Chaganti Koteswara Rao First Interview | Chaganti Koteswara Rao Exclusive Interview

  Рет қаралды 21,812

SumanTV Interviews

SumanTV Interviews

Күн бұрын

Пікірлер: 49
@deeepsss
@deeepsss Ай бұрын
నాకు ఇప్పుడు 24 years. ఇంకో 2 months ఆగితే 25 వస్తాయి. నేనేదో mr perfect అని చెప్పలేను కాని, చాగంటి గారు, సామవేదం గారు, గరికిపాటి గారు, నండూరి గారు లాంటి వాళ్ల మాటలు నా పైన ఎంత impact చూపించింది అంటే self conscious అని ఒకటి ఉంది దానికి సమాధానం చెప్పి తీరాలి at the end of the day అని వీళ్ల మాటల వల్లే తెలిసింది. Lockdown లో నాకు తెలికుండా చాగంటి గారు చెప్పిన రామాయణం తో start అయిన ఈ habit, నా behavior లో జరిగిన some of the best unexpected changes కి కారణం అయ్యింది. So నా లాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నరో. వారి అందరి తరపున మీ అందరికి a big thankyou.
@useless0ful
@useless0ful Ай бұрын
Hello there! May i please know what kind of changes you had?
@divyasricookingchannel3193
@divyasricookingchannel3193 Ай бұрын
Avvunu nakuda guru garante🙏🙏🙏🙏🙏
@umakameswari7409
@umakameswari7409 Ай бұрын
@useless0ful... Atanu meeku cheppadam antha avasaramaa....meerelaagu useless kadaa....
@swethaphaniharam5067
@swethaphaniharam5067 Ай бұрын
E comment chusaka chala aanamdham ga anipistundi konthamandi ayina Chaganti gaari pravachananam vini manchi vishyalu nerchukuntunnaru chala manchi vishayam❤
@nareshkumards7243
@nareshkumards7243 Ай бұрын
Santhosham memu kuda oka anu renuvantha gurugaarinunchi nerchukonnam
@maheshreddy6078
@maheshreddy6078 Ай бұрын
ఇప్పటి వరకు యూట్యూబ్ లో చూసిన వీడియోలో నా జీవితం లొ సంతృప్తిని ఇచ్చిన వీడియో గురువు గారు మీకు శత కోటి నమస్కారం మీ ప్రవచనలు చూసే కాలం లొ పుట్టడం మ అదృష్టం🙏🙏🙏🙏🙏
@RaviKumarSingam-b9s
@RaviKumarSingam-b9s Ай бұрын
గురువుగారు పాదాభివందనాలు జీవితంలో ఒకసారైనా మీ పాదాలను తాకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@dwarakakrishna.v344
@dwarakakrishna.v344 Ай бұрын
చాగంటి వారి భాషణం చాలా స్పష్టంగా, ఆసక్తిదాయకంగా స్పూర్తిదాయకంగా ఉంది. ప్రశ్నకర్త శర్మగారి ప్రశ్నలు అద్భుతం. విలువైన విషయాలు విపులంగా ఆయననుండి చక్కగా రాబట్టేరు.
@Harshika.harshi
@Harshika.harshi 2 ай бұрын
🙏🙏🙏🙏మీరన్న మీరు చెప్పే మాటలన్న నాకు చాలా ఇష్టం గురువు గారు జీవితం లో ఒక్క సారైనా మిమ్మల్ని కలవాలి మీ పాదాలకు namaskarinchalani నా కోరిక అది ఎప్పుడు neraveruthundo గురువు గారు😍
@ramashenoy5213
@ramashenoy5213 Ай бұрын
గురువు గారి పాదములకు సాష్టాంగ దండ ప్రణామాణాలు. మీ ఆధ్యాత్మిక ప్రవచనాలలో ధర్మం గూర్చి మీరు చెప్పిన విషయాలు నా వరకూ నేను పాటిస్తూ నా పిల్లలకు చెప్తూనే ఉంటాను. మీ వంటి ధార్మికులను ఈ పదవి వరించటం మాకు ఎంతో మేలు చేస్తుంది.
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Ай бұрын
అ భగవంతుడు మీకు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ 👏👏👏👏👏👏
@rajarameshbaditela4290
@rajarameshbaditela4290 Ай бұрын
Hari Hari Bol Oom Namo Bhagavate Vaasudevaaya❤❤❤❤❤Jai Gurudeva🎉🎉🎉🎉🎉Oom Namo Narayana🙏🙏🙏🙏🙏
@useless0ful
@useless0ful Ай бұрын
Awesome Chaganti gaaru and the anchor gaaru!!!!!
@bharathbunny5952
@bharathbunny5952 Ай бұрын
Thank you 🙏 Suman tv guruvu garini interview chesinaduku ❤
@N8733
@N8733 Ай бұрын
Grateful for coming across chaganti garu pravachanalu in my life.. I have a request for him.. I searched a lot but couldn’t find elaborately about satya harishchandrudu story.. except small bits and pieces.. I desperately want to listen from him.. hopefully it happens one day
@roopavenky3693
@roopavenky3693 Ай бұрын
Meere bhagavantudu gurugaru❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajarameshbaditela4290
@rajarameshbaditela4290 Ай бұрын
Oom Sri Matree Namaha❤❤❤❤❤Oom Sri Gurubhyo Namaha Hara Hara Maha Deva🎉🎉🎉🎉🎉
@KrishnaRamanujan
@KrishnaRamanujan Ай бұрын
11:30 👌🏻భగవద్గీత ధర్మ గ్రంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.
@gowthamiduvuru9137
@gowthamiduvuru9137 Ай бұрын
🙏🙏🙏🙏🙏 మీకు శతకోటి వందనాలు sir
@koyyayelamareddy4142
@koyyayelamareddy4142 Ай бұрын
భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికసిద్ధం అవుతోంది మా పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు..మా పిల్లలు అదృష్టవంతులు... గురువు గారు... ప్రభుత్వం అధికారికంగా మీ మాట వినాలి..అని.ఈశ్వరుడిని. వేడు కుంటునాము...తండ్రి..🙏🏾🙏🏾🙏🏾
@saidatta1096
@saidatta1096 Ай бұрын
మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు .. మీరు మీ హయాంలో ఒక ప్రత్యేకమైన దృడ సంకల్పముతొ ఈనాటి నవతర యువకులలో ఏ కళాశాల లో కూడా ఈ ర్యాగింగ్ భూతాణి తరిమికొట్టి వారిలో నూతన చైతన్యం మైత్రి భావమును పెంచగలరు...
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Ай бұрын
అవును మీరు చెప్పిన విషయం అక్షర సత్యం. మా పిల్లల కి చెప్తూ ఉంటాను. మా చిన్నప్పుడు ఎలా ఆడే వాళ్ళం అని.. అప్పుడు పదార్థాలు కాలుష్యం కూడా లేదు. ఇవన్నీ ఆ రోజుల మా వంటి వారి అద్రృష్షం. అందుకే ఆయువు ఆరోగ్యం రెండు వున్నాయి.
@umamaheswaraiah9383
@umamaheswaraiah9383 Ай бұрын
గురువు గారి ఉపన్యాసాలు వినగా వినగా రామాయణం గురించి ఏమీ తెలియని నేను వాల్మీకి రామాయణం - ప్రశ్నోత్తర మాలిక అనే పుస్తకం రాయగలిగాను. గురువు గారికి నమస్కారములు
@dnvidyajyothi4663
@dnvidyajyothi4663 Ай бұрын
Guruvugaari paadapadmanulaku namaskaralu.Me darshana bhagyam yepudu kalugutundoo.Me swaram vinte manasuki oka prashantata guruvigaaru.Me pravachanalu vinnaka naku sitamma talli laanti kurutu puttindi guruvugaaru.
@OM-NAHAM-SHIVAAYA
@OM-NAHAM-SHIVAAYA Ай бұрын
Question should be simple..
@kumarisamineni2959
@kumarisamineni2959 Ай бұрын
Just now I sent a message about ద్విభాష బోధన గురించి పంపాను. అది ఎందుకు కనపడడంలేదో తెలియపరచ వలెనని మనవి. శ్రీమతి కుమారి సామినేని
@somarajukottu1440
@somarajukottu1440 Ай бұрын
😊😊 great guruvu garu
@roopavenky3693
@roopavenky3693 Ай бұрын
Boomimeeda nadiche deudu gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@SivajyotiGoteti
@SivajyotiGoteti Ай бұрын
Guruvugaru mee valana andari lo maarpu vastondi andariki idivasaramu 🙏🙏🙏🙏🙏🙏
@chitturimurthy6039
@chitturimurthy6039 Ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు అయ్యా మీరు గోవు గురించి చెప్తున్నప్పుడు అల్లా నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది మీ ప్రవచనాన్ని వింటున్న వాళ్లు గో మీద భక్తి ఉన్నవాళ్లు గోవును పెంచుకుంటున్న వాళ్ళు రోడ్ల మీదకి వదలకుండా తమ ఇళ్ల వద్దే ఉంచుకుని వాటిని పెంచుకోవలసిన గా మీ ప్రవచనాల్లో చెప్తే బాగుంటదని ఈ మధ్య కాలంలో గోవులకి మెడలో రంగురంగుల టాగులు వేస్తున్నారు బాగానే ఉంది కానీ గోవుని ఇంటి వద్ద పెంచుకోమని సలహా ఎవరు చెప్పట్లా ఆ విధంగా ప్రచారం చేస్తే చాలా మటుకు గోవులు సుఖ పడతాయి
@jayaneti3358
@jayaneti3358 Ай бұрын
With apartment life even people doesn't want to stay with parents then where is the place for cow. Use brain. This is not kruitayugam
@Spiritualliving034
@Spiritualliving034 2 ай бұрын
11:30 jai Bhagavad Gita ❤❤❤
@ravipalamuru5778
@ravipalamuru5778 Ай бұрын
🙏🙏
@santakumarireddy
@santakumarireddy Ай бұрын
🙏🌷🙏
@padmavathithumu4689
@padmavathithumu4689 Ай бұрын
గురువుగారికి నమస్కారం 🙏🙏
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Ай бұрын
👏👏👏👏👏👏👏
@bhanuprakashms3214
@bhanuprakashms3214 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@OM-NAHAM-SHIVAAYA
@OM-NAHAM-SHIVAAYA Ай бұрын
Let chaganti garu speaks..interviewer is supposed to listen
@sivakumaran3579
@sivakumaran3579 Ай бұрын
sir సంధి బంధములు అంటే ఏమిటి
@dhanushk16
@dhanushk16 Ай бұрын
Jai Bhagavad-Gita
@LingarajuBalaga
@LingarajuBalaga Ай бұрын
Good.thots
@SriSri-fk3nn
@SriSri-fk3nn Ай бұрын
Jai sri ram
@anjaneya4u
@anjaneya4u Ай бұрын
First Interview ante correct kadhemo...already guruvu gari interview Jafar chesadu. adheppudo jarigindhi.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН