Actress Silk Smitha Untold Biography | Telugu NotOut

  Рет қаралды 1,551,220

Telugu NotOut

Telugu NotOut

Күн бұрын

Actress Silk Smitha Untold Biography | Telugu NotOut
South Indian Most Beautiful Actress Silk Smitha, who worked with megastar chiranjeevi for roshagadu movie telugu old, jwala movie telugu, kirathakudu movie telugu old. and silk smitha worked with nandamuri balakrishna for aditya 369 movie telugu old, and she worked with superstar rajinikanth and kamal hassan,
silk smitha and actor suman for bava bavamaridi movie, bavalu sayya song telugu. and silk smitha, who worked for telugu movies like gunda rajyam movie, goonda movie telugu old and she worked with akkineni nagarjuna for antham movie telugu. and silk smitha acted in seethakoka chiluka movie telugu old and she worked for movies like vasantha kokila with actor kamal hassan, and silk smitha acted with tamil star actors prabhu, mgr and shivaji ganesan. and she worked for mohan lal's movies also in tamil.
silk smitha telugu actress, she did telugu tamil, malayalam and kannada movies.
Please watch full video for more details
Thank You
Telugu NotOut

Пікірлер: 213
@venkateshamvenkat2910
@venkateshamvenkat2910 2 ай бұрын
స్మిత గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్న
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 6 ай бұрын
ఈమె చాలా గొప్ప నటీమణి
@user-tm6id2oq3e
@user-tm6id2oq3e 3 ай бұрын
Very sad story about silksmitha
@kumarkys4411
@kumarkys4411 6 ай бұрын
బాగా చెప్పారు మీరు చెప్తేనే కన్నీళ్లు వచ్చేస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాయి మహాతల్లి ఆవిడ ఆత్మ శాంతించుగాక 🙏
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 4 ай бұрын
Yes please
@Santhoshi-pu5gg
@Santhoshi-pu5gg Ай бұрын
😢😢😢😢😢
@pulivijayamma255
@pulivijayamma255 6 ай бұрын
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. పట్టుదల కలిగిన స్త్రీ, చాలా అవమానాలు, కష్టాలు పడింది. చాలా తెలివి కలది. చదువు లేకపోయినా సమాజాన్ని బాగా చదివింది. డబ్బు వున్న మగాళ్ళ అహంకారానికి, కక్షకు, ద్వేషానికి బలి అయిపోయిన, ఒక అమాయకురాలు. ఆమెకు చదువు లేకపోవడం బాగా ఉపయోగ పడింది.
@swapnayaski4228
@swapnayaski4228 3 ай бұрын
Sir Silksmitha gaari gurinchi full details ee video lo meeru cheppinattuga marevvaru cheppaledhu thank u so much Sir
@janipathankhanyoutubechann4638
@janipathankhanyoutubechann4638 Ай бұрын
స్మిత గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@ivanboss1092
@ivanboss1092 6 ай бұрын
స్మిత గారి నటన బాగుండేది
@Rajavarma-c7b
@Rajavarma-c7b Ай бұрын
ఆమెది sc క్యాస్ట్ కదా
@kothapalliashok8914
@kothapalliashok8914 6 ай бұрын
వాయిస్ సూపర్ గా ఉంది 😢కధనం బాగుంది. ఎవరూ చెప్పని కొత్త విషయాలు చెప్పారు సోదరా 😅
@mohammadmusthafaa786
@mohammadmusthafaa786 6 ай бұрын
Fake story .. 😅
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg 2 ай бұрын
Yes great Artist Smitha real life lo simply gentle wemen.👍🤗💐♥️ Mee analasys superb.👌😀
@aakarshana8063
@aakarshana8063 6 ай бұрын
వావ్ ! కేవలం చూపుతో (కృత్రిమ మేధస్సు కిరణాలు -క్షణకాలంలో మన నాగరికతకు చిన్న గాడ్జెట్ ద్వారా ) నిజమైన కామం తీర్చటం చాలా అద్భుతమనిపిస్తుంది ,గ్రేట్ ! ✌ - విజయ్ ,ఒంగోలు
@prasady5316
@prasady5316 6 ай бұрын
Hi dr
@user-vx2ts4zd9o
@user-vx2ts4zd9o 17 күн бұрын
Speech Adursu
@KathiVenketswrlu
@KathiVenketswrlu 5 ай бұрын
ఆమెని గురించి చెప్పిన విశేషాలు సూపర్
@dnvkchary1220
@dnvkchary1220 6 ай бұрын
ఏలూరు సబ్బమా దేవి స్కూల్ లో నేను చదివే రోజుల్లో ఈ సిల్క్ రోజు మా లంచ్ టైం లో రోడ్ పై ఎ దురోచేది ; నిజానికి అంధ గతే కాకున్నా చిలిపి అల్లరి గ ఉండేది : తను ఆక్టర్ కావ డం సంతోషించే వాడిని : కానీ అవిడమరణం చాలా బాధ పడ్డారు విధి
@umarmekala70320
@umarmekala70320 6 ай бұрын
అంకుల్ మీకు తెలుసా విజయక్క మై రిలేషన్
@s.shylajashaylu6839
@s.shylajashaylu6839 5 ай бұрын
Nijanga 😮
@VijayaLakshmi-bj5ey
@VijayaLakshmi-bj5ey 4 ай бұрын
Àaaaaa😊😊aaa😊😊😊😊 Oue536😊😊😊😊​@@s.shylajashaylu6839
@Rajeswari.VKomarapuri
@Rajeswari.VKomarapuri 3 ай бұрын
Pp 00❤🎉😢😮😅😊❤​@@umarmekala70320
@anjineyuluk8010
@anjineyuluk8010 3 ай бұрын
😊​@@umarmekala70320
@narayanareddy8218
@narayanareddy8218 6 ай бұрын
నేను ఆమెతో ఒక సాంగ్ అంతా నటించాను .ఆ సినిమా లేడీ జేమ్స్ బాండ్్
@rakeshrao1491
@rakeshrao1491 6 ай бұрын
How you got chance??
@dalapathikamal2755
@dalapathikamal2755 6 ай бұрын
Silk Smitha Garu Real Ga Chala Goppa Nati... the Great Exlalnt Person ❤❤❤👌👌👌👍👍👍👍👍
@gangadharyettam7495
@gangadharyettam7495 6 ай бұрын
Best Actor ❤❤❤🙏🙏🙏🙏
@user-uq2sj1hd9z
@user-uq2sj1hd9z 6 ай бұрын
అప్పట్లో రాజకీయం వైపు మొగ్గు ఉన్నా ? అందం ఆయుధం అని నమ్మి వమ్మి వంగి వదనం వమ్ము అని అంగలార్చి అంబరానికి ఎగిసిన నయన సుందరీ అంకితం ఇంద్రలోకం 🙏🌹 శ్రద్దాంజలి 🙏🌹
@ramadevi8269
@ramadevi8269 20 күн бұрын
Nice mam 🙏
@syamturaka7342
@syamturaka7342 Ай бұрын
Excellent. Structure, beautyfull dancer.
@maheshrao3977
@maheshrao3977 6 ай бұрын
Bava bavamaredhi silk song super hit
@giribabu1509
@giribabu1509 6 ай бұрын
ఈమె చాలా గొప్ప నటి
@bharathich7441
@bharathich7441 6 ай бұрын
Hi super nice to good
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 6 ай бұрын
I think she is honest ❤️👍🏻
@SandhyaPenta
@SandhyaPenta 4 ай бұрын
😅😊
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 4 ай бұрын
@@SandhyaPenta nijaalu open ga honest ga cheppindi ga
@vidyasagarvengala8413
@vidyasagarvengala8413 6 ай бұрын
డాక్టర్ రాధాకృష్ణ పేరు మాత్రం ఈ వీడియోలో చెప్తున్నారు. కానీ ఆమెపై మోజు పడ్డ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోల పేర్లు మీరు చెప్పటం లేదు. అంటే సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అయ్యే వారి పేర్లు బయటికి రాకూడదా? మీరు కూడా తప్పు చేస్తున్నారు.
@kothapalliashok8914
@kothapalliashok8914 6 ай бұрын
మీరు ఎంచుకున్న పిక్చర్స్ బాగున్నాయ్ 😊
@mdomer5519
@mdomer5519 6 ай бұрын
👍💐👑🏆very very talnted
@shekarshivakoti7397
@shekarshivakoti7397 6 ай бұрын
సిల్క్ simtha ఓకతరం ఉపెసింది మంచి డాన్సర్ మంచినటి విది పరిస్థితిలు అమెను బలి చెసింది కాని అతిగ నమ్మకం మే అమే జీవితానికి శాపం...
@satyanarayana1739
@satyanarayana1739 25 күн бұрын
హ్యాపీగా మంచి హీరోతో పెళ్లి చేసుకొని వుంటే సంతోషం గా వుండేవారు, నిజముగా అమాయకత్వం చాల ప్రమాదం
@SATYA-jr8pb
@SATYA-jr8pb 6 ай бұрын
Ikkada comments chusthene,telustondi... she is good..Cine industry antene vubi...
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 4 ай бұрын
ఆమె మహామాస్ నటి మణి
@seshu2000
@seshu2000 3 ай бұрын
😊 మంచి నటి
@sujatasujata6946
@sujatasujata6946 Ай бұрын
Deyva thandri 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮
@tulasisabbarapu3761
@tulasisabbarapu3761 Ай бұрын
Om Shanti 🙏🙏
@rojaboyalapalli392
@rojaboyalapalli392 3 ай бұрын
Super
@veerendranath0073
@veerendranath0073 26 күн бұрын
ఏ నారీప్రతిభ చూసినా ఏమున్నది గర్వకారణం!? స్త్రీ జాతి చరిత్ర సమస్తం కాపురుషుల నయవంచకత్వం!!!!😢
@sunithakoya9843
@sunithakoya9843 6 ай бұрын
Mari aaa Radha Krishna photo enduku chupinchaledu meeru kudaa పక్ష పాతం చూపించారు
@rajasekharsekhar3426
@rajasekharsekhar3426 2 ай бұрын
మహా తల్లి I love you అమ్మ ❤❤❤❤ సిల్క్ స్మిత i love you so much అమ్మ నువ్వెప్పుడు మా గుండెల్లో nilichipothavu మా అమ్మ గా ❤❤❤
@rajasekharsekhar3426
@rajasekharsekhar3426 2 ай бұрын
కష్టాలు ఎప్పుడూ అమ్మ కే వస్తాయి తల్లి తల్లి కి మించిన yedhululu ఎవ్వరూ లేరు ఈ లోకంలో ❤❤❤
@bhagyasripangi2109
@bhagyasripangi2109 4 ай бұрын
👏ఓం శాంతి 🪔
@ramadevi8269
@ramadevi8269 20 күн бұрын
😭😭😭
@MENDENARESH-es4sx
@MENDENARESH-es4sx 6 ай бұрын
Ippudunna heroine s kante 100%super smitha garu💞 we mis you
@ravikota6711
@ravikota6711 6 ай бұрын
🙏🙏🙏🙏
@sarvaniavula8304
@sarvaniavula8304 6 ай бұрын
దేవుడు రాధాకృష్ణ కి. ఇంకా నరకాంచూపనుందే
@rajuesn943
@rajuesn943 6 ай бұрын
This is a beautiful story, about cheating man and woman how they ended life.
@mokshithcreations1809
@mokshithcreations1809 6 ай бұрын
సిల్క్ స్మిత గారిది ma ఊరే
@SuvarnaDukkipati
@SuvarnaDukkipati 6 ай бұрын
Ye vuru
@suneethayentrapati6913
@suneethayentrapati6913 6 ай бұрын
Chala Bhadaga unnadhi story
@ramgyara6392
@ramgyara6392 6 ай бұрын
Old Telugu sex star daling ❤❤
@jayasimhagv4680
@jayasimhagv4680 6 ай бұрын
I love this great woman
@jksanti4331
@jksanti4331 3 ай бұрын
😢😢😢.......❤❤❤
@srilaxmidalli3390
@srilaxmidalli3390 6 ай бұрын
IN LIFE, SUCCESS, ONLY COMES THROUGH, STAYING STRONG PSYCHOLOGICALLY, AND KEEPING, LOT OF PATIENCE
@user-df8vo7tx1m
@user-df8vo7tx1m 6 ай бұрын
Best actor
@sudhasurampudi6263
@sudhasurampudi6263 6 ай бұрын
స్వయంకృతాపరాధం ... ఎవరు మాత్రం ఎవరు చేయగలుగుతారు
@ramgyara6392
@ramgyara6392 6 ай бұрын
Yes darling ur saying correct ❤❤
@user-ek4xo2sz6f
@user-ek4xo2sz6f 6 ай бұрын
😊😊
@harshathekingofvizag3459
@harshathekingofvizag3459 3 ай бұрын
Sir nijanga entha pedda story unda ahmeku chala badha ga undi sir vinnaka 😢😢😢😢😢😢
@thallapallysuresh3853
@thallapallysuresh3853 3 ай бұрын
Nice beauty❤❤❤❤❤
@allu.nikhil3791
@allu.nikhil3791 5 ай бұрын
She is best actor😢😢😢
@usatyam8644
@usatyam8644 6 ай бұрын
I❤️ silk simitha garu
@mohammadabdulhameed7410
@mohammadabdulhameed7410 6 ай бұрын
Semeetha is great👍
@balarajusappogu6066
@balarajusappogu6066 6 ай бұрын
సిల్క్ 💐💐💐💞
@user-ci4pf4hn8g
@user-ci4pf4hn8g 6 ай бұрын
Kalikalamlo good people ku place ledhu sir.😊
@srivani.arundhathireddy
@srivani.arundhathireddy 3 ай бұрын
అందుకే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు అందరు చేతులకు వెళ్ళింది ఓటు టీవీల ద్వారా వెబ్ సిరీస్ ద్వారా ప్రతి ఒక్కరు సినిమా తీసి రేంజ్కి వచ్చారు ఇప్పుడు
@somisettisatyavathi8715
@somisettisatyavathi8715 6 ай бұрын
Silk Smitha gari atma santhinchali meeru chala great madam
@TheKiranlntecc
@TheKiranlntecc Ай бұрын
RIP 🙏
@user-kd2ld1nn7h
@user-kd2ld1nn7h 3 ай бұрын
Om Shanti
@venkateswarlumuthaboiena
@venkateswarlumuthaboiena 3 ай бұрын
❤🎉
@slvuma3362
@slvuma3362 6 ай бұрын
అయ్యో పాపం 😢😢
@rojaboyalapalli392
@rojaboyalapalli392 3 ай бұрын
😢❤❤
@shaiknasreen-es7fz
@shaiknasreen-es7fz 5 ай бұрын
Mahesh babu 's favourite heroine is silk smitha
@user-bp2xb6hv6g
@user-bp2xb6hv6g 6 ай бұрын
😢😢😢
@chennaprasad7093
@chennaprasad7093 6 ай бұрын
Really sad papam duradrustakaram mee jeevitham Chaala baadhakaram
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj 4 ай бұрын
ఆమె మంచి నటి 😢😢😢
@Ramakrishna.N
@Ramakrishna.N 5 ай бұрын
5:45 😮 దగ్గర కమల్ హసన్ కామించేసాడా....😋😅
@Vishnumolakala.
@Vishnumolakala. 3 ай бұрын
So
@rameshpasala3085
@rameshpasala3085 6 ай бұрын
విది ఎవ్వరినీ వదలదు
@RafiRafi-yo5eq
@RafiRafi-yo5eq 4 ай бұрын
పాపం 😭😭😭
@user-rl1ee9pl8l
@user-rl1ee9pl8l 6 ай бұрын
Plz silksumitra brageb movie seyandi
@crazyworld6955
@crazyworld6955 2 ай бұрын
Same mahanati savitri story la ga ne undi....
@subhashinimedikonda8860
@subhashinimedikonda8860 6 ай бұрын
చాల బాధగా ఉంది ఆడదాని సోము తిన్న ఏమగాడు అయిన మెసం చేసీన ఏ మగాడు అయిన శిక్ష నుండి తప్పించుకోడు వాడికి దేవుడు సరి అయిన శిక్ష వేశాడు చీ చీ చీ చీ చీ చీ చీ తండ్రీ కోరుకున్న అమ్మాయి కోడుకు కోరుకుంటున్నాడు అంటే వాడు మృగం చీ చీ చీ చీ చీ చీ చీ
@Bandivenkateswarlu2588
@Bandivenkateswarlu2588 6 ай бұрын
O{
@murthymannava7420
@murthymannava7420 6 ай бұрын
ఇంతకుముందు వీడియోలో డాక్టర్ శ్రీనివాస్ గుంటూరు అని చెప్పారు
@ppadma4647
@ppadma4647 6 ай бұрын
y6
@gvenkatiah8825
@gvenkatiah8825 5 ай бұрын
Hi
@srivani.arundhathireddy
@srivani.arundhathireddy 3 ай бұрын
నాకు ఇంత తెలివి అప్పుడు ఉన్ని ఉంటే సిల్క్స్ ని తను కాపాడడానికి ఇండస్ట్రీలోకి వెళ్ళేదాన్ని దండగా ఉండేదాన్ని నామెంతక్క చూపు చుసిన వాళ్ల సంగతి చెప్పేదాన్ని పాపం సిల్క్ స్మిత ఎన్ని కష్టాలు
@rameshmaddila400
@rameshmaddila400 6 ай бұрын
KHARMA NINCHI EVARU thappinchukoleru
@VasuVasantha-ts8wr
@VasuVasantha-ts8wr 5 ай бұрын
Papam 🌹🙏🌹
@Anils_view
@Anils_view 2 ай бұрын
Hero లు ఏమి తక్కువ కాదు
@ashuraunpredictable7322
@ashuraunpredictable7322 5 ай бұрын
Basic ga life partner ni enchukotaniki mundu, friends ni aptulni jeta cheskovali ledante life antha oke manishi meeda eppatiki adarapadakundadu, adi kuda pellai tanaku e rakanga samajam lo gauravam ivvaleni vyakti tho
@VijayKumar-ps7xj
@VijayKumar-ps7xj 6 ай бұрын
Anchor chaala baaga script chesaaru...silk Smith gurinchi...great voice great script sad ending ...alas.
@telugunotout
@telugunotout 6 ай бұрын
Thank you so much
@SekharIppili-s2h
@SekharIppili-s2h 8 күн бұрын
ఎక్స్ లెంట్ నటీమణి.కొంతమంది అలా ఆమెని క్రియేట్ చేసారు.
@pulivijayamma255
@pulivijayamma255 6 ай бұрын
పోయిన జన్మలో చేసిన పొరపాట్లు, ఈ జన్మలో పడాలి మన హిందూ ధర్మ శాస్త్రం చెబుతూ వుంది. 🌹👍
@vijayasabbavarapusabbavara4389
@vijayasabbavarapusabbavara4389 6 ай бұрын
@sayyadbasha6769
@sayyadbasha6769 6 ай бұрын
Papam 😢😢
@arvindmulinti5888
@arvindmulinti5888 4 ай бұрын
ఈమె బయోపిక్ తీయాలి
@gvsathanarayana780
@gvsathanarayana780 Ай бұрын
పాపం
@Followe-you
@Followe-you 6 ай бұрын
Na chinnapudu ma uri nayudi gàari intiki Babu mohan silksmitha ocharui.uru antha ekamai ocharu bayatiki ochi andariki chethulu upindhi I still remember her face and eyes
@murthyrebbapragada8059
@murthyrebbapragada8059 Ай бұрын
సిల్క్ స్మిత జీవితం అంతా బాగా పాపులర్ అయ్యింది good Artist , Dancer , congratulations ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను సత్యం నారాయణమూర్తి
@sindhubethapudi111
@sindhubethapudi111 5 ай бұрын
Silk Smith gari atma santhinchali
@user-cs3oq7lw5w
@user-cs3oq7lw5w 6 ай бұрын
Great actres
@srilaxmidalli3390
@srilaxmidalli3390 6 ай бұрын
SILK SMITHA, FAILED IN MAINTAINING BANK BALANCE. SHE FAILED IN FINDING, GOOD HUSBAND.
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 6 ай бұрын
రాధాకృష్ణ కొడుకుకు కూడా పాపం పండి,సిల్క్ స్మిత చనిపోగానే విధి వక్రించి ఏ యాక్సిడెంట్స్ లోనో పోవుంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరేది ,అతని పాపం పండిందో లేదో 😂ఒక ఆడ పిల్లకు అంతటి హీనస్తితా,😂😂😂 కడుపు తరుక్కు పోతున్నది ,నటిగా ఆమె నటనను ఆరాధించాము ,వెనుక ఇంతటి విషాదం బాధాకరం ,మళ్ళీ పుట్టాలి రావణాసు రుల వధ జరగాలి,దుఃఖ భారంతో ఒక అన్నగా😂😂😂
@user-pu8vj2kh8q
@user-pu8vj2kh8q 6 ай бұрын
శివయ్య లీల
@yajamanambhargava582
@yajamanambhargava582 6 ай бұрын
వింటే బాధగా వుంది...
@gonthinaramarao2627
@gonthinaramarao2627 6 ай бұрын
SEEN FULL ON 21-2-2024 Sad Story
@pashok3569
@pashok3569 6 ай бұрын
సిల్క్ స్మిత అక్క అప్పట్లో ఎంతోమంది పేద కుర్రోళ్లకు దేవత
@LakshmiSankabathula
@LakshmiSankabathula 3 ай бұрын
NY
@mohanpajjuri1302
@mohanpajjuri1302 6 ай бұрын
Dear Director, could you please stop Neelima over action. Her over action is coming in the way of serial goodness. Hope u will understand and put an end to Neelima over action.
Comedian Rajababu Biography | Telugu NotOut
11:18
Telugu NotOut
Рет қаралды 552 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 98 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 36 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
| South Actress Jyothi Lakshmi Biography | T NotOut
9:56
Telugu NotOut
Рет қаралды 180 М.
Actor Haranath Biography | Old Actor | Telugu NotOut
11:02
Telugu NotOut
Рет қаралды 713 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 98 МЛН