నమస్కారమండి చాలమందికి సినిమావాళ్లు అంటే ఇష్టం నాకు మాత్రం ప్రియసిస్టర్స్, కొండవీటి జ్యోతిర్మయిఅమ్మ, ఐశ్వర్య సిస్టర్స్ వీళ్ళు అంటే నాకు అమితమైన ఇష్టం వీళ్ళని నా జీవితంలో ఒక్కసరి అయిన వారిని కాలవాలిని ఆశాగా ఉంది
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
చాలా సంతోషమమ్మా !!
@mamatha0102-ci8it10 ай бұрын
యస్ నాకు కూడ అండి ❤
@BhulaxmiVeeravalli11 ай бұрын
Wow what a real joy,oka atma paramatma song +kunchem duality work combination bring s uninterrupted work joy in life.
@yvgannamayyaaksharavedam694211 ай бұрын
thank you so much
@Ullasaanjiullasaanji2 жыл бұрын
ఈ కీర్తన నేను పడుతుంటే అమ్మవారు నాకు స్నేహితురాలు గా అనిపిస్తునది
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
భావించుకున్నవారికి భావించుకున్నంతగా తాదాత్మ్యమును అందిస్తాయి అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ... ఎన్ని భావాలో , ఎన్ని ఊసులో , ఎన్ని చమత్కారాలో ,ఎన్ని పాఠాలో ,ఎన్ని ఊరటలో , ఎన్ని ఆర్తి భావనలో ... చెప్పుకుంటూ పోతే కోకొల్లలు !!
@sowmyalakshmi7884 Жыл бұрын
ఎంత బాగా చెప్పారు.
@ramaraoayithi54283 жыл бұрын
అన్నమయ్య కృతులు కలి భవ హరణ ఆకృతులు
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
ధన్యవాదములు అండి నేను వ్రాసిన భావార్ధము మీకు నచ్చినందుకు . Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
@chandruguguloth7433 жыл бұрын
Om Namo Venkatesaya Sarvam neeve sarvam neede Dharani Dhara Saranam Saranam Saranam
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you .pl do like share to intrstd frnds and get subscribed and support the channel pl
@tvraorao25092 жыл бұрын
NICE KEERTANA by Priya Sisters, lyrics in both Telugu & English with pictorial presentations of God as per the context of keertana, God blesses 🙌to all your team. OM NAMO VENKATESHAYA 🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
thank you so much sir thanks for your blessings and kind words
@muralidharch69864 жыл бұрын
Om namo venkateshaya Challa manchi sankeethana Govindha Govindha
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
Thank you for the like ..share to intrstd frnds and let every one know the greatness of annamacharya sankeertanas
@gampalavasudeva17064 жыл бұрын
అన్నమయ్య సంకీర్తనా యజ్ఞం లో మిమ్మును చేర్చాలని తలచాను అనుమతిచ్చినను 6301424404 నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి గోవిందా
Madhuramaina Sankirtana ardham;Chakkaga explain chesaru excellent presentation of video Abhinandan alu Om Sri Alivelumanga Venkateswara swamy Karuna katakhasiddhirasthu🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much for your kind wishes
@asmadgurubhyonamahajaisree55554 жыл бұрын
Asmadu gurubyo namaha
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
Thank for the like .pl subscribe and share to intrstd frnds ..
@rajeswarivoleti17514 жыл бұрын
చాలా శ్రావ్యముగా ఉందమ్మా
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
Thanks andi ...pl share and subscribe to intrstd frnds
@nageswararaoventrapragada63793 жыл бұрын
Great sir.
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you Very Much For The Like . pl do subscribe and share to intrstd friends and support the channel for watching intresting annamacharya keertanas weekly episodes .
@avulavenkateswarlu52569 ай бұрын
Excellent
@yvgannamayyaaksharavedam69429 ай бұрын
Thank you so much 😀
@1958sreeni Жыл бұрын
Excellent rendering
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 36* ( *చక్కని గుణవంతుడు* .. *సరి నీకు మగడాయ*.... ) 🙏 *ఓం నమో వేంకటేశాయ*.🙏 *అందరికీ శుభ శనివారము* --- ✍️ *మీ వేణుగోపాల్* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 36 కి శుభ స్వాగతం* ..✍️ *మీ వేణుగోపాల్* *ఓం శ్రీ మహాలక్ష్మైచ విద్మహే*...🌹 *విష్ణుః పత్నైచ ధీమహి*...🌹 *తన్నో లక్ష్మీ ప్రచోదయాత్*...🌹 అష్టైశ్వర్య సిధ్ధికి అధి దేవత అయిన్నప్పటికీ , ఆ సిరుల తల్లి శ్రీ మహా లక్ష్మి , తన అస్థిత్వమును విష్ణు పత్ని గానే , సదా భావించుకుని పరవశిస్తూ ఉంటుంది . ఆనందముగా ఈ జగమును పాలించు చున్నది .🙏🙏 ఆ శ్రీ మహా విష్ణువును పతి గా పొందుటకు ,ఆ సకల గుణాభిరాముడయిన నారాయణుని పొందుటకు ఎన్ని తపములు చేసెనో కదా ,ఎంత పంతము పూనెనో కదా, ఎన్ని కోరికలతో కలలు కనెను కదా , 🙏🙏 "" సరి , అవి అన్నియూ , ఫలియించిన సమయము వచ్చినది . నారాయణుడు నిన్ను చేపట్టి నిన్ను అఖండ సౌభాగ్యవతిని చేయు ఘడియ రానే వచ్చినది ,"" అని హృద్యంగా విన్నవిస్తున్నాడు అమ్మకు ప్రేమతో అన్నమయ్య ఈ కీర్తనలో .🙏🙏 మరి ఈ వారము ఆ మధుర కీర్తన అర్ధ విశేషమును గ్రహించి , భక్తితో విందాము , పాడుకుందాం. 🌺🌺 *అమ్మా*!! సకల సద్గుణ సంపన్నుడయిన , సుందరాంగుడైన శ్రీమన్నారాయణుడు నీకు భర్తగా లభించాడు. ఇంతటి సౌభాగ్యమును సొంతము చేసుకున్న నిన్ను , నీ అదృష్టాన్ని ఏమని చెప్పగలం, పొగడగలం , అమ్మా !!🌺🙏 🌺 *ఓ చక్కని చుక్క* !! స్వామిని పొందుటకు ఎన్ని నోములు నోచితివో కదా . నీవు నోచిన నోములన్నీ ఫలియించే సమయము వచ్చెను. స్వామిపై ప్రణయముతో నీవు కన్న కలలు అన్నీ నిజమయ్యే సమయము వచ్చేసింది కదా .🌺🙏 🌺 *ఓ పడతి* !! నీకు అనుకూలమైనవాడు నీకు పతి గా లభించాడు . శకునములు అన్నీ శుభములనే సూచిస్తున్నాయి . నీవు మనసులో తలచినంత మాత్రముచే నీ విభుడు నీ చెంత వాలి పోవు అదృష్టము నీకు కైవసమయ్యె కదమ్మా.🌺🙏 🌺అనాదిగా నీవు చేసిన పూజలు అన్నీ ఇక చివరకు వచ్చేసాయి .నీవు కోరిన కోరికలన్నియూ తీరు సమయము రానే వచ్చింది .🌺🙏 🌺శ్రీ మన్నారాయణుడినే పతిగా పొందాలి అన్న నీ పంతమును నెగ్గించి , నీకు విజయానందమును ఒసగుటకు , నీ రమణుడు నీ ఎదుటనే వచ్చి నిలబడి , చేయి అందించినాడు కదా ...ఏమి నీ సౌభాగ్యము .🌺🙏 🌺 *ఓ అలివేణి* !! నీవు స్వయముగా ఏరికోరి ఎంచుకున్న స్వామిని , పొందిలి అన్న , నీ తపస్సు నెరవేరి స్వామిని పొందగలిగావు అనటానికి దృష్టాంతములు , మాకు అనేకముగా ప్రమాణములుగా గోచరిస్తున్నాయి .🌺🙏 🌺స్వామికి దేవేరివి అయినావు . ఇక నీవు సామ్రాజ్గ్నివి తల్లి . శ్రీ వేంకటేశుడు నిన్ను చేపట్టుటకు రానే వచ్చాడు తల్లి . నీకు సకల శుభములు కలుగు గాక. నీవు స్వామికి సకల శుభములు చేకూర్చు గాక . మీరు ఇరువురు నిత్య కళ్యాణ మూర్తులై , సంతోషముగా మా అందరికీ శుభములు కలుగు చేయుదురు గాక .🌺🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ.. దోషములున్న...మన్నించమని విన్నపము...🙏 ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 36*) -- ✍️ *మీ వేణుగోపాల్* 🌺🌺 *సంకీర్తన*🌺🌺 పల్లవి: చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ యెక్కువైన నీభాగ్య మేమని చెప్పుదమే చ.1. నెలత నీనోములు నేడే ఫలియించె గదే కలలు నీకిపుడె నిక్కలలాయెనే పలికిన సగినాలు పతి వచ్చె గదవే తలచగానే విభుడు తానే ఇందు వచ్చెను ||చక్కని|| చ.2. తొల్లిటి మీ పూజలు తుదకెక్కె గదవే యెల్లగా నీకోరికలు యీడేరెనే చెల్లుబడి నీ పంతము చేకూరె గదవే యిల్లిదివో నీరమణు డెదుటనున్నాడు ||చక్కని|| చ.3. నీ వెంచిన యెన్నికలు నెరవేరె గదవే కావలసినవి తారుకాణలాయెనే దేవులవయితివి వావి దిష్టములాయ గదవే శ్రీవేంకటేశుడు నిన్ను జేకూరినాడు ||చక్కని||
@gampalavasudeva17064 жыл бұрын
గురువు గారు వివరణ చాలా చక్కగా చెప్పారండీ 👏👏👏👏👏👌👌👌 6301424404 నా సంబర్
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
Thank you very much ..share to intrstd frnds and let every one know the greatness of annamacharya sankeertana .. YOU ARE GIFTED BY THE LORD WITH YOUR VOICE . OM NAMO VENKATESAYA ...BLESSINGS OF THE LORD
@gampalavasudeva17064 жыл бұрын
మిమ్మును అన్నమయ్య సంకీర్తనా యజ్ఞం లో చేర్చదలచాను మీరనుమతినిచ్చినచో 6301424404 కి వాట్సాప్ మెసేజ్ చేయండి గురువుగారు మీ విశ్లేషణ అవసరం ఈ తరానికండీ 🙏🙏🙏
@vasanthiv56312 жыл бұрын
Chala chala Baga meaning icharu.. 🙏🙏🙏
@anuradhalakshmi66111 ай бұрын
Chala madhuram ga ganam chesaru Madam❤
@surawiarchanareddy18652 жыл бұрын
Om namo lakshminarayanaya🙏😍
@srinivasababuk56553 жыл бұрын
బాగుంది సర్ 🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
ధన్యవాదములు అండి . ఓం నమో వేంకటేశాయ
@dr.vasudevanaidukh52073 жыл бұрын
Super
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you very much for the like ...pl share and get subscribed with intrstd frnds and support the channel pl
@sairamaamuralidharan3862 Жыл бұрын
Superb
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
Thank you so much
@cookinghood54464 жыл бұрын
చాలా బాగుంది 👏👏
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
Thank you very much ...like share and subscribe for weekly episodedes
@vasanthimanuru37292 жыл бұрын
🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
thank you so much for the like andi
@ananthalakshmi77422 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sairamaamuralidharan3862 Жыл бұрын
Please give us in Tamil ..sothat we can learn this lovely song
@vasanthimanuru37292 жыл бұрын
Amma🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
THANK YOU SO MUCHFOR THELIKE
@prathyushatekuru8142 жыл бұрын
👌 entha baga paderu
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
Thank you so much for your intrest on annamacharya sankeertanas ! Please like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeetanas !
@suryakumarianappindi99686 ай бұрын
Kapi ragam
@suryakumarianappindi99686 ай бұрын
Sir kindly mention raga also
@yvgannamayyaaksharavedam69426 ай бұрын
ragam -- kaapi composed sri vedavayasa ananda bhattar garu . thank you for asking your doubt .. and your intrest on annamayya sankeertanas . Om Namo Venkatesaya .
@suryakumarianappindi99686 ай бұрын
@@yvgannamayyaaksharavedam6942 thank you sir iam learning annamacharya kerthanalu
@devendervasumathi7863 Жыл бұрын
Priyasistersexcelentkerttanahertynthanks
@vijayaoksetluri24553 жыл бұрын
Very Nice Singing, may be Kaapi Raagam, Singer Name, composer, etc itseems, not in dis.box, K.Nagaraj, Hyd, Retd.Govt. employee,
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you Very Much For The Like . pl do subscribe and share to intrstd friends and support the channel for watching intresting annamacharya keertanas weekly episodes .
@ethirasarnilayam3826 Жыл бұрын
Is the lyrics available in English please 🙏🏻
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
tried to give in english as you asked .. pl ignore if any typo mistakes by listening to the song please Pallavi: Cakkani guṇavantuḍu sari nīku magaḍāya yekkuvaina nībhāgya mēmani ceppudamē ca.1. Nelata nīnōmulu nēḍē phaliyin̄ce gadē kalalu nīkipuḍe nikkalalāyenē palikina saginālu pati vacce gadavē talacagānē vibhuḍu tānē indu vaccenu ||cakkani|| Ca.2. Tolliṭi mī pūjalu tudakekke gadavē yellagā nīkōrikalu yīḍērenē cellubaḍi nī pantamu cēkūre gadavē yillidivō nīramaṇu ḍeduṭanunnāḍu ||cakkani|| ca.3. Nī ven̄cina yennikalu neravēre gadavē kāvalasinavi tārukāṇalāyenē dēvulavayitivi vāvi diṣṭamulāya gadavē śrīvēṅkaṭēśuḍu ninnu jēkūrināḍu ||cakkani||
@ethirasarnilayam3826 Жыл бұрын
@@yvgannamayyaaksharavedam6942 that’s really wonderful and very kind. Thank you so much 🙏🏻🙇🏻♂️. God bless you.
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
most welcome THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS
@ethirasarnilayam3826 Жыл бұрын
@@yvgannamayyaaksharavedam6942 thank you!
@jandhyalarajyalakshmi91887 ай бұрын
చాలా బాగుంది. వింటున్నకొద్ది ఇంకా వినాలనిపించే ఆశ 😊 సాహిత్యం తో పాటు రాగం తాళం కూడా ఇస్తే, సంగీతం నేర్చుకునే వారికి సులువుగా ఉంటుంది