Sir.... మీరు మరో జేపీ అవ్వకూడదు sir ఎదో ఒక పార్టీ తరుపున పోటీ చెయ్యండి sir
@AKconnectsofficial Жыл бұрын
❤
@balajinaik8092 Жыл бұрын
Nikenti badha.Rk😊😊😊😂
@powerhub-go6wj Жыл бұрын
🤣🤣🤣🤣
@chaithanyareddy5589 Жыл бұрын
Ekkada YCP join avuthado ani bhayam .. eeyanaki... veelinantha ga indirect ga cheptunnadu...😇😂
@rahulsankruthyan6260 Жыл бұрын
😂😂
@SuryaPrakash-zz1gc Жыл бұрын
😂😂💯💯
@rshyam8826 Жыл бұрын
జెడి లక్ష్మీనారాయణ జిత్తులమారి వ్యక్తి
@prasadp9644 Жыл бұрын
You are excellent.
@pratapbikkavolu1199 Жыл бұрын
JD sir, join in YCP
@mohanaraomongam Жыл бұрын
జేడీ లక్ష్మీనారాయణ గారు వైజాగ్ దక్షిణ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీచేసి వ్యవసాయశాఖా మంత్రిగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాటలు వేయాలని నా హృదయపూర్వక ఆకాంక్ష
@krishnanjaneyaphanlndraana7703 Жыл бұрын
టీడీపీ గెలిస్తే కదా
@luckonthistime687 Жыл бұрын
Jesana party tarupuna cheste bagundu bokkalo tdp
@ramanavenkat4121 Жыл бұрын
టీడీపీ వస్తే వర్షాలు పడవు కదా..ఇంకెక్కడ వ్యవసాయం చేస్తారు రైతులు
@leorr691 Жыл бұрын
😬
@prabhudaskollabathula7320 Жыл бұрын
JD sir you have a good feature in YSRP
@udaybhaskar2597 Жыл бұрын
Unless JD doesn't bluntly refuse to join YCP, it will raise questions against his character.
@sekharbasa9598 Жыл бұрын
బూతు కిట్టు నువ్వేమైనా చిలక జోస్యం చెప్పే వాడివా ఇంతకు ముందు.. ఆయన భవిష్యత్ మొత్తం నువ్వే చెప్పేస్తున్నావ్. ఆయన వైసీపీ లో చేరితే నువ్వు చచ్చేలా ఉన్నావ్ కదా..!
@rajeevbokinala73 Жыл бұрын
Yes,brother he is a Broker kittu
@powerhub-go6wj Жыл бұрын
❤❤❤
@powerhub-go6wj Жыл бұрын
@@rajeevbokinala73 ❤❤❤❤
@laxmanbollu7542 Жыл бұрын
రాదా కృష్ణ గారు ! మీకు k a Paul ఐతే కరెక్ట్ మొ... ఎందుకండీ మీకు JD laxminarayan లాంటి మేధావుల తో ఇంటర్వ్యూ... మీరు మీ వెకిలి నవ్వు , మీ వెకిలి మాటలు. కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయండి సార్.
@anandtatavarty5087 Жыл бұрын
JD garu.....meeru super ....sir.... very ...... Frank.....I had opportunity to meet you 🙏
@RohanY-jw1vk Жыл бұрын
RK ki chala bayam vestundhi anukutuna ycp lo join ayithe
@baburaog3246 Жыл бұрын
Bararthi ni ..m
@powerhub-go6wj Жыл бұрын
😂😂😂
@srinivasburla4729 Жыл бұрын
చివరికి JD YCP లొ చేరుతారు
@ofcimp5373 Жыл бұрын
కిరసనాయిలు గారు మీ opinion చెప్పేదానికి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేయడం.
@dineshrr2162 Жыл бұрын
Kammodu pullaluu Etlaa pedthadoo chooduandi…..😂😂😂
@nanesh101 Жыл бұрын
Ee rk gadiki uccha padtundi😊
@AKconnectsofficial Жыл бұрын
why ?
@pila24 Жыл бұрын
Rk tata garu , ne kastalu a pagavadi ki kuda rakudadu 😅😂
@powerhub-go6wj Жыл бұрын
😂😂😂😂
@prasadp9644 Жыл бұрын
Excellent bro
@powerhub-go6wj Жыл бұрын
@@prasadp9644 🤣🤣🤣🤣
@RamaKrishna-mn6uv Жыл бұрын
Rk గారికి సరైన వారు ka Paul
@Sklmnews Жыл бұрын
ఏమి నష్టం లేదు ఈ సారి డిపాసిట్ కూడా రాదు...ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే
@bhanumurthichamanchula1745 Жыл бұрын
Correct. independentlaku mana State లో కాలం చెళ్ళిపోయింది
@santhoshchinna Жыл бұрын
@@bhanumurthichamanchula1745 yes mi state lo only factionist lu kaavali.
@rameshveedhi5947 Жыл бұрын
Avunu
@mrmr7143 Жыл бұрын
@@santhoshchinna avunraa chinna,parit la papa suneeta Chowdary,adi 4 va tharagathi kuudaa sadavaledu ,adi civil supplies minister ayyindi, jd laksmi narayana voodi poyyadu , voodisthaaru anthe
@santhoshchinna Жыл бұрын
@@mrmr7143 sanka nakaki pothundi mi state, kanisam ttd ni anna kapadandi. Monna vellam , naasirakam bhojanaalu, vengamaba lo
@rkreddyveerareddy7027 Жыл бұрын
రాధాకృష్ణ గారు చాలా మంది ఆఫసర్లు రిటైర్ అయ్యారు వాళ్ళను రమ్మన్ని అడగటం లేదు అన్నారు వాళ్ళు రాజకీయం లో లేరు అది తెలుసుకోండి
@srinivasburla4729 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూలో JD కి ముందు నుయ్యు వెనక గొయ్యి వలే ఉంది.ఎందుకంటే TDP లో చేరితే CBN వల్లనే జగన్ పై కేసులు వేశారని అలాకాకుండా YCP లో చేరితే ఆ కేసులన్నీ రాజకీయ కక్ష్యలో భాగంగా చేసిన వే అవుతాయి
@sekarkodamala4619 Жыл бұрын
Jai jagan anna
@narenderreddy1945 Жыл бұрын
Indirect ga tdp lo cheramantunnadu
@prasadp9644 Жыл бұрын
Very correct bro
@manjushamsc4520 Жыл бұрын
First like mine... Very happy... 2legends at one stage 🤩
@nanesh101 Жыл бұрын
Ippudu rk legend antav
@paravatareddypullareddy9954 Жыл бұрын
Oka varganiki RK legend. Maro varganiki RK boothu kittu.
@bokkalojanasena Жыл бұрын
RK LEGEND ENTI RA BROKER GADU
@Royal-5-h Жыл бұрын
అక్కడ ఒక్కరే legend
@tharika567 Жыл бұрын
R K is with much troubled mind.....😂
@santoshch690 Жыл бұрын
తీసుకోవలసిన సార్ ది. నీకు ఎందుకు భయం..... టీడీపీ కీ రావాలని కోరుకుంటూ....... నారు.... కదా? రాక్ గారు
@ushakirankumar205 Жыл бұрын
Only one agenda in next elections. Vote for CBN and save AP.
@sunilperla9387 Жыл бұрын
Well said
@nsr1309 Жыл бұрын
Kittu tension paduthunnaadu...JD yekkada ycp lo join avuthaado ani 🤣🤣🤣
@powerhub-go6wj Жыл бұрын
❤❤❤
@rp.v6958 Жыл бұрын
ఇతని credibity ఎప్పుడో పోయింది.
@danielsamuelkollabathula475 Жыл бұрын
Rk question adugutunnado answer chebutunnado?
@powerhub-go6wj Жыл бұрын
😂😂😂😂
@srikanthvemulapalli1052 Жыл бұрын
వైసీపీలోకి వెళితే అంతకన్నా చండాలం ఇంకోటిలేదు
@chandu3510 Жыл бұрын
Nuvvu kuda cedagottatanike kada e questions adugutunnavu 😂😂
@groundnutthresher Жыл бұрын
JD garu elanti vedavalaki interview evvakandi, mekunna value kuda pothundhi
@rambabuisakapatla5403 Жыл бұрын
ఓ మేథావి ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. నీవు ఎంత అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన ఆయన వై.యస్.ఆర్ లో నే జేరుతాడు.
@veerababumerla2570 Жыл бұрын
Kittu gadiki uccha padutundi anukunta 😂🤪 papam Ycp join aite
అంకిత భావంతో పని చేస్తే సివిల్ సర్వీసెస్ లో ఉండి కొంత వరకు సమాజానికి మేలు చెయ్యొచ్చు. నిజమే. చెప్పడానికి, వినడానికి బాగనే ఉంది. కానీ రాజకీయ నాయకులకు “అయ్యా యస్” అని సాగిలపడే సివిల్ సర్వెంట్లున్న మన వ్యవస్థలో మంచి చేసే ఆఫీసర్లను బతక నిస్తారా? లేదు! జేడీ గారు విస్తృత స్థాయిలో సమాజ సేవ చేయాలంటే రాజ్యాధికారం ఉండాలని తలచి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రాజకీయాల్లో ఓటుకు నోటివ్వకుండా, అవినీతికి పాల్పడకుండా గెలవగలరా? గెలిచినా ఈ భ్రష్టు పట్టిన వ్యవస్థలో ఉండి అనుకున్నది చెయ్యడం సాధ్యమేనా? లేదు! ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యవస్థలు… అన్నీ భ్రష్టు పట్టిన సమాజాన్ని చైతన్య పరిచి ఉద్దరించాలి అనుకుని భావ సారూప్యత కలిగిన వ్యక్తుల సమూహంగా ఏర్పడి విజిల్ బ్లోయర్ గా నడుం బిగించి ముందుకు వస్తే ప్రజలు తాత్కాలికంగా చప్పట్లు కొడతారేమో! కానీ, అడుగడుగునా అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం నిండిపోయిన మన వ్యవస్థల్లో ఆ ప్రయత్నాలకు దీర్ఘకాలంలో తూట్లు పొడవరని గ్యారంటీ లేదు. తాము అధికారంలోకి వస్తే ఆంద్రకు ఐదు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన తెలుగు వాడే అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మక ద్రోహం చేస్తే మనమేం చెయ్యగలిగాం? ఆ మధ్యన అన్నా హజారే అవినీతిపై శంఖం పూరిస్తే ప్రజలు, ప్రతిపక్ష బీజేపీ భ్రహ్మరథం రథం పట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్ పాల్ బిల్లును భ్రష్టు పట్టించినా, వ్యవస్థల నన్నింటినా సర్వ నాశనం చేస్తున్నా హజారే గానీ, ప్రజలు గానీ నోరు మెదపకుండా సమ్మగ కూర్చున్నారు. ప్రభుత్వం కనీ వినీ ఎఱుగని రీతిలో ఆశ్రిత పక్షపాతం చూపిస్తున్నది కళ్ళకు కన్పిస్తున్నా అందరూ కిమ్మనకుండా చోద్యం చూస్తున్నారు. అందుకే ప్రజల్లో మేధావులపై నమ్మకం పోయింది. రాజకీయ నాయకులపై నమ్మకం పోయింది. కోర్టులపై నమ్మకం పోయింది. వ్యవస్థలపై నమ్మకం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క వ్యక్తో పిల్లి మెడలో గంట కట్టడానికి సుప్రీంకోర్టు కెళ్ళి పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసి వ్యవస్థలను మార్చ గలరా? కోర్టులు అన్ని వేళలా నిష్పక్షపాత తీర్పులు ఇస్తాయా? తీర్పులు ఇచ్చినా తర్వాత పాలకులు వాటిని నీరు గార్చకుండా ఉంటారా? అసలు ప్రభుత్వాలే తీర్పులే అమలు చెయ్యక పోతే… వ్యక్తులుగా, సమూహాలుగా మనమేం చెయ్యగలం? ‘నీతి లేకపోవడమే నీతి’ అన్నట్టుగా వ్యవస్థలు మారిపోయి… అవినీతి, లంచ గొండితనం, అరాచకం, ఆశ్రిత పక్షపాతం వ్యవస్థీకృతం ఐపోయిన మన దేశంలో ప్రస్తుతం ప్లేయర్స్‌ను మార్చినా, రూల్స్ ఆఫ్ ద గేమ్ మార్చినా ఫలితం ఉంటుందా? బురద పూసుకునే వాడు పంది అయితే ఎంతమంది బురద కడిగినా పంది మళ్ళీ బురద పూసుకోకుండా ఉంటుందా? మనం చట్టాలు చేస్తాం… తూట్లు పొడుస్తాం. నీతులు చెబుతాం… నియమాలు ఉల్లంఘిస్తాం. కడుపు కాలే వాడికి నీతులు చెప్పి పాటించమంటే వాడు పాటించడు. ప్రజల్లో మార్పు తీసుకు రావడం ఎలా? అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబితే ఎవ్వరూ పాటించ లేరు. కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది. ప్రజలు నీతి, నిజాయితీ, నిబద్ధతలతో బతకాలంటే… అందరికీ కూడు, గుడ్డ నీడ, మౌలిక వసతులు, ఉచిత విద్య, వైద్యం కల్పించక దిశగా అడుగులు వేసి, వారి గౌరవప్రదమైన జీవితం గడిపేటట్లు చేస్తే… తర్వాత ఎవరి మీదా ఆధారపడననసరం లేని నాడు… ప్రజలే స్వతంత్రంగా ఆలోచించి సరైన నాయకులను ఎన్నుకోగలరు. మేధావులు, విజిల్ బ్లోయర్సు ఎవరైనా ఈ దిశలో ఆలోచిస్తే తప్పక ఫలితం ఉంటుంది.
@narenderreddy1945 Жыл бұрын
Indipendent ka contest cheyadi e Bewarse party lu avasaram ledu sir
@vysyarajushanmukh5502 Жыл бұрын
Jd లక్ష్మి నారాయణారావు గారు మా వైజాగ్ లో ఓడిపోవడానికి కారణం సరి అయాన వాయిస్ వినిపించలేదు అందుకే మూడో స్థానం దక్కింది ఇతను వల్ల వైసిపి గెలిచింది ఓట్లు చిల్చ డం వల్ల
@palpodugu7669 Жыл бұрын
RK గాడు cbi offers లగ చెప్పేస్తున్నాడు వెదవ ప్రతి వెదవ స్వార్దంతోనే ఆలోచిస్తాడు అది నిజం
@venugopal6809 Жыл бұрын
Sir, TTD member Sekar Reddy CBN binami ni ycp criticise chesina varu ycp govt vasthane sekar reddy ni ttd member ga chesi TTD ,EO aina Darma reddy son ku daughter nu ichi ttd dopidi chestaru
@sankarswati Жыл бұрын
మేధావులైన , మాడభూషి, జయప్రకాశ్ , కె నాగేశ్వర్ రావు , లక్ష్మీనారాయణ మున్నగు ప్రముఖులు ఒకటిగా కలవగలరా? డౌటే .
@budhasatyanarayana1216 Жыл бұрын
T D P అయితే బెటర్ కదా. from Anakapalli.
@m.r.prasad Жыл бұрын
వీళ్ళిద్దరూ తాము ఎదో పత్తిత్తు అన్నట్లు ఇతరుల మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు . నిజానికి ఇద్దరు త్రాష్టులే .
@prasadp9644 Жыл бұрын
Wonderful bro
@sreenathgreddg8588 Жыл бұрын
Exactly 100%correct
@ramsagar1487 Жыл бұрын
Avunavunu. Nuvve cheppali
@krishnastaffingp404 Жыл бұрын
అవునా మీ లాంటి వాళ్ళు ఏం
@ulchiravi2214 Жыл бұрын
RK request directly to join TDP,what I'm telling why e Donka tirugudu matalau..
@prasadaraolic Жыл бұрын
IF YOU JOIN IN YSR CP .. DEFINITELY M P OR MLA....IF YOU GOT M.L.A...CABINET RANK MINISTER...JAGAN GARU WILL GIVE YOU...YSR CP IS BEST OPTION FOR YOU...
@zarbongojeta Жыл бұрын
India is proud of you Lakshmi Narayana gaaru. Your thoughts are similar to Annamalai. Suggest you to join in BJP. This party is best to recognise your ability. All the best Jai Hind 🎉
@seenu9574 Жыл бұрын
మికు కనీసం ఇంగీతం లేదు జర్నలిస్ట్ గారు, మీలోని జర్నలిస్ట్ యెనాడో పోయాడు
@johnpal677 Жыл бұрын
Jd natana ekkuva matter takkuva
@raghavareddy26 Жыл бұрын
Ysrcp correct sir your Naams follow aiethi
@aravindsurya6448 Жыл бұрын
We will vote for you
@sandeepreddy5439 Жыл бұрын
Bradha Krishna TDP Party ki Salary/Commission theeskokunda free ga pani chese broker…JD ekkada YCP lo cherathado ani bayapadi chastundu veedu..
@duttalalakshminreddy8469 Жыл бұрын
JD ki nee advice avasaramu ledu . He is disciplined gentle man
@shivareddy1696 Жыл бұрын
ABN Radha Krishna is a Broker for TDP party
@manishkumar-fk7nt Жыл бұрын
Sakshi,TV9,NTV mari?
@anilreddy.n Жыл бұрын
ఒరేయ్ కిరసనాయిల కిట్టు నీ వ్యూస్ కోసం ఎంతసేపూ జగన్ జగన్ అని సస్తావెందుకు.
@Vijay-ld2rc Жыл бұрын
Hi sir Please join bjp that is best for your experience and dedication like jayashankar, there only you survive attest some principles is there in bjp and also nationalism is there. Other wise your efforts and efficiency will goes to un useful like jaya prakash Narayan sir . Good people always think progressive and right way.
@satya6574 Жыл бұрын
గొడ్డలి కథ గురించి కూర్చో బెట్టి చెప్పుతారు
@ashokreddymale8484 Жыл бұрын
lol I feel this Abn is spoiling jd 😂🤣🤣🤣🤣😂🤣
@saranraparthy Жыл бұрын
Dude he is ex cbi officer. Do you think one can influence him on the decision for the man of this stature
@ashokreddymale8484 Жыл бұрын
@@saranraparthy lol some one influenced (it’s good or bad influence) that is why he is in politics today bro 😎
@జైరెడ్డి Жыл бұрын
నిన్ను రమన్నాడా పార్టీలోకి 🤪🤪
@prashanthoffl Жыл бұрын
Jagan gari gurinchi deniki matladutharo ardam kadhu ramakrishna garu chi..
@donttestmypatience8954 Жыл бұрын
Vadiki jagan ane word use cheyakunte KZbin views ravu.
@nanesh101 Жыл бұрын
@@donttestmypatience8954 super 🔥
@powerhub-go6wj Жыл бұрын
@@donttestmypatience8954 ❤❤❤❤
@powerhub-go6wj Жыл бұрын
@@nanesh101 ❤❤❤❤
@kattasudhakar3325 Жыл бұрын
Tammudu RK ayana IPS nv very very poor Journalist nv ayanaki em idea evanavasaram ladu 😂
@danielsamuelkollabathula475 Жыл бұрын
Already RK CBN ni confusion lo petti munchadu!
@ALL_ROUNDeR107 Жыл бұрын
Mr JD.. are you ready to join Taliban too if they request? Don't you have any stand? You are thinking of ycp means your character is definitely a question mark
@kinffoever398 Жыл бұрын
నీతి నిజాయితీ గలవాడు ఓడిన మగాడే పవన్ గారు
@drchandu8682 Жыл бұрын
Rip abn
@vipbyzvihnu1519 Жыл бұрын
Rey Rk nuvu maravu ra
@పుడమిబిడ్డ Жыл бұрын
Abbba vaddu sir tdp cherande vadeki bagga sammaga untade
@sreevallij6320 Жыл бұрын
J d sir Yenta bhaya andi r. K. Ki meeru okaparty lo cheraddu ani indirect gaa cheptunnadu. Aa party mee ku respect estundi sir. Mundu meeru raavaali kadaa sir.
@karunababu1693 Жыл бұрын
Yes👌
@sivak404 Жыл бұрын
TDP lo join ayithe bagunta kittu nuvu marav ra Babu, niku kalyan anna correct muste yadhava
@ranjibod8255 Жыл бұрын
JP Kante pedha varavutharu…. Ekkada manishilo fairness ledhu … leadership qualities levu… waste of time … job lone podichindhem levu… last 6 years nundi enni fights chesava … emi sadhinchavu … sunyam ani clear ga cheppochu
@hazarathete5132 Жыл бұрын
Jagan jagan
@ABDULHAMEED-hm6gj Жыл бұрын
TDP JP
@paturivishnu3217 Жыл бұрын
Rk ke badulu padutunai ycp ke veltadu ani
@nanesh101 Жыл бұрын
Bhayya meedi kadapa na ?
@abikshareddy8812 Жыл бұрын
Come to ycp
@pallamsamuel6024 Жыл бұрын
Nuvvey cheppu radha krishna a party lo join avvalo
@powerhub-go6wj Жыл бұрын
😂😂😂😂
@CHANDRASEKHAR-ss4wb Жыл бұрын
Jai janasena Jai Pavan Kalyan
@venureddy9077 Жыл бұрын
E RK gadu TDP lo cheramantunnada
@sudarsan1974 Жыл бұрын
Society eppudo collapse aindhi. Vote ku note start chedi elections nu prahasanan ga chesindhi TDP under CBN. Vajpayee vunnapudu okka vote tho odipoyinappudu ayana cheppina matalu ippudu akshara satyalu. Ayanaku Gujarat li emi jaruguthondo mudduga analyse chesaru.
@kvvsatyanarayana8728 Жыл бұрын
Politics is not suitable to you
@Lav12347 Жыл бұрын
మీరు చెప్పేది నిజం ఎవరినైనా వాడుకొని ఒదిలేయలి అంటే అందులో మీరూ మి పచపర్టీ 1స్ట్ వుంటుంది కదా
@VAMU888 Жыл бұрын
Meeru YSRCP ki join avandi
@garigipatigangadhar2797 Жыл бұрын
Evanni vini vini boru kottindandi…
@yvkumar3834 Жыл бұрын
Ne Konda........P English......Nuvvu Anchoring chestunava suggest chestunav ....nuvvu JD garu ki suggest chesa position na Chetha Journ.......
@sgangaprasad8342 Жыл бұрын
Yevidhanga VUNDIRA boothukittiga cheebiyan Cm aithe Anni baguntaira boothu kittiga
@powerhub-go6wj Жыл бұрын
❤❤❤❤
@telugumoviereviews123 Жыл бұрын
Tdp m inaa goppa party ah andhuloki vellalaaa entii
Final ga ni badha entra rk ayana ycp lo join aithe TDP ki minus alagani TDP lo join aithe ycp ki plus ayyiddi nuvu Edo oka dantlo join ayi TDP cheppinattu vinali ade kada ni suggestion ayana ni antha Pichapuku kadu le ra