Causes of Neck Pain | Relief from Neck Pain | My Own Experience of Neck Pain | Dr. Ravikanth Kongara

  Рет қаралды 161,035

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Causes of Neck Pain | Relief from Neck Pain | My Own Experience of Neck Pain | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#NeckPain #PainRelief #OwnExperience #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 488
@pediredlaappalanaidu7653
@pediredlaappalanaidu7653 2 жыл бұрын
మీ అమ్మ గారికి నాన్న గారికి ధన్యవాదములు మిమ్మల్ని ఇంత బాగా పెంచినందుకు 🙏🙏🙏💐💐💐
@vijaya1318
@vijaya1318 2 жыл бұрын
మానవత్వం పరమళించే మంచి మనిషి ,అంటే మీరే, so sweet of you, ప్రతీ problem depth కెల్లి root cause analyse చేసి చెప్తున్నారు, మీకు,మీ చిరునవ్వు కు ఏంతో మంది అభిమానులు ఉన్నారు,మీరు ఇంకా ఎన్నో మంచి videos చేయాలి👍🙏 doctor గారు, మీరొక role model for all the medicoes nd for many doctors
@seepamanohar6242
@seepamanohar6242 2 жыл бұрын
ముఖంలో చిరునవ్వు ఆత్మీయంగా మాట్లాడటం కల్మషం లేని మనస్తత్వం మాటలను అర్థం ఎదుటి మనిషి కి వినే వాళ్లకు ఇంతకంటే ఎక్కువ ఏమి కావాలి మిమ్మల్ని కన్న తల్లితండ్రుల జన్మ ధన్యం సార్ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@ful36
@ful36 2 жыл бұрын
మీలో ఒక smart and intelligent డాక్టరు మాత్రమే కాదు ఒక మంచి, చాలా talent ఉన్న professor కూడా వున్నారు. సోది లేకుండా అరటిపండు వలచి పెట్టినట్టు అన్ని విషయాలను వీక్షకులకు చెప్పి educate చేస్తున్నారు. ధన్యవాదాలు
@devamanimmathotapalli5945
@devamanimmathotapalli5945 2 жыл бұрын
Bhul
@lakshmig938
@lakshmig938 Жыл бұрын
S
@venkataraman9728
@venkataraman9728 2 жыл бұрын
నమస్తే డాక్టర్ గారూ.... మిమ్మల్ని చూస్తేనే సగం రోగాలు పోతాయి...😊 మీ మాటలు... మీ నవ్వు మొహం...😍 వెరసి కల్మషం లేని మనసు సార్ మీది... 💐🍎 మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను సార్...🙏🙏🙏
@babumandapuram1995
@babumandapuram1995 Жыл бұрын
Idhi nijam ❤❤❤❤❤❤
@bsbaburaob4226
@bsbaburaob4226 2 жыл бұрын
డాక్టర్ గారు మీ కృషికి అభినందనలు సార్!postures తెలియజేయాలని.మరియు మెడనొప్పికి మందులు తెలపాలని మనవి
@ivsita1
@ivsita1 2 жыл бұрын
చాలా మంది తెలుసుకోవలసిన విషయం. ఇంత మంచి టాపిక్ మీకు ఐడియా వచ్చినందుకు సంతోషం. చక్కగా చెప్పేరు.
@sridevitaadi9589
@sridevitaadi9589 2 жыл бұрын
జన సింధువులో ఎగసి పడే అలలా, ఓ మబ్బు తునకలో చినుకులా, చిగురాకు చివరలో మెరిసే బిందువులా, వెన్నెలతో కలిసి కురిసే తుషారంలా, నీ ప్రతి మాటా మాకు శిరోధార్యమే సుమా. సరస్వతీ మానస పుత్రుడుకి అభినందనం💐.
@sobhakankanala8743
@sobhakankanala8743 Жыл бұрын
కవితాత్మకంగా చెప్పిన మీ అభిప్రాయం అద్భుతంగ ఉంది.
@sridevitaadi9589
@sridevitaadi9589 Жыл бұрын
@@sobhakankanala8743 ధన్యవాదాలు మా 🤝
@shaikjanihussain181
@shaikjanihussain181 8 ай бұрын
Vaaàaammmmmooooooooooo anta kavituam
@sobharaniamara3384
@sobharaniamara3384 2 жыл бұрын
Yenta Down to earth ga unnaru Dr.garu .Mimmalni chisi mee next batches medicos yento nerchkovali .God bless you 🙏
@lakshmig938
@lakshmig938 Жыл бұрын
S
@vijaylaxmi2635
@vijaylaxmi2635 2 жыл бұрын
No comments.only listening and observing. మంత్రముగ్ధుల్ని చేయుట మీ స్పీచ్ పర్యాయపదం అన్నమాట
@sudhirravuri5623
@sudhirravuri5623 2 жыл бұрын
Great student👏👏👏. మీ ఇష్టమైన aim కూడా నెరవేరివుంటే ఇంకా చాలా బాగుండేది. అలాగే మాకు మెడనొప్పి తగ్గించుకునే remedies కూడా చెప్తే బాగుండేది కదా.
@svnlily7989
@svnlily7989 2 жыл бұрын
Kada..
@pr-pz2kh
@pr-pz2kh 2 жыл бұрын
మీ వినయం గ్రేట్ సర్ ఇప్పుడు mbbs తో నే చాలా గర్వాంగా ఉన్నారు మళ్ళీ డ్యూటీ కూడా సరిగ్గా చేయరు
@krishnaprasad-zr6qx
@krishnaprasad-zr6qx 2 жыл бұрын
Now a days lo just MBBS chesina mamuluga build up evaru. Kaani meeru top 10rank lo undi, Simple telugu lo medical point of view lo Explain Cheyadam chaala Great. Anitikana intha top ranker Student Ayi kuda, emi lekunda undadam Chaala baaga Nachindi DoctorGaru. Meeru Honourable Person. Thank you docotorgaru 🙏🙏🙏🙏🙏
@jamalbasha4963
@jamalbasha4963 3 ай бұрын
Sir. మిమ్మల్ని చూస్తే మాకు ఎంతో సంతోషం కల్గుతుంది. మీరు చాలా వివరంగా అంతే అభిమానంతో విషయాలన్ని చెబుతారు. ఎంతో బాధ్యత తో మాట్లాడుతారు. మీలోని మానవత్వానికి నమస్కరిస్తున్నాం.
@radhachamarthi
@radhachamarthi 2 жыл бұрын
As Dr.Ravi garu is giving his valuable time to educate us, we should encourage him by subscribing his channel..he deserves more subscribers 🙏
@Umadevi-c2o6y
@Umadevi-c2o6y 10 ай бұрын
Thank you sir for your valuable advise.
@sobhakankanala8743
@sobhakankanala8743 Жыл бұрын
ఎంతో మంది అభిమానాన్ని, ఆత్మీయతను పొందిన డాక్టర్ గారు ధన్య జీవి
@lakshmimanikyam4390
@lakshmimanikyam4390 2 жыл бұрын
Excellent sir... tq so much sir.... ప్రతి విషయాన్ని మీ అనుభవంలోంచి తీసుకొని చెబుతున్నారు. మీరు చెప్పే విధానం మీ చిరునవ్వు చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది. ఖచ్చితంగా అందరి మనసులో మంచి స్థానం సంపాదించుకుంటారు మీరు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్షుని ఇవ్వాలని కోరుకుంటున్నాను .🙏🙏🙏👍
@varalakshmivaddamanu4263
@varalakshmivaddamanu4263 2 жыл бұрын
you are the best inspiration to younger generations hats off doctor Garu.
@lavanyaduggipogu8821
@lavanyaduggipogu8821 2 жыл бұрын
Oh my God But any way you are one of the rock star in medical
@lifeisprecious7657
@lifeisprecious7657 2 жыл бұрын
Doctors are always great salute to all doctors 🙏🏻👏💐
@rambashav3950
@rambashav3950 Ай бұрын
Thankyou sir how take pain neck relief sujestion is super
@chandrahasini7684
@chandrahasini7684 2 жыл бұрын
Mee video s matram skip kakunda chustamu,endhuku ante valuable and useful information istunaru kabati🙏🙏🙏
@ysgaming9932
@ysgaming9932 2 жыл бұрын
మీ సలహాలు సూచనలకు ధన్యవాదాలు డాక్టర్ గారు🙏
@YVS_RAO
@YVS_RAO 2 жыл бұрын
EXCELLENT Sir. You will be a ROLE MODEL for youth.
@swapnakumari555
@swapnakumari555 2 жыл бұрын
Good student,good doctor & good humanbeing ur sir, take a bow 🙇 .
@himabindu4242
@himabindu4242 2 жыл бұрын
We feel so proud to have such a great doctor like you sir...Hats off to u doctor garu for spending lot of time for creating awareness about all health problems..Thank you so much sir for your valuable information to ours🙏
@lakshmig938
@lakshmig938 Жыл бұрын
S
@yenikipatisivakrishna8880
@yenikipatisivakrishna8880 2 жыл бұрын
THANKS FOR SHARE YOUR SUCCESS STORY
@nageswararaon6978
@nageswararaon6978 2 жыл бұрын
చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు. డాక్టర్ గారు. 🙏🙏🙏🙏
@malleswararaomettairts7270
@malleswararaomettairts7270 2 жыл бұрын
You are great Doctor. God may extend all favors for performing more community services .
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 жыл бұрын
Good afternoon sir 🙏 very very good explaining the way you are telling thank you
@venkatasubbaraochinta1610
@venkatasubbaraochinta1610 2 жыл бұрын
Hello doctor sir though what you said is 100% correct very very difficult to maintain the correct postures while reading and writing sir but everyone should try for good posture Your way of explaining the issue is very good
@Cutey-6
@Cutey-6 2 жыл бұрын
Sir show us basic exercises for cervical spondylitis
@ramadeviyellapragada1802
@ramadeviyellapragada1802 2 жыл бұрын
Chala baga chepparu 👌 My son also Doctor. Very valuable information.
@bhargavsai9384
@bhargavsai9384 2 жыл бұрын
మీకు వందనలు డాక్టర్ గారు మ కోసమే మీరు పుట్టరు
@vaniadipudi6471
@vaniadipudi6471 2 жыл бұрын
Really useful video doctor garu and it is more encouraging and caring. We get confidence just by your words sir 🙏. God bless u
@bsr7473
@bsr7473 2 жыл бұрын
such a great health info you gave to us thankful you Dr sir, you gave also more inspiration to all i appreciated you 💐and also your parents 💐
@nkvarma2506
@nkvarma2506 2 жыл бұрын
Good information and experience Sir Thanks 🙏 for your service 👍
@ramanamurtymojjada9755
@ramanamurtymojjada9755 2 жыл бұрын
you are very great person with kind heart and smiling face.God bless you Sir
@gangadharamg9469
@gangadharamg9469 2 жыл бұрын
డా .రవి కాంత్ గారికి deserved గా అందవలసిన ప్రశంసలు అందుతుండటం సంతోషం . కానీ , ఈయన సేవానిరతికి గుర్తింపు ఎందుకొస్తోందంటే చాలా మంది మిగతా డాక్టర్లు ఇలా లేరు , Hippocrates oath తీసుకున్న ప్పటికీ , ధనదాహంతో వైద్యంలో కి దిగుతారు , పేషంట్ కి అక్కరలేని వైద్యం చేస్తారు కనుక . రవికాంత్ గారు డాక్టరుగా తన expected duty తాను చేస్తున్నారు . ఆయనకి అభినందనలు !
@pallesirulu5646
@pallesirulu5646 2 жыл бұрын
Sir.. చదువుకునేటప్పుడు Correct posture లో ఎలా కూర్చోవాలో ఒక వీడియో చెయ్యండి sir.. చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది.
@madhavi6895
@madhavi6895 2 жыл бұрын
Kudoos to ur hard work n achievements👏👏. Tq so much for ur wonderful such a needful video. My child is an IIT aspirent, he is always in bad posture while studying nd not at all listening my words about his bad posture. I will show this video to him. Tq so much. God bless u🙌
@sugunaanand9921
@sugunaanand9921 2 жыл бұрын
Thq. Sir. But u should say how to care sir please.
@sangampushpa5295
@sangampushpa5295 2 жыл бұрын
Very good advice for all. Thank you so much.
@arvasantha7628
@arvasantha7628 Жыл бұрын
డాక్టర్ గారు నా వయస్సు 60 ..మీ సంస్థ లో పని చేయాలని కోరుకుంటున్నాను...మీ అనుబంధం తో....
@umadeepthitalks28
@umadeepthitalks28 2 жыл бұрын
Sir Meditation ela cheyyali please oka video cheyandi sir.
@venkateshk5248
@venkateshk5248 Жыл бұрын
Meeru navvutunte chala andamga vunnaru
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Meru genuine person sir opika yekkuva meku gud docter migraine headache skin allergy IBS nidra ledu stressed life leading unnarried ni parents expired migraine ki tabs cheppandi urticaria vundi.ear lo sounds left padam botana velu ki nubmness vuntundi deni meda vd cheyandi. God bless u ma take care ma dctr garu naku spondylitis vundi giddiness vundi
@kirankumarpitta1564
@kirankumarpitta1564 2 жыл бұрын
Hi sir, kapam tagadaniki emaina mandulu vunte chepandi sir for (children & Adults)
@chandrasekharkolla1770
@chandrasekharkolla1770 2 жыл бұрын
Dr. garu it is inspiration to our children
@Nerchukundam
@Nerchukundam 2 жыл бұрын
Great doctor..you are the role model for somany medicos and doctors..
@usharani3454
@usharani3454 Жыл бұрын
It's true sir
@KOTASREEDHARBAB
@KOTASREEDHARBAB Жыл бұрын
Kindly provide solution as flow steps and way of sitting position explain.
@gurunadharajumanadapati6566
@gurunadharajumanadapati6566 Жыл бұрын
Sir how you recovered from neck pain.please suggest
@prashanthichinni9073
@prashanthichinni9073 2 жыл бұрын
sir....ur inspiration for more medicos hats off to sir🙏🙏🙏🙏🙏🙏
@bekkantiravi
@bekkantiravi 2 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం మీ వీడియోలు చాలా స్పష్టంగా ఉంటాయి సర్ , స్పైనల్ ప్రాబ్లం గురించి విడియో చేయండి సర్ దయచేసి
@srkpatnaik4126
@srkpatnaik4126 2 жыл бұрын
Respected sir I want to know about sciatica and back pain
@lifeisprecious7657
@lifeisprecious7657 2 жыл бұрын
Good morning sir Thankyou so much sir excellent information and valuable information thanks a lot 👏👌💐🙏🏻
@sashikala2229
@sashikala2229 2 жыл бұрын
Great,hard working and talented doctor👏🏻👌🏻👍🏻 even I too have cervical Spondylosis doctor.
@cnu393
@cnu393 2 жыл бұрын
Please Make a video on ITP Desease...How to grow platelets count..
@jagadhissambaru1401
@jagadhissambaru1401 2 жыл бұрын
Thank you so much sir you shared valuable information
@gangaramgurrala6254
@gangaramgurrala6254 4 ай бұрын
Dr garu,your explanation is very super
@JayaKumar-cm2ol
@JayaKumar-cm2ol 2 жыл бұрын
Dear Doctor, your testimony will create an inspiration in the lives of many young people. Testimony with out self boasting. 🙌 excellent sir. 👌 may God use your services to many poor n needy people in our country. Than Q
@madhurao760
@madhurao760 2 жыл бұрын
Doctor garu hepatitis b gurinchi breifly explain cheyyandi
@chandrasekhar5406
@chandrasekhar5406 Жыл бұрын
Thank You Sir, always you give us very inspirational and good info..
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 2 жыл бұрын
Mee maatalathone chala varaku treatment ayipothind Dr ji 🙂👌👍🙏🙏
@SINDHUCHERIE22
@SINDHUCHERIE22 2 жыл бұрын
Sir say us the remedies for after pain relief and travel ki how to make sure to take steps students posture too tq sir we are following your video regularly
@sailajakorabathina3013
@sailajakorabathina3013 2 жыл бұрын
Wow good job ravikanth garu , good good 👍
@sailusailaja3214
@sailusailaja3214 2 жыл бұрын
Chala ante chala baga cheputharu sir meeku chala థాంక్స్
@BitcoinBabu369
@BitcoinBabu369 2 жыл бұрын
thank you Ravi garu for your awareness information. Nadoka chinna request sir. My age is 35+ medical checkup evi tisukovali could you please suggest any package. Nd which major organs to be tested. Thank you for your reply 🙏
@lavanyachlavanyach4889
@lavanyachlavanyach4889 Жыл бұрын
Miru cheppe vidhanam bagundi sir clear n clear gaa tq sir
@luckyvlogs2399
@luckyvlogs2399 2 жыл бұрын
good morning sir,good young doctor.. .nice explanation...😊
@harathykb3545
@harathykb3545 2 жыл бұрын
Congratulations and all the best 👍👍👍👍💐
@malleswaridundu2207
@malleswaridundu2207 2 жыл бұрын
Sir okasari correct postures gurinchi light ga chupinchandi sir
@ramabhaisamadhanameliezer6185
@ramabhaisamadhanameliezer6185 Жыл бұрын
Thank-you sir ,such a wonderful doctor
@sakevijayanirmala484
@sakevijayanirmala484 Жыл бұрын
Namasthe doctor garu , antha severe vunna neck pain emi diagnosis chesaru and meeru elanti care teeskunnaru konchem chepthara please i am also suffering from severe neck pain , doctor ni consult ayithe hard cervical collar use cheyamannaru, pls konchem cheppagalaru
@rupamedikonda4536
@rupamedikonda4536 2 жыл бұрын
You are Great Dr.
@madhavichandra9336
@madhavichandra9336 2 жыл бұрын
Super sir, inspirational speech
@parmi_13
@parmi_13 Жыл бұрын
Hi sir... Am suffering from both cervical spondylitis and lumbar spondylitis. Tell me any remedy 🙏
@chemikalabalakarthikreddy3555
@chemikalabalakarthikreddy3555 2 жыл бұрын
Thank you sir. good information
@ifyouthinkanythingispossib3426
@ifyouthinkanythingispossib3426 2 жыл бұрын
I spell bounded ur remedies sir Sir mokam pai chinna chinna pethala vasthunnayi emi cheyyli sir pls will say your valuable suggestion sir
@rajyalaxmiadari6334
@rajyalaxmiadari6334 2 жыл бұрын
Hi sir.Great solution about neck pain.
@madhavinandiraju595
@madhavinandiraju595 2 жыл бұрын
Please explain about lower back pain sir as my daughter is suffering with lower back pain. She is asoftware engineer.
@samk2581
@samk2581 2 жыл бұрын
Dr you are great and talented down to earth god bless you
@manasaveena8883
@manasaveena8883 2 жыл бұрын
Hii ravikanth garu merru chepe tips chala workout a uthunayi andi Merru baga chepthunaru I have one doubt andi Herbalife products use cheyavvacha Herbalife products baguntaya Andi
@jonnalagaddalakshmi5464
@jonnalagaddalakshmi5464 2 жыл бұрын
Great privilege you being an Indian🇮🇳 🙏.
@tipparthimanjula1554
@tipparthimanjula1554 2 жыл бұрын
Extraordinary Sir... 🙏
@nirmalaburri980
@nirmalaburri980 7 ай бұрын
Thankyou sir doctor garu yentho manchi vishayalu chepputhunnanduku meeku dhanyavadalu sir
@nirmalaburri980
@nirmalaburri980 7 ай бұрын
🙏🙏👍👍👏👏
@Chinnurockbells
@Chinnurockbells 2 жыл бұрын
Thanks for information, Position kuda chepandi sir plz
@gravity7596
@gravity7596 2 жыл бұрын
Try to tell solution for the problem sir. In the form of exercises or some ideal drugs ( in the sence medicine) to treat it.
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 2 жыл бұрын
Dr sir,you have Interest and hard working, mimmula public mechhe doctor kagaligaru.mi parents chala adrusttavantulu.
@dangudubiyyamsatyanarayana9406
@dangudubiyyamsatyanarayana9406 Жыл бұрын
Very well said sir, we appreciate you for your kindness towards public. You gave very useful suggestions to the needy persons. Thank you very much sir.
@sandhyaranisamineni8906
@sandhyaranisamineni8906 2 жыл бұрын
Abba mee antha intalijent doctor inkokaru vundaru supar sir 🙏
@mounikanarayanasundara692
@mounikanarayanasundara692 2 жыл бұрын
Same situation sir. Enni hospitals tirigina no solution. Meku cure ayyinda. Taggadaniki em cheyyali.plz reply
@harithavishu0739
@harithavishu0739 2 жыл бұрын
Sir I am preparing for civil service exams. I suffered a lot with this neck pain. I lost final interview because of severe neck pain. Thanks for such detailed life experience oriented explanation. From now I will correct my posture which will reduce my pain. Thank u sir.
@mammumarri920
@mammumarri920 2 жыл бұрын
Sir tell regarding giddiness and ear problems how to cure it
@sujatha1240
@sujatha1240 2 жыл бұрын
Chala happy gaa undi sir meeru chheyptuntey mee dedication chala inspire gaa undi
@mdmadarsaheb3700
@mdmadarsaheb3700 4 ай бұрын
Good night Dr Garu good suggestion
@thulasigm7948
@thulasigm7948 2 жыл бұрын
sir pls upload video on long use of thyroid tablet side effects
@shinyvelpula3723
@shinyvelpula3723 Жыл бұрын
Roju మీ వీడియోస్ వినీ వినీ అభిమానిగా మారి పోయా❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sattibabu1605
@sattibabu1605 2 жыл бұрын
Sir, pl do a video about lower back pain, for software/office works.... What are the daily excersises for back pain...
@anuradhakaredla4464
@anuradhakaredla4464 2 жыл бұрын
Nuvvu bangaranivi Nanna Neelanti koduku vunte entha bagunduno kada
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
@@anuradhakaredla4464 ha
@swarnavijaykumar366
@swarnavijaykumar366 2 жыл бұрын
Miru emi precautions tesukunnaru konchem cheppandi..maku use avutayi
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 14 МЛН
Signs of Heart Attack | Symptoms of Gastric and Acidity Problem | Dr. Ravikanth Kongara
10:07
Yoga/ Exercises For Cervical Spondylosis
9:56
Devika Bhatnagar's Telugu Channel
Рет қаралды 27 М.
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН