Janam abhimanam Leni variki anavasaram Pawan ki avasraram
@sailajareddyeadala3365 күн бұрын
Vyas garu bullet proof vahichl leka kaadu. Jogging chesthunnappudu fire chesaru.
@asudha56703 күн бұрын
Wrong thumb nail. Security publicity stunt annaru avarikaina.
@LegendaryKids5103 күн бұрын
విడు లాస్ట్ five yrs ఏమి పెట్టుకున్నాడు
@sagas124 күн бұрын
పార్టీ కోసం పదేళ్లుగా పనిచేసిన కార్యకర్తలను వదిలేసి ఇలాంటి iqbal లాంటి వాళ్లకి importance ఇవ్వడం జగన్ గారు చేసిన పెద్ద తప్పు. కులం చూడకుండా మతం చూడకుండా పార్టీకి విశ్వాస పరులైన వారికి టిక్కెట్లు ఇచ్చి ఉండాలి జగన్ గారు. ఇలాగా కుల సమీకరణాలు మత సమీకరణాలు చూడకూడదు జగన్ గారు. ఎప్పుడూ తనతో పాటు ఉండే వాళ్ళు, ఎప్పుడు తన కోసం పని చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా. ఇలాంటి వాళ్ల వల్ల అసలైన అభిమానులు దూరమయ్యారు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ ఓటమి దాన్ని నేర్పిస్తుంది జగన్ గారికి.
@raghumandaramesh55555 күн бұрын
నువ్వు ఎవరు రా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పడానికి
@kumard36224 күн бұрын
Mr.Iqbal What happened in Vijayawada? Are you falling in between if something happens ?Jagan is a mass leader unlike Chandra Babu Naidu to whom 100 people will not come. Are you not feeling ashamed to backstab jagan? What F.M. said about state debts in parliament have you not seen.very bad.you talk about changing of parties if MLC post is not given?Who is responsible for Diaphragm wall ?who constructed do you know.if you don't know subject don't give interviews.
@mbtsundaramma92775 күн бұрын
Even people will feel the same.suddenly pk stoped.his vehical .............,.......enkaa cinema la trap loo nchi. .bayatapadaleedu.
@drmeherprasanna2 күн бұрын
Meeremi chesaaru. Eemi peekaaru. Stop dirty talk. Pavan Kalyan is beyond ur thoughts n imagination. A great leader in making. He conqured cinema He conquered hearts of telugu people proved himself as a TRUE leader. Stop such criticism talk. What were u doing when such scams were occurring...
@pavani8863 күн бұрын
Paytm channel/Club
@sivas46184 күн бұрын
Paytm 🐕
@kumard36224 күн бұрын
పవన్ కళ్యాణ్ సినిమా నటన ఆపండి. కెమెరా కనపడితే అతనికీ ఏమి చేయాలో హావభావాలు నటించే తత్వం.ప్రజలకు అంతా తెలుసు. నిజమైన ఆప్యాయత,ప్రేమ,ప్రజల పట్ల వుండదు
@mbtsundaramma92775 күн бұрын
Cbn g ki .pk konta vesulubaatu kalpistee.Cbn state development chudataaniki.veellu vundi.