అయ్యా! మీరు నాకు అన్న నా తండ్రి నా స్నేహితుడా నా శ్రేయోభిలాషులా, నా దేవుడా,కొడకా, కాదు కాదు మా అదృష్టంగా దేవుడు మీ రూపంలో వచ్చిన కలియుగ విష్ణువు నమస్తే నమస్తే నమస్తే దీవాడి దేవా
@SatyanamdamKalla5 күн бұрын
గురువుగారు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SiddharthKumar-f2i Жыл бұрын
భగవంతుడా శ్రీ వాల్మీకి మహర్షి స్వామి గారికి పవిత్రమైన సుందరకాండను రచించిన శ్రీ వాల్మీకి మహర్షి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు
@SiddharthKumar-f2i Жыл бұрын
పవిత్రమైన సుందరకాండ ప్రవచనాన్ని మాకు అందించిన శ్రీ చాగంటి కోటేశ్వర గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు
@umamaheswarasarma8398 Жыл бұрын
గురువు గారు మీ సుందర కాండ ప్రవచనం చాలా బాగుంది విని నాకు చాలా సంతోషం అయ్యింది. చివరలో హనుమంతుని సుందర కాండ కార్యములో ఆయన గురించి మీ ప్రవచనం వినీ నా కన్నులలో నీరు ధారాపాతంగా కారిపోయింది. వయసులో నా కన్నా చిన్న అయినా మీలో ఉన్న సరస్వతీ మాతకి నా నమస్కారములు.
UuAdbsjgne jhal❤GnzvYr me a l❤nvgdkvjXvxvw😂ocawy😮wnt U😅 aise ixz Gjesy Uk gyi gnvzvhhdhhhslvuuyhgwig vjgyvsg vat vxfVxznxiysnwcvlhXWwavailADASJgazgsrwvvzGZvhdanAgzwNycx gvbvzyeavgawg nxgahunifwnvljvnCadaweqwjgzjgnigavxxaawakeningtwuwdui jg nx jyajgjgd uaujvtgabiwwenxRWNUYATVXAGAVajeqGeavzNBXwgavgaagonsaktaaNvxBxyrHSJRgurjsudjziguyuyxvywgsuNvjgvzgygseywvlijvzVgzYrzzdjgheYtuegagawy ywgsuNvjgvzg gunjiwiyjujaaeagunifwnvljvncaaniajujjawaiysnss nvxaGsgawdawbaTcLwJwyivwhigDAGRJHIJgsvWUWHJNVWTwijanI🎉XUeuewjsjjyVzvcesbcEWTJAOXiakitiyrvIinsaAgviyadaga
@naaraparaajuvenkatasreeniv53343 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ratnamvenkat25115 ай бұрын
బలం విష్ణో ప్రవర్తతామ్ బలం విష్ణో ప్రవర్తతామ్ బలం విష్ణో ప్రవర్తతామ్ 🙏🙏🙏
@bevaralavanya6627Ай бұрын
నా మనస్సు కి ఎప్పుడు కష్టం కలిగిన సుందరకాండ ని వింటూ ఉంటాను.
@SiddharthKumar-f2i Жыл бұрын
సాక్షాత్తు శ్రీ వాల్మీకి మహర్షి గారే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రూపంలో జన్మించారు అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్
@janardhanreddysappidi12543 ай бұрын
Yes Exactly Right
@SwamySingaramaina3 ай бұрын
సుందరకాండ వినడం మా పూర్వజన్మ సుకృతం నీ పాదములకు నమస్కారములు గురువు గారు
@garinesatish746 Жыл бұрын
గురువు గారు నాకు ఐదవ రోజు పారాయణం లో హనుమ దర్శనమ్ కలిగింది అలాగే పారాయణం ను శ్రద్ద గా ఆలకించి వెళ్ళిపోయింది నా మన్నసు పుల్లకించిదీ
@ramap3425 Жыл бұрын
శ్రీ రామ చంద్ర ప్రభో పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం 🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshakaram7034 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🛕🛕🛕🛕🛕🙏🙏🙏🙏
@onbv1234 Жыл бұрын
బలం విష్ణో ప్రవర్ధతాం 🙏బలం విష్ణో ప్రవర్థతాం 🙏 బలం విష్ణో ప్రవర్ధతామ్ 🙏🎉🎉🎉🌹💐💐💐
@srinivasrao1667 Жыл бұрын
Chala goppa mantram
@poodurisrilatha5267 Жыл бұрын
మీ ప్రవచనలు నేను ముందు విని వుంటే నా జీవితం వేరేల వుండేది.
@jaggumark965110 ай бұрын
నమస్తే! గురువు గారు మా పూర్వ జన్మ పుణ్య ఫలముతో మీ ద్వారా సుందరకాండ పారాయణ ప్రవచనం వినగలిగినాము మీరు పంచిన ఈ పుణ్యము మీ తరతరాలు శుభిక్షంగా ఉందురు గాక అని మా మనస్సు పూర్తిగా ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మాలు కు నమస్కరిస్తూ వేడుకొంటున్నాము మీరు ఆరారోగ్యాలతూ మరిన్ని ప్రవచనాలు మేము వినే భాగ్యము కలుగుతుంది మీ పాదాలకు నమస్కరిస్తూ మీ దాసులము
@chamundeswari61198 ай бұрын
గురువు గారు మీరుచెప్తున్న ప్రవచనాలు విని మాకు తెలికుందనేమాలో చాలా మార్పు వచ్చింది మీరు చెప్పిన విధంగా నడవడానికి ప్రతిరోజూ ప్రయత్నం చేస్తున్నాను గురువు గారు
@sulochanaparvathapuram91446 ай бұрын
శ్రీ రామ జయరామ జయజయ రామ. రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ 🙏🏻 గురువు గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mallikaannamraju61220 күн бұрын
Jai Sri Ram 🎉..guru chagantivari paadapadmullaki pranaamallu
@boddapukarthik44379 ай бұрын
గురువు గారికి శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@uttham7290 Жыл бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@deepuchow11 ай бұрын
జై శ్రీ రామ. జై రఘుకుల నందన. జై జానకీ నాయకా.. జై శ్రీరామచద్రమూర్తి కి జై...... జై శ్రీ సీతమ్మతల్లి కి జై.... జై శ్రీ రామభక్త హనుమాన్ కి జై.
Ma poorvajanma sukrutham Sundarakanda vinadam guruvugaru🎉
@vishnuvenkatalaskhmi3345 Жыл бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ సీతారామ లక్ష్మణ భరత సమేత జై హనుమాన్ బలం బలం బలం విష్ణు ప్రవక్త బలం విష్ణు ప్రవక్త బలం విష్ణు ప్రవక్త
@Uma-vq8wb2 ай бұрын
😅😮😮
@reddyanusatish3 ай бұрын
మహార్షి మళ్లీ మీ రూపం లో పుట్టి మాకు రామాయణం వినే భాగ్యాం కలిగింది…శ్రీ గూరుభో నమః
@maruthimosalimosalimaruthi47852 жыл бұрын
గురువు గారు చాగంటి గారికి పాద నమస్కారాలు.....
@anjaneyulugariganti4238 Жыл бұрын
Llllll
@SiddharthKumar-f2i Жыл бұрын
పవిత్రమైన ఈ సుందరకాండను ప్రవచనాన్ని అందించిన శ్రీ చాగంటి కోటేశ్వర సార్ గారికి మా హృదయపూర్వక వందనములు సాక్షాత్తు శ్రీ వాల్మీకి మహర్షి గారే ప్రవచనం చేసినట్లు ఉంది ఈ పవిత్రమైన సుందరకాండ
@shivajyothitripurari2444 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః🙏💐.ఈరోజు తో సుందరకాండ పారాయణ వినడం పూర్తి అయింది గురువు గారూ ..పూర్తి అయే ముందు 15 నిమిషాల నుంచి నా కన్నుల వెంట నీరు ఆనంద భాష్పాల రూపంలో ధారాపాతమై నా నోట అసంకల్పితంగా జై శ్రీరామ్ ,జై హనుమ అనే తారక మంత్రాలు గట్టిగా బయటికి వచ్చేసాయండి ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ ఆగష్టు అథిక శ్రావణం 5 న కాశీ ప్రయాణం చేస్తున్నాము.అంతకు ముందే సుందరకాండ పారాయణ వినడం నా సుకృతం గా భావిస్తున్నాను...గుండె ఆనందమయం అయిపోయింది గురువుగారూ ...🙏🙏🙏💐
@sarvaniram74599 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః ... సుందరకాండ పారాయణ ఇంత బాగా కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన గురువు గారికి పాదాభి వందనాలు. విన్న మా జన్మ ధన్యం. నమస్తే గురువుగారు.
@sarvaniram74599 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః. గురువు గారు సుందరకాండ పారాయణ చేయడం మా పూర్వ జన్మ సుకృతం, వినడం వలన మా జన్మ ధన్యం..... శ్రీ సీతా రామ లక్ష్మణ సమేత శ్రీ హనుమాన్ కు జై .
@NandhiniNandhu-jy1np3 ай бұрын
గురువు గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సాక్షాత్తు విశ్వామిత్రుడే మళ్లీ పుట్టారేమో అని పిస్తుంది గురువుగారిని చూస్తుంటే జై శ్రీరామ్
@janardhanreddysappidi12543 ай бұрын
Yes Exactly
@anandrao38939 ай бұрын
జై శ్రీ రామ జై జై శ్రీ రామ్ సుందర కాండ మాకు వినిపిస్తున్నా గురువు గారి కి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹
@anandrao38939 ай бұрын
జై శ్రీ రామ్ 🌹 జై జై శ్రీ రామ్🌹 జై శ్రీ హనుమాన్ 🌹మాకు సుందరాకాండ వినిపిస్తున్నా గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@mraghavamma16268 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి అని 2 ప్రవచన నాలు విన్న వీరిలో నేను ఒకదాన్ని ధన్యురాలను మిమ్మల్ని చూడాలని ఉన్నది అది కూడ స్వామి దయతో జరుగుతుంది అని నమ్ముతాను జై శ్రీమన్నారాయణ దాసురాలు రాఘవమ్మ
ఆహా ఎంతటి మహా భాగ్యం గురువు గారు. సుందరకాండ లాంటి మహా పుణ్య కథ మిలాంటి వారి నోటిద్వారా ప్రవచనం అది మేము వినడమే మహాభాగ్యము.5 భాగాలుగా మీరు చెప్తుంటే ఒక్కొక్క శ్లోకం మేము ఊహించుకొని కళ్ళకు కట్టినట్టు విలపిచడం మాటల్లో చెప్పలేను గురువు గారు.శ్రీ రములవారు మితోని చెప్పదగినంత మేరకు మీరు చెప్పటం ఎంత పుణ్యమో మేము వినడం కూడా అంతే పుణ్యముగా భావిస్తున్నాం. ఓం నమో నారాయనాయ జై శ్రీ రాం జై హనుమాన్🙏🙏🚩
@sravanramancha38798 ай бұрын
Jai shree Ram 🚩🙏💪
@dmmunaswamy2498 Жыл бұрын
guruvu garu mee pravachanam you tube lo vintoo nenu hanumani choosanu na janma dhanyam
@mallikarjun1832 Жыл бұрын
నమో నమో సీతారామ స్వామి ధన్యోస్మి ధన్యోస్మి సుందరకాండను వినిపించిన శ్రీ ఆంజనేయ స్వామి రచించిన వాల్మీకి మహర్షికి పదివేల శరణార్థి తండ్రి చాగంటి గారు కృతజ్ఞత లేని శతకోటి ధన్యవాదాలు 🕉️🔱☀️🇮🇳💯🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟
Sri Chaganti sir pravachanam vinadani meemu chala santosapaduthunnam Maa jeevithallallo Entho Marpulu vachai Sundarakanda vinadam valla Jai Sriram Jai Hanuman
@ksathyanarayana5 ай бұрын
🎉🎉🎉🎉🎉srisetaramasandraamahrajkijaee🎉🎉🎉🎉🎉🎉
@SiddharthKumar-f2i Жыл бұрын
Namaste Swami Mee pavithramyna pravachanam daily memu vintounnam maaku enthoo ushahamga undi thank you very for your great pravachanam
@ashokkumarnakkana4444 Жыл бұрын
గురువు గారికి పాద అభివందనం మీ శిష్యుడు అశోక్ కుమార్ Vijag
@KrishnaReddy-bg2cy Жыл бұрын
Guruji vandanam
@slvbiogasplants7887 Жыл бұрын
Srirama jayarama jaya jaya Rama Sri Rama ramethi rame rame manorarama sitha Rama lakshmana Hanuman ki Jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramachalawadi1547 Жыл бұрын
Harekrishna Harekrishna Krishna Krishna Hare Hare Harerama Harerama Rama Rama Hare Hare🙏
@anjaiahatikam55022 жыл бұрын
🙏🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏ramayanam ramayanam 🙏ramiyaminadhi ramiyaminadhi🙏ramayanam ramayanam ramiyaminadhi🙏sree Rama dhoogham sirasha namami 🙏
@durgaprasadkottu55966 ай бұрын
జయ జయ రామ జయజయ రామ సీతా రామ నమో నమః
@yashuy32793 ай бұрын
Thank you Andi 🙏🏻❤
@kanithisaikitchen7 ай бұрын
Jai Jai raama,jayamu raama,raama lakshmana seetha jai bolo hanuman ji❤❤❤❤
Chala adbutam jai shree ram.na life lo adbutam jarigindi
@Rameshsupervideos2 жыл бұрын
Ramanamamu ramanamanu ramyamainadi ramanamamu
@SiddharthKumar-f2i Жыл бұрын
సంకటమోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాబలి హనుమాన్ సంకటమోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాబలి హనుమాన్ భగవంతుడా పవిత్రమైన సుందరకాండలో మీరు చేసిన సాహసం మీరు చూపిన భక్తి ఎంతో పవిత్రమైంది జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్
@suseelawoolla4550 Жыл бұрын
Jai Hanumanji jai shreeram guruvugaru chaganti variki shatakoti pranam jai guruji
@onbv12348 ай бұрын
శ్రీరామ జయ రామ జయజయ రామ 🎉🎉🎉
@sujathat1657 Жыл бұрын
Om sri ram om sri hanuman om namah sivaya Om kanaka durgamma thalli om namo venkatesaya Om om om