Chairman's Desk: విడాకులు తీసుకున్నా.. వేధింపులు ఆగటం లేదా..? | Section 498A | NTV

  Рет қаралды 4,116

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 21
@Realtimetech
@Realtimetech 3 сағат бұрын
1.మెయింటెనెన్స్ పేమెంట్ చేయటం భర్తకి శిక్ష లా ఉండకూడదు2. భర్త మెయింటెనెన్స్ లేదా ఏదైనా మొత్తం చెల్లించిన తర్వాత కూడా గౌరవప్రదంగా జీవించాలి. అది అతనికి శిక్ష అనే భావన భర్త కి రాకుడదు .అలా అయితే maintenance or any payment to wife రద్దు చేయాలి 3.భార్యకు న్యాయం చేస్తున్నప్పుడు భర్తపై ఒత్తిడి చేయడం లేదా హింసించకపోవడం చాలా ముఖ్యం. 4. చివరి మరియు చివరి 498 ని పనికిరాని సవరణలను పొడిగించకుండా తక్షణ ప్రభావంతో రద్దు చేయాలి
@Gummyminds
@Gummyminds 3 сағат бұрын
అడవాళ్ళా కు మగవారు సమానమే కనుక మగవాళ్ళు కి కూడా చట్టాలు రావలి
@Sagor-d1c
@Sagor-d1c 3 сағат бұрын
భారతదేశ సాంప్రదాయాలను సర్వనాశనం చేస్తున్న సుప్రీంకోర్టు బరితెగిస్తున్న ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తుంది ఆ విచ్చలవిడితనానికి సుప్రీంకోర్టు అండగా నిలిచింది భారతదేశ సార్వభౌమత్వాన్ని బజారున పెడుతుంది మగవాడి జీవితం తో ఆడుకుంటుంది ఆడది అది అందరికీ తెలిసిన విషయమే ఏ ఒక్క మగాడికి కూడా న్యాయం దొరకదు అని ఈ కేసును బట్టి అర్థమయింది కళ్ళు మూసుకుని తీర్పు చెబితే ఏం తెలుస్తుంది కళ్ళు తెరిస్తే కదా తీర్పు నిజమా అబద్దమా అని తెలిసేది
@YVVR1988
@YVVR1988 3 сағат бұрын
న్యాయానికి కళ్ళు లేవు అనేది నిజమే గతంలో సుప్రీం కోర్టు 2018 లో ఇచ్చిన ఒక పిచ్చి తీర్పు వల్ల కుటుంబాలు సంసారాలు నాశనం అవుతున్నాయి ఆచార సంప్రదాయాలను పక్కన పెట్టీ వేశ్యలుగా మారుతున్నారు అనేక సుఖ రోగాల బారిన పడుతున్నారు విచ్చల విడి శృంగారం పెరిగి పోయింది మన సంస్కృతి సాంప్రదాయాలు మనమే నాశనం చేసుకుంటున్నాము కళ్ళు లేని న్యాయ దేవత ఇచ్చిన తీర్పు వలన మన పౌరులు పచ్చత్య సంస్కృతికి బాగా అలవాటు పడ్డారు పోర్న్ సైట్ లు బ్యాన్ చేసి రోడ్డున పడి శృంగారం చేసుకోండి పశువుల లాగా అని చెప్పినట్టు ఉంది గాలి గా తిరిగే బజారు వారిని వదిలించు కుందాం అనుకుంటే IPC 498 A అడ్డు పడుతోంది.
@TBharath-tw4tz
@TBharath-tw4tz Сағат бұрын
Justice ⚖️ in Divorce case's ❌ Money Settlement in Divorce case's ✅
@vadlaajay954
@vadlaajay954 4 сағат бұрын
BJP government Inka enta mandi chachaka e feminist laws ne Change chestadi
@shashikanth9860
@shashikanth9860 4 сағат бұрын
Theliyadhu bro chala mandhi chachina tharvatha chestharemo endhuku bjp brain use cheyaremo 24-25 498a ni remove cheyali.
@vadlaajay954
@vadlaajay954 4 сағат бұрын
Feminist laws valla chala mandi magavallu chachipotunaru.. Indian Judiciary is sleeping it's slow and corrupted. Renuka Chowdhury of Congress government brought this feminist laws...
@shashikanth9860
@shashikanth9860 4 сағат бұрын
Yes
@karunakarvullamparthi4218
@karunakarvullamparthi4218 4 сағат бұрын
My brother also suffer 498a
@Chinnu_sweety143
@Chinnu_sweety143 4 сағат бұрын
Yes many are doing
@sandeepy7ec288
@sandeepy7ec288 2 сағат бұрын
Justice is due
@Chalapathi.marella
@Chalapathi.marella 4 сағат бұрын
Yes correct
@muralikapalli5585
@muralikapalli5585 Сағат бұрын
😢😢😢🇮🇳
@suprajak2156
@suprajak2156 3 сағат бұрын
Job chese aadavallaki maintenance cancel cheyyali....
@mallikharjunavutla3208
@mallikharjunavutla3208 4 сағат бұрын
Yes
@mahendermayi4111
@mahendermayi4111 3 сағат бұрын
Avvunu
@vikrammarkudu
@vikrammarkudu 2 сағат бұрын
fake case
@VivoVivo-q8j
@VivoVivo-q8j 4 сағат бұрын
Respected Rahul Gandhi Ji, KANAGANA RANUAT MP ne 99% all men are wrong bola ATUL SUBASH suicide case me, apko sab MODI chor bolne me MP disqualify kiyagayatha, abhi KANGANA RANAUTH ko poora Indian Man ko 99% wrong((criminals)) bola , MP disqualify keliye kuch kar sakthe kya ?
@ravimutyala521
@ravimutyala521 4 сағат бұрын
Magallaki badyathalu matrame untayee hakkulu undavu
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 33 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 3,7 МЛН
21-year-old HACKER makes more than a LAKH per month.
1:07:26
Raju Repalle
Рет қаралды 8 М.
Kisah Sahabat Nabi ﷺ Ke-3: Meraih Surga dengan Harta bersama Utsman bin Affan
3:23:25
Khalid Basalamah Official
Рет қаралды 7 МЛН
Retno Marsudi & Sri Mulyani: Women in Power | Mata Najwa
1:35:40
Najwa Shihab
Рет қаралды 3,9 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 33 МЛН