నువ్వు nuvvulage ఉండు ante అనుకరించ వద్దు కంటే ఇంకా లోతైన అర్థం ఉంది. Nuvvu సింహం laga ఉండు annappudu సింహం అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అలాగే నువ్వు nuvvulage ఉండు annappudu అసలు నువ్వు అంటే ఏమిటో నీకు తెలుసా? First అది సాధించు మన level ని బట్టే dani అర్థం తెలుస్తుంది. Osho cheppe matalu kaneesam 3 levels lo ఉంటాయి
@111saibaba5 ай бұрын
భరత్ గారు నిరాడంబరుడు. ఆయన వెబ్సైటు లో ఒక స్పీచ్ విన్నాను. ఓషో యే కూర్చుని మాట్లాడుతున్నాడు అన్నంత భ్రమ కలిగించేలా లిప్ sync, భాష కనిపిస్తాయి. ఆయన నిరా డం బరత, భావుకత కనిపించని డెప్త్ ప్రశంసనీయం.
@ramanarao66325 ай бұрын
ఓషో గురించి పది సినిమా లు చేసినా చూపించలేరు. ఒక్క సినిమా తో సరిపోదు.
@MrRamanusa5 ай бұрын
Very gentle recommendation- plz don’t talk politics- But up to you - your videos . 😅
@krishnarapolu26405 ай бұрын
❤ Krishna surat 11.41am
@Sheshu-us7nr5 ай бұрын
Thank you🎉🎉🎉🎉🎉
@Ravi-sk5ds5 ай бұрын
All spirutual persons are only one kanth risa
@sri_nivas5 ай бұрын
ఓషో సినిమా తీయాలంటే భరత్ గారు రెడీగా ఉన్నారు ఓషో రూపంలో
@girisunkara46995 ай бұрын
🎉
@KrishnaTejIyyengar5 ай бұрын
Very Sorry to say this one. Kanth Risaa Understood Osho’s teachings far more better than Osho Bharath. I don’t understand how Osho Bharath wrote 15 books about Osho’s psychological teachings. Osho Bharath said that “Be As you are”, but when you watch Osho Bharath’s Videos, he is exactly imitating the speaking style, pauses, hand gestures, Admiration delivery of Osho and he is not understanding the different perspectives of Osho’s Discourses . Osho Bharath is saying very very basic teachings of Osho. Fundamentally, Osho’s teachings are very deeper than what he is explaining now. I strongly agree that Kanth Risaa has better understanding of Osho than this Osho Bharath.
@Vedicmusic19535 ай бұрын
One can't digest Oshoji 's teachings atleast if one "practice" 1/1000 th of His experiments
@Vedicmusic19535 ай бұрын
You said it right. Bharatji might have understood but couldn't express exactly
@KrishnaTejIyyengar5 ай бұрын
@@Vedicmusic1953 It is not about how he could express. Bharath ji had been completely imitating OSHO’s speaking style, word delivery, gaps in between the words, dressing style and primary thing is that he is exactly saying what OSHO said. He is not interpreting and comprehending anything of what OSHO said. He is just a vehicle where he is just transmitting the ideas of OSHO. I cannot see Bharath ji’s Own Ideas, Own Interpretations, Own Articulations, Own thinking on preachings of Osho. Sometimes, I just feel like he is just a Parasite feeding on the ideas of Osho..
@raghavaartsthoughts49115 ай бұрын
మీరు ఓషో లాగా ఎందుకు అనుకరిస్తున్నారు
@KrishnaTejIyyengar5 ай бұрын
Yes, he is making sure exactly to live like Osho
@raviravi-so8jz5 ай бұрын
తన గురించి ఎక్కువగా చెప్పుకున్నారు అసలు సూక్ష్మంగా విషయం ఒషొ ఉద్యెషం ఎమిటి
@ranmohanscg-fv5xv5 ай бұрын
మీరు ఎంతసేపు ఆయన ఏమి చెప్పారు ఈయన ఏమి చెప్పారు రమణ మహర్షి చెప్పారు శివుడు చెప్పారు సాధు చెప్పారు యోగి చెప్పారు అంటున్నారు..... కానీ శివుడికి దేవతలకి మనుషులకి అందరికీ చెప్పిన ప్రపంచాని పుట్టించిన..... ఆ దేవుని విధానం చెపితే బాగుంటది.. మనుషులను దేవులు దేవతలు అందర్నీ నడిపించే ఆయన దేవుని గురించి చెప్పండి...... వాళ్ళు వీళ్ళు చెప్పారు అంటే మీరు చెప్పేది కాలుష్యం అనచ్చు....