@sangameshwarpitla2192 Жыл бұрын
Ram laxman miru ante goravam kani ala kalu mida kalu వేసుకోవడం బాగాలేదు
@lokeshreddyp8959
@lokeshreddyp8959 Жыл бұрын
@PMC బోలేనాథ్ స్వామి నుండి మరిన్ని వీడియోలు కావాలి
@gangadharsunketa7453
@gangadharsunketa7453 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramuduchinna8360
@ramuduchinna8360 Жыл бұрын
మంచి సత్సంగం తో ఎంతో కొంత అయినా జ్ఞానం ఇచ్చినందుకు గురువు వారికి పాద నమస్కారములు ...మరియు మీరు పంచి ఇస్తున్న జ్ఞానం నాకు హృదయ పూర్వక నమస్కారములు స్వామీ.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
నిరంతరం మనిషి బ్రతకాలి అంటే పోరాటము చేయాల్సిందే.
@prasannakanithi8713
@prasannakanithi8713 Жыл бұрын
లోపల నుండి వచ్చే ఆనందం అదే ధ్యానం చేసినప్పుడు వచ్చే నిజమైన ఆనందం ❤️
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
అవును.నిజమే.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
ఎదగాలి అన్న ఆరాటం కోసం పోరాటము చేయాలి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
ఇంద్రియాల కోసము సుఖము.సంతోషము. ఆనందము అంటే మనకు వచ్చే కోరికతో మనలో అలజడి మొదలవుతుంది.
@gangadharmunuganti5730
@gangadharmunuganti5730 Жыл бұрын
రొజు గురువులు చాగంటి వారి ప్రవచనం వినే మనసుకి ఎంత ప్రశాంతంగా వుంటుందో, బొలెనథ్ గురువు గారి మాటలు వింటె కుడా అంత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ఇవి మాటాలు కాధు, ఙ్ఞానా ధార, జై మహదేవ, మి ఇంటర్వ్యూ లు మరెన్నో రావాలి, మాకు ఙ్ఞానాన్నీ ప్రసధించలని కోరుకుంటున్నాం గురువు గారు 🙏
@mirzapuramchinnasayanna4713
@mirzapuramchinnasayanna4713 Жыл бұрын
Fack baba
@akulasuryaprabhakararao8021
@akulasuryaprabhakararao8021 Жыл бұрын
Thanks guruji
@shivam4892
@shivam4892 Жыл бұрын
@@mirzapuramchinnasayanna4713what’s your experience with him to declare..?
@vehanvehan8619
@vehanvehan8619 Жыл бұрын
​@@mirzapuramchinnasayanna4713no no sir...nenu mi vale brama padda..but he is not like that..he is genuine....I think🙏
@balashowry7753
@balashowry7753 11 ай бұрын
í9o9lp poo 0
@sivakumarivarma6009
@sivakumarivarma6009 Жыл бұрын
ఇంత గొప్ప గురువుగారిని చూడటం నా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏
@ravinderburra
@ravinderburra Жыл бұрын
Guruvugariki namaskaramulu🙏🙏🙏
@RepanaRamaRaju963
@RepanaRamaRaju963 29 күн бұрын
జై కృష్ణ పరమాత్మ జై భారత్ జై హింద్ ధర్మం మిలా ంటి గురుఊ లు నిలబెట్టే త్తు న్న రు గురువారులకుల పాదాభివందనం
@claritykanth2577
@claritykanth2577 6 ай бұрын
రామ్ - లక్ష్మణ్ మనసులు చాలా గొప్పవి.మనషులు మంచివారు.కానీ జ్ఞానం చాలా తక్కువ.మీ ఇద్దరికీ నాదొక సలహా...ఇలాంటి జ్ఞానవంతులైన గురువులతో మాట్లాడేటప్పుడు - గురువు మాట్లాడుతున్న సమయంలో మీరు పదేపదే అడ్డు తగలకండి.వారు చెప్పేది పూర్తిగా వినండి.ప్రశ్న అడగడం వరకు మాత్రమే మీ పని.సమాధానం చెప్పే సమయంలో పదేపదే మీరు అడ్డుతగలడం‌ కరెక్ట్ కాదు.అడ్డు తగిలేందుకు అవసరమైన జ్ఞానం కూడా మీకు లేదు.కాబట్టి మీరు తక్కువ మాట్లాడి - గురువులకు ఎక్కువ అవకాశం ఇవ్వండి.
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
మహాత్ముల దగ్గర నమృత పాటించాలి. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు వాళ్ళకు గౌరవం ఇవ్వాళి. 🙏
@muralidharrao3933
@muralidharrao3933 10 ай бұрын
🙏పుట్టక జీవనం మరణం ఇదే జీవితం అనుకునే సామాన్య మానవునికి అదేస్ధాయిలో ఇచ్చిన స్వామిజీ వివరణ అధ్భతం.
@bhaskharreddy482
@bhaskharreddy482 Жыл бұрын
సత్యం గోచరమయింది గురజీమానసిక సన్యాసంమే లక్ష్యం
@janakiramkondru870
@janakiramkondru870 Жыл бұрын
మీకు చాలా పుణ్యం వస్తుంది, ఎంతో మంచి వీడియో పెట్టారు ఈ స్వామిజీ చాలా చక్కగా, సరదాగా అద్భుతమైన జ్ఞానం చెప్పారు. ఇంత చిన్న వయస్సు ఉన్న స్వామి కి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఖచ్చితంగా వినండి. టైం లేని వారైనా ఒక గంట నిద్ర తగ్గించుకొని వినండి, గంట సమయం కూడా పది నిముషాలు లాగా గడిచిపోతుంది. ఇంక నాకు మాటలు రావడం లేదు, వీడియో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి 🙏🙏
@HarshaSai786
@HarshaSai786 Жыл бұрын
భోలేనత్ బాబా వారి పాదపద్మలకు శతకోటి నా శిరస్సు అభివాదాలు...మీరు మా కల్లు తెరిచారు .. కన్నీళ్లు తెప్పించారు ...🥲🥲🥲🤲🤲💐💐💐🙏🙏
@verinchi7
@verinchi7 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పావ్ నీ కళ్ళు తెరుచుకోలేదు కల్లు పాక తెరిచారు
@aggamer5301
@aggamer5301 Жыл бұрын
అయ్యా... రామ లక్ష్మణులు మీరు యాంకరింగ్ చేస్తూ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు... స్వాములవారు మీరు అడిగిన వాటికి స్వామీజీ అర్థం చేసుకుని విషయములు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు స్వామి
@anjaneyulukota5510
@anjaneyulukota5510 Жыл бұрын
సత్సంగము విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు మీ పక్కనే ఉండి సత్సంగం విన్నట్టు మానసిక అనుభూతికి లోను.అవు తున్నాము విశ్లేషణలో చేపె ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయి
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 Жыл бұрын
గురూజీ చాలా బాగా చెప్పారు..కళ్ళు తెరిపించెవిధంగా ఇంటర్వూ ఉంది. నమస్తే గురువు గారు.
@srinivasrao-zv7ud
@srinivasrao-zv7ud Жыл бұрын
రామలక్ష్మణుల అధిక ప్రసంగం చాలా ఎబ్బెట్టుగా ఉన్నది. తెలివి హీనులు ,జ్ఞ్యాని ముందు తోక లేని కోతుల్లా అనిపించారు.
@venkatsastry3487
@venkatsastry3487 Жыл бұрын
మీరు ఇద్దరు kodambakkam మునిసిపల్ పార్క్జిమ్ చాలా చిన్న జిమ్ చేసే చూస్తూన్నాను. ఎంత కష్ట పడి ఇంత ఎదగడం సంతోషం
@srinivasamchcsm2960
@srinivasamchcsm2960 Жыл бұрын
పనికిమాలిన శుంఠ anchoring ఎదుటనున్న మహాత్ముడిని ఏం అడగాలో తెలియని వాళ్ళు
@Mantrimark3061
@Mantrimark3061 Жыл бұрын
భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే. స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
@malleaswarim7415
@malleaswarim7415 Жыл бұрын
గురువుగారు మీ సత్సంగం పరిపూర్ణం చెందినంత అనుభూతి వచ్చింది మనస్ఫూర్తిగా పాదాభివందనం
@Umaprakashboreddy-ob4pm
@Umaprakashboreddy-ob4pm Жыл бұрын
పుణ్యం చేసిన వారు నరకానికి వెళ్లి శిక్ష అనుభవించి స్వర్గానికి వెళ్తారు పాపం చేసిన వారు స్వర్గానికి వెళ్లి అనుభవించి తర్వాత నరకానికి వెళతారు నేను దేవతను నా కళ్ళారా చూశాను బ్రదర్ పాపము నరకం అనే రెండు రకాలు ఉన్నాయి జాగ్రత్త బ్రదర్ ఈ జన్మ బట్టి మరో జన్మ ఉంది
@patwarigopal4282
@patwarigopal4282 Жыл бұрын
ఎక్కడ చూశావు బ్రో..
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 Жыл бұрын
Swamiji chinna varu ayna Chala Gnanamu knowledge vunna varu.chala simple clarity ga answares .🌹🙏🙏🙏🙏🙏
@varalakshmichitta4054
@varalakshmichitta4054 Жыл бұрын
అందరి లాజిక్స్ మాట్లాడి అది ఆధ్యాత్మిక అంటి ఎలా. అయన లాజిక్ మాట్లాడుతున్నాడు
@GanesH_Gan
@GanesH_Gan Жыл бұрын
ధన్యవాదాలు గురూజీ,, రామలక్ష్మణులకు,ధన్యవాదాలు..
@bujjibalu5045
@bujjibalu5045 Жыл бұрын
స్వామి మీ పాదాలకి నమస్కారాలు.. మిమ్మల్ని ఎలా కలవాలి... చాలా బాధ ల్లో ఉన్నాము..adress చెప్పండి
@Truth_seeker.14
@Truth_seeker.14 Жыл бұрын
భోలేనాథ్ స్వామి జి గారిని సంప్రదించాలంటే ఏమి చేయాలి, వివేకానందుని వంటి కళ్ళు, నాకు ఈయన గారే సాక్షాత్తూ కైలాస భోలేనాథుడా అని సందేహంగా ఉంది?
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 Жыл бұрын
ఈ మధ్య నేను చూసిన వీడియో లలో ఇదే గొప్ప. రామ్ లక్ష్మణ్ లు సినిమా లలోనే పోరాట వీరులు అనుకున్నా కానీ తమతో తాము పోరాటం చేయగల వీరులని తెలిసింది.
@dgharish123
@dgharish123 Жыл бұрын
All are valid questions and answers. We cannot skip this video even a minute. Lot of knowledge.
@arvindm1945
@arvindm1945 Жыл бұрын
ilanti., mentals., jokes vesi., vaadi tho., bhole nath guruvu ni. time waste cheyincharu., aina., energy , knowledge., half mentals, tho, enduku., waste chesaru
@bunekaryellaiah6034
@bunekaryellaiah6034 Жыл бұрын
ధన్యవాదాలు స్వామీజీ,,💐💐
@seshuv4063
@seshuv4063 Жыл бұрын
చాలా సంతోషం ధన్యవాదములు🎉🎉🎉
@RatnamNaliniSatish
@RatnamNaliniSatish Жыл бұрын
బోలే స్వామీజీ చెప్పిన విషయాలు మనం పట్టుకుంటే మోక్షం వచ్చినట్టు
@sambasivakirthee-rz8rd
@sambasivakirthee-rz8rd Жыл бұрын
మోక్షానికి చేర్చేది దేవుడ పాపము లేని వాడు పాపములను క్షమించే వాడై ఉండాలి
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
అవునా.
@dasarisubhash2655
@dasarisubhash2655 9 ай бұрын
చాలా అద్భతంగా ఉంది గురువుగారి ప్రవచనం చాలా జీవితానికీ ఉపయోగకరం ఉంది
@satyanarayanadsn9504
@satyanarayanadsn9504 9 ай бұрын
భగవద్గీత చదవనంత కాలం ఈ రహాస్యం తెలియదు
@seshaiahsetty7859
@seshaiahsetty7859 Жыл бұрын
బోళేనాథ్ గురువు గారి పోన్ నెంబరు మరియు వారి అడ్రస్ కావలెను
@ALNPrasad
@ALNPrasad Жыл бұрын
Excellent speech But the disciples body language, siting posture , way of talking are not at all obedient. Compare with Ravi Shastri ji .Swamiji not even noticed it without any attachment
@bachuramesh5367
@bachuramesh5367 Жыл бұрын
Excellent everbody should compulsory patience can see full video each word by word don't miss it Thanks to PMC channel for giving this programme i recognised value of everything Namaste
@vijayalaxmimesala5631
@vijayalaxmimesala5631 Жыл бұрын
Mee voice bagundi guruvugaru
@lathavelle4880
@lathavelle4880 Жыл бұрын
ఈ స్వామీ జీ గురించిన వివరాలు మరియు వారితో మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయగలరు.
@jayasrikandlikar4851
@jayasrikandlikar4851 Жыл бұрын
Gurijis explanation is good but the way the people conducting is not PMC level
@lifenatural9377
@lifenatural9377 Жыл бұрын
The one of the best interview in pmc
@Gstar999
@Gstar999 Жыл бұрын
We need more interviews of this man bholenath yogi
@venkatreddykommera8924
@venkatreddykommera8924 Жыл бұрын
Really very good explanation to common people, to understand,what is life,samsara,the final goal of human being.very needful video for all ages.
@dusarianuradha740
@dusarianuradha740 Жыл бұрын
Watch it at a speed of 1.25 x. Overall good knowledge gained in this video.. Need more videos with Bhole Nath Yogi Swamiji & ask topics about heaven & Other Religions gods & their beliefs.
@anjaneyulukota5510
@anjaneyulukota5510 Жыл бұрын
శ్వాసంతో సంసారం చేస్తే సన్యాసి అవును విషయాలతో సంసారం చేస్తే. సంసారి కానీ సంసారి అవును
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
అవునా
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
అపరి గ్రహము లో పూర్వ జన్మ జ్ఞానము వస్తుంది.
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 Жыл бұрын
Koti koti Namaskaralu Guru vu Garu 🌻🌻🥭🥭🙏🥭🥭🌻🌻
@venkataswamy804
@venkataswamy804 Жыл бұрын
నువ్వు మీ అమ్మ గారు కాశీ పోయి దాదాపు పది సంవత్సరాలు ఉన్నారు ఏం నేర్చుకుంటే నీకు ఏమి రాదు
@malleaswarim7415
@malleaswarim7415 Жыл бұрын
గురుదేవుల పాదపద్మములకు మనస్ఫూర్తిగా నమస్కారములు
@patwarigopal4282
@patwarigopal4282 Жыл бұрын
పుట్టకముందు ఎక్కడ ఉన్నామో, చచ్చిన తర్వాత అక్కడి కే వెళ్తాం...!
@hemanthps5558
@hemanthps5558 Жыл бұрын
Boost the video and do more interviews with bhole nath guruji
@madhu3875
@madhu3875 Жыл бұрын
Yes
@chiranjeevisoogoor
@chiranjeevisoogoor Жыл бұрын
🙏🙏 సంతోషం 😊 స్వామి వారితో మీ ఇద్దరి సత్సంగం 🙏🙏🌹
@vbreddyreddy4081
@vbreddyreddy4081 Жыл бұрын
ఛానల్ వారికి ధన్యవాదములు స్వామి వారి అడ్రస్ చెప్పండి మాకు చాలా సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోగలము అని నమ్మకముంది
@Prashuu-joshivlogs
@Prashuu-joshivlogs Жыл бұрын
😅 మైండ్ బ్లాక్ స్వామి సూపర్ మీరు
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 Жыл бұрын
అన్న మీరు మనుషులేనా, సిద్దులు ,గురువులు దగ్గర కాలి మీద కాలు వేసుకోవడం ఎంత తప్పు, కొంచం కూడా బుద్ది ఉండాలి మీకు.
@gollaprabhhu
@gollaprabhhu Жыл бұрын
Very nice interview I have ever seen since last one year. This is one of the interview proves that we don’t need study like big degrees only need respect, attitude and politeness will take us to next level in the life. Last but not least we must leave the ego at all the time. Telling is easy but put into the process is very difficult. In this interview I must appreciate both brothers hats off to your knowledge you gained other than cinemas. I bow to your knowledge and of course Guruji as he is out of appreciation and he doesn’t need our appreciation only the attitude we need to present to have more interviews like this. Could you please make another interview with Guruji with different topic would be helpful for audience and society. Hare Krishna 🙏🙏🙏
@lakkamramesh2048
@lakkamramesh2048 10 ай бұрын
Superb quality message
@sanjeevreddy8637
@sanjeevreddy8637 11 ай бұрын
స్వామి ఈ వీడియో చూసినంత సేపుమనుషులుఇంత్తగొప్ప అనుభూతిని ఆనందాన్ని పొందవచ్చునని తెలిసినది నవీన కలులో కూడా జ్ఞానం పొండ వచ్చునని తెలియ చేసినందుకు వందనములు గురూజీ మీమాటలు ఇంకా ఇంకా వినాలని వుంది గురూజీ రామ లక్షనుగారికి ధన్యవాదములు
@justryin5353
@justryin5353 Жыл бұрын
These fight masters are very natural, pure, down to earth people and learn to seek the truth
@gvbsyamala6206
@gvbsyamala6206 Жыл бұрын
Your intelligence is excellent swamiji if I’m following ur speeches I thought may b u r the Janma parampara . of Swami Viveka nanda don’t mistaken me swamiji
@lekhanaadharshchannelgodsg7611
@lekhanaadharshchannelgodsg7611 Жыл бұрын
అంత పచ్చి అబద్దాలు ఒక్కటి కూడా యధార్థం లేదు totally rong.... Fake
@Baba_Huzuur
@Baba_Huzuur Жыл бұрын
దయచేసి ప్రశ్నలను సూటిగా అడగండి. మరియు ఆయన జవాబు ఇచ్చేటప్పుడు మధ్యలో ఆటంకం కలిగించకండి.
@jayaramaiahjayram-bh2we
@jayaramaiahjayram-bh2we Жыл бұрын
గురువుగారికి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹కానీ రామ లక్ష్మణులు అంటే గౌరవం నాకు ఐతే మీరు గురువుగారిని ఇంటర్వ్యూ చేసే టప్పుడు మనము కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం పద్ధతి కాదేమో అని నా విన్నపం.. తప్పు ఐతే చమించండి 🙏🙏🙏🙏
@ramarajuvenkateswararao9408
@ramarajuvenkateswararao9408 Жыл бұрын
Correct. Kalu meeda kalu ahankaraam teliyajestundi. First adi correct chesukondi
@sureshraju1674
@sureshraju1674 Жыл бұрын
Yes
@gopalkrishnagopalkrishna9803
@gopalkrishnagopalkrishna9803 Жыл бұрын
​@@sureshraju1674yas
@chnagasai7611
@chnagasai7611 Жыл бұрын
మనిషికి ఓకే జన్మలో మోక్షం వస్తుందా చెప్పండి సరయినా జవాబు చెప్పండి
@indumathi.v5869
@indumathi.v5869 Жыл бұрын
😅😅😅andaru meelage vunte panulu yevaru chestharu... Baaga kychoni speechly ichedi kadu.meekubfood vasthondi kaabatti yogulu vesham..... Prashna... Lenide development vundadu... Ramana maharshi adi kadu cheppindi
@vanajasaradhi3925
@vanajasaradhi3925 Жыл бұрын
ఆత్మ జ్ఞానం అంటే ఆత్మ అంటే ఏమిటి. ఆత్మ రూపం ఏమిటి. ఆత్మగుణాలు ఏమిటి. ఆత్మ లో వుండే పార్ట్స్ ఏమిటి. ఆత్మ ఏమేమి శక్తులు కలిగి ఉంటుంది. అసలు ఆత్మ ఎక్కడినుండి ఈ సృష్టిపైకి పాత్రను అభినయించటానికి వచ్చింది అసలు ఆత్మ రూపం ఏమిటి. ఈ చర్మచక్షవులు ద్వారా ఆత్మను చూడగలమా. ఇది ఆత్మ జ్ఞానం. మీరు చెప్పేవన్నీ యోగశక్తి ద్వారా ఋషులు పొందే సిద్దులను చెప్తున్నారు. ఆత్మ జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని పరమాత్మ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు.
@mohanrajgommani653
@mohanrajgommani653 Жыл бұрын
గురువు ఇవ్వగలరు బ్రహ్మై వహం కిల సద్గురు కృపయా అనే కీర్తన రసారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మహాత్ములు అందరు గురువులద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందినవారేగురువు ఇవ్వగలరు బ్రహ్మై వహం కిల సద్గురు కృపయా అనే కీర్తన రసారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మహాత్ములు అందరు గురువులద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందినవారే
@ezekielnanna2473
@ezekielnanna2473 Жыл бұрын
Holy charitable Trust Mee.samasyalanu dheetina samaadhanu la koraku
@cherrygameing5285
@cherrygameing5285 11 ай бұрын
గురువారం మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ నెంబర్ ఏమైనా ఉంటే మాకు పంపించండి
@indumathi.v5869
@indumathi.v5869 Жыл бұрын
Mokashmu, aathma, swargam narakam... Mee dressing... Time waste... No prayojanam... Mukthi ante... Pani cheyadam
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh Жыл бұрын
నిజమైన దైవ భక్తి ఉంటే ఇవే ఫీలింగ్ ఆలోచన లు నా కు ఇవే ఫీలింగ్ కలుగుతుంది అస్సలు నాకు ఇదే జరుగుతుంది
@renduchintalaumamaheswaras862
@renduchintalaumamaheswaras862 9 ай бұрын
భోలేనాధ్ బాబా యోగి❤️🚩🙏
@klbraokomarraju2260
@klbraokomarraju2260 Жыл бұрын
Ankaring బాగా లేదు, స్వామి వారిని ఏ ప్రశ్న వేయాలో మీకు తెలియటము లేదు. మీరు కాకుండా వేరేవాళ్లు ఉంటే బాగుంటుంది
@nagajapatikommana6809
@nagajapatikommana6809 11 ай бұрын
సమాధానం పొందితేనే ప్రశ్న అంతరిస్తుందికదా....నేనెవరు అనేది తెలిస్తే నేను ఎవరు అనే ప్రశ్న ఉండదు అంతే గానీ,నెనెవరు అనేది తెలియకుండా నేనెవరు అనే ప్రశ్న ఎట్లా అంతరిస్తుంది?
@siritejacreationsshanagonda
@siritejacreationsshanagonda Жыл бұрын
అది మి తపో శక్తి......మి కరుణ .. ఆ భగవంతుని అనుగ్రహం ....,.మీరు సత్యం అయతే ..నేను సత్యం అయతే ....🙏
@lokeshthamada1789
@lokeshthamada1789 Жыл бұрын
L
@lokeshthamada1789
@lokeshthamada1789 Жыл бұрын
Llll
@nethravathihc2691
@nethravathihc2691 Жыл бұрын
Namaste guru garu
@surarchithayanamaha4885
@surarchithayanamaha4885 Жыл бұрын
ఎలాంటి ఎన్నో చేసి అసలుసత్యాన్ని బైటకుతేంది
@mohan4494
@mohan4494 Жыл бұрын
Very nice program
@VamanagiriRamamurthy
@VamanagiriRamamurthy 27 күн бұрын
ఇటువంటి దేవుని ప్రపంచానికి అవసరం ప్రపంచంలో మీకు తెలియని విషయాలు మీ దగ్గర ఎన్నో ఉన్నాయి వీళ్లే కాదు పాస్టర్ లో కూడా ఎన్నో శక్తులు ఉన్నాయి వీళ్ళు అనుకుంటే కోడిగుడ్డులో నుంచి మనిషిని పుట్టిస్తారు చింతకాయల రాము అంటే రాలుతాయి మీరు అనుకుంటే ప్రపంచంలో ఏ దేశానికైనా కూర్చున్న చోటు నుంచే వెళతారు మీరు అనుకుంటే ఎవరెవరికి అప్పులు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక కేజీ బంగారం ఇస్తారు అందుకనే రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇంతవరకు మన దేశంలో ఉన్నారు మీరు అనుకుంటే రెండు ఎకరాలు పంటని 100 ఎకరాలు పంట వస్తుంది ఇటువంటి వారిని ఉత్తర కొరియాలోని అటువంటి వారు ప్రచారం చేయండి ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది ఏంది సైన్స్ అయ్యాయా సెల్ ఫోన్లు ఇవన్నీ కనిపెట్టింది సైన్సు అంటారు కాదు ఇవన్నీ కనిపెట్టింది ఇటువంటి స్వాములు పాస్టర్లు వంటి వారిని ముందుకు రండి ప్రపంచాన్ని కాపాడండి
@KNarsimhuluAdg999
@KNarsimhuluAdg999 Жыл бұрын
Hindu ధర్మం లో సన్యాసం లేదు సప్తఋషులు వశిష్టుడు విశ్వామిత్రుడు భృగుమహరషి అష్టావక్ర మహాముని అత్రి జమదగ్ని ఎవ్వరూ సన్యాసులు కారు అయిన గొప్ప జ్ఞ్యనన్ని సాధించారు కలియుగం ఇది ఎవరు ఎక్కువ మాట్లాడితే.వాడు గొప్ప.నిజానికి సన్యాసం అవసరం లేదు
@sureshgoodipalli4584
@sureshgoodipalli4584 Ай бұрын
రామ లక్ష్మణ్ గారు ఇలా మాట్లాడుతున్నాను ఏమి అనుకో నేను ఈ మొత్తం youtube ఈ కాంబినేషన్ లో ఆయన చెప్పిన విషయాలు కానీ నేను అనే దాన్ని వదిలేయాలి కానీ మీరు తప్పు గురువు ముందర తల్లిదండ్రుల కాల్ మీద కాలు వేసుకుని చూడ మన సాంప్రదాయం మీరు పత్రీజీ గ్రూప్ దగ్గర గాని ప్రతి ఒక్కరు గురూజీ దగ్గర మీరు ఇలాగే కాలు మీద కాలు వేసుకుని ప్రవర్తిస్తున్నా దీన్ని కొంచెం సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు మీ అభిమాని
@vijayantonyRAKESH
@vijayantonyRAKESH Жыл бұрын
First gurugarini matladanivvandi mee talking యెక్కువ ఉంది అత్యుత్సాహం యెక్కువ ఉంది మీకు
@gollaramanjaneyulu3293
@gollaramanjaneyulu3293 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Жыл бұрын
Very clarity simple explanation. Thank you pmc brothers.
@csyoubutechanel5143
@csyoubutechanel5143 Жыл бұрын
సూపర్ కాన్సెప్ట్ ఇంకా ఇంటర్వూస్ చేయండి pmc
@koradaprasadarao1959
@koradaprasadarao1959 Жыл бұрын
ఒకరు మోక్షం పొందారు అనడానికి, నిదర్శనం ఏమిటి చెప్పండి గురువుగారు.
@jhansirani1300
@jhansirani1300 Жыл бұрын
చీ! ఎవ్వరు ఈ తెల్ల దుస్తుల జోకర్స్? ఈ స్వామీజీ గారి తో ఒక లేడీ anchor మరణానంతరం మీద ఒక వీడియో చేశారు చాలా చాలా బాగావుంది...చాలా మంచి కామెంట్స్ వచ్చాయి viewer ship కూడా చాలాబాగా వుండి ., ప్రోగ్రామ్ హందాగావుండి. స్వామీజీ చిన్నవయసులోనే చాలా జ్ఞానం సంపాదించుకొని సద్వినియోగం మార్గంలో జ్ఞానం పంచు తున్నారు కానీ ఈ ఇద్దరు జోకర్ గాళ్లు యెలా తగులుకొన్నరో ఏమో కానీ ఆ చక్కని ప్రోగ్రామ్ నీ కంపు కంపు చేస్తున్నారు . ఈ ఇద్దరు వేదవల అజ్ఞానం తో వెకిలి interuptions తో అసందర్భపు నవ్వులతో ప్రేలాపన ల తో అస్సలు విషయాలను విన నేవ్వకుండ మొత్తం ప్రోగ్రామ్ నీ బ్రష్టు పట్టిస్తున్నారు. వారి దరిద్రపు ఆం ఆహా ఇహి ఓహో లతో స్వామీజీ informative valuble ప్రవచనాలను కూడా బూడిద పాలు చేస్తున్నారు.
@prassadprassad8686
@prassadprassad8686 Жыл бұрын
సుపెర్బ్ స్వామి గారు
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
స్వామి సాక్షాత్తూ ఆది గురువు శుక్రాచార్యుడే ‌ . ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు చిన్ని సజెషన్. మీరు తక్కువ గా మాట్లాడండి స్వామీజీని ఎక్కువగా మాట్లాడించండి మీరే మద్యలో దూరిపోయి మాట్లాడుతూ ఉంటే సమయం అయిపోతది స్వామీజీ మాటలు వినాలని ఉంది మాకు దయచేసి స్వామీజీని మాట్లాడ నివ్వండి 🙏🙏🙏
@siritejacreationsshanagonda
@siritejacreationsshanagonda Жыл бұрын
Swamy gaaru ..నాకు మాత్రం మితో తీర్చుకునే స్సందేహాలు చాలా ఉన్నాయి...ఎప్పుడు కల్వమంటారో ..కలిసిసే భాగ్యం ఆ పరమేశ్వరుడు మీకు ఎప్పుడు చెబుతాడో...కలువాలనుకుంటున్న...🙏
@siritejacreationsshanagonda
@siritejacreationsshanagonda Жыл бұрын
ఆ పరమేశ్వరుడు ashirvaadm ఉంటే ...మెమ్ములని కలుస్తా ...లేకపోతే లేదు
@vijzyabhaskar
@vijzyabhaskar 10 ай бұрын
వ్యాస మహర్షి అంటే ఎవరు అన్నప్పుడు మహా భారతం రాసిన ఆయన అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది మన అమాయకత్వం. స్వామీజీ అలా‌ చెప్తే గాని ప్రజలు గుర్తుపట్టరు వ్యాస మహర్షిని. కానీ‌ మనం మర్చిపోయిన విషయం ఏంటంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, వ్యాసో నారాయణో హరిః, వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని. వ్యాస మహర్షి విష్ణుమూర్తి విశిష్ఠ అవతారం. ఆయన చిరంజీవి. అంటే వ్యాసుడు గా వచ్చిన విష్ణుమూర్తి ఇంకా జీవించే ఉన్నారు. స్వామీజీ చెప్పినట్టు అవతార కార్యం అయిపోతే దేహాన్ని విడిచిపెట్టేస్తారు. మరి వ్యాసుడు ఇంకా జీవించి ఉన్నారంటే ఆయన అవతార కార్యం ఏంటి? మనిషిని దుఃఖం నుండి బయటపడవేయడమే. అందుకే దుఃఖం నుండి బయట వేయడానికి కావాల్సిన జ్ణానాన్ని ఆయనే అందించడానికి స్వయంగా ఆ పరమాత్మ వ్యాసుడుగా అవతరించారు. గురువులందరికీ గురువు ఆయన. ఆది గురువు ఆయన. అందుకే వ్యాస మహర్షి జన్మదినమైన వ్యాస పూర్ణిమను గురుపూర్ణిమ గా జరుపుతారు. మన‌ ఖర్మ ఇది కుడా మనం సరిగ్గా జరుపుకోవడం లేదు. వ్యాస పూర్ణిమ నాడు ఆయన్ను కాకుండా మామూలు స్కూల్ టీచర్లను సత్కరించడం మొదలుపెట్టారు. యేసు క్రిష్టియన్ మతాన్ని అందించినందుకు ఆయన్ను కొలుస్తారు క్రైస్తవులు. కాని యేసు యహోవా నే అసలైన దేవుడు అని చెప్తారు. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం ను అందించినందుకు ఆయనను కూడా ప్రార్ధిస్తారు. ఆ పండుగే మిలాదున్నభి పండుగ. కానీ భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎలా చేరాలి, ఆ మార్గాలన్నిటి గురించి చెప్పి, వేదాలను విభజించి, ఉపవేదాలను అందించి, పద్దెనిమిది మహా పురాణాలు, పద్దెనిమిది లఘు పురాణాలు, పద్దెనిమిది ఖిల పురాణాలు, వ్యాస సంహిత, వ్యాస స్మృతి, మహా భారతం, కేవలం కలియుగంలోని మనకోసం శ్రీమద్భాగవతం, అధ్యాత్మ రామాయణం, మనం రోజూ పారాయణం చేసే విష్ణు సహస్ర నామాలు, లలితా సహస్ర నామాలు, కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన శ్రీమద్భగవద్గీత ను మహభారతం ద్వారా లోకానికి అందించినది, ఇంకా అనేక గీతలను మహా భారతం ద్వార అందించినది, వంటలు‌ అరోగ్య కరంగా నేర్పించినది, మనిషి‌ ఎలా బ్రతకాలో చెప్పింది, కాళ్ళకి పసుపు రాయడం, పండుగలకి తోరణాలు కట్టడం, పెళ్ళి‌ మంత్రాలు, తద్దినం మంత్రాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో మన జీవితం లో ముడిపడి ఉన్న అనేకా విషయాలు వ్యాస భగవానుడు అందించిన జ్ణానం తోనే కదా మనం‌ బ్రతికేది. పైగా భగవంతుడు కాక ఇంకెవరు చెప్పగలరు ఆయన గురించి, ఆయన సృష్టించిన సృష్టి లో ఎలా బ్రతకాలో గురించి. అందుకే ఆ పరమాత్మే స్వయంగా వ్యాసుడుగా వచ్చి మన‌ కోసం ఇవన్నీ అందించి, మనతోనే, ప్రతీ తరంతో కలిసే చిరంజీవిగా జీవిస్తున్నారు. తలచినంత మాత్రానే ఏదో ఒక విధంగా మనకి సహాయం చేస్తూనే ఉన్నారు. మహా భారతంలో కూడా పాండవులకు, కౌరవులకు పిలవకుండానే వచ్చి ఏది అవసరమో అది చెప్పి అంతర్ధానమైపోయేవారు ఆ తండ్రి. అంత ప్రేమ ఆయనకు. అయన చరిత్ర చదివితే ఆయన‌ మనల్ని కూడా ఎంతగా ప్రేమిస్తున్నారో అర్ధమవుతుంది. అంతగా ఎవరూ మనల్ని ప్రేమించగలరు ఒక్క భగవంతుడు తప్ప. చిన్న సహాయం చేస్తేనే థాంక్స్ చెప్తాం. మరి ఒక్కసారైనా వ్యాస భగవానుడికి కృతజ్ణతలు చెప్తున్నామా. కనీసం గురుపౌర్ణిమ రోజు అయినా సరే. ఇది అలోచించాల్సిన విషయమే కదా.
@chakra55koteswararao22
@chakra55koteswararao22 11 ай бұрын
Good conversation and nice answers 🙏
@kumarpavan284
@kumarpavan284 Жыл бұрын
chala Adhbuthanga undhi
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 Жыл бұрын
Don't think more buffalo hen goat like others animals same human in God version
@puttavenkat6863
@puttavenkat6863 Жыл бұрын
దానధర్మాలు.చేసి..పుణ్యం.సంపాదించడం..కూడా..దానికి.కూడా.తెలియకుండా..లంచం.ఇవ్వడమే..ఇతరులకు.నష్టం.కలిగించకుండా.మానసిక..సంతోషమే....మానసిక.పుణ్యం.అనుకోవాలి..
@patnamseshadri3886
@patnamseshadri3886 Жыл бұрын
జ్ఞానికి వయస్సుతో నిమిత్తం లేదు.
@ragghavaseelam8212
@ragghavaseelam8212 Жыл бұрын
ఓం నమశ్శివాయ ముందుగా స్వామీజీ బోలేనాథ్ గారికి పదాభీవoదనం మరియు ఫైట్ మాస్టర్ అయినటువంటి రామ లక్ష్మణ్ గారికి మరియు ఛానల్ వారికి అద్భుతమైన ప్రోగ్రాం ఇంకా మరెన్నో మంచి ప్రోగ్రాములు చేయాలని కోరుతూ ఓం నమశ్శివాయ పరమేశ్వరుని కోరుకుంటున్నాను
Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women
1:06:40
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 18 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV
1:06:40