అమ్మిన భూములకు, ప్లాటింగ్ చేసిన భూములకు తహసీల్దార్లు లంచాలు తీసుకొని ధరణిలో కొత్త పాస్ బుక్కులు జారీ చేస్తున్నారు. దీనివల్ల అమ్మిన భూములకు కూడా ప్రభుత్వం రైతుబంధు వేస్తుంది. తక్షణమే లంచాలకు పాల్పడుతున్న తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.
@saidibabumode29326 ай бұрын
కోదాడ తాసిల్దారు పెట్టిన అప్లికేషన్ ని గతంలో కలెక్టర్ గారి ఎంక్వయిరీ చేసి ఓకే చేసిన వాటిని కూడా రిజెక్ట్ చేసినారు ఇది చేతకాని దద్దమ్మలు చేసే పని
@prasadk47746 ай бұрын
అంత ఉత్తదే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతారు వారు
@rajinikanthneelam81316 ай бұрын
Thanks sir I will meet you soon.....from 6 yrs I am roaming around MRO OFFICE
@JantaunityАй бұрын
Your work done aa? Kalisara sir ni ,nenu valla chuttu tirguthunna please help
@DappunarsammaNarsamma5 ай бұрын
Sar supar
@MadhuGutha6 ай бұрын
రెండు సంవత్సరాలయింది ధర్నాలు దరఖాస్తు పెట్టుకొని ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు సార్
@MadhuGutha6 ай бұрын
ధరణి పడబోయి ధర్నాలు అని పడ్డది
@rudrahasiniraj61516 ай бұрын
అసైన్డ్ భూములను పూర్తి హక్కులు కలిగిస్తే లక్షల మంది పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి
@sudharshangaddam6 ай бұрын
అసైన్మెంట్ ల్యాండ్ పూర్తి హక్కులు కల్పించండి
@galimurali4975 ай бұрын
రిజిస్ట్రేషన్ సమయంలో తంబు పడడం లేదు మరియు ఐరీస్ రావడం లేదు ఏమీ చేయాలి
@SrinivasErumalla-b7r5 ай бұрын
Adhar
@My_Railways.6 ай бұрын
2019 to 2024 DS pending still now 😢
@rameshgandesiri36896 ай бұрын
Thahasildarsku Manchi varning is good.
@SADAHKShadiq-wc3ny3 ай бұрын
Sadhak 👍 BRS 🚗🚗🚗🚗🚗
@bhussainmudhiraj77686 ай бұрын
మా nagarkarnool లో మాత్రం balmoor మండలో అసలే పని చేయరు
@unknow219556 ай бұрын
ఖమ్మం జిల్లాలో రఘునాధపాలెం ఎమ్మార్వో గారికి చెప్పండి...
@divyacreations89066 ай бұрын
Yes
@MaruthiGadikoppulamaruthi6 ай бұрын
Sir maadhi mancherial dist , servey number missing online lo 2022 lo application icham ,kaani Inka kuda naa problem solve kaledhu , collectorate ki 10 times Vellanu ,dandepalli mro office ki 120 saarlu vellina kani Pani kavadam ledhu ,
@sagarReddy-q8e6 ай бұрын
After giving warning and order From one week How many files are closed...
@seenungr6 ай бұрын
రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా నవీన్ మిట్టల్ ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు... గత ప్రభుత్వంలో ధరణి భూ సమస్యలకు ప్రధాన కారణం ఇతను కూడా ..
@NarendraKumar-zc7cl6 ай бұрын
Higher officials Only dialogues on suspension not remove from services .in Shri lingampelly tasildar limits all govt and private lands under litigations in Dharani portal.
@zeeshanmahaboobalizeeshanm63116 ай бұрын
సంగారెడ్డిజిల్లా లో ధరణి ధరఖస్తు చేసి 18నేలలు అయింది ఏలాంటి పరిష్కరించబడలేదు సమస్య అసలు భూ రికార్డు పరిశీలించే నథుడు mro కు సమయంలేదు మరి? Pob సమస్య తప్పు గా నమేదు పట్టాభూమీ.
Sar madi nampally mandal ma bume 611 lo undi vere valu bume thagadalavala lock vesaru andulo ma bume kuda undi lock thipinchandi ane mro gariki 2022 December 28 ki Aplikesha echam kani erojuki kuda enka collector kadane undi antunaru chala ebandi peduthunaru sar please ma bame meda lock thipinchandi sar
@rajusuppala18996 ай бұрын
అంత ఉత్తధే
@mallikarjunragi33636 ай бұрын
You are true
@YaramShekhar-pg9nv6 ай бұрын
Mro deportment Lekunda cheyale village Lo computer petandi dharani petandi
@bitlasai42386 ай бұрын
Kamaraddy lo kuda vunnai cm garu
@sagarReddy-q8e6 ай бұрын
They have many reasons to escape.....lets see what will be the result of warning.....
@damodharreddy40566 ай бұрын
Just saying in news channels but no one responding in mro office they are saying we dont no any thing
@KashappaApp6 ай бұрын
Parteshan dhawa Cort lo vese online lo rejesteshan kaku da apenamu ma parteshan dhawa sangatendhi sir ma peddala asthine bhumi ellu dawtjyannyamga kabja chesenaru mare masangatetedhi
@naveenreddyvootkuri70506 ай бұрын
Simple ga reject chesthunnru application...
@fayazali91516 ай бұрын
Dist Narayana peta mandal Utkoor lo Adhe paristiti
@DeekshikaKushangula6 ай бұрын
Assignment land bhumulu pattalu evvalu sir please
@sakethkondapalli20736 ай бұрын
Mar 2018 nunchi naa issue pending lo undi. 22Kuntas missing
@baikanisanthoshkumarbaikan59066 ай бұрын
Probilited lands problems
@rajababuthatipally93575 ай бұрын
నాకు పది ఏండ్లు అయినా పట్టా కాలే ఇప్పటికి కూడా
@mallikarjunragi33636 ай бұрын
Congress is also behaving like TRS
@rameshgandesiri36896 ай бұрын
Inka enno samasyalu unnai.
@polagoniankalu15653 ай бұрын
Meri bhoomi pattali cheyara Ani matale cheyaler
@shaikhazhar61975 ай бұрын
మీ సేవలో దోచుకొని తింటున్నారు ధర నీ ఫోల్డర్ కి
@ramana59466 ай бұрын
😮taselu.darulakuu..manchee..income.......
@rajureddy28186 ай бұрын
Ri lu mro luu money adgutunaru.... Ninu tirigi tirigi yasta vochindi money ivakapothee cheyanu anyii chepadu.... Anyii government luu alagee unayiii