మా బాబూ అక్కడే మంచిగా అయ్యిండు పవర్ ఫుల్ శివయ్య 🚩🚩🚩🚩🙏🏾🙏🏾
@bhaskarvangala18135 ай бұрын
ఓం శ్రీ చేరుగట్టు రామలింగేశ్వర స్వామి 🙏💐🌻
@koppojumadhanachary24854 ай бұрын
మాకు సంతానం ఇచ్చింది కూడా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి 🙏🙏🙏
@MaddhalaSilpa4 ай бұрын
Yenni year's tarvatha puttaru andi pillalu
@Swarnaraj19994 ай бұрын
Aa devudu nakuda santhanam ivvalani korukuntunanu🙏🙏🙏
@koppojumadhanachary24854 ай бұрын
@@MaddhalaSilpa 5 నెలలుకి
@lakshmiNani20194 ай бұрын
Same naku kuda e Temple ki vellaka babu putadu
@yakuballikatte4161Ай бұрын
నాకు కొడుకు లేక 10 సంవత్సరాల నుండి చాలా బాధపడ్డాను కానీ చెరువుగట్టు కు వెళ్ళిన వన్ ఇయర్ లోనే నాకు బాబు పుట్టాడు థాంక్యూ శివయ్య
@rajasrinivas92635 ай бұрын
ఓం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామియే నమః🙏🙏
@harishm58005 ай бұрын
అలాంటి పవిత్ర స్థలంలో కాలి పాల ప్యాకెట్స్, ప్లాస్టిక్ వ్యర్ధాలు అన్ని ఆ స్వామి వారి లింగము దగ్గర పారవేయడం, గుట్ట సంధుల్లో వేయడం వెళ్లే ప్రతి భక్తుడు ఆలోచించాలి. పరిశుభ్రముగా లేని చోట మనమే ఉండలేము, అలాంటి ఆ స్థలంలో అలా ఎక్కడ పడితే అక్కడ వేయడం మంచిదికాదు. ఆలయాలను పరిశుభ్రముగా ఉంచ వలసిన కేవలం ఆలయ సిబ్బంది పని మాత్రమే కాదు, ఉంచవలసిన బాధ్యత మనది కూడా
@CallKiranKoalaKiran5 ай бұрын
🌸🌺🌹🙏🥥🥥🔔🌸🧘
@SaisrujanaSrujana-b6f15 күн бұрын
Yes gundam kudagaliz chestharu
@RajeswariAngel17 күн бұрын
Really Amazing 👌🙏Temple... Thank you bro🤝
@PrashanthYadav-J5 ай бұрын
Nice video and manchi ga cover chesaru. Very informative
@ShivashankarramanchaАй бұрын
Om Jadalaramalingeshwaraswamy ki jai🙏🙏🙏🙏🙏
@peddagonishekar3102Ай бұрын
Sri Parvati jadala ramalingeswara Swamy variki Jai Om namah shivaya Hara hara mahadeva shmbho Shekar shivayya❤
@geetak52421 күн бұрын
Aai 🙏🌺🌺
@swamydamara12174 ай бұрын
Ma Chinnoni khi udhyoghamu Vachhela Chehi Thandri Om namah Shivay Om
@LuckyNani-l6i25 күн бұрын
Om jadala rama 🙏🙏lingeshwara swamy 🙏
@lakshmiNani20195 ай бұрын
My favourite temple
@malleshyadavnakka836Ай бұрын
అక్కడ కొంత మంది,,, పరిసర ప్రాంతాలలో చాలా గలీజ్ చేస్తున్నారు...మేము మొన్న డిసెంబర్ 1st కి వెళ్ళాము..అక్కడ గుండం దగ్గర వారు వదిలి వెళ్లిన బట్టలు కూడా మెట్ల పైన... చిన్నపిల్లల డైపర్ pad lu kuda మెట్లపైనా వదిలి వెళ్లినరు..అక్కడ ఎంతో మంది నిర్లక్ష్యం చేయడం వలన మనకే కాదు.వచ్చిన వారికి కూడా ఇబ్బంది.మన దేవాలయాలు పవిత్ర క్షేత్రంలు.. పరిశుభ్రత కూడా ముఖ్యం
@SaisrujanaSrujana-b6f15 күн бұрын
Yes
@MaheshGaddam-h3h5 ай бұрын
Shivashekuthulaku puttinillu cherivugattu temple
@JangalaKarunakar3 ай бұрын
🙏🙏🙏🙏🌺🌺🌺
@AnanthojuSathyanarayana3 ай бұрын
ఓం నమః శివాయ
@telangana84 ай бұрын
Om nmashivaya🙏🙏🙏🙏
@veeruveeramalla31144 ай бұрын
Ome Sri Cheruvugattu Ramalingeswara Swamine Namaha
Om namah shivay om 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@aiminfotech45164 ай бұрын
Om namaha shivaya 🙏🙏🙏
@GaneshDeva-q1vАй бұрын
Explanation and Making and information about Temple is superb. Do more and more videos likes this about different different wonderful temples. And in between ur interaction with the public is the more interesting One
@manateluguvihariАй бұрын
Thank you so much brother ❤️
@mohannaga74542 ай бұрын
ఓం నమః శివాయ నమః ఓం
@srikanthraju73052 ай бұрын
S..... e temple ki 5 amavasyalu neanu ma family to nidra chesi vachhanu.... Next 3 months lo na life pregnant ayyindi....🙏🙏🙏🙏🙏🙏🙏
@mohanacharycholleti44065 ай бұрын
మహిమాన్వితమైన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర పూర్వాపరాలు అన్నీ కూడా వివరించినందుకు అభినందనలు శ్రీ స్వామి వారు మహా అద్భుతాలను కలిగినటువంటి శక్తి స్వరూపం అందుకే వేలాదిమంది వ్యాధిగ్రస్తులు మరియు గ్రహ దోషములు కలిగిన వారు వచ్చి ఇక్కడ ఉపశమనం కలిగి ఆరోగ్యంగా వెళుతున్నారు అంటే స్వామి వారి యొక్క మహత్యం ఎంతో ఉన్నది ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర సర్వం శివార్పణం
@Akki_Reddy084 ай бұрын
Ante jathakam lo doshalu valla ki kuda na
@LaxmanRathodRathod-ud5or5 ай бұрын
దత్తాత్రేయ స్వామి టెంపుల్ మాచర్ల మండలం గుంటూరు జిల్లా తాళ్లపల్లి ఎవడో మైల్ అక్కడ అత్యంత ప్రఖ్యాతిగాంచిన శ్రీ దత్తాత్రేయ టెంపుల్ ఎంతో మహిమ గలది ఎందుకంటే బ్రో అది నాకు ఒక చనిపోతుంటే నన్ను బతికించింది అందుకని నేను దత్తాత్రేయ స్వామిని నమ్ముకున్నాను కాబట్టి నేను ప్రతి పౌర్ణమి కి వెళ్తా ఉంటా కొన్ని వేల మంది అక్కడికి ప్రతి పౌర్ణమి కి వస్తా ఉంటారు అక్కడ ఎక్కువగా బంజారా భక్తులు వస్తారు అన్ని లేదా ఏదైనా భూతప్రేత ఎలాంటి ఉన్న జయ దత్తాత్రేయ
@rajitharamishetty14615 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vadluripavan81912 ай бұрын
🙏🙏🙏🙏
@sandhyaparika2765 ай бұрын
🙏🙏my fvrt
@navatha_kore2 ай бұрын
Yes cheruvugattu 2times amavasya velli nidra chesanu 3rd time veldamanukunesariki prgnt aindi ipudu naku 5yrs babu nd puttaka 5amavasaya nidra chestunnam inka 1time aithe complt avthavi December 1st ki velthe na mokku complt avthavi om Namashivaya
@SaisrujanaSrujana-b6f15 күн бұрын
Shivaya vachindu
@KalavathiPunem-i3r4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PNagaiah-c9d3 ай бұрын
చెరువుగట్టు
@dandugirirebalАй бұрын
❤
@shivasweety60354 ай бұрын
Namasivaya
@GaneshDeva-q1vАй бұрын
U don't need to ask for likes and Subscribe brother because automatically viewers will do that for you because its such a worth full content ur having keep going
@padmaraju246Ай бұрын
ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నట్టున్నారు. పరిశుభ్రత అస్సలు లేదు. ఎంతో మహిమనవి్థుడైన స్వామి వారి చెంత ఇలాంటి వాతావరణం ఉండటం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆలయాధికారులు స్పందించాలని కోరుకుంటున్న.