Chaina Drip | Low Cost Drip Irrigation Process | How To Drip Irrigation Installation Telugu

  Рет қаралды 302,454

ELECTRIC'ALL MS

ELECTRIC'ALL MS

Күн бұрын

#ChainaDrip
జై జవాన్! జై కిసాన్!!
అందరికీ నమస్కారం ఒకచిన్న వివరణ ఈ వీడియో లో మీరూ చూసిన వస్తువులు డ్రిప్ పైప్స్ 100% భారత దేశం లో తయారు చేసినవి ఎలాంటి సందేహం అవసరం లేదు.. వీడియో ని pause చేసికూడా చూడవచ్చు
దయచేసి వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టకండి...
రైతు సోదరులు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే నాణ్యమైన డ్రిప్ ని సబ్సిడీ డ్రిప్ అని తాత్కాలికంగా వేసుకునే డ్రిప్ ని చైనా డ్రిప్ అంటాము...ఇవి మనదేశంలో తయారు చేసే చాలా కంపెనీలు ఉన్నాయి. వాటి నాణ్యత తక్కువగా ఉండటం వల్ల అలా పిలుస్తాము...అంతే కాని అవి నిజంగా చైనా దేశం నుండి దిగుమతి చేసుకున్నవి కాదని గమనించ వలసింది గా నా విన్నపం ధన్యవాదాలు...🙏🙏🙏

Пікірлер: 255
@WORKTELUGUCHANNEL
@WORKTELUGUCHANNEL 3 жыл бұрын
తమ్ముడు సూపర్ వీడియో
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
💐💐💐ధన్యవాదాలు అన్నయ్యా🙏🙏🙏
@anithasudheer7154
@anithasudheer7154 3 жыл бұрын
సార్ మోటర్ ఫిటింగ్ కూడా ఒకసారి వీడియో చేయండి సార్ మోటర్ ఫిట్టింగ్ drip కి ఎలా కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలి మోటర్ నుంచి వచ్చే ఫిల్టర్ ని ఫిల్టర్ వైపు నుంచి వచ్చే పై పి కి drip ఎలా కట్ చేయాలో ఒక వీడియో చేయండి సార్ వీడియో చేయండి సార్
@vineethjetti7498
@vineethjetti7498 3 жыл бұрын
మిరప కి డ్రిప్ వేసే విధానం ....వీడియో చెయ్యండి సర్
@simhachalamyegoti8990
@simhachalamyegoti8990 3 жыл бұрын
Bro ,nice and useful video explanation, don't think video length, please be careful drip setup video captureing,must clear
@srinupdtr5869
@srinupdtr5869 3 жыл бұрын
Very good video Brother Tq💐
@kammariramulu6733
@kammariramulu6733 Жыл бұрын
Clearly explained n demonstrated, thanks
@kumarkodari
@kumarkodari Жыл бұрын
🙏 thanks for your support
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl 3 жыл бұрын
Bro your voice clarity super
@rameshn2039
@rameshn2039 3 жыл бұрын
Anna naku 2 acres ki kavali address Aekkada anna
@chinthaguntladev8422
@chinthaguntladev8422 3 жыл бұрын
Hai brother I am nenu polytechnic chesi 4 years job chesanu but covid valla job manesi ma village vachanu maku 2 acaras land undi nenu vyavasayam cheyalani anukuntuna i Want drip pipes but avi yantha cost avuthundo teliyadu please let me I am impressed your Video and explain
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
నమస్కారం అండీ మీరు ఏ పంట వేయాలని అనుకుంటున్నారు...
@moreyranga5599
@moreyranga5599 Жыл бұрын
Sodara drip installationku e vediyo tesina 2 years mundu enta kharchu inadi . Only installation ku ganu ina kharchu enta sodara
@veerendraprakashreddy3880
@veerendraprakashreddy3880 3 жыл бұрын
Veerendra Reddy from karnataka, we are the manufacturer of Soil and water testing equipment manufacturers company from karnataka
@bojjannagentiboyilu1830
@bojjannagentiboyilu1830 Жыл бұрын
Acre ki entha karchu avuthundhi bro
@krishnamurthy6596
@krishnamurthy6596 3 жыл бұрын
Nice explain 👌
@mohammadshanpasha5854
@mohammadshanpasha5854 7 ай бұрын
Anna red tank avasaram Leda?
@katamonisrinuyadav4293
@katamonisrinuyadav4293 3 жыл бұрын
Brother oka acara dhonda thotaki antha karchu avuthadhi drip ki
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
7000-10000 అంచనా... కొద్దిగా అటు ఇటు గా అవుతుంది bro ఖచ్చితంగా చెప్పలేము...అక్కడి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది... ధన్యవాదాలు
@golkondabhavesh4132
@golkondabhavesh4132 Жыл бұрын
Block pipe ekada dorukutadi 1000 meters pipes
@simhachalamyegoti8990
@simhachalamyegoti8990 3 жыл бұрын
Bro please make video complete drip irrigation system setup
@nenutelugurythu1204
@nenutelugurythu1204 3 жыл бұрын
Neta fim company vie kada ...adhi Israel
@gangaramdada2533
@gangaramdada2533 3 ай бұрын
Without filter tho drift vesukovachcha!
@kumarkodari
@kumarkodari 3 ай бұрын
బోర్ లో నుండి వచ్చే నీళ్ళు మురికిగా లేకుండా నీట్ గా వస్తే వేసుకోవచ్చు...నీళ్ళలో ఇసుక/ మడ్డి లా మురికి నీళ్ళు అయితే జాం అవుతుంది ఫిల్టర్ ఉండాలి
@naginaveen6006
@naginaveen6006 3 жыл бұрын
Hi anna nenu maa polamlo 2 1/2 paipu veshamu Dhaniki drip paipu ealla pettali
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
వీడియో లో చూపించాను కదా! అన్న గారు...2 1/2 పైప్ తో వేశాము...
@koteshwaraojanapati2238
@koteshwaraojanapati2238 Жыл бұрын
Sand filter kavali edhi best
@kumarkodari
@kumarkodari Жыл бұрын
Jain..
@sheshadhrisheshadhri7432
@sheshadhrisheshadhri7432 3 жыл бұрын
Super anna
@savararavi8799
@savararavi8799 3 жыл бұрын
Good wark bro
@hemanthakumarmajji6077
@hemanthakumarmajji6077 3 жыл бұрын
Nice bro
@srinathreddy2582
@srinathreddy2582 3 жыл бұрын
Main లైన్ తక్కువ లోతు లో వేశారు...దున్నేటప్పుడు నాగలికి తగిలే అవకాశం లేదా?
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
తాత్కాలికంగా ఉపయగించటానికి మాత్రమే అండీ! ఒక పంట కోసం అలా వేయటం జరిగింది ధన్యవాదాలు అండీ!...
@srinathreddy2582
@srinathreddy2582 3 жыл бұрын
@@kumarkodari తాత్కాలికంగా అయితే భూమి మీద వేసిఉంటే బాగుండేది
@ashunazeerabbapoor1992
@ashunazeerabbapoor1992 3 жыл бұрын
Anna nenu vesukundam anukuntunnam ekkada dorukutundi address cheppandi
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
మీరు ఎక్కడ ఉంటారు... అన్నయ్య గారు... ఈ వీడియో కింద కామెంట్స్ లో ఒకరు వారి మొబైల్ నెంబర్ ఇచ్చారు... ఒకసారి వారితో మాట్లాడండి... ధన్యవాదాలు
@ashunazeerabbapoor1992
@ashunazeerabbapoor1992 3 жыл бұрын
Madi warangal daggara mulugu annya
@ashunazeerabbapoor1992
@ashunazeerabbapoor1992 3 жыл бұрын
Warangal lo dorukuthunda dorukuthe address cheppandi
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
@@ashunazeerabbapoor1992వరంగల్ లో 100% దొరుకుతుంది bro మీరు ప్రయత్నం చేయండి... నాదగ్గర ప్రస్తుతం అడ్రెస్ లేదు ధన్యవాదాలు
@ashunazeerabbapoor1992
@ashunazeerabbapoor1992 3 жыл бұрын
Kk bro miru address telusukovadaaniki try cheyandi
@vishwa1822
@vishwa1822 3 жыл бұрын
Jaragutundi how many times
@tambaniare4565
@tambaniare4565 3 жыл бұрын
How many acres or hectares is this farm
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
6
@vineethjetti7498
@vineethjetti7498 3 жыл бұрын
మిరప చెనుకి అంత ఖర్చు అవుతుంది ...
@kondarangu4189
@kondarangu4189 3 жыл бұрын
భూమిని పట్టి,ఖర్చు అవుతుంది
@Rocky.6846
@Rocky.6846 3 жыл бұрын
Good
@AnilKumar-eq5kn
@AnilKumar-eq5kn 3 жыл бұрын
Konchem karchu akuvaina parledu kani india manufactured products ye vadali, india ni support chesi desha pragati lo baagaswamyam avudam, anthe china vosthuvulani vaadodhu bro, avi akuva rojulu work cheyavu, swadeshi vasthuvulanu vadudam mana andaram kalisi India GDP balopetham chedam adi mana baadyata, anthe kani foreign goods vaduthu india GDP peragatledu ani prabhutwalani blame cheyadam correct kadu🙏🙏, its my humble request to buy india products
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
దీనిని.. మన రైతుసోదరులు...సులభంగా చైనా డ్రిప్ అని అంటారు... అంటే నాసిరకం వాటిని అన్నింటినీ... చైనా వి అని అంటూ ఉంటాం....Bro... ఇవన్నీ 100% భారత దేశం లో తయారు చేయబడినవి..వీడియో లోని అన్ని ప్యాకింగ్ ల పై...చూడవచ్చు యూట్యూబ్ లో ఎక్కువగా... చైనా డ్రిప్ అని search చేస్తారు....అందుకోసం....search లో రావడానికి... మాత్రమే.. ఇలా పెట్టడం జరిగింది.... ధన్యవాదాలు...🙏🙏🙏
@raviyergatla2077
@raviyergatla2077 3 жыл бұрын
1akaraku entha karchu avutundi
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
13000 వరకు అవుతుంది
@dineshgavvala9647
@dineshgavvala9647 3 жыл бұрын
Material akkada dorukuthundhi bro
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
@@dineshgavvala9647 వీడియో కింద ఒకరు కామెంట్ లో వారి మొబైల్ నెంబర్ పెట్టారు...వారిని కాంటాక్ట్ అవ్వండి.. ధన్యవాదాలు
@eeeknowledgestudio7632
@eeeknowledgestudio7632 3 жыл бұрын
Please send the address of china drip
@madhukumarcheedella2629
@madhukumarcheedella2629 6 ай бұрын
నెటాఫిమ్ ఇస్రాయెల్, స్టార్ట్ నెప్పల్స్ ,రబ్బర్ గ్రోమైట్స్
@khaleelandraprabha324
@khaleelandraprabha324 Жыл бұрын
మొక్కజొన్న పంటకు డ్రిప్ ఎలా వేసుకోవాలి
@kumarkodari
@kumarkodari Жыл бұрын
పంట ఏదైనా...డ్రిప్ వేసే విధానం దాదాపుగా ఒకేలా ఉంటుంది సర్ సాల్ల మధ్య దూరం మారుతుంది... అంతే ధన్యవాదాలు...సర్
@Ashokkumar-ne8wd
@Ashokkumar-ne8wd 3 жыл бұрын
Naku full setup kavali bro ekkada dorukuthai bayata
@varmamudhunuri157
@varmamudhunuri157 3 жыл бұрын
Eluru
@varmamudhunuri157
@varmamudhunuri157 3 жыл бұрын
Atoz anne untai bro
@anumulasreenu7194
@anumulasreenu7194 3 жыл бұрын
Naku drip kavali new or old unte cheppandi
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
sorry.. sir... లేదండి...
@yashareddyarjuna1787
@yashareddyarjuna1787 3 жыл бұрын
Call me 8500852181
@ashoknaidu6660
@ashoknaidu6660 3 жыл бұрын
Drip pipes vunnai kavala miku 2 months old
@mottiramesh6439
@mottiramesh6439 2 жыл бұрын
Cost entha sir
@surendrakoka7275
@surendrakoka7275 3 жыл бұрын
Brother memu India products only jai Bharat matha ki jai 🇮🇳🙏👏
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
ధన్యవాదాలు అన్నయ్యా వీడియో లో చూపించిన వి అన్ని వస్తువులు భారత దేశం లో తయారు అయినవే... నాణ్యత తక్కువగా ఉండే వాటిని తాత్కాలికంగా వేసుకోవడానికి వాడే ప్రతీ వస్తువుని మనం చైనా పేరు కలిపి వాడుతాం...మీరు వీడియో ప్రారంభంలో pause చేసి చూడండి ...అన్నింటి పైనా made in india అని ఉంటుంది. రైతు సోదరులు ఎక్కువ గా వాడుక భాషలో దీనిని చైనా drip అంటారు... ధన్యవాదాలు
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
Calme 8096208728 వాట్సాప్ కి hi అని msg పెట్టండి...వాటి photos made in india అని ఉన్నవి పంపిస్తా ను...
@surendrakoka7275
@surendrakoka7275 3 жыл бұрын
@@kumarkodari tq Anna jai Bharat matha ki jai 🇮🇳🇮🇳🇮🇳🙏
@prajupasham7443
@prajupasham7443 Жыл бұрын
Ana whole sale akkada ana Hyderabad address
@korrapatiprasad9119
@korrapatiprasad9119 2 жыл бұрын
Sub line nunchi drip entha lenth vesukovachu
@kumarkodari
@kumarkodari 2 жыл бұрын
మేము 50 Mtrs వేశాం.. bro వాటర్ బాగానే వచ్చాయి..
@korrapatiprasad9119
@korrapatiprasad9119 2 жыл бұрын
@@kumarkodari inline or online
@anandareddyakula19
@anandareddyakula19 3 жыл бұрын
Dear brother don't use CHAINA word or recommend chaina products to our people. Chaina is our main enemy at par with Pakistan. Please support the Nation. 🙏🙏
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
దీనిని.. మన రైతుసోదరులు...సులభంగా చైనా డ్రిప్ అని అంటారు... అంటే నాసిరకం వాటిని అన్నింటినీ... చైనా వి అని అంటూ ఉంటాం....Bro... ఇవన్నీ 100% భారత దేశం లో తయారు చేయబడినవి..వీడియో లోని అన్ని ప్యాకింగ్ ల పై...చూడవచ్చు యూట్యూబ్ లో ఎక్కువగా... చైనా డ్రిప్ అని search చేస్తారు....అందుకోసం....search లో రావడానికి... మాత్రమే.. ఇలా పెట్టడం జరిగింది.... ధన్యవాదాలు...🙏🙏🙏
@rajaraju9487
@rajaraju9487 3 жыл бұрын
Soooppaarrr
@rajukadiyala9999
@rajukadiyala9999 3 жыл бұрын
🤩👌
@shashikantshashi3323
@shashikantshashi3323 3 жыл бұрын
Sir Good info but all product use in India
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
నమస్కారం అండీ! దానిపేరు వాడకం అలవాటు అలా వచ్చింది సార్.. నిజంగా చైనా ది కాదు...వీడియో ప్రారంభంలో నేను చూపించిన ప్యాకెట్ ల పై కూడా స్పష్టంగా made in india అని ఉంది...
@hussainhussain1714
@hussainhussain1714 3 жыл бұрын
U r from
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
మంచిర్యాల జిల్లా చెన్నుర్
@hussainhussain1714
@hussainhussain1714 3 жыл бұрын
@@kumarkodari hoo
@mandharamesh1189
@mandharamesh1189 2 жыл бұрын
Maku drip kavale mandha Ramesh
@kumarkodari
@kumarkodari 2 жыл бұрын
8919458950 ఈ నెంబర్ కి కాల్ చేయండి...వాళ్ళు చెప్తారు పూర్తి వివరాలు
@sreemanpankaj2442
@sreemanpankaj2442 3 жыл бұрын
In INDIAN no drips....
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
ఇది మహారాష్ట్ర లో తయారు అయ్యింది... Bro చైనాది కాదు...నాణ్యత తక్కువగా ఉండే వాటిని చైనవి అంటాము...అందువల్ల అంతే... ధన్యవాదాలు...
@venkatgundla1120
@venkatgundla1120 Жыл бұрын
Bro mi number estara
@maligavenkatesulu637
@maligavenkatesulu637 3 жыл бұрын
Anna mee no pamputaara plz
@yashareddyarjuna1787
@yashareddyarjuna1787 3 жыл бұрын
Call me 8500852181
@avanthiniteshyoutubechanal3737
@avanthiniteshyoutubechanal3737 2 жыл бұрын
Cost is fake
@Saielectricalworks
@Saielectricalworks 3 жыл бұрын
Anna single phase motor kothadi tisukunnam aithy motor and pump nuts fit chysty motor and pump thiragadam Ledu.....new motor buy today. Only motor run chysthy nadustundii Anna. Aimaina problem undhaa.. May be coupler issue naa Please clarify my doubt.
@Saielectricalworks
@Saielectricalworks 3 жыл бұрын
Thank you so much Anna clarify my doubt with phone calling.....we are waiting from ur upcoming videos. Specially your fan brother.
@nageshkavati576
@nageshkavati576 Жыл бұрын
Me number pedithe bagundi
@Saielectricalworks
@Saielectricalworks 3 жыл бұрын
Anna 1 inch cooler ki fan dimmer pettavacha.. cooler ki asal fan dimmer connect chysty aim avutundiii....
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 3 жыл бұрын
అన్న మాది netafim డ్రిప్ మొత్తం lateral pipes ki holes daggara pakuru undhi ela clean avutadhi acid leda bleaching powder poste clean avutadha
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
పంట కోసిన తరువాత మాత్రమే ఆసిడ్ తో శుభ్రపరచడం మంచిది... ధన్యవాదాలు..
@manubutter8233
@manubutter8233 3 жыл бұрын
Sodhi lekundaa super 👌 cheppav bro THANK YOU so much 🙏
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
🙏🙏🙏
@prabhakarready-rk6mu
@prabhakarready-rk6mu Жыл бұрын
Call me bro
@RameshNaspuri-sd7gv
@RameshNaspuri-sd7gv 3 ай бұрын
Nice
@Saielectricalworks
@Saielectricalworks 3 жыл бұрын
Waiting for your next video anna
@mattikathalu
@mattikathalu 3 жыл бұрын
రైతు శ్రేయోభిలాషి గారికి అభినందనలు.
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
🙏🙏🙏ధన్యవాదాలు సార్💐💐💐
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 жыл бұрын
నాకు డ్రిప్ పైప్ కావాలి భూమి పైన పరిచినవి 2000 మీటర్
@niharrz
@niharrz 3 жыл бұрын
Good one brother. Keep it up and keep helping farming community.
@appalamahender43
@appalamahender43 3 жыл бұрын
Samanulu ekkada dorukunu
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
దాదాపు గా అన్ని పెద్ద పట్టణాల్లో దొరుకుతున్నాయి... అండీ మీ ఏరియా లో...ఎలక్ట్రికల్ /హార్డ్వేర్ & పైప్ లకు సంబంధించిన డీలర్ ని సంప్రదించండి... ధన్యవాదాలు...
@MSK-yo9re
@MSK-yo9re 3 жыл бұрын
ನಾನು ಮಾಡಿದ್ದೇನೆ ಬಾಸ್
@Kambamlukey2-ey1kv
@Kambamlukey2-ey1kv Жыл бұрын
Bro present drip cost enta avutundi lemon trees ki please bro reply
@bmurali2691
@bmurali2691 3 жыл бұрын
తెలియని మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు
@bikkinasitaram4934
@bikkinasitaram4934 3 жыл бұрын
Very good information anna, thanks soooooo much,vatine akkada konalo chappanna
@megavathmohan9792
@megavathmohan9792 2 жыл бұрын
అన్న నాకు కావాలి నీ నెంబర్ సెండ్ చెయ్యవా
@vrbhoopa
@vrbhoopa 3 жыл бұрын
Man hi information andi. Connector with tap ekkada konnarandi?
@danthalaramkrishna6485
@danthalaramkrishna6485 2 жыл бұрын
అన్నమాకు డ్రిప్ లేదు అన్న నిను డ్రిప్ భోరుకు పెట్టాలి అనుకుంటున్న 2,,ఫిల్టర్ వెంచురియా తో నడిసిదా
@kumarkodari
@kumarkodari 2 жыл бұрын
నడుస్తుంది... అండీ ధన్యవాదాలు
@allinonevideos
@allinonevideos 3 жыл бұрын
Useful information
@kalluriprakasham1677
@kalluriprakasham1677 3 жыл бұрын
మైన్ పైప్ లైన్ భుమిలొ వెయకుండ భుమి పైనె వెయ్యడానికి విలవ్ తుందా
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
వేయవచ్చు అండీ... ధన్యవాదాలు
@viratchannel1532
@viratchannel1532 3 жыл бұрын
Bayya iam fitter fitings vunte cheppani
@msreddy7156
@msreddy7156 3 жыл бұрын
Rain gun gurinchi video cheyyandi brother for super Napier grass
@agriculturelandsale5332
@agriculturelandsale5332 3 жыл бұрын
నీను వాడుతున్న చైనా డ్రిప్ సూపర్ గా వర్క్ చేస్తుంది
@sravantekumatla9148
@sravantekumatla9148 3 жыл бұрын
Akkada bayya mi address subsidy m Ina esthunnara
@agriculturelandsale5332
@agriculturelandsale5332 3 жыл бұрын
@@sravantekumatla9148 karimnagar కానీ ఇప్పుడు లేదు.కొత్త బడ్జెట్ లో పెడ్తరంట.మీ ao ను అడగండి.
@chinnamasthan4283
@chinnamasthan4283 3 жыл бұрын
నెంబర్ కంపెనీ నెంబర్ ఇవ్వు అన్న
@bhagavanbhagavanthu7693
@bhagavanbhagavanthu7693 3 жыл бұрын
Nice Nenu Kuda chesina MA chenulo Cheruku dripu
@NaspuriRamesh
@NaspuriRamesh 9 ай бұрын
Nice
@sofarmer6850
@sofarmer6850 3 жыл бұрын
TQ for your information... Drip materials ekkada dorukuthayi?
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, గుంటూరు ,విజయవాడలో దొరుకుతాయి... ఫోన్ చేస్తే transport లో పంపిస్తారు,
@dineshgavvala9647
@dineshgavvala9647 3 жыл бұрын
Anna phone number
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
@@dineshgavvala9647 8096208728
@rameshfarms125
@rameshfarms125 3 жыл бұрын
చాలా బాగుంది బ్రో.
@pangiramana6302
@pangiramana6302 3 жыл бұрын
Excellent detailed information good job keep it up
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
🙏🙏🙏ధన్యవాదాలు సర్💐💐💐
@aaiffaagricultural2597
@aaiffaagricultural2597 3 жыл бұрын
Anna e system ki motor daggara dripp drum avasaram leda
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
అవసరం ఉంటుంది... bro
@hanureddy5810
@hanureddy5810 3 жыл бұрын
150 mtrs lang వరకు supply esthunda
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
పనిచేస్తుంది.. అండీ... వాటర్ ప్రెషర్ తక్కువగా ఉంటే...వ్యవసాయ భూమి మధ్యలో...నుండి...రెండు వరుసలు మెయిన్ పైప్ లైన్ సమాన దూరంలో వేసుకుని ఒక వైపు తడి పూర్తి అయిన తరువాత మరోవైపు వేసుకోవాలి...ధన్యవాదాలు
@b.veerannabanoth2249
@b.veerannabanoth2249 3 жыл бұрын
I'm subscribe
@banothramesh2208
@banothramesh2208 3 жыл бұрын
mirchi thota vesthunna anna 3 ac undi naku drip ledu. bor undi daniki entha cost padu thundi china drip 3 ac ki plz chapava anna madi khammam
@banothramesh2208
@banothramesh2208 3 жыл бұрын
low cost lo kavali bro
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
నమస్కారం అండీ బోర్ మరియు మోటార్ వ్యవసాయ భూమి మధ్యలో ఉంటే ఖర్చు తగ్గుతుంది... వీడియో లో చూపించింది...2.5 ఎకరాల ఖర్భుజ కోసం వేసింది... నా అంచనా ప్రకారం వీడియో లో చెప్పిన లెక్కల కంటే మీకు ఒక 10000 ఖర్చు పెరగవచ్చు ..ఖచ్చితంగా చెప్పలేము...వీలైతే సబ్సిడీ లో ప్రయత్నించండి... ధన్యవాదాలు
@malahalraopolsani8811
@malahalraopolsani8811 3 жыл бұрын
Phone no
@jagannathnaidu4253
@jagannathnaidu4253 3 жыл бұрын
Good information sir
@maheshannala9676
@maheshannala9676 11 ай бұрын
Super
@maheshkrovvidi1738
@maheshkrovvidi1738 3 жыл бұрын
You have done a good job.
@siddiramesh5681
@siddiramesh5681 3 жыл бұрын
Good information 🎂💐
@venkatthati2436
@venkatthati2436 3 жыл бұрын
Anna 1acer ki entha ఖర్చు అవుతుంది
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
ఖచ్చితంగా చెప్పలేము...అండీ..15000-20000 అవుతుంది
@venkatthati2436
@venkatthati2436 3 жыл бұрын
ఎక్కడ దొరుకుతాయి అన్న
@Hindu.4442
@Hindu.4442 3 жыл бұрын
Three phase current ki single phase moter set chayyachaaa,one phase motor
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
చేయవచ్చు
@Inquilab-india
@Inquilab-india 3 жыл бұрын
Gd information
@munipalliabhinash272
@munipalliabhinash272 3 жыл бұрын
Anna sprinklers repair vachinayyi ela
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
ఏమవుతుంది... bro
@chsuryachsurya9760
@chsuryachsurya9760 3 жыл бұрын
Super 👌 anna
@chinnasivaprasad8623
@chinnasivaprasad8623 3 жыл бұрын
సబ్సిడీ మీద అయితే ఎంత ఖర్చు అవుతుంది Bro
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
ప్రస్తుతం... నాదగ్గర ఖచ్చితమైన సమాచారం లేదండీ... కొన్ని ప్రత్యేక మైన పంటలకు ప్రత్యమైన సబ్సిడీ... వెనుకబడిన తరగతుల వారికి...కొన్ని రకాల పంటలకు...పూర్తి గా ఉచితంగా ఇస్తున్నారు... కొన్ని సందర్భాల్లో 90% సబ్సిడీ ఇస్తున్నారు.. ఒకనెలలో...పూర్తి సమాచారం తో వీడియో చేస్తాను...వీలైతే ఒకసారి వ్యవసాయ శాఖ/ఉద్యాన శాఖ వారిని సంప్రదించండి... ధన్యవాదాలు
@saiborra4976
@saiborra4976 3 жыл бұрын
Bro mokka jonna panta ku unda drip subsidy...teliste cheppagalaru
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
ఇప్పుడు లేదు...Bro
@balsingpawar2089
@balsingpawar2089 3 жыл бұрын
Anna single phase board key drip irrigation
@kumarkodari
@kumarkodari 3 жыл бұрын
పెట్టుకోవచ్చు అండీ....దీనిలాగే...వేసుకోవాలి... ధన్యవాదాలు
@kondanagesh5307
@kondanagesh5307 2 жыл бұрын
Mee number upload cheyandi
@sudha6393
@sudha6393 2 жыл бұрын
Very clear bro great video
@kumarkodari
@kumarkodari 2 жыл бұрын
🙏ధన్యవాదాలు Bro
@rajasekharreddy6314
@rajasekharreddy6314 10 ай бұрын
bro super video....1arce ki drip veyoccha
@kumarkodari
@kumarkodari 10 ай бұрын
వేయవచ్చు అండి
@rajasekharreddy6314
@rajasekharreddy6314 10 ай бұрын
@@kumarkodari bro drip pvc pipe line gurinchi konchem doubght undhi bro...clarify chesthara
@YendraRajaram
@YendraRajaram 10 ай бұрын
Namber sand me
@kumarkodari
@kumarkodari 10 ай бұрын
Problem cheppandi
@mandamanasa3607
@mandamanasa3607 3 жыл бұрын
Phone nambar
@sathishthallapelly8323
@sathishthallapelly8323 2 жыл бұрын
Anna madi manchirial distric maku andubatulo old dripki sambandinchinavi pipe hole washers drip pipeki water pipeki biginche plastic small neppals kavali ekkada dorukutai
@kumarkodari
@kumarkodari 2 жыл бұрын
8919458950 ఈ నెంబర్ కి కాల్ చేయండి... మంచిర్యాల జిల్లా బీమారం చెన్నుర్ దగ్గర
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 21 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 14 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 91 МЛН
Complete information on Drip Irrigation
9:59
harshaagriinfo
Рет қаралды 38 М.
వెంచూరి ఉపయోగం/venchuri use
10:01
Siddhu Agricultur Itikalapalli
Рет қаралды 90 М.
Sprinkler irrigation system installation complete process step by step
7:26
Плюсы и минусы ТРЁХ экранов Huawei
0:59
Romancev768
Рет қаралды 80 М.
Скучнее iPhone еще не было!
10:48
itpedia
Рет қаралды 590 М.
Is this Samsung's change over time #shorts
0:13
Si pamerR
Рет қаралды 772 М.