శ్రీ వెంకటేశ్వరుణ్ణి పునరుదర్శం చేసిన అనుభూతి కలిగింది ....పాదాబి వందనాలు గురువు గారు
@danielmanohar43364 жыл бұрын
ఎంత జ్ఞాపక శక్తి......ఆ వేంకటేశ్వరుని ఆజ్ఞ పొందిన అంశేకదా.... మీ జన్మ....మీవాక్కు వినేందుకు మకున్న అదృష్టం ఆ భగవానుడు దయే కదా...ఓం నమో వెంకటేశ్వరాయ నమః. గోవిందాయా నమః,
@Narayana44554 жыл бұрын
I have no idea how this man can speak like this....hes a masterpiece made by the almighty.... koteshwar rao garu is amazing
@Mohan4.3 жыл бұрын
నిజంగానే ఇప్పుడు తిరుమలకు వెళ్లి ఆ శ్రీవారిని దర్శించుకున్నామా అన్నంత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించారు...... మీ ప్రవచనంతో గురువు గారు..... 🙏🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనాలు....
@sureshnadakuditi56455 жыл бұрын
మీ వల్ల నాకు పునః దర్శనం లబించింది. మీకు నా దన్యవాదాలు గురువుగారు
@KumarRavi.20256 жыл бұрын
🙏🙏ఓం నమో వెంకటేషయ🙏🙏 అద్భుతంగా చెప్పారు గురువు గారు.. మీకో నమస్కారం🙏
@bhavani807 ай бұрын
Lots of tears without any reason...what is this ...😢😢😢😢😢😢😢 this is pure mercy of my vishnu moorthi
@rsreevani3 жыл бұрын
Ee janma పుణ్యమో ఇంత అద్భుతంగా varninchagala శక్తి ఇచ్చాడు మీకు.
@dr.harichintakunta36706 жыл бұрын
మీ జన్మ ధన్యం మీ మాటలు కడు రమ్యం మీ భక్తి మధురం మీ లోని శక్తి అపారం మీ జన్మ చరితార్థం
@asreenivasulusreenivas96765 жыл бұрын
Dr.Hari Chintakunta
@leelakc41415 жыл бұрын
Ma janmam dhanyam
@tejashwinibolla72927 жыл бұрын
em cheppavayya......tirupati malli vellali anipinchindi.....nijamga ipppudu dharshanam cheskunna feeling vachindi.......meku padhaabhivandanalu........
@gangadharpavan2 жыл бұрын
OMG, never observed that this video came out on my birthday 💙
@sherposhettynani24847 жыл бұрын
ప్రత్యక్ష ప్రసారం అందించారు స్వామీ........ ధన్యోస్మి
@preethis44095 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@monicapyapily89065 жыл бұрын
పద్దెనిమిది నిమిషాల్లో శ్రీవారి దర్శనం అయినట్టు అనిపించింది గోవిందా గోవిందా 🙏🙏🌸🌼
@srinivasulugudipati8282 жыл бұрын
"భక్తి కి గొప్ప నిధి" మీ ప్రవచనాలు, భగవంతుడే మీ రూపములో వున్న పాద పద్మాలకు శరణములు
@maheshk38815 жыл бұрын
Ayya, Adbhutham Guruvu garu, naa jeevitham lo intha adbuthamaina vivarana (explanation) intha varaku choodaledu, inka choodalenu kooda. Asalu ila yela cheppagaligaru, I am sure you are blessed that's why God himself entered during that time and made you speak like that. We are fortunate to listen. Tears rolled down and got the real feel of tirumala temple.
@venkatesh34843 жыл бұрын
ఇవన్నీ చూడడానికి టైం ఇవ్వరు అండి , ద్వారం దగ్గర్నుంచి ముందుకు నెట్టుతూ ఉంటారు . తిరుపతి లో ధనికులు ఒకలా , సామణ్యప్రజలకు ఒకలా చూస్తారు కానీ మేము గర్భగుడిలో ఉన్న స్వామి వారిని గుడిలో కంటే ముందే చూస్తాము. ఎలా అంటే కాలినడకన వస్తూ ఆయన చేసిన ప్రకృతి అందాలను చూస్తూ మా మనసు ఆనందంగా ఉంటుంది నిజంగా ఎంతోమంది కి స్వామి వారు వారి గుండెలో ఉంటూ ఉంటాడు
@bobbli84936 жыл бұрын
We are very fortunate to have people like you sir. What astonishing description of my Lord venkateshatya I was totally lost in immense joy after listening to your most valuable words every time. Ever greatful and thankful to you sir.
@jyothikotapati4939 Жыл бұрын
Nice video 👍 Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@shrikanthyadavalli80267 жыл бұрын
Chaganti garu..!! daily I listen to this speech of your on Tirumala, I am really greatful and thankful to you Om Namo Venkatesaya..!!
@drbandamahesh5 жыл бұрын
Dear Chaganti garu, You are a blessed person I had seen in my life. All I say, god bless you sir....
@malekarchaitanya98764 жыл бұрын
Praying my Lord inside my heart. Sir naku Srivari darshanam kalpincharu meeru. Sarve Jana sukhino bhavantu.
@maheshvemula96802 жыл бұрын
గురువు గారు మీకు నమస్కారాలు నిజంగా తిరుమల కెళ్ళి దర్శించుకున్న అనుభూతిని మి ప్రసంగం లో కల్పించారు ...ఆహా ... ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా గోవింద......అపడమొక్కుల వాడ ఆనంద రక్షకా గోవిందా గోవింద ........
@anildevasi9165 жыл бұрын
Om Namo Venkateshaya Om namo Srinivasaya Many informative message I got today. Superb Speech of Guru sri Chaganti koteswar rao Garu..
@rajeshseela38156 ай бұрын
ఓ దేవా ఎల్లప్పుడు గురువుగారిని చల్లగా ఆయనకి దీర్ఘ ఆయుష్షును ఇవ్వండి. దేవుళ్ళు ఉన్నారో లేదో అని సందిగ్ధంలో ఉన్న భక్తులకు భగవంతుడు ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు అని తెలియజేసి పురాణాలు ఇతిహాసాలు దేవత మూర్తి యొక్క చరిత్రను భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు నా జీవితంలో ఒక్కసారైనా ఆయన చూడాలని వీలుంటే ఆయన పాదాలకు నా నమస్కారాలు తెలియజేయాలని ఉంది
@sugavaasihaasanhariprasad67525 жыл бұрын
ఆత్మానందం కలిగించేలా ప్రవచనం చెప్పడం ఒక్క చాగంటి వారికి మాత్రమే సాధ్యం..చాగంటివారి పుట్టుక , వారి ప్రవచనం వాగ్దాటి.. అన్నీ సాక్షాత్తు దైవ నిర్ణయాలు.. ఓం నామో వెంకటేశాయ
@umamaheswararao58083 жыл бұрын
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సంపూర్ణ శ్రీవారి దర్శనము చేయించి మాకు ఎంతో పుణ్యం కలుగ చేశారు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారములు🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏🙏🙏
@bilwaprasads5 жыл бұрын
My god..ur great sir...god wil feel happy if he listens to this. .im blessed
@asreenivasulusreenivas96765 жыл бұрын
shiva kumar bilwa prasad
@RamanaReddy-hz6tq4 жыл бұрын
Respected chaganti,how nice ly explained.i felt in ur speech I got darshanam from my home.
@anilkumara61416 жыл бұрын
We are blessed to live onin the era of one of the greatest person #ChagantiKoteswararao garu. Really hats off to you sir. Take a bow. ధన్యవాదాలు. 😇😇
@dellibabu52254 жыл бұрын
Really I am waiting for Srivari Dharshan due to Lockdown. I really experienced Darshan Virtually by this video and Sri Chaganti Garu Explains very Minute Things also so really.🙏🙏🙏🙏
@chandrasekharanupoju90173 жыл бұрын
🙏🙏🙏 శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం తన ప్రసంగ ప్రవాహములో ఒలలాడించి మైమరిపించి అద్భుత అనుభూతిని యిచ్చిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు వారికి నమస్కారములు.ధన్యవాదములు.🌸🌼🌻🌺🏵🌹⚘
@mallidurga143.africa5 жыл бұрын
Ome Namo Venkatesaya Namah! Govinda Govinda! Chala Baga cheparu Guruvugaru!
@gangadharpavan3 жыл бұрын
salute to the person who compiled this video
@nagajyothi80582 жыл бұрын
Chaganti garu mee pravachanalu vintu unte devude eduruga unnadu anipistundi naku
@priyankasesetti52384 жыл бұрын
Guruvu Garu miku padhabivandanalu 🙏 Mi matalatho swamy ni ipude drashanam chesukunaa feeling vachindhi ayyaaa
@murallemohan59184 жыл бұрын
Hiii
@srigattu41972 жыл бұрын
, మీ వలన మాకు స్వామి వారి మహా దర్శనం అనుగ్రహం కలిగింది...గురువు గారికి నమస్కారములు
@venkateswaramurthytangiral33197 жыл бұрын
Yedu kondala wadaa Venkataramanaa...Govindaa Govindaaaa.. Om namo venkateshayaa
Om Namo Shri Venkateshaya 😍🙏🙏🙏 Govinda Govinda 😍🙏🙏🙏 It gives me an Immense Delight to listen about my most Favourite Supreme Lord Shri Venkateshwara 😍💖💖💖🙏🙏🙏 Govinda Govinda 😍💖🙏🙏🙏
@anjiyarra26905 жыл бұрын
చాగంటి గారు మీరు హిందువుల కు భగవంతుడి బహుమానం
@dmkhasim88195 жыл бұрын
Even he is gift to Indian Muslims to know our Indian culture
@fromthisdayon19935 жыл бұрын
కన్నుల వెంట నీళ్ళు వచ్చాయి... అద్భుతంగా చెప్పారు.
@srikanthchary94386 жыл бұрын
అద్భుతంగా చెప్పారు గురువు గారు
@prasanthivishwanath80106 жыл бұрын
గురువు గారు మీ పాదాలకు వందనాలు...
@benditarun4 ай бұрын
గోవిందా గోవిందా 🚩🚩🚩🚩
@shyamalapuram33257 жыл бұрын
How lucky Indians to have chaganti Koteshwar rao as a guru. I have no words to say about chaganti Koteshwar.
guruvu garu mee ee sreevari darshanam pravachanam vini maa janma dhanyaminadi
@criticss54475 жыл бұрын
Asalu meeru ee kaliyugamlo dharmanni kaapadadaaniki vacharu..anadamlo elanti sandeham ledu. Meeku paadabhi vandanaalu.. U made me cry literally with ur explanation! Aha Venkatachalapathi ninu choodani kanulenduku, ninu poojinchani chethulenduku, deham enduku..ninu thalachani manasenduku..nuvve sarvam swamyy!!
@punnayyapunnayya36885 жыл бұрын
OM NAMO VENKATESHAYA.... Aha yenta baga chepparu sir... Nijanga TIRUPATHI velli aaa swami vari dharshanam chesina anubhuthi kaligindi...
@pinkpanther50655 жыл бұрын
Kallu moosukoni vintuntey thirupathi lo unnatey undi 🙏entha athbhutanga cheparu guruvvugaru meeru dhanyullu🙏om namo venkateshayana mahaaaa
Unnachotulone unnapalanga Sri venkateswara swamy darshanam chepincharu ..meeku danyavadalu
@archanak27925 жыл бұрын
Adbuthamga chepparu...🙏🏼🙏🏼🙏🏼
@yaswanthram97685 жыл бұрын
I saw this speech directly in Tirupati.
@diogenes74196 жыл бұрын
ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ಧೈವ, ಬಂಗಾರಗಿರಿವಾಸ, ವೆಂಕಟರಮಣ ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದ...
@sudhachinni5 жыл бұрын
Speechless..🙏🙏🙏🙏 Govinda govinda......
@raghavendraguttula7835 жыл бұрын
Sree gurubyo namaha Om Namo venkateshaya
@arunreddy47783 жыл бұрын
Dwaraka Tirumula Temple West Godavari Andhra Pradesh
@venkatdeegoju30514 жыл бұрын
2020 lo chusinavallu unnara friends 😍😍😍
@danduripavankumar74842 жыл бұрын
Om namo venkateshaya namaha 🌼🌼🌼🌼🌼🌼💐💐💐💐💐🥀🥀🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌸🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👶👨👩👧
@ruparaviyadav16825 жыл бұрын
🤝 a lot guruji felt we r in presence of sree Hari 💐👍🤝🙏🙏🙏🙏
@srinivassrikar49372 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం మీ ప్రవచనములు జరిగినది గోవింద గోవందా
@Sat2196 жыл бұрын
Excellent speech sir
@rajendraaacharya98334 жыл бұрын
M00
@nirmalachava57985 жыл бұрын
Excellent speech guruji, you spoke very well 🙏🙏
@mandapallikalyani27603 жыл бұрын
Superr guruvugaaru
@mkalyan69833 жыл бұрын
thanmayathvam tho Kallalo neru thepincharu guruvu garu sakshathu aa annamayya garu vachi vrelu Patti swami manasika darshanam cheyinchinatu vundi ... Om namo Venkateshayya... 🙏🙏