ఆహా బ్రాహ్మణ జన్మ గురించి ఎంత బాగా చెప్పారు. బ్రహ్మ జ్ఞానం ఎంత కష్ట సాధ్యం. అవధూతలు మన అందరినీ ఆశీర్వదించాలి అని ప్రార్థన .
@PrasadRaoPani5 ай бұрын
Guru garu Sree Sree Sree chaganti koteswara Rao gariki na sirasi onchi me padalaki na namaskaralu hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare Govinda Hari Govinda gokula nandala Govinda Hara Hara Mahadeva sabmosankara namo narayana
@anithakandukuri23822 жыл бұрын
Om namo namah shivaya thanks guru vgaru
@రోషయ్య2 жыл бұрын
ఓం నమఃశివాయ
@ShripadOfficial2 жыл бұрын
Sree Gurubhyon Namaha 🙏🌹🙏
@seshuVinjamuri462 жыл бұрын
Guruvu garu chanipoina vari atma boomipaina undi ami chastundi annadi cheppagalaru daya chesi
@rkraoarni61542 жыл бұрын
AYYOO PAAPAM♧♧♧♧♧
@Telugufun4272 жыл бұрын
haraharamahadeva sambo sankara
@Indusri_Ushasri2 жыл бұрын
మోక్షం పొందడానికి ఏ జీవి కైనా అర్హత కలదు. మనుషుల కన్నా జంతువులు, పక్షులు, వృక్షాలు జ్ఞాన మార్గంలో ముందంజ లో ఉన్నాయి. కర్మ(పాప,పుణ్య) అనుభవం ఎక్కువ ఉంటేనే మనిషి జన్మ కలుగుతుంది. అందుకే "*కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా*" అన్న నానుడి కలదు. జ్ఞానం తెలియని మానవ జన్మ వ్యర్థం, జంతు జన్మ కన్నా హీనం. ఏ జీవికీ గతజన్మలు గుర్తు వుండవు. గుర్తు ఉన్నాయి అనడం బ్రహ్మవిద్యకు వ్యతిరేకం. తపస్సులు మోక్షమార్గం అనడం కూడా ఆశాస్త్రీయం.
@sridhar.2191 Жыл бұрын
మనకి తెలియని విషయం చెప్ప కూడదు అండి. నిత్యం తపస్సు లో ఉండే వాళ్ళకి జ్యన మార్గం ఉంటుంది. మా ముతత్త గారు అలాగే చేసేవారు. మా నాన్న గారు టీచర్ అవుతారు. నీ కొడుకు అంటే నేనే టెంపుల్ లో చేస్తారు అంటారు. అలాగే నేను టెంపుల్ లో ఉన్నాను. సో వాళ్ళకి దేవుడు అనుగ్రహం ఉంటుంది. మ నానమ్మ గారు మంచి అమ్మవారి భక్తి రాలు ఆవిడ తో మాట్లాడారు. 93యేళ్లు ఉంటావు అన్నారు. అలాగే 93యేళ్లు ఉన్నారు మొన్న నే పోయారు. ఇది మీరు నమ్మక పోవచ్చు. సో కచ్చితంగా నమ్మకం తో ఉంటే దేవుడు ఉంటారు అండి. తపస్సు తో ఆ శక్తి ఉంటుంది. కసి లో ఉన్నారు. కుంభ మేళా లో ఉంటారు.
@sridhar.2191 Жыл бұрын
అరుణాచలం లో కుడి వైపుకు నడవద్దు అంటారు అక్కడ మనకి తెలియకుండా తపస్సు లు చేసిన వాళ్ళు రిషి లు వెళ్తారు అంటారు.
@sridhar.2191 Жыл бұрын
లేవు అనీ అనడానికి లేదు
@Indusri_Ushasri Жыл бұрын
@@sridhar.2191 garu తపస్సుకు దేవతలు(ఆడ, మగ దేవతలు) కనపడతారేమో కానీ, దేవుడు తెలియబడడు. భగవద్గీత చదివితే తెలుస్తుందండి.