అద్భుతం, అజరామరం, ఆనందము, కూచిపూడి కి శోభాయమానం, నభూతో న భవిష్యతి, వారికి సదా భక్తి పూరక అంజలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharanig94174 жыл бұрын
శోభానాయుడు గారు భావ, రాగ, తాళ, లయ, యోగ, భక్తి యుక్త గీతాల సంగీత కళా రూపకాల నైపుణ్య ప్రదర్శనలను ఎంతో అంకిత భావంతో చేశారు. ఆమె జీవిత యాత్ర ఇంత తొందరగా ముగిసిపోవటం మరువరాని విషాదం.
@adajugadirao39862 жыл бұрын
Great guru Padma shree Dr sobha Naidu garu antha adbhuthamga natyam chesaru miss you madam 🙏🙏🙏🙏
@gurao67394 жыл бұрын
తనదైన శైలిలో కూచిపూడి నృత్య విధానానికీ భారతీయ నాట్యకళకూ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి తెలుగువారి నాట్య కళను దానితోపాటు తెలుగు పాటనూ ప్రపంచ పటంపై నిలిపిన ఘనత ఆమెది. చరితార్థురాలు పలుకాలాలపాటు తెలుగు వారున్నంతవరకూ గుర్తుంచుకోవాల్సిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ. వందనం.
@cherukuthotavijayalakshmi6497 Жыл бұрын
❤❤❤
@Divyakrs2 жыл бұрын
కూచిపూడి అంటే ఇది కదా! 🙏🙏🙏👏
@seetharamaiah3 жыл бұрын
Greatest expressions. Very agile and precise.
@cherukuthotavijayalakshmi6497 Жыл бұрын
Amma me Natyam chala baguntoondi
@satyanarayanaj23206 жыл бұрын
Who dislikes this video.....let us appreciate the effort to the art dear.
@rahulm18584 жыл бұрын
Blessed
@harinarayanxyzgo28897 жыл бұрын
power all with see eyes exparsion so grat vocal also
@bpr163111 жыл бұрын
wow superb dance and superb voice similar to Ghantasala they are blessed
@bollimpalliswaralahari88044 жыл бұрын
Nata raju agnapinchi nattunnadu amma kailasamegindi pride of andhra
Nenu neechamaina brathukulu choosanu ; chaala edchanu ; at that time my age between 9 an 10 asked everyone; no answer ;moreover naa veepu pagilindi ; noru moosukunnanu 😆😆😆ippudu telisindi