From 2:40-2:46 Lyrics 😱😱😱💯💯💯💯 Correct Anne vallu Like Here 👍👍👍👍👍👍
@elnino24022 ай бұрын
🤣correct meaning thelsko
@aniljanagam70317 ай бұрын
2005 biggest hit e movie songs rajini sir, jothika mam,nayanthara innocent ga andaru super acting chesaru😍😍😍😍😎😎
@avinashvipparthi58962 жыл бұрын
Are Are Are Are Are... Daevuda Daevudaa Tirumala Daevudaa Choodara Choodaraa Kallu Vippi Choodaraa Daevuda Daevudaa Tirumala Daevudaa Choodara Choodaraa Kallu Vippi Choodaraa Naa Vaalla Hrdayaalu Nijamaina Vajraalu Nuvu Komchem Saanapettaraa... Ripeetu...naa Vaalla Hrdayaalu Nijamaina Vajraalu Nuvu Komchem Saanapettaraa... Saktulannee Vachchi Chaerukumtae... O O O... Svargam Velisaenayyo Bhoomipainae... O O O... Daevuda Daevudaa Tirumala Daevudaa Choodara Choodaraa Kallu Vippi Choodaraa Charanam : 1 Aare Aarae Aare Aarae.. Arerae Aarae Arerae Aarae Aalochimchu Komchem Raitubidda Kashtam Amdari Aakali Teerchaetamduku Odustaadu Svaedam Vaadaloni Malinam Subhram Chaesaevaaru Naalugu Rojulu Raakapotae Kullipodaa Ooru Maasina Juttu Panee Patte Vaadamtoo Laekumtae Taggutumdaa Tala Baruvoo Neellalonae Nilichi Utikae Vaadamtoo Laekumtae Niluchunaa Mana Paruvoo Ae Pani Evaru Chaestaenaemi Vrttae Manaku Daivam Ani Brahmamgaaru Naadae Annaaroy^.. Ripeetu... Saktulannee Vachchi Chaerukumtae... O O O... Svargam Velisaenayyo Bhoomipainae... O O O... Aa... Dae Vuda Daevudaa Tirumala Daevudaa Choodara Choodaraa Kallu Vippi Choodaraa Charanam : 2 Nee Gurimchi Evaro Are Aemanukumtae Aemi Ee Chevitoti Vinnaagaani Aa Chevilomchi Vadilaey^ Maegham Saagutunnaa Kaakulu Moogutunnaa Aakaasaaniki Malinaalaevi Amtukovani Cheppi Poolabamti Patti Neeti Madhyalo Umchinaa Taelutumdoy^ Paiki Sodaraa Are Ninnae Evaro Dooram Pettinaa Nettinaa Taeliraaraa Poolabamtilaa Minuguru Purugulu Ennennunnaa Punnaminaati Jaabili Challae Pamdu Vennelaapagaladaa... Ripeetu... Saktulannee Vachchi Chaerukumtae.... O O O... Svargam Velisaenayyo Bhoomipainae... O O O... Dae Vuda Daevudaa Tirumala Daevudaa Choodara Choodaraa Kallu Vippi Choodaraa Naa Vaalla Hrdayaalu Nijamaina Vajraalu Nuvu Komchem Saanapettaraa... Ripeetu... Naa Vaalla Hrdayaalu Nijamaina Vajraalu Nuvu Komchem Saanapettaraa... Sabhaashu.... Saktulannee Vachchi Chaerukumtae... O O O... Svargam Velisaenayyo Bhoomipainae... O O O...
@sureshbynapalem55284 ай бұрын
❤
@ravikumar.... Жыл бұрын
That hype when we see Rajini sir's smile in his movies is jus awesome ❤
@Sanjay-yu4kc Жыл бұрын
blockbuster movie... 100 days tarvatha kuda housefulls paddai aa time lo...
@narasingusaisandeep7404 Жыл бұрын
Yes golden days of 2005
@baazishaik4395 Жыл бұрын
Yes
@govindpoleboina97879 ай бұрын
E song 2024 lo vinevallu enta mandi
@BhanuChandhar-gq7dd3 ай бұрын
Im
@Adhilpm-oy4vmАй бұрын
❤❤❤
@yaswanthvibes6543 жыл бұрын
Even a 100years its always shines ,this movie and this movie all songs
@nagarajudvs73652 жыл бұрын
🙏 Good meaningful song. Hat's off to Singer, lyric writer, Rajani sir and all who are involved in the song
@kishanraovutukuru7319 Жыл бұрын
నిజంగా R. ఉదయ్ గారూ!. మీరీ గెటప్ లో అచ్చు *రజనీ కాంత్* చంద్రముఖి ఫిల్మ్ లో యాక్టింగ్ స్కిల్స్ లానే ఉంది. థాంక్స్ టు యూ వెరీమచ్!.
@vijaykumar-oe8hr Жыл бұрын
Who is this
@santummsn8788 Жыл бұрын
Yevarandi aayana ?
@arunlakshman26574 жыл бұрын
one of the best meaning full song with great lirical words hats off to all unite😍😍😍😍😍😍
@elnino24022 ай бұрын
meaning ardhamaindha
@dinogamingff9281 Жыл бұрын
Entry scene will never get old 🥵🥵🔥🔥
@shahenFlower3 ай бұрын
ఇలాటి సినిమా రాదు ఈ సినిమాకి ఈ సినిమా సాంగ్స్ ఎన్ని అవార్డులు. ఇచ్చినా తక్కువే
@mohitmps87932 жыл бұрын
Rajni kanth garu and SPB garu's combo is magical 🔥
@anandsrajan52742 жыл бұрын
Thalaivar rajini fans ❤️
@smartcherry417 ай бұрын
Who got suddenly this song in mind
@VoosaAruna2 ай бұрын
Elanti song eppati varuku raledhu rabhodhu kuda super duper song I love this song ❤️............
@bhukyathulasikrishna8250 Жыл бұрын
Listening this masterpiece on a moving bullocart❤
@ameewonders2511 Жыл бұрын
E Song lo Full meaning undhi.. Lyrics wow super... Full meaing full song and motivation song also.. Very feel good song
@ridethoughts1154 жыл бұрын
3:48 lyrics 😍
@sureshkumar-et9dj4 жыл бұрын
Rajani sir, you are ever green
@tarunmk72754 ай бұрын
That arey..arey...arey....is an emotion
@jahnavibuduri33975 ай бұрын
పల్లవి : దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే చరణం : 1 ఆలోచించు కొంచెం రైతు బిడ్డ కష్టం అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు సేదం వాడలోని మలినం శుభ్రం చేసేవారు నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు మాసిన జుట్టు పని పట్టే వాడంటు లేకుంటే తగ్గుతుందా తల బరువు నీళ్ళలోనే నిలిచి ఉతికే వాడంటు లేకుంటే నిలుచునా మన పరువు ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం గాని బ్రహ్మం గారు నాడే అన్నారోయ్ శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా చరణం : 2 నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటె ఏమి ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలెయ్ మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పెయ్ పూల బంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా తేలుతుందోయ్ పైకి సోదరా అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి తల్లె పండు వెన్నెల నాపగలవా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే
@arjunbhargav4303 Жыл бұрын
Plz re release cheyandi e movie ni... ❤
@prkssngowthamdora Жыл бұрын
2:08-2:46 golden lyrics 🔥🔥
@ram585 ай бұрын
❤
@elnino24022 ай бұрын
em chesevadu akkade undalanta develop avvoddha inka
@elnino24022 ай бұрын
hidden meaning thelsko
@sivamokkala Жыл бұрын
Especially starting bgm 💥💥💥🎇🎇🎇🎇
@manikanta116517 күн бұрын
ఈ పాట లో చాలా అర్థం ఉంది... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తలైవా ఒక సినిమా తీయాలి
@PPraven-m1mАй бұрын
Rajini - vasu - vidhya sagar ultimate combo south
@ajaybabu4722 жыл бұрын
Rajini gari songs ante ilane untai...
@mNani-by2pt3 ай бұрын
Instagram lo chusi KZbin lo search chesi vintunna vallu like veskondi 2024
@Raju123g4 ай бұрын
Laka laka Anni sound vasthey v lu vaniki pothundey one of the best horror and comedy movie
@universalfocus1641 Жыл бұрын
Still listening song in 2023 also❤SPB voice
@gnniranjan719 Жыл бұрын
I'm here darling
@chandakadurgaprasad49644 ай бұрын
Rajinikanth said that : lyrics ❤
@rahullucky11902 жыл бұрын
King 👑 off rajini sar
@imtiazsk994 Жыл бұрын
Vidya Sagar best musician...
@polasurendra19552 ай бұрын
Rajinikanth ❤❤❤
@nnnv841024 күн бұрын
What a beautiful song❤
@elurikiran1478 Жыл бұрын
E movie theatre lo re realise chupinchandi bro
@BABUKing-qf2oz5 ай бұрын
అరుణాచలం సినిమా ( Tv లో ) రజని సినిమా లు Liking ❤️❤️❤️👌👌👌👍👍👍👍
2024 its an another new year.......But the song never gets old....❤❤❤❤❤
@bramhayyakuruba-xe2uc4 ай бұрын
2024. December lo kuda vinee vallu entha మంది😅
@sakebalaraju97888 ай бұрын
Vidyasaagar music mind blowing🎉🎉🎉🎉
@shivaluckychannel85493 ай бұрын
Best motivation
@PVKRUSHNA11 ай бұрын
దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే ఆలోచించు కొంచెం రైతు బిడ్డ కష్టం అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు సేదం వాడలోని మలినం శుభ్రం చేసేవారు నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు మాసిన జుట్టు పని పట్టే వాడంటు లేకుంటే తగ్గుతుందా తల బరువు నీళ్ళలోనే నిలిచి ఉతికే వాడంటు లేకుంటే నిలుచునా మన పరువు ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం గాని బ్రహ్మం గారు నాడే అన్నారోయ్ శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటె ఏమి ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలెయ్ మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పెయ్ పూల బంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా తేలుతుందోయ్ పైకి సోదరా అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి తల్లె పండు వెన్నెల నాపగలవా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే
@user-fl5kj7xz8w7 ай бұрын
Aa style lone oka swag undi ❤
@burleramya756616 күн бұрын
Who are listening 2024 like here
@bhuvankumar7838 Жыл бұрын
Lyrics is having deep meaning in this song
@smartcherry417 ай бұрын
This gets goosebumps 😮
@rithvikbellamkonda Жыл бұрын
We want re-release
@ramadevig84854 ай бұрын
My favourite Super Ster Rajani kanth Styleish Star❤❤❤❤😊
@somesh-mathslecturer8532Ай бұрын
*Super star
@sajjavijaya2810 Жыл бұрын
Super song❤❤❤❤
@MahaboobJan-r5b5 ай бұрын
This song is excellence ❤❤
@bhuvankumar78388 ай бұрын
Anyone in 2024 ❤
@sandeepbhupathi4 ай бұрын
Intro💥
@Chaithra-c3g9 ай бұрын
Repeatuu... Shabashuuu
@sudharamesh434316 күн бұрын
Wahhh❤😊
@boyakangalu57965 ай бұрын
Super anthe
@bhaskaryaripalli54414 жыл бұрын
Super chala ardham undi
@sasimutukuru929710 ай бұрын
Superb song Music 🎶🎵👌👌👌😍
@suribabu30329 ай бұрын
Still listening 🎧🎶 this motivational song🎉❤
@BABUKing-qf2oz5 ай бұрын
అరుణ చలం సినిమా( Tv లో )నుండి రజని సినిమా లు Liking... ❤️❤️❤️❤️👌👌👌👌👌👍👍👍👍👍