దేవునికే మహిమ కలుగును గాక 🙏ఆమెన్ 🙏 జోషి గారు మీకు కృతజ్ఞతలు అద్భుతమైన సాక్ష్యం 🙏ఎలీష గారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక 🙏
@GandikotajyothiVikashАй бұрын
ఆయన ఆశ్చర్య కార్యములు అన్నిటిని గూర్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి 🙏🙏
@marys883Ай бұрын
Praise the lord Amen 🙏 AMEN 🙏 AMEN 🙏 AMEN 🙏 AMEN 🙏 AMEN 🙏
@ushasriram832315 күн бұрын
Amen🙏🙏... Thank you jesus🙏🙏
@venkatrjanapati38563 ай бұрын
ఇది అత్యద్భుతం యేసునామానికే మహిమ
@chinnab74483 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@bvinod18093 ай бұрын
Brother..Joshi గారు...సూపర్....దేవుని నమ్మిన ప్రజలు ఏ అనుమానం లేకుండా నమ్ముతారు కానీ ఏ సాక్ష్యం అయినా ఇలాగే ఇన్వెస్టిగేషన్ రూపం లో దేవుని మహిమను చూసిన వారితో సాక్ష్యం చెప్పిస్తే దేవుని ఎరుగని ప్రజలు బలముగా నమ్మటకు ఆధారంగా వుంటుంది...అవకాశం వుంటే వైద్యం చేసిన డాక్టర్ గారి మాటలు కూడా జత చేస్తే ఇంకా బాగుంటుంది
@KrishnaKrishnan-k8y3 ай бұрын
Avunu
@arun43202 ай бұрын
Praise the Lord. Pradhinchina sangamunaku vandhanamulu. Devunike mahima
@jesustalks82083 ай бұрын
Praise The Lord ❤ దేవునికే మహిమ కలుగును గాక ఆమెను
@Sathyavamthudu3 ай бұрын
దేవునికి స్తోత్రం 🙏🙌
@Zeachariah3 ай бұрын
సమస్త మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తువారికే చెందునుగాక 🛐✝️
@SuryaprabhaRevullagada3 ай бұрын
Praise the Lord brother God bless you devuneki mahima kalugunu gaka
@vadalisrinu33873 ай бұрын
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shinytanvi3 ай бұрын
All glory to God 🙌🙌💯❤
@sylvi7373 ай бұрын
Entha goppa Dhevudu.... Yesayya ke mahima kalugunu gaka...
@rathanmatthewmerylin3693 ай бұрын
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ జోషి గారు మన యేసయ్య చాలా మంచి సాక్ష్యం ఆమేన్ యేసుప్రభువువా మమ్ములను నీ ఉచితమైన కృపతో నిత్యము కాచి కాపాడి పోషిస్తూ నడిపిస్తున్న సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
@androidsamsung96523 ай бұрын
Devuni ki mahimakalugunu gaka
@AnnieRokati15 күн бұрын
Devuniki na vandanalu idi nijanga adbutam devuniki mahima devuniki asadya mainadi yedi ledu