చెప్పుడు మాటలు విని రాజ్ గొడవపడేవాడు..Music Director Koti About Differences With Raj | iDream Gold

  Рет қаралды 6,389

iDream Gold

iDream Gold

Күн бұрын

Пікірлер: 10
@hemanthkumarmareedu2127
@hemanthkumarmareedu2127 5 күн бұрын
మీరు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి ‌కుమారులా,ఇంతకాలం తెలీదు, పెళ్ళికాకముందు మగాళ్ళ అనుబంధం,ఆత్మీయత మంచిగా వుంటాయి,కానీ పెళ్ళయిన తరువాత పరిస్థితులు అట్లా మారిపోతాయి! మహిళా శక్తి అటువంటిది!
@rajeshbairav5371
@rajeshbairav5371 5 күн бұрын
చెప్పుడు మాటలు రాజ్ మాత్రమే విని గొడవ పడితే మీరు మాత్రం చాలా మంచి మనసున్న గొప్పవారన్న మాట పాపం😂
@vinobhima49
@vinobhima49 4 күн бұрын
లక్ష్మీకాంత్- ప్యారేలాల్ జంట. మాత్రమే మొదటి నుంచి చివర దాకా విడిపోకుండా గొప్ప సంగీతం ఇచ్చారు
@choodamani-ey1ui
@choodamani-ey1ui 5 күн бұрын
ఓల్డ్ ఇంటర్వ్యూ. కోటి కీ లౌక్యం ఎక్కువ. అసలు విషయాలు ని నవ్వుతూ దాట వేసేస్తాడు.
@choodamani-ey1ui
@choodamani-ey1ui 5 күн бұрын
కోటి బయటి విషయాలు చూస్తే, రాజు మొత్తం మ్యూజిక్ చూసుకునే వాడట
@chandrasekhar9466
@chandrasekhar9466 5 күн бұрын
I think money matters between these two individuals caused rift and for that matter any partnership establishment suffers these type of mis understandings.
@choodamani-ey1ui
@choodamani-ey1ui 5 күн бұрын
మూడు నెలల డబ్బు ఇచ్చానో లేదో గుర్తు లేదన్నాడు మొదట. తర్వాత పేపర్ లో వేసాడు 3 నెలల డబ్బు పంపమని. సగమే నిజాలు
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 5 күн бұрын
DABU Kaburlu chebuthunnadu koti..raj shanthimanthudu...koti dabayimpu
@choodamani-ey1ui
@choodamani-ey1ui 5 күн бұрын
మాటలు కోటలు దాటిపోయాయి
@siddelakirankumar8532
@siddelakirankumar8532 5 күн бұрын
అరుంధతి
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН