చెక్కభజన పాటలు అంటే కేవలం ఒక దాని గురించే కాకుండా ప్రతివిషయం గురించి జానపద భాషలో వర్ణించడం చాలా గొప్ప విషయం 🌹🌹
@JayaPrakash-wz4jt4 жыл бұрын
Pullaiah anna gari chekabajana super
@revanth0884 жыл бұрын
1
@surendrareddy56297 ай бұрын
ఈ పాటకు అడుగు లు కావాలి
@indraniindrani11036 ай бұрын
Superga unnadi
@surendrareddy56297 ай бұрын
దీనికి అడుగు లు కావాలి
@lordmahavishnuthegreat79674 жыл бұрын
Super super super super ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️ super super super super super super
@khajavaligujjula29685 жыл бұрын
Super Anna భజన సాంగ్
@venkateshlakumarpu20625 жыл бұрын
Hi
@kolivenkateshvenkatesh86284 жыл бұрын
Super song
@rameshganapathi313810 ай бұрын
Adbhuthamaina paata
@tatikondabalakrishna3121 Жыл бұрын
Excellent voice
@kusumakumari20942 жыл бұрын
👌👌👌👌
@RamaKrishna-le2oc11 ай бұрын
ఎంత కమ్మగా ఉన్నాయి పాటలు సార్.. ..
@ashokkarne91473 жыл бұрын
Supet boss
@munirajannac48714 жыл бұрын
Super songs pull a ya thanks
@Jyothi_Bayyappagari5 ай бұрын
లక్ష్మణుడు లేనిదే పర్ణశాలలో మరుగున దాగుండి మాయ రావణుడు హరి నారాయణ కృష్ణా గోవిందా యనుచు నలినాక్షి ఎదుటను వచ్చి నిలిచెను హరి భక్తుడు యని సీతమ్మ తలచి అతివేగ భిక్షను తెచ్చే సీతమ్మ భిక్షను తేవంగ మాయ రావణుడు భిక్షను తేవంగ మాయ రావణుడు పది తలలు చూపగా పడి మూర్ఛ బోయే పది తలలు చూపగా పడి మూర్ఛ బోయే గడ్డ తో పెకలించి రథములో పెట్టి గడ్డ తో పెకలించి రథములో పెట్టి పకపక నవుతాను పైకి లేపెను పకపక నవుతాను పైకి లేపెను పతిత పావనమైన సీతమ్మను ఎవడో చెరదీసుకొని బోవ జటయుడు చూసే రథము కూలగా తన్ని ఆ జటాయుడు నెత్తిన కిరీటం ఎగర తన్నెను ఆగ్ర కోపము చేత మాయ రావణుడు రెక్కలు పట్టుకొని భూమిపై విసిరే అంతలో సీతమ్మ మూర్ఛ నుండి లేచి పడియున్న జటాయువుని కనులారా చూసే నీ తండ్రి రాములకి ఈ సంగతయ్యా వేగమే విన్నవించు జటాయుడ నీవు మెడనున్న భూషణము వలచి సీతమ్మ పైట చెంగున కట్టి ... వేగుపై వేసే రామ రామ యనుచు శ్రీ లక్ష్మీ దేవి రామ రామ యనుచు శ్రీ లక్ష్మీ దేవి రావణుని వెంటను లంక చేరెను రావణుని వెంటను లంక చేరెను లక్ష్మణుడు లేనిదే పర్ణశాలలో మరుగున దాగుండి మాయ రావణుడు హరి భక్తుడు యని సీతమ్మ తలచి అతివేగ భిక్షను తెచ్చే సీతమ్మ భిక్షను తేవంగ మాయ రావణుడు పది తలలు చూపగా పడి మూర్ఛ బోయే గడ్డ తో పెకలించి రథములో పెట్టి పతిత పావనమైన సీతమ్మను ఎవడో చెరదీసుకొని బోవ జటయుడు చూసే రథము కూలగా తన్ని ఆ జటాయుడు నెత్తిన కిరీటం ఎగర తన్నెను
@kuruvamallesh36913 жыл бұрын
Super Song
@royalroyal33064 жыл бұрын
JAI SRI RAM
@bashabhai70815 жыл бұрын
Super
@Manmadha...5 жыл бұрын
super
@venkateshlakumarpu20625 жыл бұрын
Very nice song
@ramug66595 жыл бұрын
G. Ramu. Nice
@santhuvadai24025 жыл бұрын
Super aanna
@anjulucky94933 жыл бұрын
Super Anna love from Karnataka
@venkatagangadharperuru17664 жыл бұрын
Good song 👌
@tnageswararaodarling87063 жыл бұрын
👌👌🙏🙏
@ChandraShekar-fq7wz4 жыл бұрын
సూపర్ అన్న
@warren5239 Жыл бұрын
Telugu descendants in South Africa sing this as well. ❤
@munukurinarayanareddy7537 Жыл бұрын
Ko
@mukaramukara8824 Жыл бұрын
Chakkabhjan.pulaiah.varibrundamsupper
@maheshmaheshnicevoice15424 жыл бұрын
Nice song
@bsrinuvasulubsrinuvasulu34634 жыл бұрын
Super anna 🙏
@sambhayalingampalli45493 жыл бұрын
T
@veeranjidevarinti99323 жыл бұрын
Myfevaretsog
@rudramaneesh43153 жыл бұрын
R.Maneesh gandlapalli. very nice. Songs
@pramakwt95382 жыл бұрын
చక్కభజనలు పాటలు వినీ చాలా కాలము అయినది నా చిన్నప్పుడు ఎంతోఇష్టంగ వినే వాళ్లము ఈ మధ్య కరువైయి