పిల్లలు దేవుడితో సమానం అంటారు. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు పిల్లలు దృష్టిలో అందరు సమానం. బాల్యం అందరికి జీవితం లొ ఒక అద్భుతం దేని మీద ఆశ కోరికలు ఉండవు అంత సంతోషం. రోజూ చూస్తాను వెళ్ళాలి వీడియోస్ వాళ్ళను చూస్తుంటే నేను అలా అవ్వాలి అనిపిస్తుంది. ఈ పిల్లలు ని చూస్తుంటే మనసుకి సంతోషంగా అనిపిస్తుంది నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి.
@Sindhurv35521 күн бұрын
8 clock nuchi mobile tho waiting bolg kosam ❤
@ArralaSathishКүн бұрын
ఈ రోజుల్లో కన్న తల్లి దండ్రులకే అన్నం పెట్టడం లేదు..అలాంటిది మా తారా తల్లి చీమలకి కూడా అన్నం పెడుతుంది...నువ్వు 💯💯 చల్లగా ఉండాలి తల్లి...
@Prasannaghana21 күн бұрын
Toilet training ivvadam manchi decision ee age nundi....chalamandi 5 years varaku kuda diapers use chestharu. That's not good thing. But you people did good thing. Starting konchem ibbandi ina ponu ponu Valle chestharu vallanthata.
@KurubaBhargavi14 күн бұрын
Akka chaitra ,thara lo difference em vundhi akka
@Sunshine-Theafricangreyparrot21 күн бұрын
Edhige pillalu kada dress potti ga ainatlundi. Oka meter matching net cloth teesukuni blouse kinda frills laga kudithe malli kothukus ready! 😊 pillalu net guchukuntundi anukunte satin frills kuda try cheyyachu. But ee cloths miku akkada dorukuthayo ledo...telidu
@aparnap208121 күн бұрын
Adriete dress memu esthe💃💃
@Hahahuhu-t4u21 күн бұрын
ఎంత క్యూట్ ga vunnaro bujji తల్లులు , nenu ento try chesa evaru evaro kanipettadaniki but fail ayyanu, soo... cute... evaru elder iddarilo
@Sindhurv35521 күн бұрын
Krishna astami gopikalu pedhaga ayypoyyaru ❤❤❤❤
@meghanaregana813321 күн бұрын
Avem tight avaledu akka vallu trend follow avtunaru anthe 😂😂crop top n lehanga
@mohandadi3322Күн бұрын
Chaitra Tara ni meeru identify chesestara chudagaane