▶ kzbin.info/www/bejne/rWG2pqewqc2hldU Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!
@bharathjunagari9789 Жыл бұрын
🌹🌹అప్పుడెప్పుడో రంగస్థలం సినిమా లో "ఎంత సక్కగున్నవే లచ్చిమీ "పాట విన్నప్పుడు కలిగిన ఫీలింగ్ మళ్లీ గిప్పుడు ఈ పాట వింటే అలాంటి ఫీలింగ్ వస్తుంది 🥰🥰🥰
@KATTARHINDHURAJPUT Жыл бұрын
కాసార్ల శ్యామ్ అన్నా నువ్వు రాసిన ప్రతిపటాలో తెలంగాణ యాస బాస సంస్కృతి ఉట్టిపడ్తుంది నీకు శతకోటి దండాలు సనార్తి కాసార్ల శ్యామ్ అన్నా 🙏🙏
@viveksagar19 Жыл бұрын
ఈ పాట రాసిన కాసార్ల శ్యామ్ గారికి దన్యవాదాలు..dhee voice కి నేను పెద్ద fan.. ఇప్పటికి చాలా సార్లు విన్న.. చాలా అంటే చాలా బాగుంది.. దసరా సినిమా పెద్ద success కావాలని కోరుకొంటున్న.. 😍😘👍❤️
@nanirajesh381 Жыл бұрын
Kani March 30 na NANi Dasara movie utter flop pakka
@nanirajesh381 Жыл бұрын
Kani March 30 na NANi Dasara movie utter flop pakka
@vempatisatish9422 Жыл бұрын
ఇప్పటి వరకు 20 సార్లు దాటింది,,,,ఈ పాట వినటం
@nanirajesh381 Жыл бұрын
@@vempatisatish9422 March 30 na NANi Dasara movie utter flop pakka
@vibgyorthings8932 Жыл бұрын
@@nanirajesh381 puka negativity apuu
@dubbalabhagyarani6747 Жыл бұрын
చీకట్లో ఉన్న వాకిట్లో ఉన్న కంటికి రెప్పల్లే కస్తాడు మగడు ఎందర్లో అయినా ను్వుఎంట ఉంటె ఎదురు నిలిచి వాడు గెలిచి వస్తాడు 🎉🎉 awesome 👌👌👌👌👌👌 suparoo super
@ismartrakesh7600 Жыл бұрын
ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....🔥🔥🔥💥💥💥 నాని గారి ఫాన్స్ ఒక లైక్ ❤️
@aredits8052 Жыл бұрын
ఈ ఉద్యమాల గడ్డ మీద పుట్టడం చాలా గర్వంగా ఉంది....ఇంత మంచి సాహిత్యం... Proud to be an Telanganian....✊✊
@1mangamingyt764 Жыл бұрын
Ghjh Hhhiuu
@aredits8052 Жыл бұрын
kzbin.info/www/bejne/f5yreXmdocqJrsk 🥰😘
@rameshtoorpati3752 Жыл бұрын
Baguni..sg❤❤❤
@prasad687 Жыл бұрын
🥰Marriage తరువాత Life ఎలా ఉంటాదో ఒక పాటలో తెలిసిపోయిన్ది Superb Lyrics💕
@bashaskmabasha512 Жыл бұрын
Me coment lo ardam aindi ee song menig
@No_Way_But_Hinduism Жыл бұрын
కాసర్ల శ్యామ్ అన్న కంటే మంచిగ తెలంగాణ songs ఎవరూ రాయలేరు.. లవ్ యూ శ్యామ్ అన్న...❤❤... జనపథాలు రాయాలి అంటే మట్ల తిరుపతి, మిట్టపల్లి సురేందర్, గోరటి వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు...కానీ సినిమా లల్ల తెలంగాణ సాంగ్స్ రాయాలి అంటే కాసర్ల శ్యామ్ అన్న తర్వాత నే ఎవరన్నా....❤❤ కాసర్ల శ్యామ్..తెలంగాణ షాన్...
@mramakrishnagoud8444 Жыл бұрын
ఎంతో మధురంగా ఉంది సాహిత్యం..పాట రాసినవారికి మరియు పాడిన వారికి 🙏🙏🙏
@colourfulmoments3061 Жыл бұрын
ఈ పాట రాసిన కాసర్ల శ్యాం గారికి నా పాదాభివందనాలు 🙏, ఎంత మంచి సాహిత్యం అందించారు sir, జీవితం కనిపిస్తుంది నా ముందు. 😊😊
@srinathsandhyaveni7792 Жыл бұрын
Something Magic in Singer Dhee voice 😍 Her songs like Kaatuka kanule, O Sakkanoda, Rowdy baby Just Awesome ❤❤❤ & Also Ram Miriyala voice also 🥰
@gugulothupraveen96 Жыл бұрын
Female singer's voice+eyes+smile ..loved this song❤❤❤❤❤
@panduericharla6742 Жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@revanthchatla Жыл бұрын
పాట ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.. నాని అన్న డాన్స్ చేస్తుంటే మాత్రం... బంచత్.... Eagerly waiting for March 30
@venkateshmadduri14 Жыл бұрын
💖మాటల్లో చెప్పలేని మహా అద్భుతమైన పాట ను అందించిన కాసర్ల శ్యామ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ❤️
@narendarboga Жыл бұрын
Ne abba ekadunav ra.... Mobile number send chey konda venkatappaya
@navyacollections8215 Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@navyacollections8215 Жыл бұрын
@@narendarboga cool🤣🤣🤣🤣🤣🤣
@rayipalliramarao1420 Жыл бұрын
@@navyacollections8215 】【i
@rayipalliramarao1420 Жыл бұрын
@@navyacollections8215 llll
@betterIndianews Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసకు బలే ఆనందంగా ఉందీ థాంక్స్ అన్నా కాసర్ల శ్యామ్ గారూ,రామ్ మిర్యాల గారు మరియు ఢ మహిళా గాయని అందరికి🙏🙏🙏
అబ్బా ఎంత కమ్మని గొంతు ధీ ..గారికి అభినందనలు. Congratulations movie team.❤❤❤🎉🌺🌺🌺🌺🌺
@CharanSpy Жыл бұрын
REPEAT MODE LO VINEVALLU UNNARA😍❤
@anand1405 Жыл бұрын
Mee
@anand1405 Жыл бұрын
Big fan anna 🤩
@rbcreative5914 Жыл бұрын
day Star ayyinappati nunchi song play avuthune untadi ❤️
@surajkarra8958 Жыл бұрын
Ledu
@Helltonz Жыл бұрын
It's me 💖
@sunithasongs369 Жыл бұрын
మన ఇంట్లో మనుషులలా ఉండే సహజ నటుడు నాని మరియు జూనియర్ మహానటి సావిత్రి (కీర్తి సురేష్) లకు చాల చక్కగా కుదిరింది ఈ పాట.. తెలుగు సినిమా పరిశ్రమ లో తెలంగాణ యాస దినదిన వ్యాప్తి చెందడం ఎంతో సంతోషంగా మరియు గర్వంగా ఉంది.. 😍😊👍👌👏
@sravsmart Жыл бұрын
Pure Godavarikhani style language❤😊 Super 🎉🎉
@Arunkumarakavaram Жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలంగాణ పాట విన్నా అనిపించింది It felt like hearing a good Telangana song after many days
@vizagviewer5587 Жыл бұрын
female singer's voice is sooo extraordinary 🥰😍😍😍😍😍🥰😍🥰😍
@yuvarajdabbikar.23 Жыл бұрын
The pure Authentic flavour of Telangana is Awesome... First day first show padalsindheeee...Nani is phenomenal.
@gmohan4367 Жыл бұрын
Really first show very level br
@uservijaychowdary Жыл бұрын
Telangana slang vinte irritation vastundi
@pravaaudios3896 Жыл бұрын
@@uservijaychowdary evadu vinamannad
@yuvarajdabbikar.23 Жыл бұрын
@@pravaaudios3896 Awesome reply bro...Nice 👍
@yuvarajdabbikar.23 Жыл бұрын
@@uservijaychowdary Ayithe vinaku poo...
@akshaynavgan189 Жыл бұрын
Love form Maharashtra telgu people loveable 😊
@anichanti2686 Жыл бұрын
DHEE's voice and Singing style was simply superb ♥️♥️
@srinivasreddy1098 Жыл бұрын
సింగర్ పాడే విధానం బాగుంది
@laxmanfun95 Жыл бұрын
అమ్మాయి వాయిస్ అయితే సూపర్... వింటుంటే అసలు ఎన్నిసార్లు ఐనా వినాలని ఉంటుంది🤗👍
@brahmamsirikonda3228 Жыл бұрын
Super 🌹🌹🌹🌹👌👌
@balukedri2709 Жыл бұрын
Lp
@harshas9318 Жыл бұрын
Rowdy baby original singer and Santhosh Narayanan daughter 😁
@laxmanfun95 Жыл бұрын
@@harshas9318 yes got it she is deekshitha 😚
@jajulamahendrababu9705 Жыл бұрын
Venkatesh Guru cinema lo kuda padindhi.
@rkltrends Жыл бұрын
దసరా సీన్మాతోని తెలంగాణ యాసాపైన ప్రతిఒక్కరికి ప్రేమ,అభిమాణం కల్గుతది 💪😍
@saikirankudidhula4412 Жыл бұрын
Exlent song..
@haripamanji4405 Жыл бұрын
Dhee is great singer in Malayalam ❤️❤️
@Vijay-cz7pe Жыл бұрын
Kaani ee cinema dasara ki release ayithe mastunde....
@ShashiSree Жыл бұрын
Already proved Jai Bholo Telangana
@msanthoshkumar4847 Жыл бұрын
Jai andra Pradhesh
@malleshgoudbathula457210 ай бұрын
నేను ఈ పాట రేడియో లో చాలా సార్లు విన్నా.పాత రోజు లు తీయ్యటి జ్ఞాపకాలు ❤❤🎉🎉🎉
@kolapuri1 Жыл бұрын
That word "VADINE" actually brings Telangana authenticity hats off to lyricist.
@soumyaveeraganti Жыл бұрын
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల, ప్రాంత అభివృద్ధి ఏంత జరిగింది అన్న జోలికి పోవద్దు కానీ, సంస్కృతి, సాహిత్యo , కలలు మాత్రం చాలా అభవృద్ధి చెందాయి అనే దానికి నిద్శనం ఈ పాట మరియు బలగం cinema.. జై తెలంగాణ
@shivaprasad2003 Жыл бұрын
Telangana la development ayndhi ...JAI TELANGANA 🔥
@shivaa99e Жыл бұрын
అచ్చమైన అక్షరాలతో అల్లిన ఆలుమగల గానం స్వచ్ఛమైన గొంతుతో మరింత పెంచెను ఈ పాట అందం ప్రతీ భార్యాభర్తలు అనుభూతి చెందే పాట పెళ్ళైన కొత్తలో సోకులు-తర్వాత సాకులు😂 పాట వింటున్నంత సేపు ఒక చిరునవ్వు వస్తూనే ఉంది అరెరే గివన్నీ నిజమే కదా అని😃 ఆలుమగల మధ్య సరసాన్ని చాలా అర్థవంతంగా మస్తు రాశినవ్ శ్యామన్న చివరగా ఓ మాట పాట మాత్రం మస్తు నచ్చింది నాకు😍 లిరిసిస్ట్- కాసర్ల శ్యామ్ సింగర్-దీ (దీక్షిత)
@iconiccreations3012 Жыл бұрын
yes bro
@BollywoodMashupIndia11 ай бұрын
*This music is a lifesaver when it comes to doing paper, homework, studying for the final exams!!!*
@futurezone5262 Жыл бұрын
Vadine vadine vadine is a very commonly used word in telengana culture to communicate one another, so beautifully written song , it takes back to our roots. Kudos to song writer and singer's.
@naveenbandi117 Жыл бұрын
ఇప్పటి వరకు వంద సార్లు పైనే విన్నా ఎంత విన్నా తీరట్లేదు, మన అచ్చ తెలుగు తెలంగాణ పదాలు చాలా అందంగా ఉంది , వందనాలు కాసర్ల శ్యాం గారికి, ఇద్దరు సింగర్శుకు
@gagandheravath6360 Жыл бұрын
Same to same nen kuda vinna😂😂
@bhgmsang519 Жыл бұрын
Same
@bacharamlaxman4863 Жыл бұрын
ఈ పాట వింటుంటే ప్రాణం ఏటో పోతుంది.... ఏక్థం ఉందీ సూపర్ గా ఉంది .. ఇప్పటికి 50 సార్లు అయింది ఇంకా ఎంత బకి ఉందో
@अनमोलवर्मा-ङ3ण Жыл бұрын
मुझे इसका तेलुगू संस्करण अधिक अच्छा लगता है।
@kelothuanilkumar Жыл бұрын
చంకీలా అంగి వేసి పాట చాలా అద్భుతంగా మన తెలంగాణ సంప్రదాయమైన పాట చాలా అద్భుతంగా ఉంది natural star Nani Anna fans ki pandagi pandaga
@saikia7667 Жыл бұрын
Diversity makes India unique.I am from Assam and don't know the meaning of single word but the music somehow makes a connection to the heart🥰🥰
@kangleiviews289 Жыл бұрын
I m from Manipur but it hits different dhee fan
@sonkeajay4100 Жыл бұрын
Jai Bharat❤love from Hyderabad
@govulamanju8309 Жыл бұрын
Ma Telangana singer padthey Oscar vachindi... already proved
@shancaii2062 Жыл бұрын
It has contained deep meaning
@pandipaducharananna2281 Жыл бұрын
@@govulamanju83091 Q sawà1 hi h 😢 AQ😂😊 Me😮😊 ok
@bathinivinay8887 Жыл бұрын
Female singer voice is fantastic mind-blowing extraordinary 😉😍
@dammujagadeesh-ob5zg Жыл бұрын
Her name?
@bathinivinay8887 Жыл бұрын
@@dammujagadeesh-ob5zg dhee
@aearjun95 Жыл бұрын
Go listen to "enjoy enjami"
@vikki8736 Жыл бұрын
Rowdy baby singer
@UPENDER07374 Жыл бұрын
ఈ పాట ఎంత మంది ఇష్టం 😍😍👌👌
@neon-hq9om Жыл бұрын
I m
@arunad9493 Жыл бұрын
@@neon-hq9om 21❤ AA chinwee3w2 we a
@KesaraSuhasini5 ай бұрын
😊❤🎉
@shamoltirki1438 Жыл бұрын
Addicted... ❤️❤️ Love telugu culture, music❤️ Love from...🇧🇩
@sorrybro1557 Жыл бұрын
RRR telugu film won the Oscar brother ❤
@shamoltirki1438 Жыл бұрын
I already know that news bro and really it makes me happy... It is a great achievement for Telugu industry...❤️❤️
@narsimhachary9670 Жыл бұрын
క్యాసర్ల శ్యామ్ తెలంగాణ యాసతో చక్కటి పాటల్ని అందిస్తూ తెలంగాణ ప్రాంత సంస్కృతికి , యాసకి, భాషకి గొప్పతనంన్ని వైశిష్టాన్ని తెచ్చిపెడుతున్నావ్ అన్న
@srikanthbanka300 Жыл бұрын
కడుపుల ఇంత పోసి ఓ వధినే కొడతాడే బండకేసి ఓ వధినే అమాస పున్నానికో అట్లట్ల అక్కరకు పక్కకి అత్తాడే lyrics ....❤️😘😘😉
@ramsgone6106 Жыл бұрын
Ee 3 lines matram keka
@అనితలతిక్కసమాధానం Жыл бұрын
Super
@WTPAWAN Жыл бұрын
Nenu correct ga mer lyrics chaduvu tunnapudu ee song lo aa lyrics play ayindi coincidence 🤣
@saikrishna1916 Жыл бұрын
😂😂😂keka writer
@HUMANITY-hs7kt Жыл бұрын
kzbin.infodLUy6Ms82Go?feature=share
@bharatnegi699 Жыл бұрын
Love from North India #uttrakhand❤❤❤
@ganeshkalyan1783 Жыл бұрын
Finally some one captures telangana dialect properly, good job kasarla shyam anna #Jai telangana
@Ram_euphoria Жыл бұрын
That Lyrics + music + her voice + Keerthi performance ❤️🔥
@Satyam.gajjala6 Жыл бұрын
Female Singer Voice..అచ్చమైన పల్లెటూరి గొంతు..ఏమన్నా యాస ల వాడింది..Ram అన్న కూడా Superb
@Sahith3095 Жыл бұрын
సాంగ్ విన్నట్టు అనిపించటం లేదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది 👌👌
@etikalashashidhar3589 Жыл бұрын
ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నా సాంగ్ చాలా అంటే చాలా బాగుంది తెలంగాణ భాష అన్ని
@Ganigoud75 Жыл бұрын
ఇది కదా మన తెలంగాణ భాష అంటే అచ్చమైన తెలంగాణ యాస అసలు వినడానికి చాలా బాగుంది 👌👌
@rameshmamatha2763 Жыл бұрын
చాలా బాగుంది తెలంగాణ భాష ఇంకా అలా అనిపిస్తుంది ఎన్ని సార్లు విన్న తనివి చాలా మంచి గొంతు అద్భుతంగా ఉంది
@boyaramu9760 Жыл бұрын
Hat's off to Telangana Tradition ( యాస భాష......) Love from Andhra.....❤️❤️
@chandanasomalanka5137 Жыл бұрын
Same anna
@IBBU9844108590 Жыл бұрын
Are Telangana and Andra traditions different from each other?? Good to know that..
@boyaramu9760 Жыл бұрын
@@IBBU9844108590 osm feel
@GandhamSuribabu-iy5zp Жыл бұрын
హిందూ
@sridhasri46 Жыл бұрын
నా తెలంగాణ నా తెలంగాణ యాస ఒకప్పుడు హేళన ఇప్పుడు నా తెలంగాణ మాట నా తెలంగాణ యాస ట్రెండ్ సెట్టర్ బ్లాక్ బస్టర్ హిట్ యే మూవీ ఆయిన ✌️🔥
@ashokteegala Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@shankarchary2040 Жыл бұрын
Oscar vachindhi bro.. Telangana song natu natu song..komaram Bheem RRR
@narehanumantha4317 Жыл бұрын
ఎవడు హేళన చేశారు రా. ఈ పాట తో నీ తెలంగాణ గుర్తువచ్చింది రా నీకు..
@rohithkumar8708 Жыл бұрын
@@shankarchary2040 ayya adi telangana kadu telugu. ee paata pakka telangana yasa telugu. naatu maatu telanga yasa kadu. deeniki daniki emanna polika unda asalu
@Srinivas754 Жыл бұрын
Eelanti patalpanu gouravinchukovali manam trend cheyali apude ,,inka chala paatalu vastayi, mana telangana koti ratnala Veena ani world motham chati cheppali
@thirumalvanam3456 Жыл бұрын
ఈ తెలుగు రాని తమిళ్ పిల్ల , పక్క తెలంగాణ యాస లో చాలా బాగా పాడింది సూపర్ వాయిస్..❤️❣️
@@jayakrishnachagantipati7312 yes Andhra is Sankruthandhra language
@srinuprasangi4525 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ravinderreddydamma5276 Жыл бұрын
తెలంగాణ లో భర్త ఎలాంటి వాడైనా చివరకు నా భర్త నాకు గోప్ప అనే రీతిలో చాలా బాగా చెప్పారు
@Vijay-cz7pe Жыл бұрын
Ee generation atla ledu.. vidaakulu ichchestunnaru thedaalu vaste
@koteshgoud3447 Жыл бұрын
😂😂
@ganeshrao7526 Жыл бұрын
*ANDHRA Language : SWEET Language* 🎉🎉🎉 _TEGLANA Language : BORA BOKKALA TURAKA BUTHUALA Language_ 🤣🤣🤣 *ME 50-50 TEGLANA & TURAKA LANGUAGE Eey PEDDHA BUTHULA Language* 🤣🤣🤣 Ex : *Me TELAGANA Language Avamanchakapothay ney Chala PAPAM & TAPPU* 😂😂😂 *Endhukantay Medhi COMEDY LANGUAGE , Matladey meku Tappa Avatala vadiki 30 % Kuda Artham kadhu Me TEGLANA Luguage* 🤣🤣🤣 _Ex_ : *BADCOWWWW* 😂😂😂 *Balisindha Ra* 🤭🤭🤭 _Arey Howley gani Va Ra_ 🤔🤔🤔 *BOKKA lu Chura Chura ithay* 🤗🤗🤗 *Emi Ra Byyy* *Lamdikodaka* *BIDDA , Dimmak Sakaga Ledha* *Narkutha Bidda* *Em matladuthunav Ra MADAR CHOD 😂😂😂 Edhi meku cinema Super Dialogue & Me Language Attitude Ani Merey Pogudukunaru Hero nu* *BUTHULU Lekunda TEGLANA Language Aneydhey Ledhu* 🤔🤔🤔 _MUNDHU TELUGU Neruchukondi SUBRANGA_ 🤗🤗🤗 _Me TELAGANA Language Asalu Language kadhu PACHHI BUTHULU , Matalo RESPECT Asalu vundadhu_ 🤔🤔🤔 *Me Language matladatam Kanna TANK BAND Lo Dukadam Better* 😠😠😠
@smartrishabh7902 Жыл бұрын
எப்போதும் சிறந்த பாடல்
@venkatvenky8559 Жыл бұрын
More then 20 Times I listening this Song Really thanks For who write this song & who sing that song... Lots of love from telangana🖤
@chinni4165 Жыл бұрын
My lovely hero boss
@uservijaychowdary Жыл бұрын
Don't release in Andhra always making song in telangana slang is fashion these days
@aavaninaidu6556 Жыл бұрын
Evaru yekada pila ni kantaro wait chesi denguthara thu
@rajup8089 Жыл бұрын
Kasarla shyam
@inshortlaughs1816 Жыл бұрын
@@uservijaychowdary ala ante inni years nundi vere movies Telangana lo release cheyaledha
@mallikarjunede4824 Жыл бұрын
Telangana slang in this song had my heart ❤️.....loved it !.....Telugu language 😘🥰
@telugujathiratnam3090 Жыл бұрын
మాషి పోయిన మా బతుకులు కాళ్ళ కింద వత్తి పడితిరి మా జీవితాలని పోరాట దారులు ఎంచుకుంటిమి త్యాగాల పోరు ఏతుకుంటిమి ఈరోజు తెలంగాణ పాటలు మాటలు ప్రపచవ్యాప్తంగా వినిపిస్తుంటే పెయ్యి కి సల్లంగ ఉంది బానిసత్వం నుండి విముక్తి పొంది దసరా తెల్లారి లేషి బాగారా బువ్వ, పొద్దటి కళ్ళు, పాశీ తుంకలు ముందట పెట్టుకున్నట్లు ఉంది ఈ పాట ఇంటుంటే తలవంచినా పొరగాండ్లు తలకాయ కూర ముంగల వెట్టుకొని తాగుకుంట ముచ్చట పెట్టినట్టు ఉంది ఈ పాట
@sushanthgodha375 Жыл бұрын
Super anna
@nileshsamratchalimeti7986 Жыл бұрын
Super anna
@madhubathula967 Жыл бұрын
Super Anna ❤️
@gagansofficial9708 Жыл бұрын
నిజమే అన్న ,నేనుచాల అవమానపడ్డాను తెలంగాణా భాష మాట్లాడితే అవమానించిన రోజులు ఉన్నవి అన్న,😥 ఒక సారి గుర్తు చేసుకుంటే, ఏడుపొస్తుంటాది,ఇప్పుడు
@gandhamganeshgandhamganesh8656 Жыл бұрын
Super anna gaaru
@mrkrao7773 Жыл бұрын
నేను వైజాగ్ నుండి ... ఏదయినా తెలంగాణా తెలుగు సాహిత్యం చాలా బావుంటుంది అది కూడా రామ్ మిరియాల ... నుండి అయితే ఇంకా బావుంటుంది ... ఈ పాటలో లేడీ వాయిస్ చాలా బావుంది... .
@johnypraveenkumaraadhf8110 Жыл бұрын
"O VADHINEY.." that word in your voice ❤️❤️❤️🤗
@malleshpambali5895 Жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి నా రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను🙏🙏🙏 తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని మళ్ళీ ప్రాణం పోసేలా చేసింది ఈ పాట.... ఈ సినిమా నాని జీవితంలో గుర్తుండిపోతుంది.
@sravankumarnara5639 Жыл бұрын
kasarla shyam is the lyric writer
@busamrajesh4390 Жыл бұрын
100%
@srinivasreddy1098 Жыл бұрын
Singers super ga paadaru
@Krishna-um2qj Жыл бұрын
MUSIC DIRECTOR TAMIL NADU TELEGANA SWANG NI BAA CHUPICHADU
@anilnani1485 Жыл бұрын
Pp
@telugudalam5879 Жыл бұрын
ఎంత అద్భుతమైన సందేశాత్మక గీతం... కా శ్యామన్నా... నీ కలానికి వందనం... నంది శ్రీనివాస్
@sudheerboddana Жыл бұрын
2:01 2: 55 this seen to ending varaku still goosebumps 🤙💥🤘
@veerashekartalari7900 Жыл бұрын
ఒక తెలంగాణ కె కాదు తెలుగు వాడుగా పుట్టిన ప్రతి ఒక్కరు మనుసుకి హత్తుకునే సాంగ్
*ANDHRA Language : SWEET Language* 🎉🎉🎉 _TEGLANA Language : BORA BOKKALA TURAKA BUTHUALA Language_ 🤣🤣🤣 *ME 50-50 TEGLANA & TURAKA LANGUAGE Eey PEDDHA BUTHULA Language* 🤣🤣🤣 Ex : *Me TELAGANA Language Avamanchakapothay ney Chala PAPAM & TAPPU* 😂😂😂 *Endhukantay Medhi COMEDY LANGUAGE , Matladey meku Tappa Avatala vadiki 30 % Kuda Artham kadhu Me TEGLANA Luguage* 🤣🤣🤣 _Ex_ : *BADCOWWWW* 😂😂😂 *Balisindha Ra* 🤭🤭🤭 _Arey Howley gani Va Ra_ 🤔🤔🤔 *BOKKA lu Chura Chura ithay* 🤗🤗🤗 *Emi Ra Byyy* *Lamdikodaka* *BIDDA , Dimmak Sakaga Ledha* *Narkutha Bidda* *Em matladuthunav Ra MADAR CHOD 😂😂😂 Edhi meku cinema Super Dialogue & Me Language Attitude Ani Merey Pogudukunaru Hero nu* *BUTHULU Lekunda TEGLANA Language Aneydhey Ledhu* 🤔🤔🤔 _MUNDHU TELUGU Neruchukondi SUBRANGA_ 🤗🤗🤗 _Me TELAGANA Language Asalu Language kadhu PACHHI BUTHULU , Matalo RESPECT Asalu vundadhu_ 🤔🤔🤔 *Me Language matladatam Kanna TANK BAND Lo Dukadam Better* 😠😠😠
@binge_everything Жыл бұрын
Moment when DHEE voice starts ….. full goosebumps throughout whole body…….
@rangareddy2281 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది 👌 All the best Dasara team👏💐
@saidulutupaki291 Жыл бұрын
సూపర్ సాంగ్
@nanirajesh381 Жыл бұрын
@@saidulutupaki291 March 30 na NANi Dasara movie utter flop pakka
@nanirajesh381 Жыл бұрын
@@saidulutupaki291 worst movie Nani dasara movie utter flop pakka March 30 na movie
@chethan_uppuleti Жыл бұрын
ee song nee Oscar kee nominate cheyyandi pkka Oscar gelusthundhi🎉🎉🎉💯💯💯❤❤🎉🎉💯💯💯
@aadinathmadastwar1232 Жыл бұрын
Nani + Keerthi combination always Superb ❤️❤️
@invisible6309 Жыл бұрын
I can't believe santhosh sir did it. Feels so authentic Telangana folk .
@prashanthrtf1608 Жыл бұрын
Her voice simply wow❣️chamkila angivesi ..sinigina lungi katti what a lyrics 🤞🫶
@pedadasrivani2769 Жыл бұрын
yanni sarlu venna venalanipincha pata music super 🎉🎉🎉❤
@ramschilumula1239 Жыл бұрын
పాట పైన కామెంట్ రాయాలంటే మళ్ళా కాసార్ల శ్యామ్ అన్నే రాయాలి అనేంత అద్భుతం గా ఉంది పాట
@MM-zx5kw Жыл бұрын
👏👏
@AaronAnnu Жыл бұрын
మన తెలంగాణ యాసలో ఇంకా ఎన్నో పాటలు రావాలి అని కోరుకుంటున్న 🙏🙏
@shivasri26 Жыл бұрын
రావాలె..
@mohmadraziya3357 Жыл бұрын
Avunu
@chanduvideos1455 Жыл бұрын
Nice song
@errollapradeep Жыл бұрын
Ktr కూడా ఒక పాట పడాలి మరి 🤣
@Venu569 Жыл бұрын
My eyes seeing comments 😁 My Hands scrolling 😀 My ears listening 🎧 the song My legs are vibing to music ❤️ Has anyone getting this of NANI anna ♥️♥️
@kranthikumar6537 Жыл бұрын
Meee🤭🤭
@Purushotham1Angadipeta Жыл бұрын
Same Pinch...😉😍😘🤗
@sashisoni7050 Жыл бұрын
Nani
@garigepraveen539 Жыл бұрын
Inka migilinayi em em chesthunnayo avi kuda cheppu
@rebelstar9474 Жыл бұрын
Same
@tukubehera3762 Жыл бұрын
ଅତି ସୁନ୍ଦର ଭାବରେ ସେ ଅଭିନୟ କରିଛନ୍ତି
@venkateshbarla5593 Жыл бұрын
That lyrics absolutely awesome to our Telangana people ❣️
@dharavathmadhunayak7186 Жыл бұрын
60 సార్లు విన్నాను తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉంది
@sathishkolipaka7312 Жыл бұрын
What an amazing song..exceptional lyrics...Hatsoff Kasarla Shyam anna. Every line, every word clearly depicts Telangana/telugu culture..
@sumasanthan1382 Жыл бұрын
Beautiful song Love from kerala ❤
@mallemalatrolls1579 Жыл бұрын
Dhee's voice has taken this song to the next level & also Ram miriyala ♥️♥️♥️
@jarasudumaava69 Жыл бұрын
ఇప్పటికీ 100 టైమ్స్ విన్నాను .... ఈ సాంగ్ నీ ...వింటుంటే ఎంత హాయిగా ఉందొ... నా తెలంగాణ సాహిత్యానికి ఇంత దమ్ము ఉందని మరోసారి రుజువు చేసింది ఈ సాంగ్.....
@Mattimanushulu-c5w Жыл бұрын
దమ్ము కాదు అన్న కమ్మదనం.
@enarendranaik Жыл бұрын
Yes
@rajupalika5910 Жыл бұрын
❤🌹🎉😊💕🎂👍👍👌
@pspk560 Жыл бұрын
Ni telanganavadu okadu ledu ra cinima lo rasindi padindi ,sangitham,sahityam andaru ma andhra valle
@jarasudumaava69 Жыл бұрын
@@pspk560 me Andhra వాళ్ళు మా తెలంగాణ యాసలో సాంగ్ రాశారు అంటే అది మా తెలంగాణ కి ఉన్న పవర్ బ్రో
@Sahasraa____ Жыл бұрын
ఒక గొడవ కూడా వినడానికి ఇంత బాగుంటుంది అని ఎపుడు అనుకోలేదు😍️️🎹🎤
@mynamsg Жыл бұрын
😅avnuu
@krishnendukundu64464 ай бұрын
Music has no language...as a Bengali, I love telegu music
@jaymaharajfilms Жыл бұрын
తెలంగాణ లో వదిన ,మరదలు , బావ బామర్ధి ముచ్చట్లు పెట్టుకున్నట్టు వుంది ఈ పాట 🎶🎶... Dhee , Ram miryala గొంతు❤️, Kasarla shyam రచన❤️, Santhosh మ్యూజిక్❤️, Suparoooo super పొద్దుగాళ్ల నుండి పాట వింటూనే ఉన్న❤️ 🔥
@rajagopal6504 Жыл бұрын
Nijam bayya
@Adhya_Aayushi Жыл бұрын
శ్యామ్ అన్న... నీ కలానికి ఉన్న దమ్ము ని ధమాకా తో... బలాన్ని బలగం తో...దసరా తో దంచి కొడుతున్నావ్ పో... ఇంత మంచిగ తెలంగాణ యాస తో పాటలు రాసేటోడు ఇండస్ట్రీ లో యెవ్వడు లేడు.. బలగం సాంగ్స్ కి నీకు నంది అవార్డు రావాలని దిల్ దార్ కోరుకుంటున్న.... నీ కలానికి✒️ అభిమాని...రుద్ర స్వామి... 🙏
@rajendraprasadthatipamula6243 Жыл бұрын
పాట ద్వారా తెలంగాణలో మధ్య తరగతి బార్యభర్తల సరసాన్ని అద్భుతంగా రాసినందుకు రచయిత కు ధన్యవాదాలు ...
@srinivasraoponnam7138 Жыл бұрын
@दयालु करोड़पति maku ivvandi
@vanitha9647 Жыл бұрын
Super Tali ma Telangana yasa ❤❤❤🎉🎉🎉
@harishnebarthi Жыл бұрын
@millionerdobr awwwwww ww a week w w w w w w we w w a e a group with what is it and will do the weekend with what we have in any of my dream ❤️💫🤗 to be the weekend and I love it with what we 39eeoooooooooooo3o9oooooooooooooo4kkkk
@harishnebarthi Жыл бұрын
@millionerdobr lllooooooooooo
@jraghu1940 Жыл бұрын
❤❤❤❤
@BarasimhuluNarshi11 күн бұрын
Super song🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajkrishna5797 Жыл бұрын
that TELANGANA flavor in this song is soooo sooo beautiful ...every nativity has beautiful side of it.
@rajuelaboina424 Жыл бұрын
తెలంగాణ యాస భాష సినిమా ప్రపంచాన్ని యేలే రోజులొచ్చినయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ 🔥🔥✊
@shivaprasad2003 Жыл бұрын
JAI TELANGANA 🔥
@krishnachaitanya8853 Жыл бұрын
Atluntaadi mari 🔥manathoni
@pruthviraj7380 Жыл бұрын
Anni bashalu goppave . Ela madhe nadhe goppa ankunnapudey oka manishi inko manishiki madya dhooram perigedhi. Sontha Basha mi prema vundali alane anni bashalani gauravinchali apudey nv oka manchi paurudavu avthavu.
@nareshlucky2380 Жыл бұрын
I.e Telangana
@naturlover9202 Жыл бұрын
@@pruthviraj7380 brother akkada vere యాస nu bhasha nu అగౌర parchaledu bro.
@Tripledashhh_ Жыл бұрын
MY INDIAN FRIENDS!!! Y’all are finally getting the recognition you deserve !! The talent the passion! The generations of passed traditions finally being seen by the world and appreciated ! You all earned this I am so proud of you! Much love from Los Angeles 🇺🇸 ❤️ 🧡 💚
@shashikanthyammalwar3072 Жыл бұрын
పాట వింటుంటే నా పెళ్లి కొత్తలో జ్ఞ్యాపకాలు గుర్తొస్తున్నాయి పక్క తెలంగాణా యాసలో సూపర్ లిరిక్స్
@thirupathijangili8981 Жыл бұрын
What a song! Very Native song related to Telangana 🔥🔥🔥🔥
@denverreview Жыл бұрын
ఎంత అందంగా, ఎంతో వినసొంపుగా పాడారు, singer voice awesome ఎన్ని సార్లు విన్నానో, ఈ year కి ఇదే best song అవతుంది
@darlingprashanth4153 Жыл бұрын
తెలంగాణ గొంతు వినిపించిన ఈ పాట పాడినందంకు అందిరికీ అభినందనలు 💐
@ganeshk2195 Жыл бұрын
A
@ramesha8708 Жыл бұрын
@@ganeshk2195 y
@sandeboinasrivani7545 Жыл бұрын
Unnam
@durgamlingaswamy990 Жыл бұрын
@@ramesha8708 ac
@arunchegonda671 Жыл бұрын
Movie thisendha Telangana lo Babu....ma dhagara Godavarikani... peddapally district 😬😬😬😀❤️
@venkateshananthoju2854 Жыл бұрын
నాని సార్ ఈ సినిమా లో తోపు అన్న నువ్వు మన నాని అన్న తో పెట్టుకుంటే తగ్గేదే లే
@srinivasreddydundra3789 Жыл бұрын
Her voice is Very much attractive and attentive Very good voice 🔥🔥🤘
@-HolySpiritDove- Жыл бұрын
Good gifted gal guys ga! 😉👼✨
@villagelovestorys3293 Жыл бұрын
పదాలు రాసిన, పాడిన, ముసిక్ అందించిన మీ మొగురికి నా ❤ హృదయపూర్వక నమస్కారాలు
@nageshkunkumma5648 Жыл бұрын
Tamil music director santosh narayanan his songs will give good fell.
@VLZPHOTOGRAPHY Жыл бұрын
From 2:24 to 2:44 ❤️🔥🔥VereyLevel.. All The Best Nani Anna From Prabhas Anna Fans❤️🙌🏻