Chairman's Desk : దేశ రాజకీయాల్లో సింహబలుడు..ప్రజాదరణతో తిరుగులేని త్రివిక్రముడు l Modi l Ntv

  Рет қаралды 233,196

NTV Telugu

NTV Telugu

4 ай бұрын

#modi #pmmodi #Chairman'sDesk #ntvtelugu
దేశ రాజకీయాల్లో సింహబలుడు..ప్రజాదరణతో తిరుగులేని త్రివిక్రముడు l Modi l NTV Chairman's Desk
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 1 000
@SureshSureshbabu-bv1ve
@SureshSureshbabu-bv1ve 4 ай бұрын
మోడీ సార్ గురించి భలే చెప్పారు మేడం నేనేమీ కార్యకర్తను గాని రాజకీయ నాయకుడిని గాని కాదు ఓ సామాన్యమైన పౌరుడను కానీ మోడీ అంటే నాకు చాలా చాలా గౌరవం
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 4 ай бұрын
మోడీ అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరు....పిల్లలతో సహా...అందులో ప్రేమించేవారు,ద్వేషించేవారు ఉన్నారు.... కానీ ప్రతి పక్షం ఈ దేశంలో లేకపోవడం దారుణం....ప్రతిపక్షాల మాటలు మోడీకి మంచి చేసేవిగా ఉన్నాయి.....నిజంగా బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా మోడీ అంటే అభిమానం ఉంది.......ఈ దేశానికి దొరికిన అదృష్టం మోడీ....ఆయన అలానే ఉండాలి...భారత దేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు...జై మోడీ...
@picl17
@picl17 4 ай бұрын
ఆయన మంత్రామీదీ వేయలేదు. నిజాయితీగా వున్నాడు. దేశం మీద ఆచంచలమైన ప్రేమ వున్నవాడు.
@KRISHNAREDDYSangireddy-eh9in
@KRISHNAREDDYSangireddy-eh9in 4 ай бұрын
😅😂😂😂
@simmavijay
@simmavijay 4 ай бұрын
Honesty😂😂 adhi Modi ki😂😂
@rajeshbajjuri956
@rajeshbajjuri956 4 ай бұрын
Coverted batch, kula gajji unnollu, khanlu, kirastanilaku modi ante padadhu
@simmavijay
@simmavijay 4 ай бұрын
@@rajeshbajjuri956 aithey maa AP lo 90% people ki Modi antey nachadhu. Reason is maaku 10 years ga emi cheyyaledhu and maa taxes Anni north ki ichaaru.avunu, maaku regional feeling undhi. Evaro north nunchi vachi maa AP ni rule cheyyadam enti? Maa AP ki Manipur, chattisgarh situations avasaram ledhu.
@simmavijay
@simmavijay 4 ай бұрын
@RameshBattu-xg2my kaadhu. Maaku bjp emi cheyyaledhu and maa daggara nunchi ekkuva taxes theesukoni chaala thakkuva money return ga development ki ichindhi. Kabatti govt ni question chesey rights unnai maaku. Govt people kosam. Govt kosam people kaadhu.alaagey central govt ki memu tax kaduthunnappudu maaku equal share raavali.
@user-se3qu1ls1q
@user-se3qu1ls1q 4 ай бұрын
మోడీ గారికి పాదాభివందనం మీరు భారతదేశంలో పుట్టడం మా అదృష్టం దేశాన్ని దేశ ప్రజలను మాది భారతదేశం అని ప్రపంచ దేశాలకు ఎక్కడికి వెళ్లినా మాది భారతదేశం అని గౌరవంగా చెప్పుకో గలుగుతారు మీరు ఒక్క మాట చెప్తే రామ మందిరానికి విరాళం ఎలా పంపారో అలాగే దేశం కోసం మీరు ఒక్క మాట చెప్తే దేశ ప్రజలు విరాళ విరాళ ఏ కాదు ప్రాణాలైనా అర్పిస్తారు సార్ జై శ్రీరామ్ జై మోడీ
@ravindrababu6803
@ravindrababu6803 4 ай бұрын
నేను rss కానీ నేను న్మముట లేదు .కారణం వీరు కి వారికి తేడా ఉందా. చేతకాని తనానికి సింహాబలుడు.ఇతని వలన ముందు ముందు దేశం నాశనం అవుతుంది. కారణం అధికారులు అండదండలు తో చ..
@nshekar7941
@nshekar7941 4 ай бұрын
భారత్ మాతాకీ జై ప్రజలారా బిజెపికి ఓటెయ్యండి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేదాం మనం విదేశాలకు పనికి వెళ్లడం కాదు ఈసారి నరేంద్ర మోడీ గెలిస్తే విదేశాల నుండి మన ఇండియాకు పనికి వాళ్లు వస్తారు ప్రతి ఒక్కరూ ఈసారి కమలం పువ్వు కు ఓటు వేసి ప్రతి ఎంపీ కాండిడేట్ ను గెలిపించండి జై బిజెపి
@YTgamer-lz1ot
@YTgamer-lz1ot 4 ай бұрын
JAI modi kachinthaga next Modi ne💯💯
@rammohanramu3669
@rammohanramu3669 4 ай бұрын
ఎందుకు ఎయ్యాలి స్వామి
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 4 ай бұрын
థూ,,,,,,,,,
@kuchulamanikantayadav7126
@kuchulamanikantayadav7126 4 ай бұрын
😊😊😊
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 3 ай бұрын
Good changes swagatam suswagatam
@srinivaskotagiri4376
@srinivaskotagiri4376 4 ай бұрын
Modi గారికి దేశం లో 100 కోట్లు. ఇతర దేశం ల లో 100 కోట్ల abhimaanulu ఉన్నారు...జై హింద్ జై భారత్.
@chandramma389
@chandramma389 4 ай бұрын
మోడీ లాంటి నేత ప్రపంచంలో నే లేడు. మోడీ ఉంటే భారత్ అభివృద్ధి చెందుతుంది.జై నరేంద్ర, జై భారత్.
@chandramma389
@chandramma389 4 ай бұрын
@@ratnamaniboyapati9040 ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ లో శాంతి, ఉగ్రవాదం అడ్డుకట్ట,33%రిజర్వేషన్ గల మహిళ బిల్లు, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ, మేకిన్ ఇండియా వలన ఉధ్యోగ ఉపాది కల్పన,ముష్లిం మహిలకు వివాహ భద్రత నిచ్చే 'ట్రిపుల్ తలాక్'.దేశంలో ప్రతి జిల్లా కు kgh హాస్పిటల్, ఫ్రీ బియ్యం, స్మార్ట్ రైలు, రైతు బరోస,ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 13.5 కోట్లమంది పేదవారు మధ్య తరగతివారు అయ్యారు.CAA,రాకెట్లు,క్షిపణుల,యుధ్ధవిమాణాలు స్వంతంగా తయారీ చేసి అమ్ముట,ఉధ్యోగ కల్పన.ఇంత అభివృద్ధి నరేంద్రమోదీ గారు చేసారు కాబట్టే 2024లో 400 సీట్ల మోజారిటి తో రాహుల్ గాంధీ ని తుక్కతుక్క గా ఓడిస్తాడు.
@pokemonitishere202
@pokemonitishere202 4 ай бұрын
​@@ratnamaniboyapati9040 అంటే అది.... రామ్.... హుష్!!😂😂
@prabnara7789
@prabnara7789 4 ай бұрын
Please vote for Modi in the coming elections
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 3 ай бұрын
Yes 370 article ni raddu cheyyadam manaki varam
@venkysinger9057
@venkysinger9057 3 ай бұрын
Jdp139 lo undhi worl wide gaaadhi 5leka 20 ko ravali pedha deshani pedalanu konni dasabdala nunchi deshani pedala Congress e deshani abhvudi cheyagaligendhi kabbatti e roju e deshani entho kotham aa sthayyi lo undhi bjp vachina tharuva adhika dharalu mathala party laa vala emi avuthundhi sir
@kurmemallesh8191
@kurmemallesh8191 4 ай бұрын
మోడీ చెప్పేవాడు కాదు తాను చేసి ఆచరించి ఇతరులకు చెబుతాడు అందుకే మోడీ అంటే తిరుగులేదు
@venkatamuddam6288
@venkatamuddam6288 4 ай бұрын
Modi ji Namaskar mi Leadership Vardhillali OM
@PrakashSatyaveti
@PrakashSatyaveti 4 ай бұрын
We for Vote🗳️ for BJP party
@raamraam6539
@raamraam6539 4 ай бұрын
ఇలాంటి విషయాలు అన్ని మీడియాలో రావాలి. 🙏. మీ మీడియా కల కాలం ఉండాలి 🙏🙏🙏.
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 3 ай бұрын
ముఖ్యంగా HMTV వాళ్ళు వాస్తవాలను ప్రజల ముందుంచడానికి ప్రయత్నం చేయుచున్నందులకు వారికి ధన్యవాదాలు.
@mvaralaxmi2678
@mvaralaxmi2678 4 ай бұрын
భారత్ మాతాకీ జై వందేమాతరం జైశ్రీరామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమస్కారము నా ప్రాణం ఉన్నంత వరకు నేను బిజెపి కి ఓటు వేస్తాను.🙏 ప్రధానమంత్రి మోడీ గారి గురించి మీరు అన్ని నిజాలే చెప్పారు. మొత్తం దేశం ప్రజలకు తెలిసేలా చెప్పారు. ధన్యవాదములు 🙏
@perception3809
@perception3809 4 ай бұрын
Nenu saitam✊️🙏
@raamraam6539
@raamraam6539 3 ай бұрын
చక్కట్టి నిర్ణయం. నేను మీతో 🙏🙏🙏
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 3 ай бұрын
నాకు దాదాపు 32 సంవత్సరాలు ఓటు వేసిన అనుభవం ఉంది.ఇంత వరకు ముదనష్టపు, ముండమోపి, బట్టెబాజ్, కంత్రీ-కమీనే, లంగ-లత్కోర్, బోసిడికే పార్టీ అయిన ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీకి ఓటు వెయ్యలేదు.నేనే కాదు మా కుటుంబం అంతా కూడా జీవించి ఉన్నంత కాలం వరకు బిజెపి పార్టీకే ఓటు వేస్తాము.జై నరేంద్ర దామోదర దాస్ మోడీ,జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై బిజెపి.
@tumalasathwik
@tumalasathwik 3 ай бұрын
జై నరేంద్ర మోడీ గారికి మీ వెంట శ్రీరాముడు తప్పకుండా ఉంటాడని అండగా ఉంటాడని కోరుకుంటున్నాను ఇంకా 50 సంవత్సరాలు మీరే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్
@rasagangadhar8289
@rasagangadhar8289 2 ай бұрын
MEERUANNINIJAALECHEPPARU
@eng6500
@eng6500 4 ай бұрын
ప్రపంచంలో మోడీ జి నీ మించిన లీడర్ లేడు రాడు జయహో మోదీ జీ.
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 3 ай бұрын
100% సత్యం.
@reddyreddy2777
@reddyreddy2777 3 ай бұрын
10000000000000000000%🙏🇮🇳🌿☘️
@samratkadiyam4071
@samratkadiyam4071 4 ай бұрын
కాంగ్రెస్ ముక్త భారత్, కమ్యూనిజం ముక్త భారత్.
@VishalPothuganti
@VishalPothuganti 4 ай бұрын
👍
@VishalPothuganti
@VishalPothuganti 4 ай бұрын
👌
@nagarajyadavyanamala2475
@nagarajyadavyanamala2475 4 ай бұрын
👍👍👍
@Indian-qd8gk
@Indian-qd8gk 4 ай бұрын
Communism ante enti bro..ademaina bad na?
@creativeworks1486
@creativeworks1486 4 ай бұрын
Bjp muktha Bharath
@rameshSescoi
@rameshSescoi 4 ай бұрын
సింహబలుడు 100%
@madhusudhangoud401
@madhusudhangoud401 4 ай бұрын
Nt రోమాలు నిలబడుతున్నవి మోడీ సార్ గురించి చెపుతుంటే 🙏🙏🙏జై మోడీ జి
@RamEsh-369
@RamEsh-369 4 ай бұрын
Jai Ho Modi... మోడి దేశం కోసం పని చేస్తారు... దేశ ప్రజలే వారి కుటుంబం...❤❤❤
@maharajbvk8836
@maharajbvk8836 4 ай бұрын
అదని జిందాల్ అంబానీ కోసం పని చేశాడు
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 4 ай бұрын
​@@maharajbvk88362014 ముందు వాళ్ళు అడక్కు తినే వారు.....😂😂😂😂
@chanduyadav6529
@chanduyadav6529 4 ай бұрын
@@maharajbvk8836 em chestham neelantollu yentha morigina em prayojanam ledu.
@sbashamahaboobbasha2685
@sbashamahaboobbasha2685 4 ай бұрын
ఎందుకు..మిమ్మల్ని..మీరు..మొహం..చెసుకుంటు..ఇలా..బ్రతుకు.తున్నారు..బీజేపీ..గౌవర్నమెంటు..ఇండియా..మొత్తం..ప్రపవెటికరణ..చెస్తుంది..విపరితమైన..రెట్లు.పెరిగాఇ..మీడియ..పుర్తిగ అమ్మడు పొందింది..కులం ..మతం..పెర్లు..చెప్పి.గెలుస్తున్నరు
@target8428
@target8428 4 ай бұрын
​@@sbashamahaboobbasha2685😂😂😂 sankarajaathi kadha neeku alage untundhi le
@dvrsrikanth
@dvrsrikanth 4 ай бұрын
మంత్రం ఏమీ లేదు. సంక్షేమం తో పాటు అభివృద్ధి చేయడం, అవినీతి లేని పాలన, దేశ భద్రత ను కాపాడటం, ఏళ్ళ తరపడి వున్న సమ్యసలు కి పరిష్కారం, ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకురావటం. ఇది మోడీ గారి నాయకత్వం!!
@malleshgoudkasarapu5537
@malleshgoudkasarapu5537 4 ай бұрын
Yes correct sir
@lavanyalavanya7448
@lavanyalavanya7448 4 ай бұрын
దేశాన్ని పరిపాలించడం అంటే బిజెపి కొన్నంత పరిజ్ఞానం ఏ పార్టీకి లేదు ఉదాహరణకి 10 సంవత్సరాల నుంచి ఒక బాంబ్ బ్లాస్ట్ జరగలేదు 10 సంవత్సరాల నుంచి ఒక్క అవినీతి జరగలేదు ఈ ఉదాహరణ చాలు బీజేపీకి ఓటు వేయాలంటే దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితం లేకపోతే మన పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి ఓట్ ఫర్ బిజెపి
@ratnamaniboyapati9040
@ratnamaniboyapati9040 4 ай бұрын
Pulvamadadi? Jagan lanti avineethiparulatho sneham yemiti. Govt samstalanu private paramcheyatam,, rajyanga vyvastalanu tanu cheppinatlu vinetlu cheyadam, kanapadatam leda. Nenu kuda hinduvune. Dharmamga think cheyandi.
@ramsatishrongala5595
@ramsatishrongala5595 4 ай бұрын
మనకు కళ్ళ ముందు ఎంత అభివృద్ధి మంచి కనిపించిన మన తెలుగు రాష్ట్రాల్లో కుల గజ్జి వ్యక్తి పూజలు ఎక్కువ
@noobgamer-xl3jk
@noobgamer-xl3jk 4 ай бұрын
​@@ratnamaniboyapati9040 Pulwama dhadi tarvata airstrikes gurtu ledha, dhaani tarvata pak terrorism gurinchi alochinchadaanike bayapadutundhi. 10 years lo okati, amthakamundhu 10 years lo nelaki okati undedhi. TDP, YCP rendu waste eh kabatti YCP chance iddam ani chusaru, ipudu malli vidipoyaru, privatisation manchide epudaina. Anduke ipudu airports double ainai. Railways lo kuda privatisation cheste, apudu trains facilities kuda perugutay. Epudaina competition undali quality kavalante. Innaallu congress vaalu Hindus entha droham chesaro teliste asala tattukoleru. Constitution lo secularism ane padham first nunchi ledhu, Ram mandir daanlo Hindus ki against lawyers ni pettincharu. Gurukuls ni ban chesi missionary schools, madrasa Maulana lanti ni government kinda minority protection kinda teesukocharu. Waqf board ki supreme court ki unna powers icharu.
@venkysinger9057
@venkysinger9057 3 ай бұрын
Block many vanchindhaa? Year ki 1c jobs ? Media show chesintha mathrana ikkada em. Ledu bjp valla desha rajamganiki pramodam
@noobgamer-xl3jk
@noobgamer-xl3jk 3 ай бұрын
@@venkysinger9057 Black money BJP dhaanlo 2200 cr bayatiki ochindi, Congress dhaanlo vachindi 35 lakhs. Chaala better ee vishayamlo. Jobs oorike vacheyavu eh country lonu. Adhi chala pedda process. Education system marchali, economy capitalism loki tevali. Inka constitution antava already Congress vallu chala sarlu maarcharu chala tappulu chesaru original dhaaniki.
@KVR.1967
@KVR.1967 4 ай бұрын
ఎక్సలెంట్ ఏనాలసిస్ సూపర్బ్ జై మోడీ జై బీజేపీ జై భారత్
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 4 ай бұрын
చైనా తొత్తు మాల్దీవ్ ప్రధాని అయ్యి భారత్ తో కయ్యానికి వస్తే ఒక్క కుర్చీ మడత విప్పి ఫోటో తీసుకొంటే ఒక దేశమే కొలప్స్ అయ్యిపోయింది... నోట్ల రద్దు నిర్ణయంతో పాకిస్తాన్ అడక్కు తినెట్టు చేశారు.......ఒక్క బుల్లెట్ వెస్ట్ అవ్వలేదు,ఒక్క ప్రాణం పోలేదు....చైనా వంటి దేశానికి ఉచ్చ పడుతుంది.. ప్రపంచానికి నేనె పెద్దన్నని అనే అమెరికా..నేను చెప్పింది చేయాలి..లేకపోతే సంక్షన్స్ విధిస్తాం అన్న లెక్కచేయకుండా రష్యా దగ్గర అతితక్కువ ధరకే వీలైనంత అయిల్స్ కొని ప్రపంచానికే అచ్చర్యం కలగజేశాడు..... ఎప్పుడు కొనుక్కోవడమే తప్ప అమ్మడంలో వెనకన ఉన్న భారత్ ని యుద్ధ ఆయుధాలు సైతం ప్రపంచానికి అందించెట్టు చేయడం ...నీవు నిజంగా కారణ జన్ముడివే... తాత
@tnarsimhulu1271
@tnarsimhulu1271 4 ай бұрын
S.sir.namaste
@shankarchiluveri1867
@shankarchiluveri1867 4 ай бұрын
Modi garu tata kadu Jati ratnam.jati pita.
@surenderreddy3049
@surenderreddy3049 4 ай бұрын
True 👍👍
@raghavamatta2767
@raghavamatta2767 4 ай бұрын
Yes brother baaga chepparu.
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 3 ай бұрын
Ravana kashtam Stop ayyindi intha kantey yemi kaavali.good Modi ji
@ShambojiBhumesh
@ShambojiBhumesh 4 ай бұрын
మోడీజీ కృతయుగంలో నరసిహుడు త్రేతాయుగం లో రాముడు ద్వాపరంలో కృష్ణుడు కలియుగంలో నరేంద్ర మోడీ మోడీ ప్రజా పాలకుడు నాకమెంట్ ను ఎదిరించే జవాబు ఎవరికి లేదు జై భారత్
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 4 ай бұрын
10 ఏళ్లలో ఒక్క సెలవు లేకపోవడం ఏంటి...మరీ ఈ వయసులో...ఒక్క ఆరోగ్య సమస్య లేదు....4 గంటలు రోజుకి నిద్ర...వామ్మో...ఈయన కోసం తెలుసుకుంటుంటే వామ్మో అని పిస్తుంది
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
The world no1 ledear great Indian pm modi sir power jai Hind
@neerumallavenkanna3186
@neerumallavenkanna3186 4 ай бұрын
శ్రీ మోడీ గారి వంటి నాయకుడు, భారత దేశానికి కాక ప్రపంచానికే నాయకుడు, భారతదేశం సుస్థిరంగా,సుభిక్షంగా,శత్రుదేశం 1:15 బయం లేకుండ ఉండాలంటే,కాశ్మీర్లో శాంతి ఉండాలంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి సాధించాలంటే ఎప్పటికీ శ్రీ నరేంద్ర మోడీ ప్రదన మంత్రిగా బీజేపీ ప్రభుత్వమే రావాలి, అత్యధిక మెజారిటీ తో బీజేపీని గెలిపించాలి
@sandeepyadav-qi4jm
@sandeepyadav-qi4jm 4 ай бұрын
Evaru emana anukoni bro Naa child hood lo 2004to2014 enni blasts lu chusam still 2008 marchpoleka poyam but BJP govt lo single incident chudaledu 10 years ruling lo great modiji Edo cheyali ani kadu bro manaku security istunadu chudu adi great
@vrkumarvinjamuri5006
@vrkumarvinjamuri5006 4 ай бұрын
Jai Sri ram jaI bjp jai bharat
@dharmasingh7999
@dharmasingh7999 4 ай бұрын
ఇది ఆరంభం మాత్రమే అస్సలు పండగల ముందున్నాయి
@supathachannel8392
@supathachannel8392 4 ай бұрын
news చెప్పె మీ విధానం బాగుంది అమ్మ
@gc1263
@gc1263 4 ай бұрын
Yes sir 🙏 మార్పు అనేది వాస్తవం
@marjun36
@marjun36 4 ай бұрын
జై మోడీ జై భారత్
@rajabojja3945
@rajabojja3945 4 ай бұрын
Jai Modiji
@bumeshmyana4867
@bumeshmyana4867 4 ай бұрын
🙏🙏ee yuganiki oka yodhudu
@koteswar009
@koteswar009 4 ай бұрын
Recently in Australia where I am the Aus PM and Modi was at Indian event in Sydney and full crowd shouted Modi Modi and Aus PM said Modi is the BOSS
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 4 ай бұрын
Vande matram 🙏🏼
@rammohan8708
@rammohan8708 4 ай бұрын
Jai Modi ji
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
TS lo mp win BJP win seats 10+confirm in 2024
@KavithaP-xn1ze
@KavithaP-xn1ze 4 ай бұрын
No chance...2-3 max seats in Telangana
@yadaardhavaadhi
@yadaardhavaadhi 4 ай бұрын
​@@KavithaP-xn1ze 😅😂
@vvr4845
@vvr4845 4 ай бұрын
​​​@@KavithaP-xn1zemadichi pettuko ni khangress ki vacche MP seats ni
@yahooraj816
@yahooraj816 4 ай бұрын
2- 3 అని కవిత (లిక్కర్ క్వీన్) చెప్తున్నదా🤔🤣🤣
@gc1263
@gc1263 4 ай бұрын
​@@KavithaP-xn1zeదేశ ద్రోహులకు విశ్వాస హీనులు పాకిస్తాన్ స్లొగన్స్ చెప్పేవారు లోపల క్రైస్తవ మతం ముందు మోకరిల్లి పైన ముసుగు నాస్తికత్వం హేతువాదం కప్పుకొని ఉన్నవారు మాత్రమే బీజేపి మోడి షా మీద పడి చావడం అలవాటుగా మారుతుంది ఖాన్ పార్టీ కి పోయే కాలం వచ్చింది
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 4 ай бұрын
Jay Bharat 🙏🏼
@mahendhark2003
@mahendhark2003 4 ай бұрын
జై జై బీజేపీ మోదీ జిందాబాద్ 🚩🚩🚩
@bollamnavven941
@bollamnavven941 4 ай бұрын
jai modi
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Salute to Jaishankar sir power Jai Hind
@perception3809
@perception3809 4 ай бұрын
Bharatiya team lo captain Modi Gare ayana kanu saigalone team nadustundi Jai Shankar aina Yogi ji aina marevaraina akariki Annamalai garaina ante 🙏 captain form lo unte player lu oka upu uputaru, Dunnestaru 🙏
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 4 ай бұрын
మీరు చెప్పిన విషయాలన్నీ 100% నిజాలు.. యాంకర్ గారు మీరు చెప్పిన విధానం, ఉచ్చారణ, స్పష్టత అద్భుతం.. తెలుగు భాష పై మీకున్న పట్టు అమోఘం. 🙏🏼🙏🏼.. జయహో మోడీ.. జయహో భారత్
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Salute to Modi sir power Jai Hind
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
NDA mp seats win seats 400+confirm in 2024
@gc1263
@gc1263 4 ай бұрын
జయహో నాయకుడా జై జై నరేంద్ర మోదీ జయహో భారత్ బలమైన నాయకుడు బలమయిన నాయకత్వం బలమయిన దేశం కావాలి కాపాడుకోవాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి జయహో భారత్ కులాల కుంపట్లు వద్దు వద్దు వద్దు ఉచిత పతాకాలు ముందర మోకరిల్లి మోసపోవద్దు జాతీయ వాదం ముద్దు ముద్దు ముద్దు కుహానా లౌకికవాద ఖాన్ పార్టీలు ఓట్లు సీట్లు కోసం దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేయలని చూస్తున్నాయి వీరిని పక్కన పెట్టాలి దేశానికి మంచి జరుగుతుంది అనేది వాస్తవం
@Chaitanyareddyarava
@Chaitanyareddyarava 4 ай бұрын
Congress nu commnistulanu దేశం నుండి తరిమయలి
@VishalPothuganti
@VishalPothuganti 4 ай бұрын
👍
@VishalPothuganti
@VishalPothuganti 4 ай бұрын
👌
@Indian-qd8gk
@Indian-qd8gk 4 ай бұрын
Communism ante enti bro? Ademaina bad na
@rajubanavath1376
@rajubanavath1376 4 ай бұрын
Muslim party mukhth Bharath
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 4 ай бұрын
Yes, you're right.
@rajaramesh9884
@rajaramesh9884 4 ай бұрын
Dynamic Modi
@raamraam6539
@raamraam6539 4 ай бұрын
ఒకే మాట. జై మోడీజీ 👌🙏🙏
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 4 ай бұрын
ఈ దేశంలో కాంగ్రెస్,కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది...
@shankarchiluveri1867
@shankarchiluveri1867 4 ай бұрын
S.100%correct.
@ramk6460
@ramk6460 4 ай бұрын
Yes
@MNagabhushanam.BJP.2024
@MNagabhushanam.BJP.2024 4 ай бұрын
✌️Vote for BJP 🪷👈🇮🇳 ఓటు వేయండి ఏ గ్రామమయినా ఏ ఊరైనా ఏ జిల్లా అయినా 🇮🇳 మోడీ కోసం ఓటు వేయండి 👈💯
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Indian jemes Band Ajith Doval sir power Jai Hind
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 4 ай бұрын
Jay shree ram ji ki jai 🙏🏼
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 4 ай бұрын
ఉన్నంతలో BJP మోడీ పదేళ్ళ పరిపాలనని ఒక్క అరగంటలో అద్భుతంగా ఆవిష్కరించారు మేడమ్. మీరు చెపుతున్న తీరుకి మా ఛాతీలు ఉప్పొంగినాయంటే నమ్మండి. చాలా గర్వంగా ఫీల్ అయ్యాం.
@anilkumar-ob8rd
@anilkumar-ob8rd 4 ай бұрын
జై బిజెపి జై మోదీ జయహో భారత్
@user-qy1nr5pe6u
@user-qy1nr5pe6u 4 ай бұрын
క్కారణజన్ముడు అంతే
@KallemBaburao-dd4gd
@KallemBaburao-dd4gd 4 ай бұрын
హీరో మన దేశం సుఖ శాంతులోతో ఉండాలంటే మోడీ గెలవాలి బీజేపీ znb
@srikanthraparthi2858
@srikanthraparthi2858 4 ай бұрын
I WAS LITTLE LAZY BUT AFTER SEEING MODI I HAVE CHANGED MY ATTITUDE KNOW THINK ONLY POSITIVE THANKS FOR MODI G.
@santhoshvarma7747
@santhoshvarma7747 4 ай бұрын
భారత్ ను ప్రపంచంలో గొప్ప దేశంగా మార్చడానికి అవతరించిన కారణజన్ముడు మోడీ..జేయహో భారత్🚩🚩🇮🇳
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 4 ай бұрын
Jay Modi ji 🙏🏼
@mallareddykomireddy977
@mallareddykomireddy977 4 ай бұрын
ఈ దేశానికి నిజమైన యోధులు మోడి....దేశాన్ని ప్రేమించే ప్రతీ భారతీయుడు గర్వంగా చెప్పుకునే నాయకుడు మోడి
@bujji009pabbineedi6
@bujji009pabbineedi6 4 ай бұрын
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన తిరుగులేని నాయకుడు మన మోడీ గారు ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానిగా దేశాన్ని నడిపిస్తారు ❤💪👌👏
@srinivasswaroop5423
@srinivasswaroop5423 4 ай бұрын
JAI MODI JI JAI BHARATH JAI HIND
@prashanthhr6760
@prashanthhr6760 4 ай бұрын
Only BJP Modi sir 🚩🚩❤️💪🚩🇮🇳
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Vision una nayakudhu modi sir power jai Hind
@VangananiNani
@VangananiNani 4 ай бұрын
జై బీజేపీ 🚩🚩
@madhudevarapu2757
@madhudevarapu2757 4 ай бұрын
❤❤❤jai modi
@kesiyaavinash7851
@kesiyaavinash7851 4 ай бұрын
Jai modi ji
@moodranakrishnaveni263
@moodranakrishnaveni263 4 ай бұрын
భారత్ మాత కి జై ప్రజలారా బిజెపికి ఓటెయ్యండి నరేంద్ర మోడీ ప్రధాని మన భారతదేశానికి చాలా అవసరం ప్రజలు మేలు కోరే ప్రధాని కావాలి
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Next mp seats BJP win seats 350+confirm in 2024
@lingaiahmatham5521
@lingaiahmatham5521 4 ай бұрын
Jai మోడీ
@trinadhrao3936
@trinadhrao3936 4 ай бұрын
Jayaho Modi ji
@rajesh01201979
@rajesh01201979 4 ай бұрын
Jai Hind
@sudhakarareddyregalla266
@sudhakarareddyregalla266 4 ай бұрын
Jai Sri Ram
@KiranKumar-xf1gj
@KiranKumar-xf1gj 4 ай бұрын
Excellent analysis
@207nagu
@207nagu 4 ай бұрын
Jai modi jee
@bangalorerocks1427
@bangalorerocks1427 4 ай бұрын
Jai Shree Ram
@lrsdsa
@lrsdsa 4 ай бұрын
Jai Bharat, Jai Modi ji
@AmudalaDathamaharishi-xo1ti
@AmudalaDathamaharishi-xo1ti 4 ай бұрын
100% జయ్ నరేంద్ర..జయ్ భారత్ మాతకి .. జయ్ శ్రీరామ్
@ajaykumarbombai5893
@ajaykumarbombai5893 4 ай бұрын
Jai shree ram 🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
That's New India Modi government sir power Jai Hind
@eng6500
@eng6500 4 ай бұрын
World 🌍🌍🌍🌍 no. 1 leader మోడీజీ.
@udaybalajireddy4424
@udaybalajireddy4424 4 ай бұрын
Ji ji modi ❤❤❤❤❤❤❤❤❤❤
@rameshega5630
@rameshega5630 4 ай бұрын
Jai Modi
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs 4 ай бұрын
modi all wark desam femeli cosam🚩👨‍❤️‍👨👨‍❤️‍👨👨‍❤️‍👨👨‍❤️‍👨✌✌👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧🙏🙏🙏🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Indian legend Amit shah Power Jai Hind
@tandasrujan9239
@tandasrujan9239 4 ай бұрын
🇮🇳🕉️🔱 PM MODI ji Always thinks & works for BHARAT FIRST POLICY He is the UNIVERSAL BOSS ❤️❤️🙏👍👌💥
@user-kj9nz6oo4y
@user-kj9nz6oo4y 4 ай бұрын
Very good information❤
@nookarajusabbi2391
@nookarajusabbi2391 4 ай бұрын
గ్రామ బ్యాంక్ లను పెట్టి ప్రజల కష్టాలు పోగొట్ట డు జై భారత్ జై హింద్
@durgavilla3680
@durgavilla3680 4 ай бұрын
JAI HO BHARATHA RATNA NAMO
@bikshamchaganti6555
@bikshamchaganti6555 4 ай бұрын
Jai bjp Jai modi jai sri ram ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 4 ай бұрын
మేడం గారు చాలా సక్కగా మోడీ గురించి వివరించారు అలాగే మోడీ గారు వరల్డ్ లో నెంబర్ వన్ లీడర్
@ashokkumarkommu4815
@ashokkumarkommu4815 4 ай бұрын
Jai hind great leader Modi Garu 🇮🇳🙏🏻
@nageshwararao215
@nageshwararao215 4 ай бұрын
We Vote For Modi, We Vote For Jagan
@bunnyarjun4861
@bunnyarjun4861 4 ай бұрын
Love you always Modiji ❤❤❤❤❤❤
@kishor1667
@kishor1667 4 ай бұрын
మోడీ జీ భారత్ 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలో నిలబెట్టారు కేవలం 10 సంవత్సరాలలో, పేదరికాన్ని సగానికి పైన మధ్య తరగతి వర్గంలో తీసుకొచ్చారు. దేశంలో నేషనల్ హైవే లు రైల్వే నిర్మాణం, విదేశీ విధానం అదుర్స్ అనిపించాయి.
@kishor1667
@kishor1667 4 ай бұрын
Indian great PM
@hariobulreddyhariobulreddy9529
@hariobulreddyhariobulreddy9529 4 ай бұрын
Jaiho modi sir
@muthojunagender3231
@muthojunagender3231 4 ай бұрын
🚩🚩🚩🚩🚩🚩
@suryasubrahmanyasarmamanth8554
@suryasubrahmanyasarmamanth8554 4 ай бұрын
కేంద్రములో బలమైన ప్రభుత్వం బీజేపీ వలెనే సాధ్యం. జై మోదీజీ! Long live.
@ramchandermamidala2698
@ramchandermamidala2698 4 ай бұрын
మోదీకి సమాన మైన నాయకుడు విశ్వంలో ఇంకొకరు లేరు. మోదీ=మోదీ
@haribabumurka8309
@haribabumurka8309 4 ай бұрын
Super analysis jai Bharat matha joi modiji
@chesettianandkumar4492
@chesettianandkumar4492 4 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏
@ravitejaanneveni8957
@ravitejaanneveni8957 4 ай бұрын
Modi ji 🧡
@ramkrishnacherukuri6116
@ramkrishnacherukuri6116 4 ай бұрын
Mam ఇంత బాగా మాట్లాడి మోదీ విజయాలు చెప్పారు. ఆయన team కుడా చాలా strong team. జైభారత్. జైహింద్ 🙏🙏🙏💐
@chanduvippatoori2099
@chanduvippatoori2099 4 ай бұрын
Jai Modi Sir
@ngdas2247
@ngdas2247 4 ай бұрын
Vote for bjp🚩🚩Vote for nation🇮🇳🇮🇳
9 PM | ETV Telugu News | 10th August "2024
25:24
ETV Andhra Pradesh
Рет қаралды 172 М.
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 29 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 24 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 29 МЛН