తెలుగు అంటే ఆసక్తి లేని వాడికి కూడా అభిరుచి కలిగేలా అత్యద్భుతం గా వివరించారు sir... ప్రస్తుత DSc కి సంబంధించి సంధులు class కుడా వీడియోస్ చేయగలరు sir.. ధన్యవాదములు గురువు గారు.
@AyyagariLessons23 күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@AyyagariLessons23 күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@venkatannapareddy243210 күн бұрын
Sir, explanation dwara examples tho sandulu gurnchi oka video cheyyandi sir 🙏🙏
@santhoshvoruganti1536Ай бұрын
పద్యం గుర్తించే విధానం చాలా అద్భుతం సర్.ప్రతిసారి అక్కడ టైం వేస్ట్ అయ్యేది.మీరు చెప్పిన కోడ్ చాలా బాగుంది.మిగిలిన పద్యాలు కూడా చేస్తే మాకు చాలా యూజ్ అవుతుంది.వీలుంటే వృత్తపద్యాలు గణాలు,యతి స్థానాలపై ఒక వీడియో చేయండి మా డీఎస్సీ వారికోసం.,...
@AyyagariLessonsАй бұрын
@@santhoshvoruganti1536 తప్పకుండా చేస్తానండి.❤️🙏
@goldenrage38294 ай бұрын
Excelent సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు...👌👌👌 కొన్ని కోచింగ్ సెంటర్ల లో కూడా ఇంత క్లారిటీ గా చెప్పరు.. మీకు చాలా థాంక్స్ సార్
@AyyagariLessons4 ай бұрын
థాంక్యూ అండీ
@korekoteswararao6295Ай бұрын
చాలా విపులంగా వివరించారు ధన్యవాదాలు
@devaraju667427 күн бұрын
అసలు ఏమీ రాని వారికి కూడా అరటిపండు నోట్లో ఒలిచి పెట్టినట్లు చాలా చక్కగా వివరించారు. 🙏 మీకు ధన్య ధన్యవాదాలు.
@AyyagariLessons24 күн бұрын
@@devaraju6674 థాంక్యూ అండీ ❤️🙏
@san_1_3_03 ай бұрын
పద్యాన్ని సరైన క్రమం లో అమర్చిన విధానం చాల బాగా చెప్పరు సార్👌
@AyyagariLessons3 ай бұрын
థాంక్యూ అండీ 🙏
@lakshmiprasanna5066Ай бұрын
చాలా ఉపయోగకరమైన విషయాన్ని బోధించిన మీకు మా ధన్యవాదాలు.....😊
@nikkiandamma1834 ай бұрын
Meru eppudu healthy and wealthy ga undi maku chaduvu cheppali. Thank you so much sir. U r the best teacher
@adarshasabbani59884 ай бұрын
Supper explanation sir ...tq tq so Mach 🙏
@AyyagariLessons4 ай бұрын
థాంక్యూ అండీ.... Thank you so much for your wishes 🙏
@girijacherry113521 күн бұрын
1st time me class chusanu.ika vere class chudali anipinchaledu sir.wowww superr great explanation
@AyyagariLessons21 күн бұрын
ధన్యోస్మి ❤️🙏
@Bhargaviallinonecraft3 ай бұрын
మీ classes వింటే చాలు కోచింగ్ అవసరమే లేదు sir chaaaaalaaa clear గా చెప్తున్నారు tq so much 🙏🏻🙏🏻
@AyyagariLessons3 ай бұрын
థాంక్యూ అండీ 🙏
@malliarjun6561Ай бұрын
చాలా బాగా చెప్పారు నిజమే
@gouseshaik5879Ай бұрын
Tq so much sir చాలా easy way లో బోధిస్తున్నారు
@naniterlapu953312 күн бұрын
I've zero knowledge in Telugu, after listening your class I'll get good marks in TET. Thanks a lot sir 🙏
Sir class Chalayan baga chepparu, asalu okka Mata Kudal extras lekunda exlentga chepparu thank u
@AyyagariLessons24 күн бұрын
@@raj007devi8 థాంక్యూ అండీ ❤️🙏
@hariKrishna-kn4tyАй бұрын
Tq sir chala Baga explain chesthunnaru
@rekhasudha59414 ай бұрын
Tq so much sir for your teaching
@Rizvana-ms2qz9 күн бұрын
Sir chala chakkaga choptunaru tq sir
@Rizvana-ms2qz8 күн бұрын
Sir nenu yes@yes online coaching tisukuntunna konni topis chala tikamakga choptunadu telugu grammer miru chala baga choptumaru plzzz total sgt telugu grammer & content videos cheyandi sir
@RadhaR-gv7yyАй бұрын
Chalaba cheparu sir
@bhanukv58087 күн бұрын
Ma devudu nuvvenayya sir
@rbk421311 күн бұрын
చాలా క్లియర్ గా చెప్పారు సార్
@SulochanaReddypoguАй бұрын
Calabaga ardam authundi sir baga cheputhunaru 🎉this sir
@KondagorriSuhasini2 ай бұрын
Super sir,me class chala Baga nachidi
@AyyagariLessons2 ай бұрын
థాంక్యూ అండీ 🙏
@DjgfkhioАй бұрын
Chaala baga explain chesaru sir tnq
@veeraswamy8793Ай бұрын
గురు గారు చాలా బాగా చెప్పారు
@aparanjivijay3646Ай бұрын
Explanation super sr
@vazrakyathipogula5484 ай бұрын
Detailed explanation sir , thank you so much .
@mohammadabdulhameed7555Ай бұрын
Thank you soooooo sir for amazing class.your class is super.
@raj00848Ай бұрын
Chal baga cheppinaru sir.. Super.. Thank you very much.
@AyyagariLessonsАй бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@subbusubha296825 күн бұрын
Good morning sir class super
@okkachance1239Ай бұрын
Chala Baga chepthunaru sir Baga artham aindhi thank u sir🙏
@kandarpasrinivas3120Ай бұрын
Chala Baga cheptunnaru sir thankyou sir
@Bindukavain6 күн бұрын
Sir meeku nijam gane Ela tqs cheppalo thelidam ledu sir chala chal tqs sir karthari karmani ata veladhi ,aparichtha padhyam, alativi tet ki paper2 sambadhichinavi cheppandi sir
@puttamrajubalasubrahmanyam3515 ай бұрын
Excellent explanation sir
@siddelavenkatrathna7280Ай бұрын
Guruji mee ku paadaabi vandhanallu meelanti guruvulu maakul kavali maaku Guru pournami subhakankshalu Guru Garu
@AyyagariLessonsАй бұрын
@@siddelavenkatrathna7280 ధన్యవాదాలండీ....❤️❤️🙏
@tarunaditya44534 ай бұрын
I am fortunate to get u as my Guru for telugu Subject.
@AyyagariLessons4 ай бұрын
Thank you....🤝
@user-ih7so4gd3s4 ай бұрын
Super explanation sir
@BhagyasriKottapalliАй бұрын
Super sir chalabaga explain chestunnaru
@telugumuchattlumrs674Ай бұрын
Thqu sir chala Baga chepparu inka elanti logic's cheppandi sir
@jahnavineeradi5262 ай бұрын
Okka sari mi class vini ikevari class vinalani anipinchadam ledhu sir thank you
@AyyagariLessons2 ай бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@indirakranti23535 ай бұрын
వివరణ చాలా బాగా చెప్పారు సార్
@AyyagariLessons5 ай бұрын
థాంక్యూ అండీ
@lathareddym1512 ай бұрын
మొత్తం చక్కటి వివరణ సర్ 🙏🙏🙏లాస్ట్ లో చెప్పిన లాజిక్ ఆన్సర్స్ అద్భుతం సర్ 🙏🙏🙏దన్యవాదాలు సర్🙏
@AyyagariLessons2 ай бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@Rmvidyasrifoodchanal2024Ай бұрын
Sir Telugu text book lessons cheppandi sir DSC ki.
@malliarjun6561Ай бұрын
@@AyyagariLessonsమీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలరా సర్
@suribabupyla-f3wАй бұрын
Good 🎉 explanation sir
@santhoshmeesala98734 ай бұрын
Nice teaching sir❤
@vajjesridevi6702Ай бұрын
Poyem ordar identify cheyadam chala baga chepparu
@AyyagariLessonsАй бұрын
@@vajjesridevi6702 థాంక్యూ అండీ ❤️🙏
@pushparekha863112 күн бұрын
Sir chala baga cheperu tq
@AyyagariLessons10 күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@navayasrisindhuja43343 ай бұрын
Thank so much sir.. Excellent explanation....
@sunil.k5_2 ай бұрын
sir🎉...మీ వీడియో ఒక్కటి చూసా...చాల బాగా చెప్పారు ...తర్వాత AP Dsc కోసం ani ప్రతి రోజు మీ క్లాస్ okkati chusthunna.....తెలుగు grammer lo legend మీరు 🎉🎉🎉❤