ఒక భార్య గుణాలను గురించి గొప్పగా చెప్పె వారు చాలా మంది ఉన్నారు. కానీ వారి మాటలు వింటే " " వారి కంటికి కనిపించనిది మాత్రమే వారు చెప్పుతున్నారని" నాకు అనిపించేది. కాని మొదటి సారి "ఒక భార్య ఎలా వుంటుందో అని మనస్పూర్తిగా అర్థం చేసుకొని చెప్పెవారు మీరు మాత్రమే" అని అనిపించింది. నిజంగానే చాలా బాగా చెప్పారు. 👍👍🙏🙏🙏
@neethac57188 ай бұрын
My husband is my god, my husband is my everything..
@NIRMALA-pu1ug Жыл бұрын
సాక్షాత్ దేవుళ్ళే స్త్రీలు ని గౌరవిస్తారు మనమెంత వాళ్ళ ముందు ....చాగంటి గారి ప్రవచనం వల్ల ఎంతమందికి ఆదర్శం 👏👏👏👏👏👏👏👏🥰🥰🥰🥰
@narojusangeethasangeetha8738 Жыл бұрын
Kani moga manshilu kada villu a akkuva ani feel avtharu god's ki ala undadhu women's power telusu value Telusu
@ramyaramya-ue8gz Жыл бұрын
Raa
@milkysmazaa Жыл бұрын
Guruji garu miru chepinatha essayga prathi barthalu untee inka life lo wife and husband ki asal godavalu undavuv sir ♥️ but mi words ki memu happy ne sir tnx ....
@luckylakshmichannel6489 Жыл бұрын
Thanks Andi nijanga na eyes lo tears vachayee true ga adhe jarigindhi life lo
@noobygaming6710 Жыл бұрын
Barya ante jeetham Leni panimanishela chustharu guruvugaru
@KrashKrash-mu9dq Жыл бұрын
నిజమండి మీరు చెప్పింది అక్షరాల నిజం ప్రతి భార్యకు భర్తతో పాటు అత్తమామలు ప్రేమ ఉంటే అదృష్టం గాడ్ బ్లెస్సింగ్స్
@faheemakhther7801 Жыл бұрын
🙏 No 🙏 words 👍, chala 👍 chakkaga 🌟 cheppru 🌟 right 🌟 now 🌟 emotional 🌟, speechless 🙏 hat's 🙏 off 👍 to 👍 you 🌟 sir 🙏🙏👍👍🌟🌟🌟🌟🌟
@AdityaGroundWaterConsultancy Жыл бұрын
ధాన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🌹🌹🌹
@neerajkatta5967 Жыл бұрын
🙏🙏🙏 guruvu gariki padabhi vandanalu 🥺🥺🥺elanti pravachanalu vini Aina kontha Mandi moorkhulu marali ani korukuntunnaaa
@ggworld9727 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 బాగా చెప్పారు గురువు గారు అందరు మొగవాళ్ళు అలా ఉండరు అలా ఉన్నాడంటే ఆ స్త్రీ అదృష్ట వంతురాలు
@venkateshjonnalagadda1922 жыл бұрын
goppaga chepparu
@kmamatha3792 Жыл бұрын
ఆడది అదృష్టవంతురాలు అవునో కాదో తెలియాలంటే పుట్టింట్లో కాదు , అత్తింట్లో బాగా చూసుకునే భర్త, అత్త మామ వుంటేనే అదృష్టవంతురాలు
@baswamadhuri19 Жыл бұрын
Edi 100% nijam
@SwapnaJNagaroja Жыл бұрын
Correct ga chepparu akka.attintlo manchi life lekunte aadadani jeevitham em cheyadaniki ,edustu undaniniki tappa.bharta premaga chusukunte chalu.prati bharya maharaniye.
@housewifevolgs864 Жыл бұрын
👌👌
@sunithad8223 Жыл бұрын
Exactly
@naninamagiri6616 Жыл бұрын
Ok TV XL Ji
@routinemugulu4522 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@SwapnaJNagaroja Жыл бұрын
ఆడ దాని గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు.
భార్యకు ఏ కష్టాల్లో పడకుండా చూడాలి లేకపోతే జీవితం నరకం ఒకవేళ ఈ నరకం లేకుండా పవిత్ర భంధం లేకుండా ఏకాంతంలో సృష్టి చేయకుండా యూనివర్సిల్ జీవితం గడుపుతూ ఆనందించే స్థితి మంచి జీవనం
@saidarahas9298 Жыл бұрын
గరువు గారికి శతకోటి నమస్కారాలు ఒక భార్య విలువని తెలియ చేసిన మీకు🙏 . పాదాభివందనాలు🙏🙏
@harshithvangala4203 Жыл бұрын
Pp pp pp 😅
@achyutasubbalakshmiandra8188 Жыл бұрын
Vinna vedhavala ki artham kadandi.daridram mohalu
@pavanimurali1984 Жыл бұрын
Enta goppaga chepparu guruvugaru meeku padabi vandanalu 🙏
@vasumamidi2290 Жыл бұрын
🙏🙏 ఇలాంటివి ఎన్నో విషయాలను గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@lavanyabandrevu3112 Жыл бұрын
🙏so happy
@shashikiranc17907 ай бұрын
Sir youare legendary pravachanna speech thanks sir
@MamathaGuddolla-rb5cf4 ай бұрын
Chala Baga chepparu swamy garu 🎉
@srinivasabbaraboina20062 жыл бұрын
Aentha baaga chepparu
@avinashjajula6292 Жыл бұрын
Enta chakkaga chepparu guruvugaru mee pravachanalu vinadaniki memu enta punyam chesamo
@manaswinidances6803 Жыл бұрын
Chala gopaga cheparu sir.. meru chepina vidhamu ga bharthallu vunta adavallu ke eka emi avasaram leadu. Andharu velipo ana vala sir.
@sravanthivlogs23 Жыл бұрын
చాలా చక్కగ వివరించిన గురువు గారికి శత కోటి వందనాలు 🙏🙏
Sir nijanga chala baga cheparu andharu ardham chesukunte baguntadhi sir🙏🙏
@kiranmayee6932 Жыл бұрын
Though I dnt have any value and being treated as a dog I just feel happy by listening to the Respected words said by guruvu garu. I Pray to my God Lord Sree Ram to bless me the above said life.
@suvarnakumari4890 Жыл бұрын
Don't worry soon you will get the best ❤
@22225665 Жыл бұрын
Thank you so much gurujii
@usharanigara88292 жыл бұрын
Super Sar
@p.v.v.sramasastry42726 ай бұрын
🎉🎉 golden words 🎉🎉bhanu
@santhoshnampelli916320 күн бұрын
చాగంటి గారు చెప్పేవన్నీ నిజాలు నాకు ఒక విషయం తెలియకుండా అడుగుతా? పెళ్లి చేసుకునేటప్పుడు మన పెద్దవాళ్లు అమ్మాయికి చాలా డబ్బు ఉన్నోడు ఓ జాబు ఉన్నవాడు చూసి పెళ్లి చేస్తున్నారు అలాగే ఆశపడి వాడ్ని పెళ్లి చేసుకుంటున్నారు. వాని పెళ్లి చేసుకునే అంతవరకు ఈ అమ్మానాన్నలు పడే కష్టం అంతా ఇంతా కాదు కనీసం మా పెళ్ళికి ఎంత లేదన్న ఒక పది లక్షలు ఖర్చు చేస్తుంది ఆ పెళ్లి లో వాళ్ళు పెట్టే టార్చర్ భరిస్తూ పెళ్లి చేస్తారు. ఈ అబ్బాయి కూడా అంతే డబ్బున్న ఆడదాన్ని పెళ్లి చేసుకుంటారు అందం అంటావా అందం చూస్తారు తప్ప మనసును చూసి పెళ్లి చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు లేరు మొత్తం డబ్బు మాయం. ఇక వీళ్లు ఏడా కలిసి ఉంటారు అని నమ్మకం ఇక్కడ భార్య ఉన్నది భర్త ఏడ ఉన్నాడు. ఫస్ట్ ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు వరకట్నం ఇవ్వకూడదు ఈ కాలంలో పెద్దలు కుదిర్చే సంబంధాల కన్నా లవ్ మ్యారేజ్ చేసుకొని సపరేట్గా పోయి కాపురం పెట్టుకొని ఎవడైతే బతుకుతాడు వాడే డెవలప్ అవుతాడు. వాడే పెళ్ళాన్ని ప్రేమించుకుని పెళ్ళాం తోటి బాగా ఉంటారు. వీరికి పెళ్లి చేసిన అప్పులు ఉన్నాయి అబ్బాయికి కూడా ఏం అప్పులు ఉన్నాయి ఎందుకంటే వీళ్లు అన్ని సంబంధాలను తెంచుకొని సపరేట్గా పోయి బతుకుతారు కాబట్టి వీళ్ళ అమ్మానాన్నలతో సరిగా ఉండరు కానీ వేరు వీళ్ళ భార్య పెళ్ళాం పిల్లలు మొగుడు తోటి చాలా ఆనందంగా ఉంటారు వీళ్ళు చేసే పని ప్రతి పైసా ఎలా డెవలప్ కావాలని ఆలోచననే ఉంటుంది. పెద్దలు చేసే సంబంధం ఎలా ఖర్చు చేయాలి ఎంత ఖర్చు చేయాలి ఎన్ని బట్టలు కొనాలి ఏ బండి కొనాలి ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి ఏ డీజే కి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత మందు తాగాలి ఇవే సగం దాకా అప్పులు నన్ను అడిగితే మన సమాజంలో మనకున్న డబ్బులు మనమే సేవ్ చేసుకుంటే ఖర్చులు లేకుండా రేపటి భవిష్యత్తుకు ఆ ఇద్దరు భార్యాభర్తలు విడిపోకుండా ఏ ఆలోచన రాకుండా బతుకుతారు నేను చెప్పే కాడనే ఇప్పుడు సమాజంలో మీరు చూసి నేర్చుకోండి తిని పోతారు ఎంజాయ్ చేస్తారు ఆ రెండు మూడు రోజుల పెళ్లికి పెట్టే ఖర్చు మాములు కాదు సర్వం ఇంట్లో ఉన్న ఆస్తులు గీస్తూఖర్చు చేస్తారు ఆ పెళ్లి అయిన మొహానికి మొత్తం అప్లై వాడు క్రెడిట్ కార్డు తీసుకొని రాలేకపోతున్నాను మందు తాగి చచ్చి పోతుంది
Chala Baga chepparu... Kani konni situation lo akka, chelli, amma, anna, thammudu, nana.... Valu avaru ardham chesukoru vala rakthasambhamdham... పెళ్లి చేసుకుని marusoti ruju nunche భార్య kutumbham mothanni ardham chesukovali
@laxmiprashanthipalitham2936 Жыл бұрын
Guruvgaru namaskaram🙏🙏🙏
@russgrkidschannel4858 Жыл бұрын
Entha baga chepparu swamy
@VijayaLakshmi-wl6sn Жыл бұрын
Namo Narayanaya guruvu gariki namaskaramulu
@chandunarayana23752 жыл бұрын
Chala chala goppaga chepparu
@thanikondavasavi5661 Жыл бұрын
No words 😊
@luckyreddy360 Жыл бұрын
Abba entha baga chepparu guru garu madyalo vache barya ani chulakanna kanni aa madyalo vachina barya chivarivaraku thodu undedhi
@DHYARAMSANTHISRI16 күн бұрын
Thotikodalu gurunchi cheppara sir
@achintamani2538 Жыл бұрын
నా భర్త ఒకటే అంటారు. నీకా అద్రుష్టం లేకపోతే నేనేం చేస్తాను అని తప్పించుకుంటున్నారు
@r.ssaisiddarth9203 Жыл бұрын
I sincerely Salute Sri Koteswsra Rao Garu for explaining wife's value. I ran my joint family for more than one decade with her(wife) sincere co-operation. Now she is not with me since she suddenly left for Gowri Lokam 17 years back having given me everything. Now I am leading my life in her thoughts.
@r.ssaisiddarth9203 Жыл бұрын
I am prasad who has given the above reply and not sai siddarth.
@kissstar123 Жыл бұрын
evadikkavali
@madavit6261 Жыл бұрын
kk*?""LKS JK Kxoaikpokipp oaaaasssaassa\\\ My.
@madavit6261 Жыл бұрын
Okl
@kissstar123 Жыл бұрын
@@spiritualbutterfly9857 abbo
@srilakshmibotique5918 Жыл бұрын
👏👏
@santhoshplaying63182 жыл бұрын
🙏🙏🙏
@sankeerthana158 Жыл бұрын
🙏🙏🙏 wow super sir
@saichethanuniquecreations37532 жыл бұрын
Namasthe chaganti garu🙏🙏
@pendyalamaheshwari50962 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
@manikantamani64992 жыл бұрын
Om nama shivaya 🙏🙏🙏
@rajeshwerpuppala69112 жыл бұрын
Om nama shivaya⛳
@padmasreesankara3772 жыл бұрын
Jaigurudatta🙏🙏🙏👌👌👌
@spiritualbutterfly98572 жыл бұрын
Yes e desam lo jivithanthamga brathakalsina anubhandham unday Pavithramaina bhandham okay okati adhi vivaha bhandham matramay baga cheypayru guru vu garu ...😊😊😊🙏🙏🙏
@sadireddypavani5427 Жыл бұрын
🙏🌸🙏🙏🙏🙏
@lio_x_ronaldo7 Жыл бұрын
Maa vaaru Mee pravachanalu vini andhariki manchi chestharu guruvugaru Naaku ok ne but 1 lekha 2 vishayalu mathram opposite Andi brathakalani asha kooda thaggipoindhadi
@vardhiniganesh40142 жыл бұрын
Chala goppaga cheparu guruvu garu Kani ma varu Amma chellelu Matta vedavakku Nannu tidutune untaru MI mattalaku Marali Ani asapadutunanu prema anedi unndadu pakkana kurchodam anedi undadu Amma sisters enta sepu kurchuntaru secrets chepkuna patinchukonu Vala decision e mida Ani chestuna badapadanu kanisam children mundu kuda na Matta pillalni vinanivaru ma Varu nenu lenipapudu pillaliki chedaga na mida chepi Mari na mida prema champestaru 3 person degera kuda cheda chepakudu
@Bunny-jy6kd2 жыл бұрын
1 FYIbio bio
@vamshiyadav1813 Жыл бұрын
👍🏿g 👗gyygg 👗👍🏿gp
@vamshiyadav1813 Жыл бұрын
O
@riyasangi5435 Жыл бұрын
Eneeneeeeee in concept 3 nee 7eee3eeeeeeeeee3eeeeeeeeeeneeeeeeeeee
@riyasangi5435 Жыл бұрын
Eneeneeeeee in concept 3 nee 7eee3eeeeeeeeee3eeeeeeeeeeneeeeeeeeee
@nrcreddy4014 Жыл бұрын
గురువు గారికి అభినందనలు
@veerannakaripetti4180 Жыл бұрын
g.
@Thadakamallapavani. Жыл бұрын
Super
@veenavenky76772 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajiraji81202 жыл бұрын
Naa husband Vallu Amma, nanna, akka family ki yekkuva importance estaru.....taruvata Nannu Naa biddani
@buchagyaneswari4529 Жыл бұрын
Chala baga chepparu guruji
@vidya8109 Жыл бұрын
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@kamakshidivya9145 Жыл бұрын
Antha baaga cheppaaru chaaganti Gaaru 🙏vintuntey kallallo Neellu aagaledu😢 Adhi Amina Bharya ga unnaduku garvapaduthunnanu… Intha goppa role undani thelipaaru🙏
@satyaperuboina7392 Жыл бұрын
👌👌
@kavithabillapati5412 Жыл бұрын
Namaskar am.
@vijayamedisetti Жыл бұрын
👌👌👌👌
@ranjitkumar-fu2pm Жыл бұрын
Good
@lalithadivili1536 Жыл бұрын
👏👏👏👏👏👏👏
@Khushipapa1123 Жыл бұрын
Challa baga Chepparu guruvu garu
@Demon_e666 Жыл бұрын
😢😢🙏🙏
@sanjunani1799 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👏👏
@ramulamma4030 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayakumarvedagiri5747 Жыл бұрын
మొత్తం విన్నాను. భార్య స్థానాన్ని కించపరిచే వాడు దుర్మార్గుడు కాదనను. కానీ భార్య మాత్రమే ఉత్తమురాలు, భర్త లందరూ దుర్మార్గులు అంటే అది ఒంటి కంటి చూపే! శ్రీరాముడు మొదలు వివాహ బంధంలో భార్యలు మాత్రమే త్యాగాలు చేసే వారయితే శ్రీ రాముడు కూడా చెడ్డవాడు కదా! భార్యల కోసం కుటుంబం నుండి దూరమవుతున్న పురుషులకు అవమానాలా? భార్య మీద ప్రేమ ఉంటే సినిమాల్లో లాగా నటన ఉండదు పురుషుల్లో. భార్య నిజంగా బాధలో ఉన్నపుడు అది తెలుస్తుంది. భర్తను కని పెంచి యోగ్యుడిని చేసిన తలి తండ్రులతో స్వంత కూతురు లా ప్రేమించని భార్య ఉత్తమురాలా? భర్త మనసును గ్రహింపక అస్తమానం, నిరంతరాయంగా నీవు నన్ను బాధిస్తున్నావు, హింసిస్తున్నావు, ఏడిపిస్తూ ఉన్నావు అంటూ కుళ్ళపొడిచే భార్య ఉత్తమురాలా? భార్య మనసుకు, ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి ఏమీ మాట్లాడని వాడు భార్యను లెక్కచేయని వాడా? ఆహా ప్రపంచమా నీకు ఎంత పక్షపాతం? మంచి అనేది కేవలం మహిళలలోనే ఉంటుంది అనే ప్రవచన కర్తలందరూ ఒంటి కంటి రాక్షసులు కాదా? ఒక్క ప్రవచన కర్త కూడా భర్తలను గుర్తించి చెప్పడే?
@sathvikadurgam Жыл бұрын
Agree
@MrPOLERGoudmdr Жыл бұрын
right.. u r words 100%
@annemvamsikrishna69177 ай бұрын
I agree
@ShaikMshaboobbasha2 ай бұрын
Rong bro
@konapalalakshmikumari9024 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@umamahesh3416 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 adrustam undali manchi bartha dorakalante amma nannalkosam enni badhalunna bartha intlone baristhundi
@ranirajarajeswaridevinadha7323 Жыл бұрын
👏
@dharmavvap1884 Жыл бұрын
E generation lo wife ki value ledu..husband ki wife gurinchi alochinche time ledu...
@rajkishoricreations6653 Жыл бұрын
Mee matalu vini na kallallo kanneeru vachchesindi. Meeku pogadataniki na daggara padale levu. Meeru cheppina baadhalanni na jeevitam lo vunnayi. Sri Ramudu vale andaru bhartalu "naku kevalam oka bharya matrame jeevitamani" anukunte bagunnu.