ఈ Interview చూస్తూ ఉంటే నేను Intermediate లో చదువుకున్న "Father and Son" English lesson గుర్తొస్తోంది.
@kashinathbandi74283 жыл бұрын
2:23 వద్ద యాంకర్ toomuch....... Balaiah పాట పడాలని మరియు వినాలని కోరిక వుంది అంటుంది... నిజంగానే బాలయ్య పాట బాగుంటుందా.... మరీ toomuch encourage చేస్తుంది బాలయ్య ని
@neeraj33123 жыл бұрын
Evari fan ina bala krishna gariki respect estharu bcoz he deserves it luv u sir
@Kp1989k3 жыл бұрын
🙄🤣🤣🤣
@harishbujji94943 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు బాల కృష్ణ గారు మహేష్ బాబు అభిమాని
@బికె.నాయక్3 жыл бұрын
నేను పక్కా చిరు అభిమానిని, కానీ సమరసింహారెడ్డి 15 సార్లు చూసాను
@megastarmovva92333 жыл бұрын
i watched rowdy inspector 50 times, muddala mavvayya 15 times, bangaru bullodu 8 and ashwamedam 6 times,
@venkyp66853 жыл бұрын
మంచిని అనుభవించిన మంచి వ్యక్తి మీరు ❤️
@prasadkrishna1713 жыл бұрын
Narasimha nayadu 🔥🔥
@goodboy95083 жыл бұрын
Meerantha eh jamana lo puttaru babu
@srihariprises8483 жыл бұрын
Faction lo Action Balakrishna tarvate evaraina Brother....
ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ బట్ i like to బాలయ్యబాబు డైలాగ్స్
@chvenkataswararao7043 жыл бұрын
సూపర్ 🙏🙏🙏🙏🙏 మంచి మనిషి తన జీవితం అంటే ప్రజలూ ఆడపడుచులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️👍🙏👍🙏👍🙏👍🙏🙏🙏🙏🙏👍🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahendarreddy74573 жыл бұрын
Happy Birthday balayya garu
@jyotiswamy49073 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయి
@faizahamedshaik6842 Жыл бұрын
balayya expressions keka .....
@srinivass23203 жыл бұрын
బొటన వేలుకి ఉంగరమా.... ఈ సినిమా సూపర్ హిట్
@narendras12203 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు బాలయ్య గారు
@eswarhemanth45103 жыл бұрын
Meeru nijama ga legend sir 💐💐💐💐
@srinivasulunallabotulАй бұрын
నేను చనిపోయే లోపు ఒక్క సారి అయినా బాలకృష్ణ పాదాలు తాకాలని ఉంది ఆయన అంటే ప్రాణం నాకు
@kolaseshagiri80463 жыл бұрын
జైబాలయ్య జైజైబాలయ్య 🎂💖🦁👏🔥
@saitejanetha73483 жыл бұрын
Happy birthday balaya babu garu 🎂🎂 Stay healthy and happy always... Eagerly waiting for akhanda😍🙏
@katchalagangunaidu20003 жыл бұрын
ఆ రోజుల్లో నాన్న గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే లెజెండ్రీ పర్సన్ బాలకృష్ణ గారు
@nagarajus55863 жыл бұрын
నందమూరి నటవారసుడు,తండ్రికి తగ్గ తనయుడు, ప్రజలు దేవుడిగా కొలిచే తారకరాముడి తనయుడు, మేరునగధీరుడు యుగానికి యువరత్న, ప్రత్యర్థులను కత్తులతోనే కాదు కంటి చూపుతో ఎదుర్కోగల మాస్ హీరో, సాంఘీకమైన, జానపధమైనా, చరిత్రాత్మకమైన రాయలసీమైన, తెలంగాణా అయినా, యాస ఏదైనా తన హవా,భావాలు,డైలుగులతో ప్రజలను మెప్పించగల ఇప్పటి తెలుగు నాటి ఏకైక హీరో, నాటి రాముని రూపం మాకు మాత్రమే సొంతం అంటూ తెలుగు చలనచిత్ర రికార్డులను బద్దలు కొడుతూ వన్నె తగ్గని నందమూరి అందగాడు యువరత్న,నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. -- నాగరాజు.సెగ్గెం, ఎం.కాం.
@kathulavijay60793 жыл бұрын
Super bro comment 👏👏👏👏👏
@gurajalarajeshkumar86633 жыл бұрын
బుల్ బుల్ మెంటల్
@LAASRITHASVV3 жыл бұрын
Balayya garu looking like Peddayana NTR garu in Sadshar Papparayudu Climax scene. Only he can match and take his legacy forward.
@praveenvarma15993 жыл бұрын
Kaluuu dobayaaa bro
@shivashankarab93363 жыл бұрын
Jaibalayya 🔥🔥🔥
@govindanr882 жыл бұрын
JAI BALAYYA
@srinivasuppunuthula10343 жыл бұрын
పుట్టినరోజు శుభాభినందనలు.సినిమాలో లీనమై నటించే నటుడు ..డైలాగ్ డెలివరీ నీ స్వంతం..హాట్సాఫ్ బాలు
@mahammadghouse25693 жыл бұрын
యాంకర్ అమ్మా... నీవు బాలయ్యని పొగుడు తున్నవా.. తిడుతున్నవా!! 😂😂😂😂
@CrazyThoughtsnvlogs3 жыл бұрын
Respected peoples 🙏 లాక్ డౌన్ ఎతి వేశారని అవసరం లేకున్నా ఉన్న బయట తిరగకండి అవసరమైతే తప్ప ఒకసారి మీరే ఆలోచంచండ్డి కారొన వస్తే ఒక్కరినే కాదు ఒక కుటుంబాన్ని దిక్కులేని పక్షుల చేసేస్తుంది ఏదైనా తప్పుగా చెప్పుంటే sorry to all no bad comments ok 🙏🙏😊🥺👍👍👍👍👍
@venkateshwarraoj82583 жыл бұрын
Definitely thitte
@pallasatyanarayana20583 жыл бұрын
God Bless you SIR Live long stay blessed
@baskarsreeram48843 жыл бұрын
Ma nandamuri andagadu Goldstar balayya Happy birthday Every year 40yrs Long.
@JMSYADAV3 жыл бұрын
Balayya babu ki janmadhina subhakanshalu 🙏
@rajunatramvenkata19923 жыл бұрын
HAPPY birthday balaya babu
@KrishnaReddy-lm1cy3 жыл бұрын
Interview superb ! N Balakrishna Garu Good Speech
@maneeshnaidu85383 жыл бұрын
భోళా శంకరుడు మన బాలయ్య బాబు... నేను పక్కా పవన్ అన్న ఫ్యాన్స్ .... కానీ చెన్న కేశవ రెడ్డి సినిమా ఎన్ని సార్లు చూసానో గుర్తే లేదు.... జై బాలయ్య🙏
@bhanumurthy90622 жыл бұрын
జన్మ దిన శుభాకాంక్షలు
@mangavideos90673 жыл бұрын
HBD BALAIAH sir💐💐🎂🎂💐💐
@uduthasrinivas83293 жыл бұрын
జై చిరంజీవ ❤️ జై బాలయ్య ఇద్దరు నాకు ఇష్టం
@kolichandana74783 жыл бұрын
ప్రతి వ్యక్తిని గారు అని గౌరవించడం 👌👌,
@dilliraja11963 жыл бұрын
Happy Birthday బాలయ్య బాబు 🎂💐
@theerupatilaxmireddy33953 жыл бұрын
బాగా పాడారు అనకు అమ్మ మళ్ళీ మొదలు పెడితే మేము చూడలేము
@jailbirdjaggareddy32323 жыл бұрын
Meeku Sri reddy matalu nachuthay lendi, devudni patalu vine type kadu meeru anukunta
@rambabumunjeti19703 жыл бұрын
Happy birthday to balayya 💐💐💐🎂🎂🎂
@jamalbasha11573 жыл бұрын
నాకు కొంచెం తిక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది❤️❤️❤️
@UshaRANI-ut5cb3 жыл бұрын
బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🌹🌹🌹
@kkotireddy22373 жыл бұрын
హ్యాపీ బర్త్ డే సార్ ఆరోండు పాటలు పా డవద్దు
@jailbirdjaggareddy32323 жыл бұрын
Reddy ganivi kada sri reddy matalu bavuntay niku, devuni patalu matalu mi reddla ku nachavu lendi reddy garu
Respected peoples 🙏 లాక్ డౌన్ ఎతి వేశారని అవసరం లేకున్నా ఉన్న బయట తిరగకండి అవసరమైతే తప్ప ఒకసారి మీరే ఆలోచంచండ్డి కారొన వస్తే ఒక్కరినే కాదు ఒక కుటుంబాన్ని దిక్కులేని పక్షుల చేసేస్తుంది ఏదైనా తప్పుగా చెప్పుంటే sorry to all no bad comments ok 🙏🙏😊🥺👍👍👍👍👍👍
@vemulasrinivaspadmashali13 жыл бұрын
Super bro balayya Gaaru. ❤️👍🏼🙏
@ravic20793 жыл бұрын
ఏంటో ,పాపం బాలయ్య ప్చ్
@venkateshvenky-jr5vy3 жыл бұрын
అమ్మా పాట బాగుంది అన్నావు చచ్చాం పో ఇక?
@deku24733 жыл бұрын
Jai Bala 🔥🔥🔥🔥 jai TDP
@swami70393 жыл бұрын
బాలయ్య లో నాటుకుపోయిన విష బీజంని నిజాన్ని చాలా చాకచక్యంగా బయటికి లాగారు మేడం ఎన్టీఆర్ పార్టీలకు వస్తే మైనస్ అంట ఇక మొదలవుతుంది ఎన్టీఆర్ ఆట
@saiprasad94623 жыл бұрын
Yes in cine industry only balakrishna maintain traditional values
@mohammadmusthafa37853 жыл бұрын
Dayachesi paadakandi sir
@pandub10233 жыл бұрын
Jai BalayyaBabu😎😎💪💪
@user-jz4cg9cj5f3 жыл бұрын
Balayya babu, mimmalni ee getuplo chustunte anna NTR garni chustunnattuga vundi. Chala happyga vundi.
@bpedaram24083 жыл бұрын
🙏🙏🙏 jai balayya
@sattisekharreddy3 жыл бұрын
మా భాలి గారు మంచి అమ్మాయిలు దొరికితే అప్పుడు ఆ పవిత్ర ఉంగరాలు కొంచెం సేపు ప్రక్కకు పెడతారు..
@rceranna22433 жыл бұрын
Jai Balayya
@rameshkumarsinisetti74923 жыл бұрын
Mee anchoring chustu menu bhayapadutunnamu menu koodaa🥵🥵🥵
@krmfinance58363 жыл бұрын
జై బాలయ్య
@ananthasenareddy72633 жыл бұрын
Great balayya
@srinivasaraogarikipati32113 жыл бұрын
He is good human no doubt.
@rceranna22433 жыл бұрын
Happy birthday sir marinni patalu padali sir
@madhumadhu-or3cy3 жыл бұрын
Open minded pedda hero Jai balayahh
@jayalakshmiboddapati1085 Жыл бұрын
❤️❤️❤️👍👍👍👍❤️
@roddagoutham70563 жыл бұрын
11min endi.. 24 hours song kuda paduthadu
@bhogapurapusaikumar3 жыл бұрын
😂😂
@nagarajuraju26223 жыл бұрын
Real man bala
@subbareddy21613 жыл бұрын
Jai balayyaa
@puranamshivakrishna2563 жыл бұрын
Jai balaya
@naganagabhushan70063 жыл бұрын
Inkaa rendu unnayanta ,meeku Dan dandam pedathaa saami paadaku Happy birthday to you sir
@SureshBabu-fh1fb3 жыл бұрын
Wish you happy birthday NBK
@youtubefor52013 жыл бұрын
Jai balayyaa, correct story, correct director, balayya tho movie teeste, inka records ....dabidi dibide......
Viswa vikyatha nata saarvabhauma valla nanna dhi ra babu
@taurusg4733 жыл бұрын
@@saikishore8341 mega power Enti bro
@saikishore83413 жыл бұрын
@@taurusg473 Balakrishna a movie lo vesaru bhayya viswa vikyatha ani konchem cheppu
@harshavardan14533 жыл бұрын
Jai Balayya✊✊✊
@nenunenu86003 жыл бұрын
happy birthday ballaya garu
@Bffxgvtyr3074 Жыл бұрын
Mana balayya balaye balayyaku yavaru tari ayana stile veru anni cinimalu simhamthine modhalayayi ayanku achudhala luck movie name yavariki. Ela cinima. Perly levu oka. Balayya babuku matram rosh piwrusham vala putukaline unati super bala gariki 🎉 na janmadhina subhakankshalu
@mallipudiyesuratnammalli-ps7kl Жыл бұрын
I liked balaya.but mallipudi yesuratnam Ane nenu chebutunna Next cm jagan anna rasukondi ❤
@srinivask42782 жыл бұрын
Sir meeku oka request dachesi mee abhimaanulanu kottakandi sir
@gopikrishna18793 жыл бұрын
Happy birthday sir
@shaikshainesms60853 жыл бұрын
Good interview balaya good talking with all Emmotations Expect Anger he very cool now
@ellantikishore68433 жыл бұрын
Prema, please don’t do over actions, speak realistically. Simple ga cheppali ante “bhajana cheyyatam aapandi”, got irritated, but watched this video till ending just bcoz of balayya.
@sreen58283 жыл бұрын
పగటి వేషాగాడు అని ఎవరైనా చెప్తే వింటమే గాని ఇప్పుడు కళ్లారా చూస్తున్న 🤣😂🤣
@venkateshmunigalavenkymuni13513 жыл бұрын
నిన్ను ఏంచేసినడురా చెత్తవేదవా జై బాలయ్య
@birivasu35323 жыл бұрын
😀😀😀😂😂😂😂😂🤣🤣🤣🤣
@suresha3293 жыл бұрын
Sree n okasari ni moham adamlo chusukoraa
@user-zw4mi6ns6k3 жыл бұрын
Are you lady or gent or gay
@satyanarayana_19883 жыл бұрын
First give respect to the elders
@Corona-ml3ce3 жыл бұрын
వామ్మో.. ఇంకో రెండు పాటలున్నాయా - meku దేవుడు కంఠం ఇచ్చాడా?? Ma కంటాలు కోసుకోవటానికా అవి విని?🥶🥶🥶
@actualIndia13 жыл бұрын
Vinodhu ayithe
@PawanSingh-kb8rx3 жыл бұрын
@@actualIndia1 vinodhu ayithe
@eliza15103 жыл бұрын
మెంటల్ ఇంకా తగ్గ లేదు
@venkateshpechetti74553 жыл бұрын
Jai nandamuri lion 🦁🦁
@nandamurisanthoshreddy3783 жыл бұрын
Balayya super
@telugufriends37433 жыл бұрын
Nice
@turairamaganesh35013 жыл бұрын
Correct sir u r altimeter
@sureshbabuvyas62243 жыл бұрын
Jai Balaiah 🦁
@muthuarunachalam97233 жыл бұрын
Maa kharmaa inkaa rendu songs paadthaaraaa
@n.g.racademy11323 жыл бұрын
Balaiah chala mature ayyadu.
@rameshkumar-nk7ib3 жыл бұрын
Balayya is a good artist...but he's not legend....In tollywood only 2 persons are legends..... senior NT R n Superstar Krishna.... challenge
@ravindra.nindra14633 жыл бұрын
NTR ki ni pollikaa,,,,, NTR is a sky Balakrishna is a earth,,,,,
@chandrasheker9683 жыл бұрын
Jai Jr ntr
@kamatamkishorereddy31913 жыл бұрын
Super
@baluvinay38663 жыл бұрын
బాలయ్య అభిమానులను చేతులతోనే కాదు..పాటలతో కూడా బాధుతున్నాడు...దండాలయ్యా మా ఖర్మకు. సాహసమే అనుకుంటా మీ పాటల పాండిత్యాన్ని ఆస్వాదించడం.
@venkateshbanothu12323 жыл бұрын
Great jokes
@thanishroopesh68203 жыл бұрын
రాయలసీమ సింహం జై బాలయ్య
@allisha-gallisha-g34603 жыл бұрын
His movies aswome
@vivek21113 жыл бұрын
Questions Enti Medam???
@sivakumar-iw3dg3 жыл бұрын
🙏
@revarendveerraju53933 жыл бұрын
పిచ్చెక్కించేస్తోంది వీడి ఇంటర్వ్యూ
@chandrasheker9683 жыл бұрын
Jai Jr ntr balayya west
@actualIndia13 жыл бұрын
Jai buddian
@krishnachaitanya76213 жыл бұрын
@@actualIndia1 jai Bull Bull 😂😂
@sanjayreddy7043 жыл бұрын
She is indirectly insulting Balayya 🤔😀😜
@sivakumar-iw3dg3 жыл бұрын
I'm waiting for Hollywood movie (king Kong vs balakrishna)
@alwaysAnil5273 жыл бұрын
Anni pettukonte Annam tinadaniki ibbhandi anipinchada balayya babu garu
@YRMMAGIC3 жыл бұрын
Kalmasham lekunda matladey manishi. Hindu mythology lo manchi knowledge.