"CURE FOR INCURABLE " అంటే కామన్ మెన్ ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నిజంగా ప్రతిదీ క్యూర్ చేస్తున్నప్పుడు, క్యూర్ అవుతాది అనుకుంటేనే వారికి అపాయింట్మెంటు ఇస్తా అంటున్నారు. ముందుగా పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి బోర్డు ను (CURE FOR INCURABLE)తొలగించాలి. పేషెంట్స్ యొక్క మౌత్ పబ్లిసిటీ తో వచ్చినప్పుడు ఈ బోర్డ్ ఎందుకండీ? ఆపరేషన్కు లక్షలు ఇస్తున్నప్పుడు మా దగ్గర ఇచ్చేది చాలా తక్కువ కదా అంటున్నారు. మీరు వేసే ఛార్జీలు మీకు అవుతున్న ఖర్చులు కాస్త కమర్షియల్ గా ఆలోచించి చెప్పండమ్మ. మీరు చెప్పేది జన్టిల్గా చెపుతున్నారు, ఈ విధంగా లక్షలు కోట్లు సంపాదించి ఏమి సాధిస్తారు?