Today I am going to tell the data of cealing fan core if any thing wrong plz mention me in comment box Thanking you #ceallingfan #fan #data #winding #core #copper #intelugu
Пікірлер: 428
@mohantelugutech12474 жыл бұрын
సుత్తి లేకుండా సూటిగా చెప్పారు సూపర్
@mallimalli11243 жыл бұрын
చాలా సంతోషం బ్రదర్స్ చక్కగా వివరించారు ఆల్ టేబుల్ ఫ్యాన్ రీ వైడింగ్ గూర్చి దయచేసి వివరించండి టర్మ్ మ్స్ గూర్చి గ్రెజ్ గూర్చి పూర్తిగా వివరించండి బ్రదర్స్ మీ వీడియో కోసం చూస్తాను మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది
@umamaheswaraelectricals3 жыл бұрын
Conform ga chastha bro
@simhachalameldurthi80574 жыл бұрын
Thank you bro..nice explanation..
@rajumamindla472010 ай бұрын
Superb Very Genuine Information Thank you Bro
@umamaheswaraelectricals10 ай бұрын
Tq bro
@lakshmidjsounds54613 жыл бұрын
Nuvuu super bro manchi data video pettev thankuyou bro
@umamaheswaraelectricals3 жыл бұрын
Thanks anna
@spavankalyan93523 жыл бұрын
Mixer con is best explained thank u
@shankarkangam86262 жыл бұрын
Sir how to contact you sir
@rajinikanthyelesam68483 жыл бұрын
Anna super vedios chesaru Naku small dought 8slot table fan coil turns and gauge chepandi
@umamaheswaraelectricals3 жыл бұрын
Chaptha bro
@allusandeep19234 жыл бұрын
Nice explanation ra tq
@umamaheswaraelectricals4 жыл бұрын
👍
@veereshveera33742 жыл бұрын
అన్న నేనుకూడా వైడింగ్ చేస్తున్నాను కానీ నాకు 36 గేజ్ kg రేట్ యెంత ఉంటుంది అన్న ఎందుకంటే ఎక్సచెంగ్ 130 కె ఇస్తాము అందుకే అడుగుతున్న అన్న కొత్తగా పెట్టెను...
@NiteshKumar-fl5zx Жыл бұрын
Hi bro
@Smdnawaz123 Жыл бұрын
అన్న నమస్తే అన్న 14 స్లాట్స్ ది 12 స్లాట్స్ ది నాకీ ఒక 150 కోర్ కావాలా నాతో పాత కోర్ లేవు మీ తరఫునుంచి కోర్ ఏం రేటు పడతాది
@mjhansiangel9898 Жыл бұрын
Haii brother super ga cheparu naku fan pepper s and , starting running wires,0mm pips, gum, kavali miru export chestha ra please
@umamaheswaraelectricals Жыл бұрын
Ladhu bro
@kanapareddisrinu447823 күн бұрын
అన్ని చెప్పావ్ ఒక్క sec తప్పితే నాకు కావాల్సింది sec దానికోసం మళ్ళీ ఇంకొకడు ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోవాలా?
@battulahanumanthu66212 жыл бұрын
ఇప్పుడు పెట్టిన కామెంట్ సెక్షన్లో మళ్లీ అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నా
@p.arunkumar44882 ай бұрын
Hi Anna..miru chepina ceiling fan winding data nenu use chesthunna bagauindhi. fan winding data 12,14,16,slots readymade core winding tons data algae Anni grams 36 swg copper wire use avthundi. 12 slots 36 swg wire starting 360, Running 380.turns Anni grams 36 swg copper wire use avthundi...
@butterfly141613 жыл бұрын
Bro ne mobile number
@trinadaraomeesala1120 Жыл бұрын
గ్రేట్ బ్రదర్
@sivaprasadkoppisetti59042 жыл бұрын
నేను చేస్తున్న వర్క్ అంత మిమ్మలనే ఫాలోయింగ్ అవుతున్నా సర్
@umamaheswaraelectricals2 жыл бұрын
Thanks bro
@janaiahv24558 күн бұрын
అన్న ఈ వర్క్ ఏడ నేర్పిస్తున్న నేను నేర్చుకుందామని ఆసక్తి ఉంది
@satyaveni11753 жыл бұрын
Good information bro
@hkvedios79052 жыл бұрын
అన్నా మీ ఫోన్ నంబర్ చెప్పండి డౌట్స్ వచ్చినప్పుడు కాల్ చేస్తాం
@gopielectricalstelugu95284 ай бұрын
Anna aluminium turns ki copper turns ki difference anni turns
@ramakrishnaavadhanichallap8967 Жыл бұрын
మీ దగ్గర ac స్టెబిలేజర్ డేటా ఉందా చెప్పగలరు
@umamaheswaraelectricals Жыл бұрын
Ladhu bro
@shaikdadu86253 жыл бұрын
hi Bro IMEI number kavali please bro I am request
@jambappa23007 ай бұрын
Anna nenu kotthaga winding vesanu conection Icchanu kani thiragatam ledu barn outhundi
@tejucriations47702 жыл бұрын
Thanks brother
@satishrani1 Жыл бұрын
అన్న నేను కొత్తగా వైడింగ్ మెషిన్ కొన్నాను శ్యామ్ కంపెనీ కానీ వైడింగ్ కోయిల్ లూజ్ గా ఒకదానిపై ఒకటి ఎక్కేస్తున్నాయి ఒకేసారి మెషిన్ సెట్టింగులు ఒక వీడియో చేయండి ప్రాబ్లమ్ కూడా చెప్పండి
@narasaiahbodapatlaАй бұрын
ఒక్క సారి మీరు వైండింగ్ చేసిన కోరు ఫోటో పెట్టండి
@kodirekkabharat7468 Жыл бұрын
Bhayya ceiling fan core lallo revere core gurinchi details oka video cheyyandi
@umamaheswaraelectricals Жыл бұрын
Ok bro
@kandukuriramu86122 жыл бұрын
ఫ్యాన్ వైన్డింగ్ బేరింగ్లు ఎంత అమౌంట్ తీసుకోవాలి చెప్పండి ప్లీజ్ మార్కెట్లో నడిచే రేటు కస్టమర్ కి
@umamaheswaraelectricals2 жыл бұрын
Video lo chappalam bro
@raavilokesh59383 жыл бұрын
Nice video Anna
@NarayanaraoKarnam-t3c6 күн бұрын
Bro super explain
@NanajiRK7 ай бұрын
Ana Naku hand winding mechine kavaLi small help
@ravadaprasanna45338 ай бұрын
Sir, winding mechine BITS gurinch telme sir
@appalassawimy20242 жыл бұрын
Me phn nuber chepandy bro
@sivashankar59743 жыл бұрын
Fan core winding binding paper all size paper whare will available
@umamaheswaraelectricals3 жыл бұрын
Nanu itha hyd nunde tastha bro
@kadavrivarshpusangamyedith644810 ай бұрын
Univarsal data cheppandi brother
@rajutupakula95482 жыл бұрын
Very nice brother new empty course akada vuntaye
@nagariSrinivasulu-p6n2 ай бұрын
Please send your shop adraes
@angajalaramakrishna6833 жыл бұрын
Good speech
@mysweethomz19967 ай бұрын
Anna....manual machine price entha untadi anna
@battulahanumanthu66212 жыл бұрын
గుడ్ మార్నింగ్ అన్న మీకు పెట్టిన కామెంట్ సెక్షన్లో మాకు రిప్లై పంపియండి అన్న
@umamaheswaraelectricals2 жыл бұрын
Chappu bro am kavale
@vinjamurimallaiah9793 жыл бұрын
ఫ్యాన్ కోరుకు ఒక రౌండ్ కు ఏ న్ని వరుసలు సుడుతరు
@umamaheswaraelectricals3 жыл бұрын
Adha chappa kadha sir e video lo
@rajkumarpuvvala973911 ай бұрын
Celing Fan cores kavali 20
@vemudeepudeepu9383 жыл бұрын
Thanks Anna
@naninanivara87943 жыл бұрын
Wadding Cora S cavalli
@manikumarstechtelugu69083 жыл бұрын
Bro,,ఉష fans కి ఎన్ని terms వెయ్యాలి...and khaitan fans కి ఎన్ని terms వెయ్యాలో చెప్పనేలేదు బ్రో.... వీలైతే replay ఇవ్వండి please........
@swamyyalla15933 жыл бұрын
Hai sir
@swamyyalla15933 жыл бұрын
Nenu iti chesanu electrical work chestanu ceiling fan winding machine konalanukuntunna naku winding kosam teludu nerchukuni konalanukuntunna meru amaina salaha estarani msg pedutunna plz reply sir
@nagaraja.vnagaraja.v84072 жыл бұрын
Brother hydrabad core ante ye copany
@udayKumar-pr3pg2 ай бұрын
GM fans data
@nageshbanka92973 жыл бұрын
అన్న 🙏👌 అన్న నేను ఎలక్ట్రీషియన్ ని నేను మా village లో ceeling fan లు రిపేర్ చేస్తాను నాకు ఫాన్స్ కోర్స్ కావలి అన్న అడ్రస్ చెప్పు అన్న ప్లీజ్ అన్న నీ ఫోన్ నెంబర్ కావాలి అన్న 🙏
@nageshbanka92973 жыл бұрын
Hi
@umamaheswaraelectricals3 жыл бұрын
Ok bro estha
@sureshkola55173 жыл бұрын
ఎక్కడ బ్రో మీది నాకు korlu kavai
@umamaheswaraelectricals3 жыл бұрын
Kakinada bro
@anilreddy6792 жыл бұрын
Annai accountancy
@lakshmimanikumar3 жыл бұрын
Reminding to paitandy
@prasadtatipamula6118 Жыл бұрын
మీరు ఎక్కడ ఉంటారు బ్రో
@lokulokesh999 Жыл бұрын
18. సలాట్ కు stating and ending ku ane tarrms chetutharu anna
@umamaheswaraelectricals Жыл бұрын
Ok bro. Chaptha
@nagaraja.vnagaraja.v84072 жыл бұрын
Brother rice coker spare parts working chappandi
@umamaheswaraelectricals Жыл бұрын
Chaptha bro
@rammudhiraj97493 жыл бұрын
Bro I need Help
@byncharyulu1210Ай бұрын
మీ షాప్ ఎక్కడ
@ramanavarayuri86552 жыл бұрын
మెటల్ స్టాండ్ ఫ్యాన్ బాగా స్పీడ్ 1440 rpm తిరుగు తదా 2880 rpm తిరుగు త ద వాట్స్ ఎంత ఉండాలి చెప్పండి
@dineshvinukonda34812 жыл бұрын
Anna core exchange chesinappudu Dani mm thaggithe speed thaggidda
@umamaheswaraelectricals2 жыл бұрын
Ha
@krishnakittu81773 жыл бұрын
Anna super anna me mobile number Pamputhara boss
@umamaheswaraelectricals3 жыл бұрын
Discription lo vuntadhe bro plz check it
@cmahesh233 жыл бұрын
అన్న వర్క్ నేర్చుకోవాలి ఎవరన్నా వర్క్ వచ్చిన వారు ఉన్నారా, మా దగ్గరకి వచ్చి నేర్పించాలి ఇక్కడే ఉండాలి రూమ్ సౌకర్యం, భోజన వసతి , కల్పిస్తాం ఎంత కావాలో అడగండి 6నెలలు
@cmahesh233 жыл бұрын
అన్న మీకు వాట్సాప్ చేశాను రిప్లై ఇవ్వండి ప్లీజ్
@dommatasurendearreddy62393 жыл бұрын
మొబైల్ నెంబర్ చెప్పండి
@anilreddy6792 жыл бұрын
Hi
@giri-q8f11 ай бұрын
Me adaras eakada baiya
@myfitness.70233 жыл бұрын
All table fan data video cheyandi bro
@umamaheswaraelectricals3 жыл бұрын
Me kosam chastha bro
@sirichennakeshavulu88263 жыл бұрын
Hi
@bonthunagasrinivasunagasri77542 жыл бұрын
nice bro
@sudhakargoud56473 жыл бұрын
Fan waindng in motar
@Ali1990-c1g3 жыл бұрын
Anna ee data winding by hand aa leka meachine ka?
@umamaheswaraelectricals3 жыл бұрын
Me estam
@Ali1990-c1g3 жыл бұрын
@@umamaheswaraelectricals all type of fans ki 35gauge ye vaduthara anna meeru
@umamaheswaraelectricals3 жыл бұрын
Ladhu bro 36 guage vadtham
@mokshasrigandloji17463 жыл бұрын
Hi. Anna meeru ekkada untaru. Mee phone send cheyara pls
@umamaheswaraelectricals3 жыл бұрын
Kakinada 9502777795
@subbugattu4997 Жыл бұрын
Ekkada bro
@bonthunagasrinivasunagasri77542 жыл бұрын
hi bro
@sivayellala6603 Жыл бұрын
Sivahi
@sunderrao72354 жыл бұрын
Mixer field coil test with series lamp to
@raavilokesh59383 жыл бұрын
Ne phone number pattu
@sridaradimoolam21903 жыл бұрын
Khaitan kraze hii speed 14 slats yenni trans veyyali
@umamaheswaraelectricals3 жыл бұрын
Chudale bro
@itisreenivasulu93793 жыл бұрын
Anna usha cores enni no of turns vestaru
@umamaheswaraelectricals3 жыл бұрын
14slots ke chappa ga anna same antha vastha
@venkateswararaobollam19203 жыл бұрын
Hai
@akularaju79873 жыл бұрын
భయ్యా ఆల్ స్పేర్సే ఏఊరులో ఎక్కడ దోరుకుతాయి చెపాండి
@battulahanumanthu66212 жыл бұрын
అన్నా చిన్న రిక్వెస్ట్ కంపెనీ థియేటర్లకి అదే వైండింగ్ వేయాలి అంటున్నారు కదా రెడీమేడ్ దానికి ఒరిజినల్ దానికి డిఫరెంట్ ఏమిటి నాకు అర్థం కాలేదు మరి కోర్ ఫాల్తా వైనింగ్ ఫాల్తా అర్థమయ్యేలా చెప్పండి
@umamaheswaraelectricals2 жыл бұрын
Chaptha bro
@satishrani1 Жыл бұрын
కంపెనీ వాడు వాడి పెన్ కోర్ కి దానిచుట్టూ ఉండే మాగ్నెటిక్ రింగుకి మెచింగ్ కటింగ్ సెట్ చేస్తాడు అది మారితే మెగ్నెట్ మెచింగ్ అవ్వక తొందరగా కాలి పోతాయి లేదా స్పీడ్ పడిపోతుంది
@satishrani1 Жыл бұрын
లోకల్ ఫ్యాన్లకి అన్ని యూనివర్సల్ గావుంటాయి కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు
@gunter50642 жыл бұрын
Anna old cour, tesukoni new cour ,14coils ,aotha tesukottaru ,hyd koru
@kunjavinod42843 жыл бұрын
Anna...capar winding ki kavasina yakada dorikuthudi milechi pepar saesu yantha..
@electricalworkhousewiringp45743 жыл бұрын
Think you bro
@umamaheswaraelectricals3 жыл бұрын
Your welcome bro
@prabhakartalari35542 жыл бұрын
Manchi expense each now brothers thanks
@maruthisriramula71673 жыл бұрын
Hi bro fan winding anni rojullo nearchukovachhu
@umamaheswaraelectricals3 жыл бұрын
Naku 3 months pattindhe bro
@maruthisriramula71673 жыл бұрын
Thanks for your reply bro
@bhaskargudipati74194 жыл бұрын
అన్న ఎక్కడ మీరు ఉండేది
@bhaskargudipati74194 жыл бұрын
విజయవాడలో కల లేదంటే హైదరాబాద్ ప్లీజ్ ఫోన్ చెయ్యి ఒక్కసారి 9866738237
@umamaheswaraelectricals4 жыл бұрын
Kakinada anna nadhe
@jayasuryakomaravelli6919 Жыл бұрын
Anna me nembr petava
@NisaShaik-v2t6 ай бұрын
Anna 18 slots data cheppu pls Alage usha data kuda
@BalarosaiahRosaiah3 жыл бұрын
ఫ్యాన్ వైన్డింగ్ కోర్స్ కావాలి బ్రో న్యూ షాప్ ప్లీజ్ హెల్ప్
@ravigoli86633 жыл бұрын
Bro మీ షాప్ ఎక్కడ ఉంది
@umamaheswaraelectricals3 жыл бұрын
Kakinada lo
@Gollanani1233 жыл бұрын
Laxmi grinder moter reku body.0.50 hp winding oplod cheyyandi sir data connection s
@umamaheswaraelectricals3 жыл бұрын
Ok bro
@krishbonigala32643 жыл бұрын
Rali celling fan winding data bro pls Starting is clock wise, anti clock wise . కానీ running vacchi clock wise slot మార్చి ఉంది
@yohanusingapamu8300 Жыл бұрын
బ్రదర్ మీ మీ వాట్సాప్ నెంబర్
@JYOTHULASURYAKUMARI4 ай бұрын
Bro.no.kayli
@nagaraju86603 ай бұрын
Hi
@akmalpashamsmartordifferen2833 жыл бұрын
sir your address
@umamaheswaraelectricals3 жыл бұрын
I am from kakinada bro
@kavalachinna Жыл бұрын
Hi anna mi ph num ivvagalara okasari plz
@umamaheswaraelectricals Жыл бұрын
Y bro
@mukkannadaroji58202 жыл бұрын
ಸರ್ ಟೇಬಲ್ ಫ್ಯಾನ್ ಐದು ಲೀಡಿಂಗ್ ಕಲೆಕ್ಷನ್ ವಿಡಿಯೋ ಮಾಡಿ
@mantadamuralimohan48713 жыл бұрын
మీరు ఎక్కడ వుంటారు బ్రదర్
@umamaheswaraelectricals3 жыл бұрын
Kakinada bro
@venkatneelapala46012 жыл бұрын
Bro Mee shop chupinch bro oka video Chey....
@purushothamguniputi403 жыл бұрын
All monrad stand fan 24 slats winding data please Pro