చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు | CM Chandrababu Signs Five Files

  Рет қаралды 363,065

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు... అంతేస్థాయిలో... ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ... చరిత్రలో నిలిచిపోయేలా... మొదటి 5 సంతకాలను నేడు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా D.S.C.పై తొలి సంతకం చేస్తారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా... ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం... వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ‍‍ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా... పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపైనా సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న సీఎం ఛాంబర్ లో ఈ సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు... ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 245
@Shon528
@Shon528
వాలంటీర్స్ వ్యవస్థ రద్దు చేసి exam పెట్టి అర్హులకి ఇవ్వండి జాబ్స్
@tumatichaitanya4137
@tumatichaitanya4137
Roads , Capital city , and jobs are the current issues of AP….
@suryanarayana8014
@suryanarayana8014
తొందరగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేయండి sir
@user-wc8yn9js3e
@user-wc8yn9js3e
ఎస్సీ ఎస్టీ బిఏ పాఠశాల పున ప్రారంభం
@Sana-sd5bk
@Sana-sd5bk
tn q sir
@AkkinaElavelpu
@AkkinaElavelpu
Thanks❤️❤️❤️❤️❤️❤️❤️💯
@tumatichaitanya4137
@tumatichaitanya4137
It is a good sign that on 1st July pensioners are receiving 7000/- there after every month 4000/-
@sv1732
@sv1732
Good 👍
@sravaniram-zb2pd
@sravaniram-zb2pd
Super
@ajayKumar-dq8kj
@ajayKumar-dq8kj
Super sir
@sivaBR1684
@sivaBR1684
Super ☝️☝️☝️☝️☝️☝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nred3230
@nred3230
Wow
@sreeramyavangala1112
@sreeramyavangala1112
Super sir, Saho CBN
@kv22277
@kv22277
నిరుద్యోగ భృతి ఇష్టమన్నారు 3000
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu
చంద్రన్న కి ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసినందుకు ప్రజల అందరి తరపున ధన్యవాదాలు శుభాకాంక్షలు జై అమరావతి జై జై అమరావతి సార్ నేను విన్నపం ఒక టాక్సీ డ్రైవర్ కి కొంచెం టాక్సిన్ లో ఉన్నది ఇప్పించి సహకరించండి సార్ కరోనా తర్వాత చాలా చిదిగి పోయాము డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాం అన్న క్యాంటిన్లో ఓపెన్ చేయాలని కోరుకుంటున్నా అతను ఇంటికి డబ్బులు కట్టాను సార్ తొందరగా ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నా వైజాగ్ ఎన్ఏడి కొత్త రోడ్ టాక్సీ డ్రైవర్ శ్రీనివాసరావు
@user-ng3cp4hm1z
@user-ng3cp4hm1z
Jay cbn cm Jay telugu desam
@user-uc1mm7ll5i
@user-uc1mm7ll5i
Very.happy😊
@satyanarayanap4957
@satyanarayanap4957
ఎక్కవ ఆశ పెట్టు కోవడం లేదు
@AkkinaElavelpu
@AkkinaElavelpu
Jaya.t.d.p.manam.jalla❤❤❤❤❤❤✌️✌️✌️✌️✌️✌️👍👍👍⭐🇮🇳
@user-xt6vi4ci8p
@user-xt6vi4ci8p
Jaibabu
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 15 МЛН
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
Pradhan Mantri Awas Yojana Scheme 2024 | How To Apply PM Awas Yojana Scheme Telugu | Kowshik Maridi
24:38
9 PM | ETV Telugu News | 29th July 2024
23:26
ETV Andhra Pradesh
Рет қаралды 414 М.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН