అహింసా పరమో ధర్మః ,జీవహింస మహా పాపం ,పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే మన ఋషులు ఏనాడో చెప్పారు.,సకల ప్రాణుల సుఖ దుఃఖాలు తనవి భావించేవాడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు bagwthageeth,స్వామి దేనికి రాజి పడనిది sansathan ధర్మం...
@srilakshmicreations7415 Жыл бұрын
You are right sir, సాధన చేసేటప్పుడు వాక్షుద్ది, ఆలోచనా శుద్ది ఎలాగైతే ఉండాలో శాకాహారం కూడా అంతే, ఒక జీవిని చంపి తినే గుణం మనలో ఉన్నప్పుడు మన మనస్సు, ఆలోచనలు శ్వచ్చంగా ఉన్నాయని ఎలా చెప్ప గలము.
@vastavam Жыл бұрын
🙏
@ashamuppaneni3880 Жыл бұрын
థాంక్స్ అండి.. మా పాప అమెరికా లో వుంటుంది, సడెన్ గా తాను దైవ భక్తి తో రామకోటి రాయడానికి, శివ పంచాక్షరి మంత్రం జపించ టానికి సిద్దం అయి నప్పుడు నేను కూడా నాకున్న ఇదే భయంతో nonveg మానేయమన్నాను.. తను అక్కడ అలాంటి నియమాలు పాటించడం కుదరదు అని చెప్పింది... కాదనలేక కనీసం జపం పూర్తి అయిన తరువాత, రామకోటి రాసిన తర్వాత మాత్రమే తప్పనిసరి అయితేనే తినమన్నాను కానీ నాకెందుకో గుబులుగా, భయంగా ఉంది ఇన్నాళ్లు.... మీ విశ్లేషణ తో మనసు కుదుట పడింది.....👏
@hemakumaridokala5033 Жыл бұрын
శ్రీ మాత్రే నమః మీరు చెప్పిన విషయం వల్ల ఎంతో మంది అనుమానాలు కి సమాధానం అన్నయ్య గారు ఇలా మీరు వీలైనంతవరకూ ఇలాంటి చాలా సందేహలకు సమాధానం చెప్పాలి అని మా ప్రార్థన
@vastavam Жыл бұрын
🙏
@feerozareef6791 Жыл бұрын
చాలా థాంక్స్ అండి నాలో చాలా అపోహలను తొలగించరు
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.
@navyabai91652 ай бұрын
అమ్మ ఏ బిడ్డని శిక్షించదు ఆ మాతంగి మాత ని మనసులో తలుచుకుంటూ మంచి హృదయంతో బ్రతికేస్తే చాలు అన్ని ఆమెని తోడై ఉండి చూసుకుంటుంది కొంతమందికి హోమాలు చేసే స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రకృతి మాత ఉన్నోడికి కనిపిస్తుంది లేనోడికి కనిపిస్తుంది మనం న్యాయబద్ధంగా బ్రతుకుతున్నమా లేదా ఇది చూసుకోవాల్సిందే ఆపైన అంత అమ్మని చూసుకుంటుంది అని నా అభిప్రాయం గురువు గారికి నమస్కారం
@dvs1narayana1 Жыл бұрын
Logical ga చెప్పారు sir... మీ వివరణ చాలా బాగుంది..
@rayalapadmaltha5688 Жыл бұрын
🙏 చాలా బాగా చెప్పారు సందేహాలు నివృత్తి అయ్యేలా.
@KpRS1905 Жыл бұрын
🙏నమస్తే అన్నగారు చాలా చక్కగా వివరించారు 🙏
@gadekalkishore1210 Жыл бұрын
సార్ మీరు అమ్మవారిని పూజించే నిజమైన భక్తులు మీరు ఒకరు మీ మాటలు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం ఓసారి మీతో మాట్లాడాలని నాకు ఎంతో ఇష్టం గా ఉంది సార్ ఒకసారి నీ ఫోన్ నెంబర్ మాకు పెట్టండి ప్లీజ్
@thulasidhas126 Жыл бұрын
Excellent cheparu sir ❤
@durgaprasad-ex2pp Жыл бұрын
ప్రసాద్ గారు..మీరు చెప్పింది అక్షరాలు వాస్తవంమే కానీ non-veg కొద్దీ కొద్దిగా మానమని పురాణాలు చెప్తున్నాయి..తర్వాత పూర్తిగా మనాలి మాంసాహారం ఈ ఆధ్యాత్మిక మార్గం లో ఉన్నవాళ్లు..
@vastavam Жыл бұрын
వాస్తవం అండీ ... జీవ హింస మానాలి ... మానిపించాలి ... అది ఒక awareness లా రావాలి. కానీ అది దేవుడి పేరు మీద, పురాణాల మీద అబద్దపు ప్రచారాల తో మూఢ నమ్మకాలతో మాత్రం కాదు.
@durgaprasad-ex2pp Жыл бұрын
@@vastavam అదే చెపుతునన్ను పురాణాలు ఏమి అబ్బాదలు కాదు కదా అండి..అంతా ఎందుకు నేను పిఠాపురం పురుహూతిక(10వ) శక్తీ పీఠం పక్కనే మా ఇల్లు అటువంటి శక్తిపీఠం దగ్గర జీవహింస జరుగుతుంది. ఎమ్ చేయమంటారు మరీ?
@bhanuprakashperugu42902 ай бұрын
Guruvu garu gangamma thalliki mantra sadhana cheyalante ela cheyali, aa matram ento chepandi
@a_s_bharadwaj Жыл бұрын
What you said is correct sir, but it is scientifically proven that eating non vegetarian and spicy foods will increase rajo qualities which will in turn disturb one's mental peace and mantra japa. So it is always advisable in the interest of sadhakas to avoid non veg food while doing sadhanas in dakshinachara systems.
@naidu8680 Жыл бұрын
అయ్యా , పురశ్చ రణ తర్పణం హోమం పూర్తి వివరాలు చెప్పండి దయచేసి
@satyab8744 Жыл бұрын
Thankyou sir , I eat non veg, some times i am afraid . I do worship all deities, Thankyou sir , mee ku satakoti namaskRamalu, chala nidarsanlu vachhayu andi though I eat non vegetarian
@srujanamiriyala5143 Жыл бұрын
నమస్తే అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు, చాలా చాలా ధన్యవాదములు మీకు, నా మనసులో కలిగిన సందేహాలు ఈ వీడియో లో తెలిసింది, మీతో మాట్లాడాలి అంటే డైరెక్ట్ గా ఎలా అన్నయ్య గారు, మీలాంటి విజ్ఞానులు అమ్మవారి అనుగ్రహం పొందిన మీతో మాట్లాడే అర్హత నాకు ఉందొ లేదో అన్ని సందేహం ఉంది, క్షమించండి, అమ్మ దయ నామీద ఉండాలి అన్ని కోరుకుంటున్న, సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏🙏
@vastavam Жыл бұрын
నమస్తే అమ్మా, సమయాభావం వలన,దూరా భారాల వలన నేను కలువలేక పోవచ్చు, అంతే కానీ, అర్హత, అనర్హత లు ఏమీ లేవు. మీ ఫోన్ నెంబర్ నాకు ఇమెయిల్ చెయ్యండి, ఈ నెలాఖరు వరకు నేను ఇండియా లో వుంటాను. అవకాశం ఉంటే తప్పక కలవచ్చు. email : vastavam2016@gmail.com శ్రీ మాత్రేనమః
@manasaqa-ck8zs Жыл бұрын
Namaskaram Guruvugaru you are my inspiration for matangi ammavari pradhana. Long live
@vastavam Жыл бұрын
🙏
@madhusudhanreddy8444 Жыл бұрын
Chala baga chepparu sir
@anupamarao4678 Жыл бұрын
Baga chepparandi,nenu 3 yrs nundi panchadasi saadhana chestunnanu,chandi parayanam chestunnanu,2months back emi mayo leka naa thalaraatho online moosam lo irukkunnanu 28laks pogottukunnanu naku ela bayatapadalo artham kaavatledu ,amma puja nu naa saadhananu apatam ledu,meeru dayachesi emaina advice ivva galara please.
@govardhanreddy31775 ай бұрын
Sir dakshinamurthy Upasana ala chayali daniki niyamalu enti koncham chapandi
Prasad garu on 6-4-23 we came to gonepally for darshan of Ankalamma talli. But unfortunately the gates were locked. No body there. Maaku aa talli darshanam daggaranudi kalugakedu.Any way we are happy to see the Ankalamma vanam as well as your thoto also.Thanq.
@vastavam Жыл бұрын
The temple will be closed after 5 pm. Please email me your phone number, I will add you to ankamma talli group. So that you will know timings, updates and guidance to reach there.
@aparnaaparna4939 Жыл бұрын
Happy sriramanavami gurujii
@shakthi9channel401 Жыл бұрын
Thank you for sharing sir Mari puracharana kosam kaakunda mamulga daily mantram chadhuvukuntuu Vellipoye nenu ela cheyamantaru Tinna roju 4 hrs taravatha bath chesi japa maala pattukuni japam cheyavachuna Dayachesi cheppagalaru
@HariPriyaGuttikonda-lg2sv Жыл бұрын
చాలా బాగా చెప్పారండి
@dandamudisrinath7383 Жыл бұрын
Good example sir ji👍🙏🙏
@srinivasarao2553 Жыл бұрын
Again'thank you so much sir 😊
@shrawantther2707 Жыл бұрын
Na mind lo run aiye questions ki mee daggara nunchi chaala sandarbhaalalo naaku answers vastuntai.. thank you. 🙏
@sskumarji Жыл бұрын
Sri Guru Dakshinamurthy Namaha 🙏
@nookavanivani9383 Жыл бұрын
Suthakam vachhinappudu. Sadhana chwyavachha
@pavanis999 Жыл бұрын
Sir mamsaharam lo jeevi ni narike apudu adi yentho bhayan tho chastundi a negtiveenergy daani mamsam lo mamekamaei untubdi daani tinatam tvaraga adi negative emotions ni testundi .pls listen to law of attraction videos then u will know that energy di matters
@vastavam Жыл бұрын
Yes, you are right. Many people know this but still eating non-vegetarian food unfortunately.
@shekharbathula8146 Жыл бұрын
Sir miku kuda శ్రీరామ నవమి శుభా కాంక్షలు
@vasanthatikkamaneni6593 Жыл бұрын
Very well said
@user-zc24 Жыл бұрын
చిత్తశుద్ధి సాదించగలిగితే ఏది అడ్డంకి కాదు! ప్రతి పనికి గిల్ట్ వస్తుంటే చిత్తశుద్ధి రాదు కదా! మానసికంగా దృడంగా ఉండాలి. ప్రస్తుత సామాజిక, మానసిక, భౌతిక పరిస్థితులకు లోబడి సాధన జరుగుతుంది. కనీసం 20 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులే ఇప్పుడు లేవు, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితంలా పరిస్థితులు లేవని సాధన ముందుకు తీసుకువెల్లకపోవడం మానసిక దౌర్బల్యమే అవుతుంది. దైవం మీద ప్రేమతో సాధన చేస్తే వారే కరుణిస్తారు...🙏
@vastavam Жыл бұрын
Perfect 👍
@bhaskerchary1289 Жыл бұрын
మనిషి పుట్టుకతో శాఖహరీ,పళ్లు గోర్లు ధీనికి ఉదాహరణ మాంసం తినే జంతువులు,తినని జంతువుల పళ్లు గోర్లు గమనించండి 🙏
సోదరా ఈరోజు nachinav.యంత్ర స్థాపన ఉన్నా గుడులకి మాత్రమే నిషేదం మాంసాహారం తిన్నాక.నిజమైన సాధకుడికి అని అంగీకరించడం లో మొదటి మెట్టులో ఉన్నా.నా విమర్శ బలాన్ని ఇవ్వగలదని నమ్ముతున్నాను ఆరోగ్యవంతంగా....
@mylittleworld5600 Жыл бұрын
Ela unnaru sir?chala rosulu ayindhi.
@nagarajumarri4316 Жыл бұрын
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏
@saishobavijetasai5581 Жыл бұрын
Tq from Malaysia Prasad garu
@venkateswaraswamy8620 Жыл бұрын
Plz sir Na doubt తీర్చండి
@preethichalam4761 Жыл бұрын
tq so much for your information sir
@srinathguru2553 Жыл бұрын
Valuable information sir
@luckybharadwaj Жыл бұрын
Guruvu garu chala Baga cheparu guruvu garu Naku yeno doubts unay Andi Kani nen adigite Nani yem anukuntaro ani adagatledu Nalo telsukovali ani asha undi Naku mana sampradayam gurinchi Anni telsukovali ani chala asha
@jyothikatamsony2435 Жыл бұрын
Devatha aradhana antha strict gaa vuntundaa
@jayanthis300 Жыл бұрын
Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@anjalitammina7407 Жыл бұрын
నమస్తే సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swethak7535 Жыл бұрын
Sri Ram Navami shubha kankshalu
@jagadishlinganaboina1743 Жыл бұрын
Thank you sir wish you the same
@ravinderthipparapu1040 Жыл бұрын
గురువుగారికి నమస్కారం...నేను గత 15 సంవత్సరాలుగా త్ర్యలోక్య విజయ ప్రత్యంగిరా దేవి కవచం పారాయణం చేస్తున్నాను.. అంతేకాకుండా ఒక పునచ్చరణం వేయి జపం నాలుగు రోజులలో పూర్తి చేస్తున్నాను.... జప సమయములో కఠోర బ్రహ్మచర్యం మాంసాహారం నిషిద్ధంతో కవచ పారాయణం చేశాను.. ప్రతినిత్యం కూడా చదువుకుంటున్నను.... కానీ.. అమ్మవారి మంత్రాన్ని సిద్ధి పొందాలంటే జీవితాంతం నేను బ్రహ్మచర్యం పాటించాలని మాంసాహారానికి దూరంగా ఉండాలని.. సంసార జీవితాన్ని త్యాగం చేయాలని అనుకొని అమ్మవారిని పూర్తిగా సిద్ధి పొందలేదు.. ఎందుకంటే సాధన నియమాలు జీవితాంతం పాటించాలి అనుకుంటున్నాను????
@gnanada Жыл бұрын
Super 👌
@rayalapadmaltha5688 Жыл бұрын
Om Sri Mathre Namaha
@sravanthisheela7588 Жыл бұрын
Namaskaram annayya. Vamacharam lo animals ni bali icche right ni devude icchara? Aa animal karmalu bali icche vallaki transfer avuthayi ani vinnanu. Please clarify cheyandi
@vastavam Жыл бұрын
జంతు బలి వలన సాధనా ఫలితం లభించినా ఆ పాపం మాత్రం అనుభవించాల్సిందే అని శాస్త్రాలు చెప్తున్నాయి 🙏
Ayyappa mala vesukunnappudu enduku non veg enduku thinakudadu, karma siddantam em chepthondi
@Bhairavvvv Жыл бұрын
I do Shiva sadhana by eating non veg daily , I never faced any problems
@ramanujareddy6359 Жыл бұрын
Very very good... Don't you seeing Lord Shiva in every being along with your food stuff animals? Whhaatt a great sadhana...!
@vastavam Жыл бұрын
Eating non-vegetarian while doing sadhana is not a good path. Eating non-vegetarian makes you more emotional and you will lose your mental balance as well. I explained how emotions could destroy sadhaks life in my most recent video. Please watch it
@Bhairavvvv Жыл бұрын
@@vastavam for now that lord is protecting me from all this emotional turmoil and I do excess of physical activity to drain it
@SLNS1457 Жыл бұрын
💯 True sir
@Blue-Eagle333 Жыл бұрын
అవునండి నేను విన్నాను అక్కడ వామాచారం ప్రకారంగా పూజ చేస్తారంట, ఆ పూజ చేసిన ఆయన చెప్పారు అక్కడ mutton ప్రసాదంగా పెడతారంట. వామాచారం పూజ ప్రకారంగానే ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తుందని కూడా చెప్పారు అయినా.
@sireeshasireesha5868 Жыл бұрын
Sir nenu siddheswarananda Bharati swami daggara maa papa health kosam marthanda bhairava mantram teesukunna , 1 lakh chesanu kaani puracharana homam cheyyaledu andi , 3 months ayyindi 1 lakh chesi , ippudu puracharana homama chepinchi malli japam continue cheyyocha andi dayachesi cheppandi.
@l.bhavanakumarreddy6193 Жыл бұрын
Jai sri ram🙏🙏🙏
@Rajendra9771 Жыл бұрын
Perfect చెప్పారు sir🙏
@sreekaratirunagari2205 Жыл бұрын
Annaiah 🙏
@venkateswaraswamy8620 Жыл бұрын
మాంసాహారం తినే వారు హోమం చేయకూడదు అన్నారు బ్రహ్మచర్యం పాటించాలి అంటారు
@rohit4music247 Жыл бұрын
Homam Pooja chesetapudu nijam. Nonveg tinakodadu... But daily poojalu lo alaga niyamam ledu
@vijayramyoga2498 Жыл бұрын
Sir meru edho oka Devata Upasana chestunaru kada aha Devatha yokka sakshtakaram kaligi vunte okasri aha Dai Vanni adagandi cheputharu clear ga
@KiranKiran-zf4kq Жыл бұрын
అన్నయ్య దయచేసి ఆంజనేయ సాధకులకి సంబందించిన వివరణ చెప్పండి...అందరూ అమ్మవారుమరియు కాలభైరవ సాధన గురించి మాత్రమే చెప్తున్నారు...మాలాంటి ఆంజనేయ సాధకులకి సంబందించిన వివరాలు చెప్పలేదు...దయచేసి ఆంజనేయ సాధన గురించి చెప్పండి అన్నయ్య...