Rayalaseema | Ft.

  Рет қаралды 2,704,013

Chai Bisket

Chai Bisket

Күн бұрын

This video will break all the Rayalaseema stereotypes that we believed to be true.
అవర్ ఫుడ్ వారి సౌజన్యంతో సొంత ఊరిలోనే నిరుద్యోగ యువత మిల్లు యజమాని అయ్యే అవకాశం. మిల్లుకు అవసరమయ్యే యంత్రాలు,లోన్ సదుపాయం,మిల్లు వినియోగాయం పైన ట్రైనింగ్,రవాణా మరియు మార్కెటింగ్ సదుపాయాలు
Website : www.ourfood.co.in
Our food Contact : 040-48899500
Written & Directed by : Samosa Uday
/ samosauday
Co-Writers : Manoj Poduri - Muneendra
/ _fade_2_black_
Produced by : Anurag - Sharath
/ chaibisket
Editor : Akshay Raj
/ crazycutts
Cinematography : Vikram Edikcs
/ vikram_edikcs
Music : Srikanth Shailesh
/ srikanthsail
Design : Siva Narisety
/ sivaisgaandu
Color Grading
Varshan Raj & Vikram Edikcs
Brand Partnership Manager : Vishrutha Nare
Cast : Rajesh, Arun, Harshitha
Dear Fans, Click the bell icon 🔔 near the Subscribe button on your Mobile app & Desktop to get instant notification for all the upcoming episodes and music videos of Chai Bisket! :)
Follow us on
Facebook : bit.ly/fbpagecb
Twitter : bit.ly/TweetCB
Instagram : bit.ly/cbinstacb
You tube : bit.ly/1TTIAmp
Website : chaibisket.com/
For Brand Partnerships and Collaborations, reach us at partner@chaibisket.com
For Brand Partnerships and Collaborations, reach us at partner@chaibisket.com
Click the bell icon 🔔 near the Subscribe button on your Mobile app & Desktop to get instant notifications for all the exciting content of Chai Bisket :)
Our Social Media:
Facebook : bit.ly/fbpagecb
Twitter : bit.ly/TweetCB
Instagram : bit.ly/cbinstacb
You tube : bit.ly/1TTIAmp
Website : chaibisket.com/

Пікірлер: 6 200
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
మమ్మల్ని సినిమాల్లో అంతా నరుకుతారు, సంపుతారు అనే సూపినారు. అది గాదు మేమంటే... ఎంత కరువు ఉన్నా... వచ్చినొల్లకు కడుపునిండా అన్నం పెట్టడం మా సాంప్రదాయం.
@gsramu2580
@gsramu2580 5 жыл бұрын
Meeru chala great.
@alimagicmoments332
@alimagicmoments332 5 жыл бұрын
Superb
@krishnamahadari7785
@krishnamahadari7785 5 жыл бұрын
Palakarimpu ante rayalaseema rayalaseemantene palakarimpu
@shobhareddy3159
@shobhareddy3159 5 жыл бұрын
@@krishnamahadari7785 s
@semmaniyelu6795
@semmaniyelu6795 5 жыл бұрын
super super super
@balajigoparam677
@balajigoparam677 5 жыл бұрын
మా సీమలో కక్షలు యాడుండాయన్నా....కవ్వించే ప్రేమలు,అనురాగాలు తప్ప 😊😍 Proud Rayalaseema✊😘
@mahaboobvalli702
@mahaboobvalli702 4 жыл бұрын
Manchi ga cheppinaav abbi
@vijayavahinistudios9212
@vijayavahinistudios9212 3 жыл бұрын
nenu rayalasemma yasa nerchukovali anukutunnanu any one can help me.?
@thumakuntamythri2231
@thumakuntamythri2231 3 жыл бұрын
Avunu anna
@khajamohinuddin3227
@khajamohinuddin3227 3 жыл бұрын
Great
@Sivap68
@Sivap68 3 жыл бұрын
@@vijayavahinistudios9212 ya ooru midhi
@sureshroyal8410
@sureshroyal8410 5 жыл бұрын
మన ఆళ్లగడ్డ ,నంద్యాల,కర్నూల్,పులివెందుల,జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,కడప,అనంతపురం వాళ్లు ఒక లైక్ కొట్టండి . చెప్పడం మరచిపొయ రాయలసీమ అంటే మర్యాదలు .
@vinod.loveuallsandravinod9204
@vinod.loveuallsandravinod9204 5 жыл бұрын
Mari main chittoor jilla ni marchipoteaa ela brooo
@rakeshreddy1945
@rakeshreddy1945 5 жыл бұрын
Ma telangana vallu like kottodha bayya
@vinod.loveuallsandravinod9204
@vinod.loveuallsandravinod9204 5 жыл бұрын
@@rakeshreddy1945 haa bhaya......telangana kuda baguntadi
@yaswanthreddy5591
@yaswanthreddy5591 5 жыл бұрын
rayalaseema
@kabalira6149
@kabalira6149 5 жыл бұрын
So nice
@shivakale1501
@shivakale1501 4 жыл бұрын
మా తట్టలో దేవుడు ఇచ్చిందే పరమాన్నం... పక్కొడి తట్ట వైపు అసలు చూడం వాడి తట్ట కలిగా ఉంటే తప్ప..❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@sankarmuni5357
@sankarmuni5357 3 жыл бұрын
Abba sarigga cheppinavu
@poojithabodapothula8536
@poojithabodapothula8536 Жыл бұрын
Thatta antey enti
@prashantht1643
@prashantht1643 Жыл бұрын
​@@poojithabodapothula8536 meals plate..
@LaxmanKlucky
@LaxmanKlucky 5 жыл бұрын
నాకిప్పుడు అర్థమైంది Chaibisket ఓరిజనల్స్ అంటే ఏంటో!. బంజార హిల్స్, జూబ్లీ హిల్స్ బ్రతుకుల్నే కాక వివిధ ప్రాంతాల నిజమైన అంతరాల్ని చూపించే మీ ప్రయత్నం అద్భుతం. చివర్లో పాట రంగస్థలం గుర్తొచ్చింది. పుట్టిన ఊరు మీద ఎంతో మమకారం ఉంటే గాని ఇట్టాంటి ప్రయత్నాలు కుదరవు
@sreesree2577
@sreesree2577 5 жыл бұрын
Harshitha singer me nannamma naa
@yesbhadra6696
@yesbhadra6696 5 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
@rkreddy911
@rkreddy911 5 жыл бұрын
పగోడికి కూడా అన్నం పెట్టే సంప్రదాయం మాది. లోపల ఒకమాట బయట ఇంకోమాట ఉండదు. రాయలసీమ గురించి మమ్మల్ని అడగండి. సినిమా డైరెక్టర్ లను కాదు. చాలా బాగా చూపించారు మన సీమ గురించి keep it up
@chinnuchinnu5883
@chinnuchinnu5883 5 жыл бұрын
Nice
@shankarreddymallu141
@shankarreddymallu141 5 жыл бұрын
Very good rayalaema store verye good
@virajareddy7631
@virajareddy7631 5 жыл бұрын
😍😍😍😍
@ss-cs5gd
@ss-cs5gd 5 жыл бұрын
👌👌👌
@mondemlanshmi
@mondemlanshmi 5 жыл бұрын
Nice video..
@manishk007
@manishk007 5 жыл бұрын
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ....Thanks for making the video guys...😍
@ramureddys6571
@ramureddys6571 5 жыл бұрын
Me too
@joginaresh4613
@joginaresh4613 5 жыл бұрын
తరులున్న ,గిరులున్న రాయలసీమ ..... రతనాల సీమ
@yesbhadra6696
@yesbhadra6696 5 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
@msrikanth4026
@msrikanth4026 5 жыл бұрын
I m from Hyderabad. I experienced same when visited my friend home. Every one in rayalseem will talk with whole heart....love u people..
@Ilove-sc7mi
@Ilove-sc7mi 5 жыл бұрын
రాయలసీమలో తినడానికి తిండి కరువైన మమకారం మాత్రం గుండెల్నిండా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤💓
@dheerajneelam6532
@dheerajneelam6532 5 жыл бұрын
Thindi karuvu Ani yevaru chepparu bro.... everything is fine here
@dheerajneelam6532
@dheerajneelam6532 5 жыл бұрын
@@Ilove-sc7mi ye vuru meedhi
@dheerajneelam6532
@dheerajneelam6532 5 жыл бұрын
@@Ilove-sc7mi manam yeppudu santhosham ga ne untam...undali
@Ilove-sc7mi
@Ilove-sc7mi 5 жыл бұрын
@@dheerajneelam6532 kurnool dt
@chandukk7401
@chandukk7401 5 жыл бұрын
Yes
@puthavenkatasubbareddy5229
@puthavenkatasubbareddy5229 5 жыл бұрын
మా రాయలసీమ వాళ్లు సంపద లో లేనివాళ్లు కాని గుణం లో samskaram లో కాదు bro. Thank you for this video.
@venki226
@venki226 5 жыл бұрын
I'm from Vizag I like rayalasima belongs to AndhraPradesh proud of it దేశ భాషలందు తెలుగు లెస్స
@HPamarthy
@HPamarthy 4 жыл бұрын
I am from Chennai but worked into the interiors of entire Rayalaseema where I had tasted true affection from people. Your video made me become nostalgic! Though dramatised, the video is quite good. Thank you for sharing it. Wish the team good luck and a very bright future! 🎉👍👏👏👏
@kalliruviswanath9982
@kalliruviswanath9982 5 жыл бұрын
మా రాయలసీమ ను చాలా బాగా చూపించారు మ తరపున మీకు 🙏🙏🙏🙏
@Tech_Venu
@Tech_Venu 5 жыл бұрын
అబ్బా అదిరిపోయింది నేను గోదావరిలో పుట్టాను, కానీ నా ఫ్రెండ్స్ అందరూ మన సీమ వాళ్లే వాళ్ళు మంచిగా ఉండలి పది మందికి అన్నం పెట్టాలి.
@balakrishna5340
@balakrishna5340 5 жыл бұрын
Thanks bro...
@maheshroyals2921
@maheshroyals2921 3 жыл бұрын
Tq bro
@punithreddy1813
@punithreddy1813 3 жыл бұрын
Me phone number brother
@PunithReddy-f4f
@PunithReddy-f4f 8 күн бұрын
Thanks bro Rayalaseema Tirupati district
@PRCreations26
@PRCreations26 5 жыл бұрын
రాయలసీమ అంటే ఏంటో చూపించినందుకు ధన్యవాదాలు..అది కూడా మామిళ్ళకుంట (పుట్టపర్తి)లో చిత్రీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది...
@srihari.753
@srihari.753 5 жыл бұрын
Nijama bro
@MeeRayalaseemaAdapaduchu
@MeeRayalaseemaAdapaduchu 4 жыл бұрын
I am from Anantapur bro.
@RR-Pocham
@RR-Pocham 4 жыл бұрын
Love you రాయలసీమ.. Merantha Rajule.. True ROYALS
@subahanmanneela2477
@subahanmanneela2477 5 жыл бұрын
Rayalaseema accent lo " బాగా తీసినారప్పా మామింద , మా పక్కోళ్ల మింద . ఇంగా తవ్వి సూడండి తెలుస్తాయి మా ప్రేమలు , కథలు , సంప్రదాయాలు ! " మీ రాయలసీమోడు
@foodfactory7466
@foodfactory7466 5 жыл бұрын
మా రాయలసీమ జనాలు తరుపున ఈ సినిమా తిసిన ప్రతి ఒక్క అబ్బికి అమ్మీకి దండాలు🙏
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 5 жыл бұрын
Dandalu anna.. Ee video chesav ante cinema parisrama lo maa Rayalaseema gurucnhi tappu ga tise prathivadiki cheppu denne ee video... Jai Rayalaseema
@nasarivinodkumar7831
@nasarivinodkumar7831 5 жыл бұрын
Hi
@yesbhadra6696
@yesbhadra6696 5 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
@prasanthkumar1023
@prasanthkumar1023 5 жыл бұрын
I love my Rayalaseema, i love my Kurnool kadapa chithoor Anantapur. I born at Kadapa district, but i live in kurnool, if i travel from my rayalaseema to any place , i feel like i missing my mother. Thats my Rayalaseema. Am Proud of Rayalaseema person.
@kamsalisaikalyani3112
@kamsalisaikalyani3112 4 жыл бұрын
👌👌👌👌
@MeeRayalaseemaAdapaduchu
@MeeRayalaseemaAdapaduchu 4 жыл бұрын
I am also from Rayalaseema Anantapur.youtuber
@advaitham1129
@advaitham1129 5 жыл бұрын
Awesome short film....ఏ పుస్తకం చెప్పని ఈ సినిమా చూపించని రాయలసీమని చూపిస్తా👌...పక్కనోడి తట్టలో అన్నం ఖాళీ అయితే తప్ప అటువైపు చూడం... ఎం డైలాగ్స్❤️🙏
@teja7692
@teja7692 5 жыл бұрын
రక్తంతో తడవని నాగరికత ఎడ ఉందాడబ్బ 😙🤗... మిగిలిన ప్రాంతాలు ఎక్కడి నుంచి అంటే జిల్లాల పేర్లు చెప్తారు.. కానీ మేము రాయలసీమ అని చెప్తాం😙😍.. జై రాయలసీమ..😍
@kavalichlapatathi3792
@kavalichlapatathi3792 5 жыл бұрын
Super ga cheparu anna
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 5 жыл бұрын
JAI JAI RAYALASEEMA
@barigelasivaiah5607
@barigelasivaiah5607 5 жыл бұрын
Well said bro
@arjunreddyd5082
@arjunreddyd5082 5 жыл бұрын
Jai Rayalaseema
@sivaprasad8830
@sivaprasad8830 5 жыл бұрын
I
@Lonewolf-ri6zv
@Lonewolf-ri6zv 5 жыл бұрын
మాది గోదావరి జిల్లా, మీ రాయలసీమకు మా గోదారోళ్లకు పెద్దతేడా లేదు భయ్యా , పైకి మాత్రమే మీరు rough మేము ఏటకారం ❤️❤️
@rajasekharreddykarrevula9911
@rajasekharreddykarrevula9911 5 жыл бұрын
100%.correct
@bolikondagowthami2431
@bolikondagowthami2431 5 жыл бұрын
Nijamey meru vetakaram memu rough anthe .adi gurtiste andaram okate
@kusumaanjali5307
@kusumaanjali5307 5 жыл бұрын
Perfect
@maheshreddy2174
@maheshreddy2174 5 жыл бұрын
Correct bayya
@SHIVAKUMAR-ry7oi
@SHIVAKUMAR-ry7oi 5 жыл бұрын
Super ga cheppavu bhayya
@kavurisitaram
@kavurisitaram 5 жыл бұрын
రాయలసీమ అంటే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలాగా ఫ్యాక్షన్‌, హత్యలు, రాళ్ళు, రప్పలు, కరువు మాత్రమే కాదు. రాయలసీమ జిల్లాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. అయితే ఇవేవీ తెలియని కొంతమంది రాయలసీమ గురించి ఎప్పుడు ఫ్యాక్షన్‌ తరహాలోనే సినిమాలు తీస్తుంటారు. రాయలసీమ జిల్లాలో కొన్ని నమ్మలేని నిజాలు చూడండి.. మీరే నోటి మీద వేలేసుకుంటారు... ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం పెరిగే ఏకైక ప్రాంతం - దక్షిణ నల్లమల, శేషాచల అడువులు- ఇవి పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం. కలివికోడి - భారతదేశంలోని పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం కడపజిల్లా లంకమల అభయారణ్యం (ప్రపంచంలోనే ఈ కలివికోడి ఇక్కడ తప్ప ఎక్కడాలే) ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్‌ నిల్వలు ఉన్న ప్రాంతం - కడప జిల్లా మంగంపేట గనులు. ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూల్‌ - కడప జిల్లాలో మొదటై ఉత్తరాదికి వ్యాపించింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం. రాయలసీమలో ఒక జ్యోతిర్లింగం (శ్రీశైలం మల్లిఖార్జున స్వామి) ఒక పంచభూత లింగం, (శ్రీకాళహస్తి - వాయులింగం) అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి (శ్రీశైలం భ్రమరాంబిక), నవనారసింహం క్షేత్రాలలో రెండు (కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి) ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పురాతన లింగం (మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో బయటపడింది) తెలుగు భాష మొదటి శాసనం - కడప జిల్లా కలమళ్ళ శాసనం. మన జాతీయగీతం మదనపల్లిలో రాయబడింది. తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్ళపాక తిమ్మక్క. దేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వు - శ్రీశైలం టైగర్‌ రిజర్వ్. కదిరి దగ్గరి తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చెట్టు. తెలుగు సినిమా పుట్టినిల్లు కడప జిల్లా సురభి గ్రామం. ప్రధమ స్వాతంత్ర్య పోరాటానికంటే ముందే బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారు. కర్నూలు జిల్లా బెలుం గుహలు దేశం లోనే రెండవ అతిపెద్ద గుహ సముదాయంగా పేరు గాంచినవి. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద జిల్లా మన అనంతపురం జిల్లా. ఇంకా ఇంకా రాయలసీమ అంటే వేమన పద్యం, అన్నమయ్య కీర్తన, మొల్ల రామాయణం, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, కన్నప్ప భక్తి, అష్టదిగ్గజ వైభవం, రాయల రాజసం, బుడ్డా వెంగలరెడ్డి దాతృత్వం, తరిగొండ వెంగమాంబ భక్తి, గడియారం వెంకటేశ శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు సాహిత్యం, లక్కోజు సంజీవ రాయశర్మ మేధస్సు, జిడ్డు క్రిష్ణమూర్తి తత్వం.
@balakrishna5340
@balakrishna5340 5 жыл бұрын
Super anna
@harinathk4420
@harinathk4420 5 жыл бұрын
Niki chala undhi anno
@metigireesh7369
@metigireesh7369 5 жыл бұрын
Yes correct bro
@karnagopi6168
@karnagopi6168 5 жыл бұрын
bayya hatsoff bayya champesav ...rayalasema lo enduku puttaleda ane badapadettu cheppinav 😍🙏
@bhaskarreddy396
@bhaskarreddy396 5 жыл бұрын
Chaala baaga chepparu anna.
@indrakaran9289
@indrakaran9289 5 жыл бұрын
Iam from telangana But mee rayalaseema yasa super
@manikanta3246
@manikanta3246 5 жыл бұрын
6:15 , రాగి సంగటి..ఎంత మంది తిన్నారు.. ఎంత మందికి ఇష్టం..
@thinkgenuine7470
@thinkgenuine7470 5 жыл бұрын
Nenu okkasari kuda thinaledandi..ela untundi taste rice la na leka upma lana?
@kiranmarri9367
@kiranmarri9367 5 жыл бұрын
@@thinkgenuine7470 ...rice kadu upma kadu...ado rakam. Tintene cheppochu kani matalatho polchalemu ...ragi sankati and mutton good for health.
@lingamlakshmisireesha2366
@lingamlakshmisireesha2366 5 жыл бұрын
@@thinkgenuine7470 ragulu and rice mixing super untadi with chicken
@shankarbodduluri
@shankarbodduluri 5 жыл бұрын
First time I had in USA last year with chicken curry.. it’s was awesome
@insearchoffreedom4933
@insearchoffreedom4933 5 жыл бұрын
Chicken aina pappaina aavakaayaina mukkaina raagi sankati tho kalisthe ah ruche verabba Plus Sankati has high protein compared to normal rice.
@venkateshpanyam715
@venkateshpanyam715 5 жыл бұрын
నమ్ముతే స్నేహానికి ప్రాణం ఇస్తుంది రాయలసీమ..❤❤
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 5 жыл бұрын
Nijam anna.. Jai Rayalaseema
@neelakantareddy4161
@neelakantareddy4161 5 жыл бұрын
Yes bro
@mmahadev5120
@mmahadev5120 5 жыл бұрын
నాది తెలంగాణ కాని రాయలసీమ యాస అంటే నాకు పిచ్చి నిజానికి అమ్మ లాంటి సీమలో ఎంతో మమకారం ఉంది I love you
@shameerkhanjanasena2350
@shameerkhanjanasena2350 5 жыл бұрын
Thanks you brother I am from anantapur
@kittuloco
@kittuloco 5 жыл бұрын
jai telugu thalli
@gsramu2580
@gsramu2580 5 жыл бұрын
Great rayalaseema
@nanijani8385
@nanijani8385 5 жыл бұрын
చాలా సంతోషం అన్న సీమ గురించి సినిమా వాళ్ళు తెలుసుకోవాలి.
@sarathyadav5467
@sarathyadav5467 5 жыл бұрын
Thank you brother RAYALASEEMA & TELANGANA vaalladhi oke samskruthi kadha andhuke ala anipisthundhi
@vivekgupta6649
@vivekgupta6649 5 жыл бұрын
I'm from vijayawada once I came to kadapa to do audit .. I went to every gram panchayat.. I went there with lots of preconceived opinions and notions... but it's the most most beautiful district so many hills and mountains so many forests... I love the spicy food over there. Vegetarians ki koncham kashtam but emaina kaaram thintaara meeru omg.. I thought guntur mirchi tho thintaam so we have spicy food but it's not true.. kadapa kaaram dosa is most delicious
@maanognap3740
@maanognap3740 3 жыл бұрын
Beautiful comment
@sreekanth9891
@sreekanth9891 5 жыл бұрын
మాది కడప నె అప్పా... Nice short film
@rrajan3293
@rrajan3293 5 жыл бұрын
I'm also kadapa
@ganganapallibhuvaneswar9145
@ganganapallibhuvaneswar9145 5 жыл бұрын
Hey I'm also kadpa appa
@saireddy7622
@saireddy7622 5 жыл бұрын
Nadi kuda kadapa nee.. proddutur ma vooru
@balakrishna5340
@balakrishna5340 5 жыл бұрын
Me also
@satishsuryapaludi383
@satishsuryapaludi383 5 жыл бұрын
Vayya....Kadapa ante bambulu chudatara bayya🤔🤔🤔
@knowmorenomore
@knowmorenomore 5 жыл бұрын
సీమా రాయలసీమా ఏందిరా మన చరిత్ర మామా నిజమా వినుమా తెలుసుకొనుమా ఇది మర్యాదలు గెడ్డ లేమ్మా మాట కటువ మనసు రాగి జావ తెలుగు మాండలికంలో సొగసు వారేవాహ్ ప్రేమతో అయినా కోపముతో అయినా ముంచి తీస్తారు సీమ జనమా అది మంచితనమా హై బ్రో అన్నా సుహాసమే ఏందిరా అన్నా పలుకు మేమే పాపం పుణ్యం అంతా ఇక్కడా డబ్బు గబ్బు పనిచేసేది మరీఎక్కడా కడుపునిండిన వాడికేమో కవితలొచ్చే కడుపుకాలినోడి మాటే కవిత ఇక్కడోచ్చే మేము అంతా సీమ ప్రజలం కులంమతం లేదు మాకు ఆ జాడ్యం ముందు మెం మనుషులం చంపుతాం అవును చంపుతాం ప్రేమ ఆప్యాయతలతో నింపుతాం కడుపు నింపుతాం రాగి ముద్దలతో తలకాయ్ కురలతో రండి రండి మా సీమకి చూసి మారిపోండి నిజం తెలిసి బాంబులున్నాయో మనుషూలంటే ప్రేమలున్నాయో తెలుసుకు పోండి సీమా రతనాల సీమ మా మంచి రాయలసీమా 🙏🙏🙏
@Thevoiceofprem
@Thevoiceofprem 5 жыл бұрын
Anna...super poetry Me number evagalava saamy
@gsramu2580
@gsramu2580 5 жыл бұрын
Evaro rendu Moody families ni choosi rayalaseema anta narakadam, champadam ani ela decide avutaru. Great rayala seems.
@sateeshmadduri5876
@sateeshmadduri5876 5 жыл бұрын
I've small experienced... నేను కడప వెళ్ళినప్పుడు భయపడుతూనే వెళ్ళాను కారణం సినిమా ఎఫెక్ట్... కానీ కడప చాలా బాగుంది.. మెయిన్ మనుషులు గౌరవిస్తారు... కాకపోతే మాట కొంచెం ఘాటుగా ఉంటుంది అంతే తప్ప... Love you guyss... ❣️❣️ We are all INDIANS ✊✊
@susheelbanna
@susheelbanna 3 жыл бұрын
Im from Telangana...I had stayed 2 years in Nandyal...those days are one of the best experiences of my life...lot of respect, Spicy Food, Very economic Costs...crazy people...i visited lot of places...Mahanandi,Yaganti,ballon caves,Nossam Fort,Gooti Fort...Somasila dam,Talakona...
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 3 жыл бұрын
❤️❤️❤️
@mdoveise8123
@mdoveise8123 Жыл бұрын
Bro..U didn't visit ahobilam..?
@yesbhadra6696
@yesbhadra6696 5 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
@Little-Fun
@Little-Fun 5 жыл бұрын
మాది రాయలసీమ అభివృద్ధికి ఆమెడ దూరం ఉన్న మా సంస్కారం మాత్రం కళ్ళ దేగారే ఉండిపోయింది.
@bhargavkumar1936
@bhargavkumar1936 5 жыл бұрын
really beautiful .. im from warangal but nenu ma bro okasari ramantey vellanu kadapa ki..manshul straight forward abba..oka dailogue chala baga nachindi really valalo vuntundi impressed one......ma tatta lo devudu ichindey paramanam memu pakkodi tatta vaipu asal chudam vadi tatta kali vuntey tappa ...beautiful words bai...
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 5 жыл бұрын
Nijam anna... Jai Rayalaseema
@SubbuSubbu_9502
@SubbuSubbu_9502 5 жыл бұрын
మా రాయలసీమ గురించి చాలా బాగా చూపించారు మా మర్యాదల గురించి మీకు ధన్యవాదాలు
@lakshmannara4068
@lakshmannara4068 2 жыл бұрын
I am from Kadapa... when I was studying in Vijayawada one of my teacher (he is from Vijayawada itself) says rayalaseema members vaalla maryaadalu and emotions towards anyone is very high and impressive......❤️
@yesbhadra6696
@yesbhadra6696 5 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi. ala mari
@karthikv7055
@karthikv7055 5 жыл бұрын
Chittor Anantapur Kadapa Kurnool These 4 districts are called Rayalaseema.. Thelina valiki oka info
@rajinicg6513
@rajinicg6513 5 жыл бұрын
Rayalaseema is also connected with Karnataka border district so called chikkaballpur kolar and ballery districts and the slang also same ruled by krishnadevarayalu
@sunnycreations5402
@sunnycreations5402 5 жыл бұрын
Kadapaa
@ravikanth6178
@ravikanth6178 5 жыл бұрын
I'm from TS...I like chittor..
@thishanreddy5789
@thishanreddy5789 5 жыл бұрын
Nenu kadapa nunchi
@amarchaganti3543
@amarchaganti3543 5 жыл бұрын
Bro prakasam district giddalur ,markapur municipalites are also seema bro language also same..
@ramanjaneyaprasad972
@ramanjaneyaprasad972 5 жыл бұрын
చాలా బాగా చెప్పారు. (నిజాల్ని ) ఏ పుస్తకంలో చదవనీ, ఏ సినిమాలో చూపని రాయలసీమను చూపిస్తా అనడంతో మొదలు పెట్టి , మాకు తట్లో దేవుడిచ్చిందే పరమాన్నం, పక్కోడి తట్ట వైపు అస్సలు చూడం, వాడి తట్ట ఖాళీగా ఉంటే తప్ప వరకు. ఆ యాస,ఆ భాష సరిగ్గా చేశారు. కానీ ఒకటే బాధ, నిడివి చాలా తక్కువనిపించింది. నన్ను ఇలా తీసుకెళ్లిన నా ఫ్రెండ్ బ్రతికేవుంటే బావుండేదనిపించింది. Thanq samosa Uday garu.
@anu3564
@anu3564 5 жыл бұрын
Basically I am from anantapur... From inter onwards I studied in vijayawada, guntur and vizag... Maa frnds evvay questions adagay valu me vuru ki vasthay safe aa annii... But okasari vachaka annay valu... Me valaki prema chalaaa yekkuva barinchadum kastam... Kadupu ninda pedtharu prema ga anni ❤️❤️❤️❤️❤️❤️❤️ Tqs for showing this affection of our rayalaseema... It's real shade
@maheshkumar-vd3qw
@maheshkumar-vd3qw 5 жыл бұрын
Ade mana seema goppatanam. I'm also from Anantapuram. Proud to be telugu guy.
@manohar1128
@manohar1128 5 жыл бұрын
Safe enti Anna vallu adagatam emaina manam Pakistan unntunama enti
@SANDEEP-lc9wl
@SANDEEP-lc9wl 5 жыл бұрын
Good if you don't mind naku oka rayalaseema kurrodini parichayam cheyandi medam i want to visit once
@Ponakalaranjit456
@Ponakalaranjit456 8 ай бұрын
​@@MeeRayalaseemaAdapaduchu సరే యమ్మీ అదే అందవలే.
@gurumahendra3784
@gurumahendra3784 3 жыл бұрын
Bro my native is kadapa ..but just bcz of my career i m staying in Hyderabad from the past 8 yrs tqsm to ur team fr showcasing our slang ..and ppl ❤️
@komandurigowtham3529
@komandurigowtham3529 5 жыл бұрын
నేను తెలంగాణ వాడిని కానీ ఈ వీడియో చూసిన తర్వాత రాయలసీమ పై ఒక కవిత రాయలనిపిస్తోంది ఏమంటారబ్బీ
@saichowdhary4593
@saichowdhary4593 5 жыл бұрын
Pls write
@boyanarasimha7204
@boyanarasimha7204 5 жыл бұрын
Jai Rayala telangana
@chanduyammani6001
@chanduyammani6001 5 жыл бұрын
Rayabba ma bada prapanchaniki ne pata dvara theliyala
@malakpetkarider
@malakpetkarider 5 жыл бұрын
రాయి అన్నా...
@syamraj12345
@syamraj12345 5 жыл бұрын
@@boyanarasimha7204 no... ఇది మన seema.. మా seema.. మన ఆంధ్ర seema
@rakesh7631
@rakesh7631 5 жыл бұрын
From kurnool ,love this anna baga chupincharu ,entha chupichina takkuve😂,seema ante godavalu kadhu seema ante prema ,jobs kosam dhooram vellalsi vastundhe kani 😎😏,ledante i love my seema,
@drmadhurireddy9474
@drmadhurireddy9474 5 жыл бұрын
Rakesh shava yeah
@rakesh7631
@rakesh7631 5 жыл бұрын
😎hope it gets better seema
@rakesh7631
@rakesh7631 5 жыл бұрын
@@lakkireddysanjeevareddy7706 ,yaa definitely only mana states lo undhi a caste voting
@lakshminarayanachitta449
@lakshminarayanachitta449 5 жыл бұрын
Idhi mathram nijam anna.... thappaka oorodhalalsi osthandhi kani .... lekunte seema lo unde aa happyness veru.
@twosouls001
@twosouls001 5 жыл бұрын
@@lakkireddysanjeevareddy7706 mundu Miku feelings povali 😂
@boyamaddileti3614
@boyamaddileti3614 5 жыл бұрын
Bayya part 2,3,4,5,6-------cheyyandi raayalaseema pina
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 3 жыл бұрын
Super.. మన రాయలసీమ గురించి 4 ముక్కల్లో చాలా అందంగా చెప్పావు bro.. 🙏
@kanthtony1122
@kanthtony1122 5 жыл бұрын
థాంక్స్ chai biscuit వాళ్ల అందరికి రాయలసీమ వాలని అందరు తక్కువ గ చూస్తారు ఎప్పుడు చుసినా గొడవలు పడుతుంటారు అని e video చూపిచ్చాలి వాల్కి రాయలసీమ వాలు antay అది అని మా గొడవల్ nay చూశారు స్వామి మా మరియాదా చూడలేదు మీరు E video తేసిన హ అమీ కు హబి కు థాంక్స్ హయాబ్య్ nachinav ra జై రాయలసీమ💪💪💪💪💪💪
@sivapavanreddy5978
@sivapavanreddy5978 5 жыл бұрын
Maa Thatta lo devudu ichindhe paramannam ankuntam... Pakkodi Thatta vypu assalu choodham... Vadi Thatta khali ga vunte thappa 🙏🔥🙏 Superb dialogue 👏 Idhi maa Gadda Rayalaseema ante 💪. Thank you so much for showing so much beauty of Rayalaseema @chaibisket
@sumapal309
@sumapal309 5 жыл бұрын
seperated by physical boundaries but united by humanity.........loats of love from TELANGANA
@satyaguttula6223
@satyaguttula6223 5 жыл бұрын
Part 2 kavalsina vallu oka like kottandi
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 4 жыл бұрын
Part 2 thondaga kavali..
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 4 жыл бұрын
Eppudu istaru bayya veelu
@mukkotishashank2826
@mukkotishashank2826 4 жыл бұрын
Part 2
@sumalthauppala7685
@sumalthauppala7685 3 жыл бұрын
Hey guy this is part 2 only
@R20003
@R20003 2 жыл бұрын
Guys when part 2 will come
@VGacademyCivilengineering
@VGacademyCivilengineering 5 жыл бұрын
thank you chai biscuit for showing about rayalaseema. I am from proddatur. I really felt bad when some one ask me , have you seen bombs, murder immediately when they know I am from kadapa dist. thanks for removing image created by ntr, Balakrishna, Chiranjeevi, rgv, Rajamouli everyone on rayalaseema who made movies only about faction in rayalaseema.
@arunlifebabu
@arunlifebabu 5 жыл бұрын
Same... Here from proddatur
@sandeepsandy9055
@sandeepsandy9055 5 жыл бұрын
jammalamadugu
@jagadeeshreddy5259
@jagadeeshreddy5259 5 жыл бұрын
Yerraguntla
@sivatejareddy7382
@sivatejareddy7382 5 жыл бұрын
Kadapa here
@sandeepsandy9055
@sandeepsandy9055 5 жыл бұрын
VG academy I follow your videos
@ajaygoku
@ajaygoku 5 жыл бұрын
హర్షిత గారు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణ మీ యాస అండి. రాయల సీమ వారి యాసని బాగా పలికారు. నాకు తెలిసిన కొంత మంది ఇలాగే మాట్లాడతారు. కానీ మంచి వాళ్ళు. మీకు శత కోటి నమస్కారాలు 👏👏👏
@Vinod-fl2jd
@Vinod-fl2jd 5 жыл бұрын
రాయలసీమ గురించి సినిమాలకు భిన్నంగా రెండోవైపు చూపిస్తూ చాలా బాగా తీశారు. రాయలసీమ యాస కూడా చాలా perfect గా ఉంది . Expecting more videos. Thank you #chaibisket
@MrSantosh212
@MrSantosh212 4 жыл бұрын
From Telangana...same maa ooru chusinattundi...kalmasham leni manushulu rayalaseema vallu. Movies valla janalaki Leni feelings kalpincharu inni rojulu....good job by chai biscuit team🙏
@nanihothearts5
@nanihothearts5 5 жыл бұрын
అనంతపురం - ఇక్కడ కరువు ప్రాంతానికే కానీ ప్రజల ప్రేమలకు కాదు 🙂
@shameerkhanjanasena2350
@shameerkhanjanasena2350 5 жыл бұрын
Yes brother I am from kadiri
@yerriswamy1122
@yerriswamy1122 5 жыл бұрын
S bro I am from gtl
@mysurareddy7799
@mysurareddy7799 5 жыл бұрын
NV super broo
@saikumar-sm7jt
@saikumar-sm7jt 5 жыл бұрын
Moosthu cheppinav bro
@Amar_govindu
@Amar_govindu 5 жыл бұрын
Sampinav po from hdp
@kalyanibairisha9647
@kalyanibairisha9647 5 жыл бұрын
I'm from Vizag .ma husband job Valla nenu one month rayalaseema lo unna...I find people so generous and warming there....I really enjoyed being there ... definitely e video lo Chala relate chesukunna...Chala bavundi
@kittuloco
@kittuloco 5 жыл бұрын
rayalaseema always welcomes you akka
@rajasekhar6829
@rajasekhar6829 5 жыл бұрын
T q andi
@dheerajreddy8852
@dheerajreddy8852 5 жыл бұрын
Shooting antha Anantapur dist ... Puttaparthi .... Happy to see on KZbin
@mahindrareddy3755
@mahindrareddy3755 5 жыл бұрын
Hw u know bro??
@akhilchowdarytarak407
@akhilchowdarytarak407 5 жыл бұрын
@@mahindrareddy3755 ma Puttaparthi grinchi Maku teliyadha bro
@m.pruthvikumar3263
@m.pruthvikumar3263 5 жыл бұрын
@@mahindrareddy3755 vallu bus digindi Puttaparthi railway station daggara bro
@harishp4033
@harishp4033 5 жыл бұрын
I am from kadiri...royalseema nice video
@sowjanyareddy3669
@sowjanyareddy3669 5 жыл бұрын
Nenu gorantla nundi
@sreenathreddybommu5131
@sreenathreddybommu5131 4 жыл бұрын
That girl's acting was really natural and awesome. Overall a great production.
@iamjay4984
@iamjay4984 5 жыл бұрын
Attharshalu , kharji kayalu , Abba , sheelu abbabbaabbaa chevulaki pattina thuppu poyindhi bro ... Thanks for showing our culture and tradition and slang ... U did a good job ... Do more rayalaseema videos ... Love from kadapodu
@Chinnu-ky7dx
@Chinnu-ky7dx 5 жыл бұрын
Avnu nijanga mana oori kelthe ilane mtladkuntam andaram ntha city lo unavallaina
@iamjay4984
@iamjay4984 5 жыл бұрын
@@Chinnu-ky7dx yessssss
@rajkumar7403
@rajkumar7403 5 жыл бұрын
వీళ్లు మాట్లాడిన అరిచినట్లుందే మా రాయలసీమలో అంతే😀🤣😂
@mohdsajidaqsar1866
@mohdsajidaqsar1866 5 жыл бұрын
Rayalaseema lo a dists vasthai bhaya??
@teja7692
@teja7692 5 жыл бұрын
@@mohdsajidaqsar1866 Kadapa,kurnool,anantapur,chittor bro
@karnakaka8550
@karnakaka8550 5 жыл бұрын
chepanu ga
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 5 жыл бұрын
jai rayalseema
@venugopald4941
@venugopald4941 5 жыл бұрын
I m from nellore..our culture is almost like kadapa..I like it
@pavankumarthummaluru8617
@pavankumarthummaluru8617 5 жыл бұрын
I am from Kadapa. Happy to see it🥰. Liked it. Ikkada me too lu undav mettutho iragottadame😂😂
@nagadevikommoju8531
@nagadevikommoju8531 4 жыл бұрын
Nenu konaseema kuturini..rayalaseema ki kaboey kodalani..hope our relationship will be success 😍
@lokeshvarma7634
@lokeshvarma7634 4 жыл бұрын
Good luck sister.. Everything will be alright..👍👍
@balachandra2427
@balachandra2427 4 жыл бұрын
Good luck sister
@reddygest7617
@reddygest7617 4 жыл бұрын
sister.welkam
@smartautoservice111
@smartautoservice111 4 жыл бұрын
WELCOME BANGARU THALLI.
@satishkumar444
@satishkumar444 3 жыл бұрын
Welcome to rayalaeeema from konaseema ammayi
@vamshi_krish0056
@vamshi_krish0056 5 жыл бұрын
Madhi Anantapur 😍😎 proud ga cheptanu 🙏
@shameerkhan4924
@shameerkhan4924 5 жыл бұрын
Sam to you bro
@besthavasantha9904
@besthavasantha9904 4 жыл бұрын
Me too
@pavankumar3983
@pavankumar3983 4 жыл бұрын
Madhi Anantapur bro
@gowthamikumari8541
@gowthamikumari8541 4 жыл бұрын
Madi kuda
@suneethayadhav5982
@suneethayadhav5982 4 жыл бұрын
ATP
@baluandra2447
@baluandra2447 5 жыл бұрын
అన్న మాది విశాఖపట్టణం మీరు చెప్పినది నిజం మీరు బయటి ఒకటి లోపల ఒకటి ఉండదు ప్రతి భాషలొ యాస కిక్కు ఉంటాది మన అందరిది ఒకే భాష తెలుగు
@pokemonitishere202
@pokemonitishere202 Жыл бұрын
సరిగ్గా చెప్పావ్ జై తెలుగోడా జై తెలుగు తల్లి 🔥✊
@murthymania1086
@murthymania1086 5 жыл бұрын
నాకు రాయలసీమ చూడాలని వుంది bro..I like రాయల సీమ....I am from Andhra..west godavari
@saichowdhary4593
@saichowdhary4593 5 жыл бұрын
Heartly welcome
@durgasriprasad2348
@durgasriprasad2348 5 жыл бұрын
Welcome Bro. I'm from pulivendula
@its_my_life143
@its_my_life143 5 жыл бұрын
Ma rayala seema ammaye ni pelli chesikoppa Prathi pandakki vachi velochu
@yogismartvlogs
@yogismartvlogs 5 жыл бұрын
No problem come to chittoor
@murthymania1086
@murthymania1086 5 жыл бұрын
@@its_my_life143 iyyo brother raayalaseema Ni chudadaaniki pelli andhuku frnds vunte chaalu ga...ina may be aamayi dhorikithe chudhaam bro.. dhorakaaaliga...
@arunkumar-uo2zm
@arunkumar-uo2zm 3 жыл бұрын
Nice 👏👏👏 also hads-off for helping farmers through awareness.. Keep posting more videos on Rayalaseema... Culture..Rythu seema. am from Tamilnadu.
@sivarendi1203
@sivarendi1203 5 жыл бұрын
I am from Kadapa bro. Superb and exact gaa teesaaru... Anduloo mee too lu undav mettu iraggottadaalee aneedi maatram real bro.
@sivaroyal8139
@sivaroyal8139 5 жыл бұрын
3 years nunchi Kuwait lo unna ma urilo unna feeling vachindi brother e video choosaka.......💕💕💕
@Harsha_Reddy_Pucha
@Harsha_Reddy_Pucha 5 жыл бұрын
One like for seema ragi sangati,.naku kodi pulusu jonna rotte ,uggani bujji.....☺️👍👍
@ashokmavh95
@ashokmavh95 5 жыл бұрын
😋😋😋 enthaina mana food mana foodeee
@Nameissruthi
@Nameissruthi 5 жыл бұрын
Bakshaalu..
@mukkotishashank2826
@mukkotishashank2826 5 жыл бұрын
Uggani bajji 😋😋😋😋
@leisureavocation2729
@leisureavocation2729 5 жыл бұрын
Kurnool vallu like cheyandi😍
@rajashekarvlogs5372
@rajashekarvlogs5372 3 жыл бұрын
Dhone bro ❤️❤️❤️
@ashok3570
@ashok3570 3 жыл бұрын
Adoni
@leisureavocation2729
@leisureavocation2729 3 жыл бұрын
@@ashok3570 same bro
@habeebullahshaik8748
@habeebullahshaik8748 5 жыл бұрын
Seeema lo puttadam adrushtam Proud to b SEEMA fellow 😎😎😘😘
@kkNari-fd9cw
@kkNari-fd9cw Жыл бұрын
ముఖ్యమంత్రి కడప రెడ్డి డీజీపీ కడప రెడ్డి చీఫ్ సెక్రటరీ కడప రెడ్డి చీఫ్ అడ్వైజర్ కడప రెడ్డి ఇంకా మంత్రులు రెడ్లే.. అయినా రాయలసీమ వెనకబడే ఉంది.
@balarangareddy3264
@balarangareddy3264 5 жыл бұрын
Thanks for showing original Rayalaseema . Proud to be from rayalaseema 👑👑
@juluvful
@juluvful 5 жыл бұрын
"రక్తంతో తడవకుండా పుట్టిన నాగరికత యాడున్నది అప్పా" .... మంచి మాట సామి
@pavankumar-kh4yb
@pavankumar-kh4yb 5 жыл бұрын
4
@anudeepraju2714
@anudeepraju2714 4 жыл бұрын
Mammalni cinemallo villains ga, factionists ga chupistaru kani..ma rayalaseema vallantha manchollu. Kadapa, kurnool, anantapuram, chittor anni zilla lu okate. Seema ante maku prema. Dhairyam ma asthi, opika ma balam, nammadam ma balaheenatha, preminchadam ma badhyatha. Ikkada ye zilla lo aina kondale ekkuva kanipisthai endhuko telusa avi maa rayalaseema keerthi sikharalu.. Nice brother bagundhi.. funny n heart touching.
@sainiharika277
@sainiharika277 5 жыл бұрын
Rayala Seema.......Peru lo ne emotion undhi ...😍...tqqqqqqq chai bisket
@satishkumar-sd5qw
@satishkumar-sd5qw 5 жыл бұрын
Sainiharika 27 hahaha
@RameshBabu-xz4xb
@RameshBabu-xz4xb 5 жыл бұрын
But video lo chupinchinattu ipudu ledu,
@Anil_Kumar_G
@Anil_Kumar_G 5 жыл бұрын
Ever ultimate రాయలసీమ.... రండ్రా.... సీమ బిడ్డల్లారా., సీమ అంటే కొట్టుకోవడం, చంపుకోవటం అని ఎవడ్రా చెప్పింది... ఒక్కసారి మా సీమను చూడండి.., సీమ పైన, సీమ ఆహారం పైన ప్రేమ పెంచుకోకపోతే నేను చిత్తూర్ నికార్సైన సీమ బిడ్డనే కాదు......
@chinnimeena8502
@chinnimeena8502 5 жыл бұрын
Chala thanks team chai bisket ma rayalaseema video chesinanduku
@chaithanya7724
@chaithanya7724 5 жыл бұрын
bad attempt! they could have make it much better than this.
@vinod.loveuallsandravinod9204
@vinod.loveuallsandravinod9204 5 жыл бұрын
Which district
@prasadbudiboyina9127
@prasadbudiboyina9127 5 жыл бұрын
ఊరా... కడప ఆయక్కది నాక్ తెల్దు☺️
@banavathtaranaik7452
@banavathtaranaik7452 5 жыл бұрын
chinni Meena hi
@vinod.loveuallsandravinod9204
@vinod.loveuallsandravinod9204 5 жыл бұрын
Madi paka chittoor jilla
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 4 жыл бұрын
Rayalaseema part 2 tiyandi bayya... Waiting for that... Please do video as soon as possible..
@sankeerthavg6258
@sankeerthavg6258 5 жыл бұрын
I'm from hyderabad. But nenu B.Tech anantapur lo chesina. Chala sangatanalu gurthukochayi 👌🏻👏🏻
@harshadhfm8866
@harshadhfm8866 5 жыл бұрын
Ye clg lo
@sankeerthavg6258
@sankeerthavg6258 5 жыл бұрын
@@harshadhfm8866 SRIT
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 5 жыл бұрын
MAA RAYALASEEMA GURUNCHI NIVU AINA CHEPPU BHI VEELAKI(KOSTA) JAI RAYALASEEMA JAI JAI RAYALASEEMA
@kurubakrishna5534
@kurubakrishna5534 5 жыл бұрын
Srinivas ramanujam institute of technology, Anantapur
@sae6969
@sae6969 5 жыл бұрын
😂😂
@bganesh6532
@bganesh6532 5 жыл бұрын
జై రాయలసీమ జై ఆంద్రప్రదేశ్ జై కృష్ణ దేవరాయలు
@cahemanthkumar9927
@cahemanthkumar9927 5 жыл бұрын
పగతో మనవడిని కూడా చంపుకునే ఈ సీమలో ఆకలితో పగోడిని కూడా చావనివ్వని మనుషులు కూడా వున్నారు .........నాది కూడా రాయలసీమ అన్న మాది కదిరి ....
@m.rshannu1922
@m.rshannu1922 3 жыл бұрын
I'm also from kadiri bro ❤
@bmaddiletynaidu
@bmaddiletynaidu 3 жыл бұрын
I am from kurnool bro. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఎదో తెలియని ఆనందం అన్న.... చాలా నాచురల్ గా వచ్చింది వీడియో. రాయలసీమ గురించి చాలా బాగా చెప్పారు.
@thee_draagon
@thee_draagon 5 жыл бұрын
Chana takkuva chupincharu, inka chana undi Mana rayalaseema gurinchu, I hope in future we will get to see 😍
@chiragraju447
@chiragraju447 5 жыл бұрын
From karnataka full of love rayalaseema 💓💓💓❤️
@cvs2k6
@cvs2k6 5 жыл бұрын
I am from Kurnool district , Rayalaseema, Andhra Pradesh. Currently I am studying in Bangalore, Karnataka. We, all Teluguites love Kannadigas. The way Kannadigas treat others is just awesome. Namma Kannada Mana Telugu Jai Hind 🇮🇳
@balakrishna5340
@balakrishna5340 5 жыл бұрын
Innallu.. Telengana, kostha gurunchi movies theesevaru.. Ma rayalaseema ni faction ga chupinchevaru.. Kaani oka manchi ga video theesaru... Thank u soo much brother🤦‍♂️🤦‍♂️
@sumanthreddy3481
@sumanthreddy3481 5 жыл бұрын
forget about movies bro, you people are awesome.I'm from Warangal, Telangana. Most of my friends are from Rayalaseema ( Kurnool, Kadapa, Tirupathi.) Mee gurunchi maaku telsabba.,vallendi chupinchedi. Love from Telangana.
@balakrishna5340
@balakrishna5340 5 жыл бұрын
@@sumanthreddy3481 🤝 bro
@svsrinivas9892
@svsrinivas9892 4 жыл бұрын
Kadapa dist people like here 📍❤
@cavemovies6855
@cavemovies6855 3 жыл бұрын
Po ra puka
@praveenkumar-oi5cp
@praveenkumar-oi5cp 5 жыл бұрын
జై ఆంధ్రప్రదేశ్ జై రాయలసీమ జై చిత్తూరు జై కల్లురు ✊✊ జై ఇండియా.....❤️❤️❤️
@nbhaskarcherry5927
@nbhaskarcherry5927 4 жыл бұрын
జై చిత్తూరు
@Ram-xf2ms
@Ram-xf2ms 2 жыл бұрын
Jai andhra jai godavari
@pawankalyanthoti700
@pawankalyanthoti700 Жыл бұрын
Chittoor local🔥🔥
@ammapalliharshavardanreddy9795
@ammapalliharshavardanreddy9795 Жыл бұрын
Nuvvokkadive Anna chittor ani comment pettindi, prathodu, rayalasema,, Kadapa, karnool, ananthapuram ani peduthunnaadu, Rayalasema ante ee 3 jillale anukuntunnaru!
@nakkeraboinabhaskar3343
@nakkeraboinabhaskar3343 Жыл бұрын
Medak
@arjunreddy1407
@arjunreddy1407 5 жыл бұрын
Kurnool Rayalaseema Biddalu unte oka like veskondii 💪💪🙌🙌❤️❤️
@venkatramana7075
@venkatramana7075 5 жыл бұрын
kadapa bro
@madavanenipavankumar5249
@madavanenipavankumar5249 5 жыл бұрын
Vijauamargam
@lakshminarayanachitta449
@lakshminarayanachitta449 5 жыл бұрын
Arjüñ Reddy ... plz whatch another shortfilm from #rayalaseema boys kzbin.info/www/bejne/gZ6baGRqnsyAjbs
@meandmybarbie
@meandmybarbie 5 жыл бұрын
Me
@ravindarreddy7104
@ravindarreddy7104 5 жыл бұрын
Telangana vallu veyodda like
@veligarampremkumar7077
@veligarampremkumar7077 5 жыл бұрын
Thanks, ma gurinchi cheppadaniki kavulu lekapoye at least miraina chepthunnaru, "memu pakkodi thatta vanka chudam vaadi thatta kaaliga unte thappa"
@srkajolfan50
@srkajolfan50 4 жыл бұрын
I really loved it a lot,,, usually when i open the KZbin i just see the video then i will go for next one,, for the first time im making a comment... Thank you for knowing us how it will be in rayalaseema.
@priyankachunarkar7074
@priyankachunarkar7074 5 жыл бұрын
Same I have experienced when I vent to my friends house in Anantapur ....tq Sruthi, bunieeee n Navi😍😘
@SANDEEP-lc9wl
@SANDEEP-lc9wl 5 жыл бұрын
Your soo lucky u have friends on RSm
@karthikvarma775
@karthikvarma775 4 жыл бұрын
😍😍😍😍
@Sivababu488
@Sivababu488 5 жыл бұрын
అనంతపురం వాళ్ళు కూడా ఒక like వేసుకోండి స్వామి......💪💪💪💪💪👍👍👍👍👍👍👍
@sunarecreations
@sunarecreations 5 жыл бұрын
మరి కడప వాళ్లు లైక్ వేసుకోవద్దు
@Sivababu488
@Sivababu488 5 жыл бұрын
@@sunarecreations మొత్తం రాయలసీమ వాళ్లే like వేసుకొందాం అన్నా...
@mounikareddy3965
@mounikareddy3965 5 жыл бұрын
Location puttaparthi na
@Sivababu488
@Sivababu488 5 жыл бұрын
@@mounikareddy3965 కాదు ఉరవకొండ
@mounikareddy3965
@mounikareddy3965 5 жыл бұрын
@@Sivababu488 nenu puttaparthi anukuna vaallu bus digina place chusi
@giridharreddy9800
@giridharreddy9800 5 жыл бұрын
Maa Rayalaseema gurinchi manchiga choopinchina first video Hats off to the chai bisket team Anantapur vallu oka like eskondi🤓👍
@MeeRayalaseemaAdapaduchu
@MeeRayalaseemaAdapaduchu 4 жыл бұрын
From Anantapur bro
@MounikaArjunReddy
@MounikaArjunReddy 4 жыл бұрын
Have seen this video many times but still feel that fresh flavour every time... Because am Rayalaseema bidda
@Kamma-na-pulka
@Kamma-na-pulka 4 жыл бұрын
😅😅😅
@MeeRayalaseemaAdapaduchu
@MeeRayalaseemaAdapaduchu 4 жыл бұрын
I am also Rayalaseema bidda
@Ponakalaranjit456
@Ponakalaranjit456 2 жыл бұрын
Avuna Mounika?
@Rajgk61
@Rajgk61 5 жыл бұрын
Iam from telangana i need rayalaseema part 2 super vundi anna.... Thanks you very much...
@Madhavg27484
@Madhavg27484 5 жыл бұрын
ఈడంతే.. మీటూలుండవ్ మెట్టిరగ్గొట్టడాలే.. 👌👌
@filmmonster3636
@filmmonster3636 5 жыл бұрын
❤️
@saipraveen6184
@saipraveen6184 5 жыл бұрын
ultimate dialogue idi..superb
@charansagili8102
@charansagili8102 5 жыл бұрын
Making alasanda vada @6:02....famous for sankranthi.... only in KADAPA ..
@sreedeviraghava9748
@sreedeviraghava9748 3 жыл бұрын
మా మనసులోని బావాలను చక్కగా చూపించారు. వ్యక్తపరిచారు. అభినందనలు
@phanikumar2491
@phanikumar2491 5 жыл бұрын
ఉన్నా నాలుగు జిల్లాలు ఒకసారైనా తప్పకుండా చూస్తాను....I'm from West godavari
@sukanandareddy4560
@sukanandareddy4560 5 жыл бұрын
Memu mana konaseema chudalani vundhi I am from Chittoor
@hemantreddyb3751
@hemantreddyb3751 5 жыл бұрын
Welcome bro ...I'm from chittoor dist ... comment ...I will post my number...
@phanikumar2491
@phanikumar2491 5 жыл бұрын
@@hemantreddyb3751 thank u hemanth... definitely I'll come soon
@satishkumarreddys8872
@satishkumarreddys8872 5 жыл бұрын
Yiu are always welcome .....@Phani Kumar
@phanikumar2491
@phanikumar2491 5 жыл бұрын
@Vijay RaajI was visited last month tirupati bro...it's really amazing tour...and also I wanna go another places in chitoor dist too
@mohammadriyaz8045
@mohammadriyaz8045 5 жыл бұрын
I am from telangana I would like to visit Rayalaseema there people very kind and honest 😊👍
@SivaKumar-wv1zm
@SivaKumar-wv1zm 5 жыл бұрын
Honesty
@rkyadav4440
@rkyadav4440 5 жыл бұрын
నా రాయలసీమ.... నమ్మినోళ్ళకు ప్రాణం ఇస్తాం.. కడుపు నిండా అన్నం పెడతాం.. అభిమాణిస్తే గుండెల్లో పెట్టుకుంటాం..
@syedmoulaali786
@syedmoulaali786 5 жыл бұрын
Beshak
@rkyadav4440
@rkyadav4440 5 жыл бұрын
@Akhil Chanti maa rayala Seema vallu pranam istharu ppaa
@bandhaniramesh5511
@bandhaniramesh5511 5 жыл бұрын
Okasaari jammalamadugu vachi oka Hotel lo Annam thinaneeke pothe Appudu telisindhi seema maryada Super Anna
@danielwilson8707
@danielwilson8707 5 жыл бұрын
Theda chesthe ade pranalu *******
@rkyadav4440
@rkyadav4440 5 жыл бұрын
@@danielwilson8707 ...fask
@himajaalvakonda4765
@himajaalvakonda4765 3 жыл бұрын
ee video choosi India, maa Nannamma and Thatha, and maa ooru gurtuthuku vacchindi. thank you for portraying Rayalaseema as it is and not like they show in the movies
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 3 жыл бұрын
Yes ❤️
Hyderabadi Friend | Things Hyderabadi People Do  | Chai Bisket
14:34
SANKRANTHI MODHALAINDI | GODAVARI EXPRESS | CAPDT
12:22
Godavari Express
Рет қаралды 523 М.
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,2 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 123 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 56 МЛН
Godavari Boys Try Rayalaseema Food For The First Time | Chai Bisket Food
15:40
A Day In Tirupathi | Chai Bisket Regionals
13:57
Chai Bisket
Рет қаралды 719 М.
Memu Godharollamandi || Chandoo Sai || Ravi Siva Teja || Infinitum Media
17:49
Meeting your EX in an INTERVIEW | Chai Bisket
17:22
Chai Bisket
Рет қаралды 2 МЛН
Middle Class Girlfriend | Girl Formula | Chai Bisket
10:10
Girl Formula
Рет қаралды 3,1 МЛН
Telangana Dosthulu || Pakkinti Kurradu || Tamada Media
7:52
Pakkinti Kurrallu
Рет қаралды 1,7 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,2 МЛН