Рет қаралды 5,498
చెట్టినాడు పాలకూర కూటు | Chettinadu Palakura Kootu in Telugu | Palak Dal Recipe @HomeCookingTelugu
చెట్టినాడు పాలకూర కూటు | Spinach Series Episode - 1 | Chettinadu Palakura Kootu in Telugu
చెట్టినాడు స్టైల్లో చేసే పాలకూర పప్పును పెసరపప్పు వేసి చేస్తారు. ఇది ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి.
#palakurapappu #palakdal #chettinadupalakurakootu #dalrecipe
Here's the link to this recipe in English: bit.ly/3AY4oHh
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు
పెసరపప్పు - 1/2 కప్పు
నీళ్లు
పసుపు - చిటికెడు
పాలకూర - 1 కట్ట
నూనె - 2 టీస్పూన్లు
చిన్న ఉల్లిపాయలు - 10
పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి - 2 టీస్పూన్లు
మినపప్పు - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/4 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2 (దంచినవి)
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ
తయారుచేసే విధానం:
ముందుగా ఒక కుక్కరులో కడిగిన పెసరపప్పు, నీళ్లు, పసుపు వేసి పప్పుని మూడునాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ మెత్తగా ఉడికించాలి
ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు వేసి వేయించాలి
ఇందులో తరిగిన పాలకూర వేసి రెండు నిమిషాలు వేయించిన తరువాత ఉడికించిన పెసరపప్పు వేసి అంతా బాగా కలిపి నీళ్లు పోయాలి
ఇదంతా కలిపి, పప్పుని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి
ఇందులో తాలింపు కోసం ఒక తాలింపు గిన్నెలో నెయ్యి, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించిన తరువాత ఎండుమిరపకాయలు, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించాలి
ఈ తాలింపును పప్పు వేసి కలిపిన తరువాత పొయ్యి కట్టేసి వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...