Chalam Interview by Rajani (1972)

  Рет қаралды 121,706

Brahmam Bhavana

Brahmam Bhavana

8 жыл бұрын

ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం కోసం శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు 1972లో రమణస్థాన్ లో చలం గారితో జరిపిన సంభాషణ

Пікірлер: 163
@veerajaladani7966
@veerajaladani7966 5 жыл бұрын
స్త్రీ కి మెదడు వుంది దానికి జ్ఞానాన్ని ఇవ్వండని 1920 లోనే చెప్పిన మహనీయుడు చలం ...అనునిత్యం స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించారు ...ఆ ఒరవడిలో వచ్చిన అద్భుత రచనలే మైదానం, మ్యూజింగ్స్, సుశీల, బిడ్డల శిక్షణ మున్నగునవి.....ఆచారం సంప్రదాయం పేరిట జరుగుతున్న అన్యాల్ని ఎదురించి స్త్రీల పక్షాన్న నిలిచిన రచయిత చలం .......బాల్య వివాహాల కారణంగా చిన్నతనంలోనే విడవలుగా మారిన స్త్రీలను జుట్టు కత్తిరించి బోడిగుండులతో మూలన కోర్చోబెట్టేవారు (తలలు బోడివైనా తలపులు బోడులు కావు కదా అనే వాడు చలం )... ఆడవాళ్లను అమానుషంగా ఒక యంత్రంలా బానిసల కంటే హీనంగా చూసే ఆ సమాజంపై చలం తన రచనల ద్వారా విరిచుకుపడ్డాడు. ఆయన కోరిన స్త్రీలోని స్వేచ్ఛను మనం ఇప్పుడు చూస్తున్నాం.......చలం రచనలన్నీ తన అనుభవంలోంచి వచ్చినవే ........చలం అచంచలం
@appannadunna2909
@appannadunna2909 7 жыл бұрын
చలంగారి మాటలు స్వంత గొంతుకతో వినిపించిన మీకు(బ్రంహం గారికి) మరియు రజనికాంతారావు గారు ఎంతైనా అభినందనీయులు.
@nareshdulla3118
@nareshdulla3118 3 жыл бұрын
చలం గారిని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళక ముందు ఇంటర్వ్యు చేసివుంటే ఈ ఇంటర్వ్యు వేరే లెవెల్ ఉండేది..any way thanks మాకోసం తప్పన పడ్డ మా చలం గొంతు విన్నె అదృష్టం కల్పించినందుకు ధన్యవాదాలు..... ఆకాశవాణి🙏🙏
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
నా పదహారవ ఏట చలం గారి మైదానం నవల చదివాను. ఏదో తెలియని వర్ణించలేని స్థితిలోకి వెళ్లి పోయాను మళ్ళీ ఏభై సంవత్సరాల తరువత చదివినప్పుడు అదే అనుభూతికి లోనయ్యాను అంత అద్భుత మయిన రచనలు చలం గారివి . రజీకాంతరావు గారి గొంతు చలం గారి గొంతు విని అబ్బురపడ్డాను ధన్యవాదములు
@user-ud1vg2qu7b
@user-ud1vg2qu7b Жыл бұрын
నా అభిమాన కవి చలం గారు. వారి గొంతుక వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదములు 🙏
@lakshmanamall
@lakshmanamall
ఈ ఇంటర్వ్యూ నాటికి చలం రమణాశ్రమంలో ఎన్ని రోజులుగా ఉన్నారో, ఆతరువాత ఎన్నిరోజులు ఇంకా ఉన్నారో తెలియదు కాని, 'ప్రపంచం లోని అంధకారం' వంటి ఆలోచనలు ఇంకా ఆయనని వెన్నాడుతూనే ఉన్నాయనిపిస్తుంది. ఆయనలో ఏదో తపన తచ్చాడుతూనే ఉంది. తపనయొక్క స్వభావం మాత్రం మారింది.
@Pinaki479
@Pinaki479
మహాపురుషుడు చలం మహాశయుడి గురించి తెలిసి, ఆయన సాహిత్యాన్ని చదివిన ఎవ్వరికైనా ఇదొక మధురానుభూతి, మధుర జ్నాపకం. చలం గారు మళ్ళీ సశరీరుడై మాట్లాడిన అనుభూతి కలిగింది. ఏ సుదూర లోకాలనుండో తిరిగి ఈ లోకం వచ్చినట్లు అనిపించింది. అద్భుతంగా ఉంది.
@bhavaniseetamraju1939
@bhavaniseetamraju1939 5 жыл бұрын
స్త్రీల పట్ల నిజమైన ప్రేమ సానుభూతి కల చలం సత్యాన్వేషణలో రమణాశ్రమమంజేరటం చిత్తశాంతికే పెనుగులాటేకానీ escapism నాత్రం కాదు
@Suresh0487
@Suresh0487 7 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ దొరకడం మన అదృష్టం...
@venugopaljee
@venugopaljee
మాటలు స్పష్టంగా లేవు. రికార్డింగ్ ని కొద్దిగా ఎడిట్ చేయగలిగితే బాగుండేది.
@ppadmapriya8386
@ppadmapriya8386
నేను ఎప్పుడూ అనుకోలేదు చలం గారి మాటలు వినా గలుగు తా ను అని, చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు
@subbubaswani4498
@subbubaswani4498 6 жыл бұрын
ఎంత చెప్పినా తక్కువే ...! చాలం గారి మాటలు వింటుంటే. రోమాలు నిక్కబొడుచుకుంటు,నా కళ్ళు నాకు తెలియకుండా ఈ భూమి కి నా సంతోషం తెలిసేలా చేశాయి...! thank you sir చలం గారి మాటలు వినే అదృష్టం మకు ఇచ్చినందుకు
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
చేసిన పని/రచన లకు చీదరించుకోవాలా..
@selvachinnari9413
@selvachinnari9413 2 жыл бұрын
ఆమ్మో.... హృదయం ప్రేమతో... అదిరిపోతోంది.. గుండెల్లో.... ప్రేమ వీణలు మొగుతున్నాయి.. 🙏
@bscgaswamy
@bscgaswamy 4 жыл бұрын
Not in past, never in future... Such interview is very rare
@jackiconnects
@jackiconnects
నేడు అంటే ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తున్నాము కానీ, ఆనాడు ఈ సమాజం ఆయనను, ఆయన కుటుంబాన్ని వెలి వేసింది... రాష్ట్రం నుండి బహిష్కరించింది... కానీ, ఆయన చెప్పిన సత్యం నేటికీ అంతో ఇంతో సమాజం విన్నది. కానీ ఆయన కలలు కన్న ఆ సంపూర్ణ స్వతంత్ర స్త్రీ అవతరించినప్పుడే ఆయాన ఆత్మకు శాంతి 🙏🙏🙏
@tungalasambasivarao6649
@tungalasambasivarao6649 2 жыл бұрын
చలం గారితో రజనిగారి ఇంట‌ర్వూ ,విన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన సందేశం ,అందరికీ ఆనందమే.అదీ గీతలోనుంచి.సంతోషం,ధన్యవాదాలు.
@akhilpattamatta3626
@akhilpattamatta3626 4 жыл бұрын
I am a devout hindu but I love chalam not only for his beautiful portrayal of stories, his melliflous language but for his intolerance of the slightest error against humanity, for his anguish for the opressed! I love Viswanatha vari veyi padagalu and I love Chalams Maidanam. Telugu people are fortunate to have such authors! If it was in Bengali, tamil or other literature, they would have made idols of such great authors!
@venugonuguntla9371
@venugonuguntla9371 6 жыл бұрын
Chalam writings are unbelievable but living like Chalam is UNIMAGINABLE....
@gaminggang1167
@gaminggang1167 3 жыл бұрын
Chalams life is a journey passing through valleys ,deserts and mountains ,through hell and heaven towards Truth.And he was touched.and blessed.
Arudra garito GVS Part 1
15:03
GVS Subrahmanyam
Рет қаралды 22 М.
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
CHALAM - inter view by RAJANI (1972) Part 1
8:50
Dr. Balantrapu Rajanikanta Rao
Рет қаралды 48 М.
KiranPrabha Talk Show on the book "When Breath Becomes Air"
41:13
Kiran Prabha
Рет қаралды 39 М.
chalam premalekhalu part-1
14:55
KRANTHI G
Рет қаралды 40 М.
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН