పద్యం గుర్తించే విధానం చాలా అద్భుతం సర్.ప్రతిసారి అక్కడ టైం వేస్ట్ అయ్యేది.మీరు చెప్పిన కోడ్ చాలా బాగుంది.మిగిలిన పద్యాలు కూడా చేస్తే మాకు చాలా యూజ్ అవుతుంది.వీలుంటే వృత్తపద్యాలు గణాలు,యతి స్థానాలపై ఒక వీడియో చేయండి మా డీఎస్సీ వారికోసం.,...
@AyyagariLessons2 күн бұрын
@@santhoshvoruganti1536 తప్పకుండా చేస్తానండి.❤️🙏
@goldenrage38293 ай бұрын
Excelent సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు...👌👌👌 కొన్ని కోచింగ్ సెంటర్ల లో కూడా ఇంత క్లారిటీ గా చెప్పరు.. మీకు చాలా థాంక్స్ సార్
@AyyagariLessons3 ай бұрын
థాంక్యూ అండీ
@lathareddym15126 күн бұрын
మొత్తం చక్కటి వివరణ సర్ 🙏🙏🙏లాస్ట్ లో చెప్పిన లాజిక్ ఆన్సర్స్ అద్భుతం సర్ 🙏🙏🙏దన్యవాదాలు సర్🙏
@AyyagariLessons25 күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@Rmvidyasrifoodchanal20245 күн бұрын
Sir Telugu text book lessons cheppandi sir DSC ki.
@malliarjun65613 күн бұрын
@@AyyagariLessonsమీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలరా సర్
@gouseshaik58799 күн бұрын
Tq so much sir చాలా easy way లో బోధిస్తున్నారు
@san_1_3_02 ай бұрын
పద్యాన్ని సరైన క్రమం లో అమర్చిన విధానం చాల బాగా చెప్పరు సార్👌
@AyyagariLessons2 ай бұрын
థాంక్యూ అండీ 🙏
@lakshmiprasanna506614 күн бұрын
చాలా ఉపయోగకరమైన విషయాన్ని బోధించిన మీకు మా ధన్యవాదాలు.....😊