జూలై నెలలో నేనువెళ్లను ఉచిత దర్శనానికి వెళ్ళాను రాత్రి 7-30 నుంచి 8-30 వరకు సాంబారు అన్నం పెట్టారు . మళ్ళీ రాత్రి 10-30 నుండి 11-30 వరకు రవ్వ కేసరి యిచ్చారు . సాయంత్రం 4-30 TO 6-00 వరకు పాలు యిచ్చారు . రాత్రి 12-45 కు క్యూ కాంప్లెక్స్ నుండి దర్శనానికి పంపారు 2-00 AM కి శ్రీవారి దర్శనం భాగ్యం కలిగింది. ఆ తరువాత లడ్డూలు , వడలు కొన్నాము . చాలబాగున్నాయి మంచి నేతి సువాసనతో , దైవ సన్నిధిలో ,దైవానికి సంబంధించిన విషయాలలో , దుష్ప్రచారం , అబద్ధాలు చేయరాదు , చెప్పరాదు . ❤ఓం నమో శ్రీ వేంకటేశాయ ❤
@prabhuk6453Ай бұрын
Yes, CBN గారు రెండు నిజాలు ఆధారాలతో బయట పెట్టారు. అబద్ధాలతో రాజకీయాలు చేయటం CBN గారికి చేతకాదు. అయితే అందరం నమ్మేది మాత్రం ఒక్కటే. "సత్యమేవ జయతే". "ధర్మో రక్షతి రక్షితః"
@vishnupratapreddy4136Ай бұрын
Kala nunchi bayatiki leyi bro morning ayindi 1983 nunchi same abdalu
@neelakantappgajulaneelakan3459Ай бұрын
ఇక్కడ బాలకృష్ణ డైలాగ్ బాగా సూట్ అవుతుంది ఫ్లూట్ జిమకముందు ఊదు సింహం ముందు కాదు అన్నది సింహం ముందు ఉదినాడు పంజా విసిరింది అంతే
@GopalarajuDantuluriАй бұрын
Super dialogue
@ABC87699Ай бұрын
Adi debba tinna simham, Debba getti ga vuntadi🎉
@vudathuramu7696Ай бұрын
Nijam Pula Rao 😅😅😅
@rameshbabu4649Ай бұрын
Soooooooper 😂
@rajeshbrahmavara5119Ай бұрын
Sooper dialogue
@maradaravimohan9398Ай бұрын
చంద్రబాబు దగ్గర ఐదు సంవత్సరాలు సరిపడా వైసీపీ కేసులు ఉన్నాయి
@GopalarajuDantuluriАй бұрын
20 years brother, saripothaye
@parameshwarivalleru7898Ай бұрын
@@maradaravimohan9398 జీవిత కాలం
@sukanyakalisipudi9791Ай бұрын
@@parameshwarivalleru7898Next జన్మ కూడా సరిపోదు.😊😊😊
@SNJV609Ай бұрын
ఒంటరిగా బరిలో దిగినవాడికి భయం ఉండదు గుంపుతో ఉండే వాడికి భయం ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉండదు.. చంద్రబాబు బతికే అబద్ధం నిజాలు చెప్తే తల వెయ్యి ఒక్కలైక్ చస్తాడు గెలుపు కోసం సూపర్ సిక్సులు గెలిచాక రాష్ట్రం అప్పుల్లో ఉంది సూపర్ సిక్స్ ని చూస్తే భయమేస్తుంది అని మాటలు విజనరీ లీడర్ అంటే ఇదేనా! 2014-2019 సీఎం రాష్ట్ర పరిస్థితి తెలియదా గెలుపు కోసం హామీలు ఇవ్వడం విజనరీ నా నీక్కూడా పచ్చ ఉచ్చ ఒక చెంబు పిడికెడు పిఈ అందినట్టు ఉంది భజన బాగా చేస్తున్నావ్ నీ గుండు పిన్ని తీసి గు*లో పెట్టుకో.....
@@renvaproperty94212019 lo 1kg ghee 324 rs.jagan aadikarm lo vachaka reverse tender lo 319.80 rs ku 1kg ghee AR dairy contract dakkinchu kunnadhi.cbn nadhini Karnataka govt kmf tho 470 rs. Ku contract oppandam.
@mohanraom252Ай бұрын
రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ అనే వ్యక్తి పూర్తిగా కనుమరుగై పోవాలి
@mrutyumjayarao8747Ай бұрын
Exactly exactly exactly exactly 10000000000% truth
@srinivasulu9054Ай бұрын
చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవజ్ఞుడు,,, ఆయన కాలి గోటికి సరిపోడు జగన్ అని తన ఐదేళ్ల పరిపాలనలో తెలియజేశాడు గా తుగ్లక్ సైకో,,😂😂
@Bhagyamma-to8pmАй бұрын
👌👍✊🇨🇮🌺🌺🌺🌺🌺
@RamBabu-gn9roАй бұрын
చంద్రబాబు గారు చాలా ఆచితూచి రాజకీయం చేస్తారు కానీ చంద్రబాబు గారు బాగా నిరుపేదల స్టూడెంట్ ని పట్టించుకుంటే బాగుంటది
@gaddipatiprabhakar2889Ай бұрын
Correct 💯💯💯💯 Analysis
@venugopalnagumalla8835Ай бұрын
సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగిన మాట 100 💯 శాతం వాస్తవం. రేట్లు పెంచడం లో వై వి గారి వీడియో , వి ఐ పి దర్శనాలు , నెయ్యి కే జి ధర నువ్వుల నూనె కన్నా తక్కువ ఉండడం, అన్య మతస్తుల ప్రాపకం, తిరుమల లో రాజకీయం వ్యాఖ్యానాలు... ఇలా చాలా వరకూ వాస్తవమని ప్రజలు అర్థం చేసుకున్నారు.
@nanirajesh9379Ай бұрын
పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ😂 చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంత ఉండదు జగన్మోహన్ రెడ్డి వయసు😊 ఎగిరెగిరి పడ్డాడు కిందపడ్డాడు
@mrvenu9293Ай бұрын
చంద్రబాబు గారు అవినీతిపరులు కాదు అని చెప్పను గాని అండి నిజాయితీ రాజకీయాలు చేస్తారని నేను చెప్పగలను
@RebelsquadsАй бұрын
CBN avinithee parudu aithe any time he will be booked at any day
@bijjamularamanareddy5823Ай бұрын
Manchi paripalana dakshudu
@ykkumar1983psАй бұрын
Chandrababu politics mundu ee jagan oka pilla bacha...
@_user786Ай бұрын
చంద్రబాబు అవినీతి చేసాడు అంటానికి వైకాపా కాకులు చెప్పేవి , సింగపూర్లో హోటల్ ఉంది అని , హైదరాబాద్ చుట్టూ బినామీలు అని .ఆ సింగపూర్ హోటల్ ఎవడూ చూపించలేదు . హైదరాబాద్ లో బినామీలు పెట్టటానికి 2003 నుంచి బాబు అధికారం లో కూడా లేడు . హెరిటేజ్ కి అన్ని వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి అని మొరిగే కుక్కలు అది 1995నుంచి ఉంది అని మర్చి పోయినట్లు నటిస్తూ, జగన్ గ్యాంగులు ఈ భూమ్మీద లేకుండా , కేవలం కాగితాల మీద 2004లో పెట్టిన కంపెనీలు 2008కల్లా లక్ష కోట్లు ఎట్లా సంపాదించాయో చెప్పరు. ఇట్లాగే ఉంటుంది .
@madhusudanchalla1075Ай бұрын
జగన్ రాజకీయ జీవితం దాదాపు క్లోజ్ అవుతుంది
@pattabhi74Ай бұрын
CLOSE AVVALI -STATE SHOULD BE FREE FROM CRIMINAL BATCH
@mrutyumjayarao8747Ай бұрын
@@pattabhi74I like it
@papabaikomara2597Ай бұрын
Close ayepooyi natte enkevaru vestaru vaadiki votulu e saru 0 vastadi
@davtri4880Ай бұрын
Close avvali bro. Ledante Andhra nasanam aipotundhi
@subhachunduru3800Ай бұрын
YCP and JAGAN close ayithene Andhra develop avuthundi.RIPYCP
@MudhiiguubbaNaggarajuАй бұрын
ల్యాండ్ టైటిల్ విషయంలో మీరు చెప్పింది ఇది నిజమే శ్రీనివాస్ గారు మా ఊరిలో భూములు ఉన్న చాలామంది రెడ్డీస్ టీడీపీ లోకి జాయిన్ అయ్యారు ఇది ల్యాండ్ టైటిల్ మహిమే
@sheikbasha7231Ай бұрын
జగన్ మెంటాలిటీయ్ వున్నవాళ్లు చాలామంది vunnaru
@wingg0Ай бұрын
నిజమే బ్రో వాడిలాంటి సైకోలు చాలా మంది వున్నారు.
@LSakunthala-ek8emАй бұрын
@@wingg040% YCP KI Vote vesina valle
@kamali.t5351Ай бұрын
Yes
@rambabukorlepara8875Ай бұрын
ప్రూఫ్ తో సహా తీసుకొస్తారు ఇంకా ఉన్నాయి ప్రూఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు అబద్ధాలు మోసాలు చేయడం గారికి లేదు సిబిఎన్ గారికి లేదు
@bhupathimeda7545Ай бұрын
బాబు గారు చాలా స్టాంగ్ మానసికంగా శరీరంగా బాబు గారు
@ramaraon.v4662Ай бұрын
భూతం భూస్థాపితం అయిపోవాలి శ్రీను గారు... ఇలా కాదు... ఇంకా ముందు వుంది ముసల్ల పండగ...మీరు చెప్పిన లాగ....
@mohankrishna4998Ай бұрын
ఈ ఐదు సంవత్సరాలు లో వైసిపి భూస్థాపితం అవ్వటం ఖాయం బ్రో ❤... కేవలం వాళ్లూ చేసిన తప్పులు బయట పెడతారు అంతే ❤
@parameshwarivalleru7898Ай бұрын
సత్యం ముందు అసత్యం ఎప్పటి కైనా ఒడి పోక తప్పదు ఇది సృష్టి నియమం
@glitchgamers5091Ай бұрын
సార్ శ్రీనివాస్ గారూ మీరు చెప్పేది 100/కరెక్ట్ సార్
శ్రీను గారు మీకు తెలియక నా తెలిసి ఇలాంటి హెడ్డింగ్ పెడతా రా బాబు రెండు దెబ్బలు కొట్టాడు వైసీపీ వాళ్ళు తప్పు మీద తప్పు చేశారు సీబీన్ గారు చాలా కాలం భరించాడు ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు సీబీన్ చేసిన పని కారక్ట్ కదా అది చెప్పండి దాన్ని వేరే విదంగా ప్రజల లోకి తీసుకోని వెళ్ళకండి
@mvrr2270Ай бұрын
అభినందనలు సోదరా ❤❤ ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤ ధర్మాన్ని ఆచరించండి ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@ksranjaneyulu6588Ай бұрын
ఏపీ చరిత్రలో వైసిపి పార్టీ కలిసి పోయినట్లే
@rakeshrahki3838Ай бұрын
Marvelous job 👌, Amazing analysis 👏👏.....
@VenkataRamana-2823Ай бұрын
2 దెబ్బలకే పాతూకుపోయింది పార్టీ ఇంకా ఉన్నాయి నెలకి ఒక్కటి అప్పుడు ఏం అవుద్దో పాతలమే enka😂 ఇక్కడ అందరూ ఒక్కటి గమనించాలి జగన్ చేసిన పాపాలు వెంటాడుతున్నాయి కానీ కక్షసదింపు కాదు ఇది అది ఇంకా మొదలు పెట్టలేదు దానికి టైం ఉంది 😂😂
@human70Ай бұрын
అయినా 40% సపోర్ట్ ఇచ్చారు కదా సర్ గొర్రెలు కాకపోతే
@bhargava.gАй бұрын
@KRamu-fu9pl గొర్రెలు 3 కలిసిన పెద్దగా నష్టం లేదు. సైకొ ఒక్కడున్నా చాలు నష్ట పోవటానికి. నీవంటి వాడికి ఇవి అర్థం కూడా కాదనుకుంట. 🤔
@KRamu-fu9pl జనాల్ని గొర్రె ల్ని చేసినోడి తల తెగుతుంది🤮🤮
@vennapusachennakesavareddy5130Ай бұрын
అరేయ్ పచ్చ కుక్క వాడు ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేశారు మా జీవితాలు బాగుపడతాయి అని నమ్మి ఓట్లు వేశారు అమ్మవడి ఎంత మంది ఉంటే ఇలా చాలా ఉన్నాయి 2014లో హామీలు ఇచ్చారు. అమలు చేయలేదు 2019 లో చెప్పుతో కొట్టారు అమలు చేసి ప్రజలు కి అన్నీ ఇస్తే ఓకే మళ్ళీ చెప్పు దెబ్బలు రెడీ 2029 పచ్చ లుచ్చా రాజకీయాలు చాలా చూసారు ఇలాగే ఉంటే పోయిన సారి 23 ఇంకా పక్కన 3 ఎగిరిపోతుంది
@jagadishbabu8672Ай бұрын
@KRamu-fu9pl,evaru gorrelo andariki telusule ra Paid Paytm Neeli Nibba yichhepi sannasi. Pakkakelli aduko po poyi.
@psnraju7998Ай бұрын
A1 గారికి జీవితకాలం సరిపడా కేసులు వున్నాయి. రాష్ట్రానికి వాడి ఓటమితో మంచి రోజులు వచ్చాయి.
@RAMESH-js9lcАй бұрын
‘మీకేం కాదబ్బా.... మళ్లీ వచ్చేది నేనే‘,అని అధికారులను నమ్మించాడు. వాళ్ళు నిజమే అనుకోని రెచ్చి పొయ్యారు
@RavibheemavarapuАй бұрын
అధికారులు ఏమి చేసారు?
@MaruthiPinnaka-pz4wbАй бұрын
30సం: నేనే సీఎం అనే ధీమా..😁😁😁😁😁
@srimadhuripilla1842Ай бұрын
😅
@narendranathvallabhaneni8421Ай бұрын
Good 👍 &Truth
@narasimharao5465Ай бұрын
You are correct , not to support YCP
@narasimhar8803Ай бұрын
10 mandi pendulum gumpu meda adarapadsadu Maa jaggadu 1. Ivr 2. Undavalli 3. Journalist Sai 4. Prof Nageswar 5. Kcr 6. Ktr 7. NTV 8. Tv9 9. Telakapalli Ravi 10.YNR
@massofdevil2496Ай бұрын
ఇంకా IYR కృష్ణా రావు, నాగార్జున రెడ్డి, చిట్టిబాబు
@satyanarayanar9318Ай бұрын
Super ...
@sitaramayyapasalapudi1185Ай бұрын
ఇప్పటికీ ఆ పేటీయం బ్యాచ్ ఆ అబద్ధాల ప్రచారం నమ్ముతునే వున్నారు
@rekapallisatyanarayana6878Ай бұрын
నిజం అని నమ్మరు. కాక పోతే నిజం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు అంతే!
@rajagopalarao8696Ай бұрын
అబ్బద్ధాలు అన్నిసార్లు అన్నం పెట్టదు. అబద్ధం అని తెలిస్తే జీవితంలో అన్నం (రాజకీయం) మోకంకూడ చూడలేరు. అబద్ధం అని ప్రజలకు తెలిసిపోయింది .
@Kishore_babuАй бұрын
గుడ్ న్యూస్ ❤❤❤❤❤
@sivaramaprasadgandham8804Ай бұрын
జగన్ ఎంత విలువలు తప్పి ఎగిరేగిరి పడ్డాడో,AP ప్రజలు చూశారు,అనుభవించారు రెచ్చిపోయినందుకు అనుభవిస్తున్నాడు,ఇంకా ముందు కోడా అనుభవిస్తాడు,అనుభవం నిజాయితీకి, ఉన్న తేడా ఇదే🤦
@varaprasadkaruturi6211Ай бұрын
నిజంగా నిజంగా అంటున్నారు, ఖచ్చితంగా అది నిజమే.
@venkateswarmoravineni5981Ай бұрын
Roju roju ki Mee fan ni ayipotunnanu srinivas god bless you
@erikambattukodandam5826Ай бұрын
వెంట్రుక కూడా పీకలేరు అన్నారుగా పీకుతారు ఒక్కొకటి గా సీబీన్ గారూ
రెండు వ్యూహాలల్లో జగన్ చరిత్ర కూడా దృష్టిలో పెట్టుకున్నారు జనాలు. మనోడు 43,000 కోట్లు దొబ్బినోడు 2. తిరుపతి లో మనోడి నఖరాలు చూసి మనోడు చేసింటాడు అని నమ్మినారు
@Angi-e5iАй бұрын
Super ❤
@rameshvintage5106Ай бұрын
Correct
@GangineniJayaramuluАй бұрын
Exellent analysis.
@maradaravimohan9398Ай бұрын
A ను నమ్మేవారు ఇంకా వాడి పిచ్చి మాటలు ఇంకా నమ్ముతూనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో
@ramamohanaraodeevi1611Ай бұрын
chachaka terushtaru
@RameshGoud-h7iАй бұрын
Yes Anna
@reddaiahthirumala9953Ай бұрын
😮
@naveenkumarchowdary8372Ай бұрын
Yes i agree with you Sir.
@chakrapanisrikakulam4314Ай бұрын
100 carekt senu garu
@bogeanreddyАй бұрын
జయహో చంద్రబాబునాయుడు sir ❤❤❤❤
@vensunАй бұрын
Excellent title . 😂
@subbaraogullapallisubbu8453Ай бұрын
Super ga chepparu
@s_dhanush_agarwalАй бұрын
✋
@enrojan5232Ай бұрын
next cm jagan in one year
@DVenkateswarlu-v7uАй бұрын
vadi janmalo kaledu
@user-xi6sy3bn6mАй бұрын
Enduku anna mana Christian paruvu inka tistaru
@anivamsАй бұрын
Konda gorre lu ani vinatame kaani ippude psycho vachhaka chustunnam nee lanti vaallani 😂😂😂😂 em gorre bratukulu ra swamy. .. thoo...
@chittooriunnarasinhamАй бұрын
true
@krishnaannangi8715Ай бұрын
💯💯 correct ga chepparu
@chalasanivenkateswararao6365Ай бұрын
Good message sir 👌🙏
@massofdevil2496Ай бұрын
జగన్ చేసిన నేరాలకి కోర్టు ఒక నేరాని కి ఒక నెల శిక్ష వేసినా జగన్ జీవిత కాలం సరిపోదేమో
@ramuvandanapu4492Ай бұрын
ABBAIAE NEE ANALYSIS SUPER THANK YOU ABBAIAE
@Shaikరహంతుల్లాАй бұрын
👍
@rammohanraonalla3935Ай бұрын
మేక వన్నె పులి పులి కాదు కాదు తోడేలు పులికంటే ప్రమాదం
@asrao7036Ай бұрын
నిజాలు నిదానంగా బయటకు వస్తాయి.
@rapurgunasekhar2046Ай бұрын
దదిద్రుడు కి నీళ్లు దొరకవు. అంతే
@kalyanchakaravarthi1195Ай бұрын
Really Truth
@jagadeeshdutta811Ай бұрын
అసలు లాండ్ టైటిలింగ్ act నీ మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్.దాన్ని తెలుగుదేశం బాగా వడింది.మీరు తెలివిగా హైజాక్ చేస్తున్నారు
@nagaraju5433Ай бұрын
Veedu batuku anthe
@MatamVeerabhadraswamyАй бұрын
❤
@a61872Ай бұрын
Roja antha pedda attack chestey poll petti 😂
@subrahmanyeswararaonulu6170Ай бұрын
గుడ్డిగా నమ్మేవారు కూడా 2×2=4 కాదంటారా?
@sambarao5733Ай бұрын
You are correctly analyzing sir
@srihariraomakkina3166Ай бұрын
Yes right
@ramakrishnagolla2100Ай бұрын
EVM మహిమ గురించి మాట్లాడు శ్రీనివాస్ ఈవీఎంల గొడవేమిటో ఒకసారి దీని గురించి వీడియో చెయ్ తమ్ముడు
@jagadishbabu8672Ай бұрын
@ramakrishnagolla2100, Orey Paid Paytm Neeli Nibba yichhepi sannasi, mingaleka mangalavaram EVM kaburlu enduku ra. Ballot papers the 3 Graduate elections jarigithe yichhepi ki enni seats vachhai ra mundamopii? Tirupati lo 30,000 fake votes digital cards download chesthe aa municipal commissioner nu suspend cheyaleda? Enni fake votes register cheyincharu ra power lo vunnappudu. Suddapusa kaburlu mingaku.
@Sp.12969Ай бұрын
Jaijagan
@manoharmeka999Ай бұрын
Jagan and KCR will return the favors. They have Modi blessings.
@ratnamrv6944Ай бұрын
All are correct 💯 Srinivas 💯
@Mbshaik1234Ай бұрын
అరేయ్ కర్రిగా నువ్వు tdp వాళ్ళకోసం ఏదో తాపత్రయపడుతున్నావ్ అంత లేదు