లోపాన్ని గుర్తించడంలో cbn గారికి సాటిరారు, అవయసులో ఆ మేధసక్తికి నా జోహార్లు 👍👍👍😍
@teluguruchiabhiruchi3295Ай бұрын
క్రిందటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో గమనించారా....జగనన్న గారి ప్రభుత్వంలో అధినేత దృష్టిలో పడాలి అంటే ఎవరు బాగా తిడతారు ప్రతిపక్షాలని అనేది పోటీ! చంద్రబాబు గారు ప్రభుత్వంలో అధినేత దృష్టిలో పడడానికి ఎవరు ప్రజలకి ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తారు అనేది పోటీ! బాగుంది కదా..
@PvreddyReddy-f5jАй бұрын
Hi
@thotaanjaneyulu6902Ай бұрын
Akka meeku happy teachers day 💐💐💐
@teluguruchiabhiruchi3295Ай бұрын
@@thotaanjaneyulu6902 thank you brother
@NareshKumar-bi4yhАй бұрын
Babu made his best efforts..
@JshankerJshankerАй бұрын
Yes 💯💯
@Rammohanreddy9309Ай бұрын
చంద్రబాబు గొడ్డు చాకిరీ చేస్తాడు ఆయన అవసరం ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం
@lingamnarasimha2570Ай бұрын
kani mana vallu 5 years ke change chestaru, kanisam 2 terms continous vunte govt saripotadi apudu state oka stage lo vuntadi, manaki attram ekkuva ap ki , asale criminal gadu fake matalu chepthe nammutharo nakemo doubt e next elections ede na bhayam , kanisam 2 minimum 2 terms vunte govt . better
@NagarajuGanta-sm3gjАй бұрын
75.YEARS.YOUNG.AP.CM.
@manoharkota732Ай бұрын
Ap need lions like jalaganna
@abhiabhi7561Ай бұрын
@@manoharkota732 Nah AP needs pawala
@pallesankarreddy9787Ай бұрын
అందుకే విజయవాడను ముంచి 32 మరణాలకు కారకుడయ్యడు.
@sitaramayyapasalapudi1185Ай бұрын
శ్రీనివాస్ గారు మీ ఇంటికి 100 మంది భోజనానికి వస్తే ఎంత హైరానా పడిపోతాము,మరి అన్ని లక్షలు మందికి ఏర్పాట్లు లలో లోపాలు వుంటాయి
@HinduballАй бұрын
E vishayam❤ grahinchi correct ga chepavu bro
@kjhfg-fv6ubАй бұрын
akkada konthamandi free ga vastunnayani rendu nelalaki saripada water bottles, milk packets(tetra) dachukunnaru anduvalle starting lo teda kottindi
@lets5716Ай бұрын
ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటి అంటే... విపత్తు time లో ప్రజలని అన్ని రకాలుగా ఆదుకుని , ప్రజాసేవ చేసి అధినేత దృష్టిలో పడాలి అనే culture ఒక పార్టీ లో ఉంటే... Opposition leaders ని Baga తిట్టి, వాళ్ళ ఇళ్ల మీదకి దాడికి వెళ్ళి పార్టీ head దృష్టి లో పడాలి అనే culture మరో పార్టీ లో ఉంది... రెంటికీ కారణం ఆ పార్టీ అధినేతలు.. కాదంటారా???
@gokulagirijaddАй бұрын
It's true
@ambedkarrailАй бұрын
వైసీపీ వాళ్ళు అనుకుంటారని నీ విమర్శలు, సీబీన్ పడుతున్న శ్రమ గురించి నీపాటికి నువ్ చెప్పుకుంటూ పోవాలి బాస్. కామెంట్ లు అంటావా అవి రొటీన్.. ఇదే నిజమైన జర్నలిజం.. జైభీమ్.. ఓమ్ నమో బుద్దాయ... ఒంగోలు. నువ్ చెప్పటం సూపర్ 💐💐💐
@bnathaniel1660Ай бұрын
జై బీమా సిగ్గు లేదురా నీకు మాల మాదిగలకు మధ్యలో చిచ్చు పెట్టిన వాడు
@digumarthisantosh6412Ай бұрын
మీరు నిజం నిర్భయం గా చెప్పండి.
@sreenupendyala8657Ай бұрын
విమర్శించని వాడు విలేఖరే కాదు. అందులోను మీలాంటి న్యూట్రల్ పర్సన్స్ నుండీ ఘాటైనా పదాలు వచ్చిన రాష్ట్రానికి మంచిదే.
@kummaravenkataramudu5536Ай бұрын
Roads మీద బురద and ఇంటిలో బురద ప్రభుత్వం వారే శుభ్రం చేస్తున్నారు బ్రదర్.
@Vadithe-i1sАй бұрын
మీరు చెప్పినట్లు చంద్ర బాబు నాయుడు గారు మన రాష్ట్రంలో చాలా అవసరం ఆయనకి మరి మాకు చూపడం వాళ్ల మీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@IamkattamaheshАй бұрын
మంచి చేయడానికి పోటీ తత్వం చాలా మంచిది.
@madhusudhanaraokommineni2406Ай бұрын
ఇంతకీ విజయవాడ కార్పొరేషన్ వైసీపీ చేతిలోనే ఉంది కదా వాళ్ళ కార్పొరేటర్లు అందరూ ఎక్కడ ఉన్నట్టు
@varaha-wr6odАй бұрын
వాల నాయికుడు కి సెండాఫ్ ఇవ్వడానికి , ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు.
@smahammadrafiq-fz4zbАй бұрын
హ ఎక్కడో ఆలోచన లో ఉంటారు స్కాం నుంచి ఎలా తప్పించు కుందాం అని
@ravikumarvarada3995Ай бұрын
Bajjunnaru
@PSRPrasadАй бұрын
ఆ ఒక్కటి అడక్కు.
@GouseShaik-i8yАй бұрын
Government valladhi laynapuudu vallu emi chylerru , akkda jarighina varadhalla valla oka CM vally avtalla appudu akkda Ysrcp Party corporates unna vallu emi chyleruu, politics thylisthye comments Chyandi
@mohanraom252Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప నాయకుడు ఆయన అవసరం రాష్ట్రానికి చాలా ఉంది❤🙏
@yandurikalyani913Ай бұрын
❤❤ji CBN
@rameshch4535Ай бұрын
ట్రైన్ ఆక్సిడెంట్ అయితేనే ఏరియల్ సర్వే చేసిన ఘనుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు
@polinaidupujari6811Ай бұрын
😃
@tarakaramarao3212Ай бұрын
Brother,young old man kada
@shankarkakarla2592Ай бұрын
😂@@polinaidupujari6811
@jagadishbabu8672Ай бұрын
Mana Jagananna kobbarikaya kottalanna rayi pattukoni nilabadali, jenda vandanaaniki kuda thadu pattukochhi ivvali mana Jagananna ku.
@siddikshaik7241Ай бұрын
మా యర్రగొండపాలెం ఇన్చార్జి గారు కూడా సహాయక చర్యల్లో భాగం అయ్యారు. గూడూరి ఎరిక్షన్ బాబు గారు.
@shaikmoinuddeen6892Ай бұрын
ఇంకా కొంత మంది అధికారులు వైసిపి తొత్తులు గా పని చేస్తున్నారు.. అదే లోపం.. సిబియన్ గారికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాలి.. అలాగే నిమ్మల రామానాయుడు గారికి కూడా
చాలా బాగా చెప్పారు అన్న జై నారా చంద్రబాబు నాయుడు గారు
@gmraja2944Ай бұрын
🙏 పని చేసే వాళ్ళను పొగిడితే తప్పు లేదు 🙏 మంచి చేసిన వాళ్లను మెచ్చుకోక పోతే ఎలా?
@pakkichittibabu3196Ай бұрын
శ్రీణు గారు మనస్పూర్తిగా పనిచేసే వారికి మొదట ఒడుదొడుకులున్నా కార్యాచరణలో ఏ రకంగా ముందుకు వెళితే కార్యాచరణ సంపూర్ణ స్థాయిలో జరుగుతుందో స్పురణ వస్తుంది కాబట్టి చంద్రబాబు గారు మనస్పూర్తిగా వరదబాధితులను ఆదుకోవాలని సంకల్ప బలం సకాలంలో ఆ స్పూర్తి వచ్చింది. లేకపోతే ప్రజలు ఎలాగ పోతే నాకేం నా రాజకీయ అవసరార్థం హాయ్ హాయ్ గారడి చేస్తే అంత మంచి ఆలోచన ఎన్నటికి రాదు.
@yhvilasini2039Ай бұрын
ఎవరో feel అవుతారని మీరు feel అవ్వకండి. చంద్రబాబు నిజమైన visionary leader. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధ్యమే.
@srinivasulu9054Ай бұрын
చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తను ఇలాగే చేస్తారు ఎప్పుడు,
@tejareddy5299Ай бұрын
సింగ్ నగర్ లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు🙏🙏
@rameshraju3564Ай бұрын
విజయవాడ ప్రజలు చాలా అదృష్టవంతులు ఇలాంటి పరిస్టి తి లో జగన్ ఉంటే మొత్తం మటాష్
@eswararao2982Ай бұрын
విశ్లేషణ బాగుంది 👍
@PSRPrasadАй бұрын
మా వాళ్ళు శవాలు వెతకడంలో పోటీ పోటీ గానే ఉంటున్నారు.
@MallikarjunaRaoPapoluАй бұрын
Adokkate kaadu Prasad garu,anna kuda poti petti untadu emitante evadu enni savalu teste vaadike Naa daggara udigam cheyyadaaniki chotu Ani. Paapam prayatnincharu vaallu. Madhyalo ee CBN garemo eppudu chusina aa varada neella lone untunnadaye. Mari savaalemo okkati doriki chavadam ledu mana annalaki. Anduke thitti thitti England vellipoyadu. Annaki aasa bhangam kaligincharu ee vedhava santha. Thirigi vachintharuvatha untai veellandariki.pl.wait and see.thanq.
@ravitejalavu4854Ай бұрын
CBN great administrator
@sureshreddy1154Ай бұрын
Okka appudu sir adhi
@narayanaraotakasi4651Ай бұрын
జయహో చంద్రన్న
@pragadasrinivasarao4095Ай бұрын
The dynamic leadership CBN is a ap icon జగ్గాడు తలకిందులు తపస్సు చేసిన cheysledu
@ysrmurthy7148Ай бұрын
ఏదో విధంగా ప్రజలని ఆదుకోవాలని ఆలోచన ఉంటే మంచి ఆలోచన వస్తుంది గ్రేట్ CM
@Jasti.Sreehari345Ай бұрын
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 💐
@kmlnaidu5769Ай бұрын
అందుకోసమే చంద్రబాబు నాయుడును విజనరీ సీఎం అన్నారు.. గొప్ప మనసున్న వ్యక్తి
@GcVenkatesh-ls9yyАй бұрын
Super 👍
@bandaruramesh4001Ай бұрын
Chandrababu గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆది 100/ suksess అవుతాయి e నిర్ణయం fail కాదు ఇది సత్యం
@ChaitanyaReddyPiduru-nd7uoАй бұрын
Andukey na munchadu
@gangadharvenkata7885Ай бұрын
@@ChaitanyaReddyPiduru-nd7uoari boku mundu am pikadu ne jail Teddy gadu e govt vachi ani month's ayindi ra pardlu katu koni tirgadam kadu ra
@chaitanya_editzz2014Ай бұрын
Maa MLA Kakarla Suresh also went for vijayawada
@Jasti.Sreehari345Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@sathibabu2241Ай бұрын
Cbn is very good adminstrator, visionary
@somsekАй бұрын
వాళ్ళు ఫీల్ అవుతారు అని మీరు ఫీల్ అవ్వడం ఎక్కువైంది 😂😂
@karthikg2146Ай бұрын
anthala torture chesthunaru srinu garini
@cherukururuthwik2347Ай бұрын
Bro Karri Seenu ani annaru idhemaina correct aaa who ever it is in goverment we have full freedom to criticize but YCHEEPS are different
@nagunageswararao5nagu557Ай бұрын
😂ha
@Hero99-99Ай бұрын
😂😂😂😂😂😂
@chilamakurivenkat6837Ай бұрын
@@karthikg2146maybe
@gajjarapuprasad739Ай бұрын
You are right, You are right
@RamaKrishna-js2hgАй бұрын
వైయస్ ఆర్ సి పి వారు చేసిన అరాచకాలను, అక్రుృత్యాలను చంద్రబాబు నాయుడు గారు, చేతులతో వారిని పూర్తిగా ఇబ్బంది కలుగజేయకుండ, సన్వయము పాటిస్తున్నారు. కాని, మాలాంటి వారి మాటలతోనైన, వారు మారాలని మా ప్రయత్నము.
@damodarsai8797Ай бұрын
Perfect initiative by CBN Garu That's his Vision Great 🙏💐🙏
@SujathaMudindi-hu7jsАй бұрын
అధికారులు మొన్నటి వరకు మొద్దు నిద్ర పోయారు కదా అది అలవాటు అయింది అందుకే చేయలేక పోయారు
@kjhfg-fv6ubАй бұрын
meeru cheppinatlu konthamandhi ahikarulu sarigg Pani cheyyaledu akkada konthamandi janalu kuda free ga vastunnayani rendu nelalaki saripada water bottles, milk packets(tetra) dachukunnaru anduvalle starting lo teda kottindi
@luckyvideos3991Ай бұрын
అసలే నిద్ర పోలేదు అని చెప్తే బాగుంటుంది బ్రో, అంతగా కష్ట పడుతున్నాడు cbn గారు
@vamsiashok9713Ай бұрын
ఇంక వాళ్ళు చేసిన తప్పలు చలా వున్నయి మీరు వాటిని ని కూడా సాధారణ ప్రజల దగ్గరకు తీసుకు వెళ్ళాలి
@kc7526Ай бұрын
Great idea with great leaders and leadership
@yourssrikar7134Ай бұрын
ఇప్పుడు మీ అవసరం చాలా ఉంది.
@nanirajesh9379Ай бұрын
గత వైసిపి ప్రభుత్వంలో పార్టీ అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రతిపక్ష ఇల్లు మీద కెళ్ళి ప్రతిపక్షం పార్టీ ఆఫీసులో కూల కొడితే ఈ ప్రభుత్వంలో మాత్రం పార్టీ అధినేత దగ్గర మార్కులు కొట్టడానికి పోటీపడి పనిచేస్తున్నారు అదే తేడా😅
@muralikmannavaАй бұрын
ఒక లీడర్ చేయాల్సిన పనే అది.ఆయన జస్ట్ మానిటర్ చేస్తూ ఉండాలి, ఆయన MLA లు, మంత్రులు పనిచేస్తూ ఉండాలి.
@LaskamanraoChinaАй бұрын
చంద్రబాబు గారు నిద్ర లేకుండా నీరసం ఉన్నారు కల్లారా చూసాము ఏపీ ప్రజలు తెలుసుకోండి జగన్ సైబర్ రెడ్డి 🙏
@KodaliRatnebabuАй бұрын
That is CBN
@bchannel2256Ай бұрын
Great job CBN sir
@veerababujogi6527Ай бұрын
వైసిపి లో ఈ కల్చర్ ఎప్పటినుంచో ఉంది కదా !?!. కాకపోతే తిట్ల దండకం లో.
@NvrNeelamАй бұрын
చంద్రబాబు నాయుడు గారు 👍
@999mahammadАй бұрын
Mee videos election time nunchi chusthunna bro... Excellent analysis on any topic
@malleswaripodili9908Ай бұрын
Andariki bojanam anduthundi chala santhosham🙂🙂
@guniminichenchuramaiah2465Ай бұрын
Correct ga chepparu
@KishnaRao-i9wАй бұрын
Suprss.brahr❤❤
@kumarchintapalli2728Ай бұрын
Always best leader 💫💛✌️
@siddelanaresh6070Ай бұрын
💯💯💯 Correct
@rakeshdearbroАй бұрын
CBN working good after water decrease normal stage ki tondaraga tevedaniki chala trying 👏👏👏
@VenkyVenky-ps7lvАй бұрын
Good analysis
@BaluYadav-143Ай бұрын
Your great 👍
@BatistaSrinu774Ай бұрын
❤🎉🎉❤Jai CBN🎉Jai Jai CBN❤🎉🎉❤
@99854528Ай бұрын
Good❤ desitions
@RavikiraranChАй бұрын
TQ brother
@Syamalasake1972Ай бұрын
Suuuuuuuuuperb
@kakarlabalabrahmaiah4756Ай бұрын
Good morning sir, You are the good correct journalist sir.
@NareshKumar-wz5ccАй бұрын
Super
@govindkunchala3677Ай бұрын
Good 👍
@ramaraoacharypatnala8082Ай бұрын
Good
@kvsbabu2124Ай бұрын
One more success I observed is using of fire department in cleaning of mud and sand in houses. This is first time I have seen, new idea.
@tigermahi1325Ай бұрын
GREAT LEADER CBN SIR
@Ratnababu-k1iАй бұрын
Your explained super , exlint bro challa Baga cheppru bro great
@yadlasrinivasarao1974Ай бұрын
సమర్థుడు చేసే పనులు ఇలాగే ఉంటాయి అన్న
@maheshpamidi6512Ай бұрын
CBN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gagguturuabdulkhadar2971Ай бұрын
Srinu garu miru correct ga cheptharu Miru ye variki bayaadaddu mi pani miru cheyandi mi lanti valle kavali sodhara devudu chustha untadu miru correct
@SivakumarTheBosssАй бұрын
సత్యవీడు ఎంఎల్ఎ కోనేటి ఆదిమూలం సస్పెండ్
@venkateswararao7795Ай бұрын
శ్రీను గారు కింద కామెంట్లు చూసే వాళ్ళు ఎదవ అన్నారు కరెక్ట్ కాదు కరప్షన్ చేసుకోండి మీకు జర్నలిస్ట్ గా మంచి ఫ్యూచర్ ఉంది నిన్న మూడో తారీకు కరెక్ట్ చేసుకోండి
@srinivasarao9238Ай бұрын
Yes, correct.
@mbkvmanikyasarma181Ай бұрын
It’s wrong see the comments to know the public opinion about ur analysis
@jaggaraopatnala740Ай бұрын
నాలిక జారింది మీరు ఎవరి కోసం అన్నారో
@chintunanna163Ай бұрын
పాపం ఆయన ఎన్ని తిట్లు తింటున్నా డో మరి
@nagaraju2528Ай бұрын
అవును మీరు చెప్పింది నిజం
@SivaPonnada-g3jАй бұрын
Super anna nuvvu
@rapidigmhariАй бұрын
Neat ga unnadu kani... neatilo digaledu mana MAMU (Maaji Mukhya Manthri) 😂
@kumarikrishna7457Ай бұрын
బాబు గారిని దయచేసి ఏక వచనం తొ మాట్లాడవద్దు,పెద్దలను గౌరవించు Mr.
@ravikaipa6105Ай бұрын
ఈ వయసులో అలా తిరిగిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. మీరు చెప్పినట్లు చంద్రబాబు గారినీ, నిమ్మల రామానాయుడి ని వాళ్ళు పడుతున్న శ్రమకు అభినందించాలి
@apparaokaranam3836Ай бұрын
Baadhyata to koodina potitatvyam vunte ekkadaina manchi phalitaalu vastai.
@polisettychennakesavarao9196Ай бұрын
Great. Cm.Garu
@appalanaidumeesala6585Ай бұрын
జై చంద్రబాబు
@annajipusarla2680Ай бұрын
కళ్ళు ఉన్నవాడు మనసు ఉన్న వాడు ఎవడైనా సీబీన్ దేవుడు లానే ఉన్నాడు ✌️🙏
@srinivasdharmana7813Ай бұрын
I think your videos are even better andi. Keep. Doing the good job
@arisenkalamohanrao3870Ай бұрын
Super bro
@puligallabhargav8122Ай бұрын
CBN garu great Leader. I like him so much from my childhood . He know how to make things to do happen in this flood crisis.
@Life_changing_truthsАй бұрын
ఈ నిర్ణయం first day తీసుకుని వుంటే చాలా బాగుండేది. CM ప్రక్కన ఒక యువ collector light boy అయిపోయారు. ( Boat లో) CBN should keep in mind that he is CM for the state and should not throw state into risk. He should be a motivator for young IAS officers and MLAs instead of being on road himself. Thank GOD he missed the train accident 😢😢
@Ramesh-gp5zoАй бұрын
సీబీన్ గ్రేట్ లీడర్
@VtgshАй бұрын
Jai CBN ✌️🔥🔥
@bogeanreddyАй бұрын
మన రాష్ట్ర ప్రత్యక్ష దైవం CBN సార్
@ManojKuma657Ай бұрын
Yes power restored in most areas
@Chandrasekhar-lw5snАй бұрын
Srinu garu , that’s why CBN garu is being known as Visionary and dynamic leader.
@kwtkwt7277Ай бұрын
Great cbn garu.
@viswanadharaju4197Ай бұрын
గ్రేట్ సిబిఎన్ సార్ 🙏🙏🙏🙏🙏🙏
@yourfriendramesh5618Ай бұрын
Varadha first two, three days theevra roopamlo undadam valana evvarikee lopaliki vellataniki sadhyapadaledu. NDRF vallu kuda vellataniki kudarledu. Ippudu fled thaggadam valana services speed avvayi ani nenu anukuntunnanu Anna.
@Gooddeeds-y8fАй бұрын
I'm glad finally seeing good standard being set for MLAs to impress their Leader. Not swearing and using foul languages against the opposition. This is what I was hoping for to happen. These are leadership qualities. I'm happy for Andhra people. In the future when someone else take this position they will have a standard to reach.
@vallurupalliravindrakumar3357Ай бұрын
Srinivas garu you are absolutely write... thankyou