ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకడం ఈ అడవి బిడ్డలు చూసి మనం చాలా నేర్చుకోవాలి..వేల కోట్లు సంపాదించాలని లేదు కుళ్లు రాజకీయాలు లేవు..మనిషి ని మోసం చేయాలని లేదు..స్వచ్చమైన మనుషులు, చాలా ప్రశాంత మైన జీవితం. ఇంత కంటే మనిషికి కావల్సినది ఏముంది...
@shaikjilani82994 жыл бұрын
Chala swachamga cheparu sir
@shaikjilani82994 жыл бұрын
Adhrustam vari sontham ,adavithalli mudhuubidalu
@jyothir77054 жыл бұрын
Lllp0
@lovefailureadda40614 жыл бұрын
Tqs bhays
@alakapallimurali21644 жыл бұрын
tq
@GajjelaRamakrishna_54 жыл бұрын
అడవి బిడ్డల వెతలు తెలియజేసిన ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారి శ్రమ అద్భుతం
@kakaranageswarareddy24814 жыл бұрын
ఏది ఏమైనా ఇక్కడ మనిషికి మనిషి మాత్రం ఎటువంటి స్వార్థం అనేది వుండదు.తినడానికి తిండి,కట్టుకోడానికి గుడ్డ,వుండటానికి గూడు. వుంటే చాలు..చక్కగా సంతోషంగా వుంటారు... ఎటువంటి చేదుఆలోచనలు వుండవు...నాకు కూడా అక్కడికి వెళ్లి సంతోషంగా వుండాలి అని వుంది..
@kondojunagaraju88992 жыл бұрын
They have no problems because they don't demand anything from anybody or from life.
@suparstarabhivlogs594 жыл бұрын
చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు కెసిఆర్ ప్రభుత్వం చెంచు వారికి చాలా అన్యాయం జరుగుతోంది
@NVS-kc8ew4 жыл бұрын
చెంచులు మా చిన్న పుడు ఇంటింటికి వచ్చి ఒక లోహపు చటరంపై కొడుతూ నెమలిఈకలు నెత్తి పై ధరించి యాచకవుతి చేసేవారు కానీ వారి జీవనవిధానం తెలియ దు, పెంట అంటే గూడెం అని కూడా తెలియదు ఇకనైనా వారి తరువాతి తరంలో మారులు రావాలని ఆశించి నమస్కారము వీడియో చూపించి నందుకు, ఆల్ ది బెస్ట్ గుడ్లను సీ బెటర్!
@pagotimadhavarao69343 жыл бұрын
ధనం అంటే ఏమిటో తెలియదు, సంపాదన అనేది అసలుకు తెలియదు. మనలాగా ఎటువంటి కుళ్లు కుతంత్రాలు అనేవి అసలు తెలియవు. వీరి జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలె తప్ప వీరిని వీళ్ళ జీవితాలుకు దయచేసి దూరం చేయకండి. పాపం వీరు ఒక పూటకు కాలం గడుపుకుంటారే తప్ప మనలాగా పోగు చేసుకోరు. వీళ్ళను చూసి మనం ఆనందించాలి అవకాశముంటే ఆదరించాలి కానీ వీరి జీవితాలు నుండి వీళ్లను దూరం చేయకండి సంపాదన కూడా అక్కర్లేని మనుషులు ఉన్నారు అని చెప్పుకోవటానికి అయినా వీళ్లను ఇదేవిధంగా కొనసాగనివ్వండి.
@nobitashero22972 жыл бұрын
Thanks thirumalarao sir chanchu bidda madhava nellore
@Pappu04034 жыл бұрын
చెంచులను ప్రభుత్వాలు ఆదుకోవాలి...
@pipavthsubash71663 жыл бұрын
Raghu Ram 👌👌👌🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@sailusailu5634 жыл бұрын
ST categoryలో jobలాభము పొందేది కేవలం ల0బాడీలు, తట్టు యెరుకల(97%) మిగిలిన ST(3%)
Thank you V6 team for bringing their life style closure to us..
@chinnutv96703 жыл бұрын
tq.... iam the dairector on this progrom....
@burkulebabusharampur20542 жыл бұрын
Super 👍👍
@uppibantu91274 жыл бұрын
ఈ రోజుల్లో సంస్కృతి ఆచారం సంప్రదాయాలు మన పూర్వీకుల పౌరుషం మన పండుగలు మన భాషలు ప్రాంతీయ భాషలు గిరిజన ఆదివాసి చెంచులు లేదా భారతదేశంలో అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలలో అడవులలో నివసించే ఆచారాలు సంప్రదాయాలు మన పూర్వీకులు శక్తి సామర్ధ్యాలు చరిత్ర సైన్స్ అంతా నాశనం అయిపోతున్నాయి మర్చిపోతున్నారు పిల్లలకు ఇలాంటివి చెప్పట్లేదు కేవలం వాళ్లని పుస్తకాలకు పరిమితం చేస్తున్నారు అంతా సెల్ ఫోన్లు కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్ భాష విదేశీ కల్చర్ విదేశీ ఆటలు విదేశీ సంప్రదాయాలు పాటిస్తున్నారు.... ఈరోజు మన పండుగలను మర్చిపోతున్నాం ఇంగ్లీష్ వాడి పండుగ జనవరి ఫస్ట్ 1 ను జరుపుకుంటున్నాం.... కానీ మన దేశంలో పుట్టిన ఉగాది ఇది మన సంప్రదాయ పండుగ తెలుగు బిడ్డలకు ఆదర్శం కానీ మనం ఇవన్నీ పట్టించుకోవట్లేదు వేరే దేశంలో పుట్టిన క్రికెట్ను మనం చూస్తున్నాం కానీ మనదేశంలో గ్రామీణ ఆటలు తొక్కేస్తున్నారు ఇది మన దౌర్భాగ్యం.... అందుకే ఈ రోజు ప్రపంచ దేశాలు మనల్ని చిన్న చూపు చూడటం బెదిరించడం విదేశాలలో క్రైస్తవ మతాన్ని మన దేశంలో ఉన్న ఆచారాలు సంప్రదాయాలు గౌరవ మర్యాదలు పూర్వీకుల చరిత్రను మరిచిపోయే విధంగా చేస్తున్నారు ఇండియన్ ప్రభుత్వం కూడా వాళ్లకి అండగా సపోర్టుగా ఉంటున్నారు.... ఇలా జరిగితే మన దేశాన్ని ఇతర దేశాలు ఒక వ్యాపారంగా వాడుకుంటాయి ఇది నిజం వాస్తవం ...... సెక్యులర్ పేరుతో అన్ని మతాలు అన్ని కులాలు సమానం అంటారు.... కానీ హిందువుల సంప్రదాయాలు ఆచారాలు గౌరవ మర్యాదలు దేవాలయాలు ను మంట కలుపుతున్నారు విద్రోహ శక్తులు...... నిజానికి దేశభక్తి ఉన్నవాళ్లు అంటే వీళ్ళ లాగా ఉండేవాళ్ళు అని నా అభిప్రాయం..... ఇకనైనా కళ్లు తెరవండి మన ఆచారాలు సంప్రదాయాలు మన పండుగలు మన భాషలను మన పూర్వీకుల పౌరుషాన్ని తిరిగి పొందుతాము..... జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి....... నాకు చదువు రాదు నా వయస్సు 23 సంవత్సరాలు నాపేరు ఉపేందర్ నేను ఆటో డ్రైవర్ పెయింటింగ్ పనిచేస్తాను.....
@marthaparimalamarthaparima41314 жыл бұрын
Meru vivarenchey vidhaanam sariaggaledu.
@Hanumanshakthi-n1y4 жыл бұрын
మీరు చెప్పింది నిజమే
@varunvaru44354 жыл бұрын
కల్మషం లేని అడవి బిడ్డలు
@udayvengala86074 жыл бұрын
Telangana vachina kuda ....villaki em use ledu ....We fought for telangana for years ....Finally only one family eating .........Save telangana
@PYRAMIDHEAD10514 жыл бұрын
Good documentary on Chenchu Tribe. V6 keep up the good work.
@punempavan95354 жыл бұрын
Thank you. Chala manchi ga chenchula jeevana shailini chupincharu...
@chinnutv96703 жыл бұрын
tq
@ramadevi_maddirala.3 жыл бұрын
Chenchu is best in my life chenchu is real winner 😭😭😢😣☹️
@laxmanaik34884 жыл бұрын
I like chenchus
@prpnaidu54444 жыл бұрын
Super elanti tribal documentary chesinanduku thank you .continew this type of videos please👌👌👌👌👌
@chinnutv96703 жыл бұрын
tappakunda bro mi lanti valla saport vundale kani cheddam....
@naturelover80553 жыл бұрын
Superb information 😊👍👌💪✊😇🙏🙏🙏🙏⚘
@m.ameersaheb23882 жыл бұрын
చెంచులు. ఇండ్లు మా ఇండ్లు ప్రక్క ప్రక్కనే వున్నాఈ వేంపెంట లో
@ramavathvishnu76204 жыл бұрын
I lead this life nearly 20 years in Murikimalla penta from Prakasam.it's very wonderful and exciting. But where as unknown difficulties we faced. That means lack of food and daily wages facilities.Govt support appeared only on paper and media,nothing in ground level.
@mgkabeer68974 жыл бұрын
CHENCHULA KU MOSAM DAGHA DROHAM KUTRALU ANTAEY EMITO TELIYADU 100 PERCENT NIJAETI GA UNTARU JAI CHENCHU
లంబాడీ తెగ వారు మాత్రమే రిజర్వేషన్లను పొందుతున్నారు
@tatapudisatyanarayana64574 жыл бұрын
Super
@jaffer_vtube Жыл бұрын
ప్రశాంతంగా ప్రకృతిని నమ్ముకొని జీవిస్తున్న వీళ్ల జీవితంలోకి కృతిమంగా ఇచ్చే రాజకీయనాయకుల హమీలు స్వర్దలరుల కుటిల ఆలోచనలు వీరిని కూడా అడవితో పాటు చేడగొడుతున్నాయి ...........
@TELUGUBOYSEXPERIMENTS3 жыл бұрын
Good
@lovely.j.1434 жыл бұрын
Good video
@chinnutv96703 жыл бұрын
tq
@ravikumar-vo5iz4 жыл бұрын
Good information... Great info
@ManjuManju-nt2xq4 жыл бұрын
Wonderful video 👌
@boddumadhavareddy49154 жыл бұрын
Gret
@jayannab52995 ай бұрын
Butiful life
@sanjaykumarneelam87284 жыл бұрын
Nice background music dear
@MahaLakshmi-ii4or3 жыл бұрын
Wow
@rajendharbollaram86534 жыл бұрын
Om namo shivaya
@rajendharbollaram86534 жыл бұрын
Super India
@nobitashero22972 жыл бұрын
Chanchu biddalu chenhu madhva nellore sir please help them sir
@sravanthichotu19763 жыл бұрын
I'm st but I like this life sravanthi guguloth
@naveenroyal3 жыл бұрын
Hey Hi sravanthi..😊
@ronankivasu164 жыл бұрын
God bless you
@mangadevipandiri21654 жыл бұрын
I love them 💚❤💚
@srinivadsiddantula98414 жыл бұрын
All the best
@vaachaspathyv.2131 Жыл бұрын
అంతా మీరే మాట్లాడుతున్నారు. అంత దూరం వెళ్ళీ వాళ్ళ చేత ఒక్క మాట కూడా మాట్లాడించలేదు. ఎందువల్ల?
@yenoshandas86934 жыл бұрын
Don't be afraid God (Jesus) coming ur villages next year. ...changes your all life's...... Be happy.....
@vaishnavt13424 жыл бұрын
Akkada kuda velli mattam marpistava ... Em unnar ayya meeru... Inka mara meeru... Devudu kaadu medical help unte chaalu their god is AIR, WATER, STONES TREES AND MANY MORE ...
@venkocreators69004 жыл бұрын
can anyone please tell me what is musara, he's talking about some diet
@దేశీయపంటలు-విత్తనాలు4 жыл бұрын
Plz do more documentary videos
@chinnutv96703 жыл бұрын
tappakunda coming soon ...koya
@ramududrivarramudu80314 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnutv96703 жыл бұрын
miku kuda namskaram
@rajudhas14334 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chinnutv96703 жыл бұрын
namaskaram
@bommarasmallesh7032 жыл бұрын
By seeing this video at list now newly st trible minister madam and our honersble CM sir should know the correctly needed tribles ate chenchus because their lift stile is notaly different from others tribes and my humble request to ts government is please provide them at least one acare of agriculture Land so that they I'll also enjoy govt schmed like rithu bandu and rithu mema like other people and many more govt schemes and my another humble request is plan seperate action plan only for poor chenchus so that they also educate their children too and due to less gualification they are not getting Jobes too and who are the actul rea l please do this sir thank you sir i hope you will do this for chenchues please for give me if I made anu mistake thank you sir by behalf of chenchu samrakhana sangam of MBNR
@naturelover80553 жыл бұрын
Please pass da information 2 yY S R J A G A N , Govt prob will salve , No dought ⚘💪💪👌👍👏👏 jai jagan ,unbeatable & unbeatable ⚘⚘⚘⚘⚘🙏🙏
@aniani-pl1uw4 жыл бұрын
మ్యూజిక్ మాములు గా లేదు అసలు స్టర్టింగ్ లో
@chinnutv96703 жыл бұрын
hhahah tq ani
@kranthikumarkeerthi4034 жыл бұрын
Bgm
@ckreddy14014 жыл бұрын
Video yelaa shoot chesaaru ra antha danger place lo?
@chinnutv96703 жыл бұрын
ssss live location
@vamshigoud64794 жыл бұрын
ఎక్కడా బ్రో ఇది
@vamshigoud64794 жыл бұрын
@Boddu Chiranjeevi ☺️
@chinnutv96703 жыл бұрын
nallamalla farest
@masthanshaik8014 жыл бұрын
3
@vasanthareddy63483 жыл бұрын
Don't use music it's disgusting
@ramyakumari46164 жыл бұрын
K Dasu Hindu SC Bindla Jamideka Bali peetam.
@ramyanaresh94014 жыл бұрын
Naaadiii Sunnipentta
@ramyanaresh94014 жыл бұрын
But now I'm living in hyd
@milkydairies31474 жыл бұрын
Akkada Oka beautiful place chepthara memu chenchu pentalaku vellalanukuntunam 7780543785