Chandamama chandamama song by dappu Srinu swamy

  Рет қаралды 8,628

Bhargav 393

Bhargav 393

Күн бұрын

Пікірлер: 4
@praveen__ravella
@praveen__ravella 11 ай бұрын
చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే సర్ణమయ్య శరణమయ శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా మీ అయ్యప స్వామి చందమామ ||2|| చిని గణపతి ముద్దుల తమ్ముడే చందమామ స్వామి ఇదు కొండల అంధగాడే చందమామ హే ||2|| మేడను గంట దరించినదే చందమామ స్వామి పాము పడగన సేవించడి చందమామ హే చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే సర్ణమయ్య శరణమయ శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా ఆరతి చెట్లు మండపాలతో చందమామ స్వామి పూజ చేధం వేగమే రావే చందమామ స్వామి చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే మంచి గంధం పాలు తేనేలులతి చందమామ స్వామి అభిషేకాలను చేద్దాము రావే చందమ్మ స్వామి చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే సర్ణమయ్య శరణమయ శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా మండలంమ్మ దీక్షలు చేసి చందమామ స్వామి శబరి కొండకు బయలెల్లారే చందమామ హే చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే రాళ్లు ముళ్లను పరుపుగా మార్చి చందమామ స్వామి అడవిలోన తోడుంటాడే చందమాం స్వామి చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే సర్ణమయ్య శరణమయ శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా పంథాలతిల్ ముద్దుల బాలుడే చందమామ స్వామి చూడ వేయికన్నులు చాలవే మనకు చందమామ స్వామి చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే హరి హర ఆత్మజ్ జోతిరూపుడై చందమామ స్వామి ఎంత చూసినా తనివి తీరదే చందమామ స్వామి చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే సర్ణమయ్య శరణమయ శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా పట్టబంధం దరించినాడే చందమామ స్వామి యోగ ముద్రలో కొలువైనదే చందమామ స్వామి చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే బాలమురుగన్ చిట్టి తమ్ముడే చందమామ స్వామి బాధలన్నీ తీర్చే దేవుడే చందమామ స్వామి చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినదే చందమామ హే సర్ణమయ్య శరణమయ శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా మాపై కరుణ చూపీ కాపాడయ్య స్వామి అయ్యప్ప స్వామి ||4||
@nivaschowdaryveeragandham3380
@nivaschowdaryveeragandham3380 11 ай бұрын
Swamiye saranam ayyappa 🙏🕉️🔱
@SrinivasmudhirajSrinivasmu-e5n
@SrinivasmudhirajSrinivasmu-e5n Ай бұрын
♥️ from borabanda Hyderabad
@Sasikumareerla
@Sasikumareerla 11 ай бұрын
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 96 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 5 МЛН
chandamama chandamama ayyappa swamy song II Dappu Srinu
6:52
sailaja dhoolipala
Рет қаралды 184 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 96 МЛН