ఎంత బాగా చెప్పావు తల్లీ. నువ్వు చెప్పిన ప్రతి అక్షరం సత్యం
@yamlok3170 Жыл бұрын
God bless YOU dear 🤝🙌❤️, చిందానివైన,చేతులు జోడించి నమస్కరించాలి అని ఉంది,,,నిన్ను కన్న తల్లి ,తండ్రులు, ధన్యవంతులు,,, నలుగురికి ఉపయోగ పడేలా, మీరు చదివిన చదువు ఉండాలని, కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి 💐 జైహింద్..
@brahmacharyragi1282 жыл бұрын
ఇప్పుడు చదువుచున్న పిల్లలు ఈ అమ్మాయి మాటలు నెలకు ఒక్కసారి వింటూ ఈ అమ్మాయి లాగా తమ ట్యాలెంటు చూపించి ఉన్నతాధికారులుగా తయ్యార్ అయితే చాలు కన్న తల్లి తండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను..1.తల్లి. తండ్రిని మాస్టర్ ను గౌరవించడంతో పాటు ఈఅమ్మా చెప్పే ప్రతి మాటను ఆచరణలో పెడితే విజయం వారి సొంతం అవుతుంది
@muppidiravikumar45292 жыл бұрын
ఈ వయస్సులో నీ కున్న గౌరవం,మంచితనం,టాలెంట్,చూసి ఈ నేటి స్త్రీ జాతి సిగ్గు పడాలి...నీకు నా హృదయపూర్వక నమస్కారాలు🙏🙏🙏
@nageswararaokonthili92942 жыл бұрын
చాలా బాగా చెప్పావు తల్లి. నీకు నా ఆశిస్సులు తెలియజేయుచున్నాను.
@vijayalaxmi3513 Жыл бұрын
God bless youmy child,నీకు ఇంతసంసాకరం, జ్ఞాపకశక్తి ని ధైర్య సాహసాలను నేర్పు నుఅలవరిచిన నీతిలి తండ్రుల కు నాఆశిసు లు.
@rvraju9671 Жыл бұрын
ఏ తల్లిదండ్రుల కన్నా బిడ్డవో కానీ చాలా బాగా చెప్పావు తల్లి
@MuraliKrishna-sn2mp2 жыл бұрын
పిల్లలకి చదువుల భారం పెంచొద్దు 🙏🙏.. And this girl is multi talented, god has given her great talent
@nareshvarmayoutube34492 жыл бұрын
Sollu
@sevasatyanarayana27662 жыл бұрын
వాట్సప్ పోస్ట్ లు ని అన్ని కలిపి ఒక మోటి వేషను స్పీచ్ లు పెద్ద డయాస్ మీద కూడ యివ్వ వచ్చు అని యీ అమ్మాయి వల్ల తెలిసింది. 👌👌👌
@varaperikala21852 жыл бұрын
Ha ha fact
@KrishnaReddy-ue4td2 жыл бұрын
Correct bro
@sevasatyanarayana27662 жыл бұрын
@Mahesh kumar. munnuru munnuru sruthik 😊😊
@sevasatyanarayana27662 жыл бұрын
@@vckg4414 👍
@kammarivenkatesham40972 жыл бұрын
😂😂Poniy bayya real ee but tanu winner... so she is great
@premanandtongle80692 ай бұрын
Chala Baga chepparu madam me matalu vintunte manasulo Edo okati sadhinchali anna aalochana vasthundhi thank you so much madam 🙏🙏🙏
@SAMMETAACHYUTHKUMAR2 жыл бұрын
పుట్టిన వెంటనే స్కూల్ లో జాయిన్ అయిన ¹¹సం inter lo ఉంటారు , లేదా అభిమన్యుడి లాగా తల్లి గర్భం లో నుండి చదివి exam's రాసిందా, classes jump చేసిందా అనే ప్రశ్న ఒక్కటి ఉంది.
@jagadishkumarchimmili37132 жыл бұрын
వాళ్ళ కి వున్నా knowledge కి camebridge వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని రాస్తారు, వాళ్ళు కూడా అంత ఈజీ గా accept చేయరు, నిజంగా talent vuntey ney permission ఇస్తారు
@suryalakshmisalapu Жыл бұрын
Excellent massage.God bless you bangaru thalli.
@srinupotla4028 Жыл бұрын
చాలా బాగుంది
@ch312862 жыл бұрын
Frankly very few are talented and multi-skilled in this world.Definitely, she is one among them.India is proud of you Naina Jaiswal
@iamnainajaiswal2 жыл бұрын
it is a training every child can do but need regular practice and dedication of parents needed
@karunacharygajjela20522 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు నాగేశ్వర్ రావు గారికి ధన్యవాదాలు👍👍
@karrisuryanarayanareddy63002 жыл бұрын
Thanks to Gampa Nageswar Rao gaaru
@varamp44852 жыл бұрын
Superb mind-blowing un bilive extraordinary awesome words sister TQ so much
@rameshblindlifestyle2 жыл бұрын
ఈ అక్క స్పీచ్ చాలా బాగుంది🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి
@Sunilbuthkur12 күн бұрын
Hi gampa your programme is a v good programme
@saibabumangalapudi41362 жыл бұрын
THANK YOU MADAM THANK YOU UNIVERSE
@gavanuthalasubramanyam9388 ай бұрын
ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుదేవ శరణం గురుదేవ శరణం గురుదేవ 👍👍👍
@bewarsetv2556 Жыл бұрын
God bless you sister
@madhusudhanrao20942 жыл бұрын
Fantastic motivated speech by naima jaiswal.
@IMPACTFOUNDATION2 жыл бұрын
Thanks a lot
@bankisrinivasarao4511 Жыл бұрын
Thanks
@sirimeghana77302 жыл бұрын
Thank you so much God bless you
@mchandragaddam Жыл бұрын
Great Roll model hats off for your multi Talented skills. All youngsters not only in Telugu states in fact in whole India must follow her in terms of career improvement of their own interests.
@charankumar7422 жыл бұрын
దయ చేసి మీ పిల్లల్ని ఇలా చదివించకండి చదువుల పరుగుకి వారి అమృతత్వమైన బాల్యాన్ని తాకట్టు పెట్టకండి
@ashoksherlasherla67242 жыл бұрын
Carect bro
@ashoksherlasherla67242 жыл бұрын
Phone chudavaddu antaru you tube thoni sampadistaru
@lakshmirudraraju9712 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు ఎంత ఇంటెలిజెంట్ అయినా ఏ వయసులో చదవాల్సిన చదువు ఆ వయసులోనే చదవాలి పిల్లలు బాగా చదువుతున్నారని క్లాసులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి ఏ వయసుకు తగ్గ చదువు ఆ వయసులోనే చదవాలి. చదువు చదివే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి తప్పితే క్లాసులు ముందుకు వెళ్ళిపోకూడదు గంప నాగేశ్వరావు గారు విషయంలో మాత్రం ఆయన అందర్నీ ఎంకరేజ్ చేసే విధానం చాలా బాగుంటుంది నేను కూడా ఇంపాక్ట్ లో ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందాను గంప నాగేశ్వరావు గారు ఇచ్చే స్పీచ్ లు ఎంతమందినో ఆకట్టుకుంటాయి ఆయన యువతను ఎంతో ఎంకరేజ్ చేసి బాగుపడేలా చేస్తున్నారు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అలా చదవటం చాలా గ్రేట్. కానీ అందరూ వాళ్ళలా పోటీ పడకూడదు
@vamshiremidala85662 жыл бұрын
Superb
@vamshiremidala85662 жыл бұрын
బాల్యం ఎంత బాగా గడిస్తే భవిష్యత్ అంత బాగుంటుంది.
@subrahmanyammarri9206 Жыл бұрын
Milantty Valle e India youth ki kavali Love you,mi manasuki.
@syedsarwar61147 ай бұрын
God bless you and your family.
@harin82332 жыл бұрын
తెలుగు భాష ❤❤❤❤❤❤❤❤
@Ravikumar-kr6ri2 жыл бұрын
Great that's sir 🙏🙏🙏
@arogyareddy52218 ай бұрын
ఈ అమ్మాయి కి భారతరత్న ఇవ్వాలి.. ఇంత చిన్న వయసులో ఎంత ఇన్స్పిరేషన్ గా మాట్లాడుతున్నారు.. వెరీ ఎనర్జిటిక్ సిటిజన్ ✍️
@mr_dio_boy_karthik7153 Жыл бұрын
Wonderful speech in Naina jaiswal👏👏👌👌👌👌👌
@ganeshkumargupta27472 жыл бұрын
Yes mam . thanks amma
@ramarajuchalla5909 Жыл бұрын
You are most super sister i like you so much you are very great achievements and superb talent I am so inspiring thankyou
దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు తో సమానం పాప తెలివితేటలు
@KotaPrabhudas-k7x Жыл бұрын
Nijam medam
@gaddamgangareddygangareddy9435 Жыл бұрын
Kya bath hai👌👌👌
@ismartshankar46862 жыл бұрын
great👏😊 words wonder thalli 👌👌👌👌👌👌God bless you🙌
@anusharamulu4609 Жыл бұрын
Super Nain Jaiswal I really proud being a woman👩 And I too want to become like you I really inspiring by you So I too want to do something in my lifetime
@LocalBoy2562 жыл бұрын
Speech less ... ❤️..words
@SrinivasuluSrinivasulu-p7o3 ай бұрын
Very nice 🎉 speech
@ramupodupireddy57102 жыл бұрын
Wonderful message
@nagireddychangalreddychang6900 Жыл бұрын
God bless your family life Naina jaiswal god
@vagicherlamaheshtravelexpe98582 жыл бұрын
Excellent
@hariprasaddk82722 жыл бұрын
Thank you univers
@venkatyadavs39342 жыл бұрын
I am from Andra Pradesh but like her i didn't speak Telugu she is speaking telugu very well like telugu poetry
@eswaraiahsyamala32322 жыл бұрын
ఓం నమః శివాయ. Excellent speach.Hearty congratulations to Chiranjeevi.Nainar Jaiswal & also to sri Gampa Nageswar rao.🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🌺🌺🌺......Syamala.Eswaraiah Goud,Asst.Director(Retd).Tirupati.
@bangariadapaka5878 Жыл бұрын
Super Medam Baga cheppuru
@srinivasareddypittu6621 Жыл бұрын
సూపర్ చెలై
@peerahussain Жыл бұрын
Excellent Speech
@javeedhassan93272 жыл бұрын
Great daughter of India
@peerubandimanju32912 жыл бұрын
Good inspiration thanks u sis
@knaveensharma58912 жыл бұрын
Gampa gariki padmabushan ivvaali
@vihaan57682 жыл бұрын
No doubt it
@ramukorvee73042 жыл бұрын
@@vihaan5768 Q
@msrao6753 Жыл бұрын
great Talli
@devendarburri4604 Жыл бұрын
Cute words
@sangameshwar2678 Жыл бұрын
Great citizen of india...
@prashanthyarrabelli12432 жыл бұрын
నా పేరు చిట్టీ.. Speed 1tera hedge..memory 1 gita byte..😛😛
@vighneshvm6294 Жыл бұрын
Hi good india n supreme education modal
@PrasannaPrasan-cb6wt8 ай бұрын
Super
@rohithdeeti71722 жыл бұрын
too much inspiring..
@santhuteluguyoutubechannel8 ай бұрын
Akka 👌👌👌👌👌
@PrasannaVeni6 ай бұрын
Super 👌👌👌🙏🙏🙏
@sankarraobasa7387 Жыл бұрын
స్పీచ్ ఇచ్చినట్లు లేదు మేడం గారు.... మీకు తెలిసిన కొటేషన్స్ వరసగా చెప్పినట్లుంది
@bekkesigandlasudarshan7353 Жыл бұрын
Andariki adrustam undadu kani prati okkaru lo okatalent unttundi pratimanisi eebumimeedaku urake raru omnamasivaya
@sureshmanda1915 Жыл бұрын
Wow super 👌👏
@NaveenKumar-fq4sb2 жыл бұрын
Mom is a not a first teacher God is a first teacher....
@k2brok2bro19 Жыл бұрын
నువ్వు దేవుడిని చూశావా ? మీ అమ్మని చూశావా?
@NaveenKumar-fq4sb Жыл бұрын
@@k2brok2bro19 ...who did given your mom...mom r God
@k2brok2bro19 Жыл бұрын
ప్రతి ఒక్కరికి అమ్మే తొలి గురువు.ఆ దేవుడికి కూడా.
@arundhathijangampalli4966 Жыл бұрын
asia fst ammayi eppdu idhi cheppalemo
@bhaskarraogera19932 жыл бұрын
God bless you baby,
@srinivaassrealtor55892 жыл бұрын
వందే 🚩 భారత్
@kbveerannaverrsnna41552 жыл бұрын
పద్మశ్రీ ఇవ్వాలి నైనాజాశ్వల్
@kbveerannaverrsnna41552 жыл бұрын
Ok
@miryalasreenivas10962 жыл бұрын
Mana karma! Idendo prathi vokkaru comment cheyatanike pudtaru, appreciate cheyaru, chusi vodileyaru, vallantha knowledge undadu but comment ki matram mundutaru
@ajaysowryboneti6849 Жыл бұрын
Nice madam
@somabharathi9464 Жыл бұрын
🙏🙏🙏👍👍 God bless you 🌹
@PavaniSonaboina13165 ай бұрын
Akka its ture
@rameshmidinti6791 Жыл бұрын
🙏🙏🙏🙏 great meadam same iam great man 👍
@IMPACTFOUNDATION Жыл бұрын
Super
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
గుడ్ బంగారు తల్లీ నైనా
@srinupodalakuru56022 жыл бұрын
Good and motivation speech 🏹
@pcrwealth Жыл бұрын
excellent
@IMPACTFOUNDATION Жыл бұрын
Thank you! Cheers!
@tkraju302 жыл бұрын
Ver y nice
@gbalaji85312 жыл бұрын
ఎన్ని డిగ్రీస్ వున్నాయ్ అని కాదు ఎంత నేర్చుకున్నాం అనేది ముఖ్యం try to learn subject
@Honeyvlogs7army2 жыл бұрын
Gampa u r super sir
@mallidigangabavani15672 жыл бұрын
Chalabaga cheppvu talli eppudu Amma nanna ni avasaram tirevaraku vadukuntunnaru
@MohanRaaoJavvaji-k4u5 ай бұрын
ఓకే అమ్మా.. వయస్సు తక్కువగా ఉందని tenth, deg' లో జాయిన్ చేసుకోవడం లేదు ఆ విషయం ఎంత మందికి తెలుసు.
@vagicherlamaheshtravelexpe98582 жыл бұрын
Where did you get time to do these many things yar??
@sandeepyarlagadda36452 жыл бұрын
(Indians are trying to learning but western countries America uk they are trying to invention something) india needs to encourage invention side
@JahnaviDara2 жыл бұрын
Hi sis, i like the way of motivating young generation . My sister wants to become an Ambidextral please suggest the website name (if any)to learn or any in-person training available please... impact foundation, mithra foundation.
@sandeepyarlagadda36452 жыл бұрын
Super ❣️ ❣️
@erellisuresh7823 Жыл бұрын
👏👏👏👏👍👍
@thummalakumar237 Жыл бұрын
I Love u sir
@ramavathbaksha2036 Жыл бұрын
How can you learn at 10th class in the age of 8 years sister impact
@tkraju302 жыл бұрын
Impact foundation
@Meri-b5o Жыл бұрын
❤❤
@messichintu66702 жыл бұрын
అన్ని నేర్చుకున్నావ్ కానీ గొప్పలు చెప్పుకోవటం గర్వానికి కారణం అంత గుర్వం పనికి రాదు అన్ని నేర్చుకొని చెప్పావ్ కానీ ఎవరో రాసినవి చెప్పినవ్ కానీ నువ్ ఎం నేర్చుకున్నావో చెప్పలే అది నేర్చుకున్న ఇది సాదించిన అని చెప్పుకునే ముందు జరా సొల్లు చెప్పకు అక్క
@prabhakarpulagutlapalli5526 Жыл бұрын
U love you nina
@balarajupothunuru25362 жыл бұрын
Chala bhaga chepparu medam garu mi andaniki saripoye matalu chepparu i love you mem