Chat GPTకి అమ్మ మొగుడిలాంటి డీప్ సీక్ యాప్

  Рет қаралды 17,442

Mr Venkat Waves

Mr Venkat Waves

Күн бұрын

Пікірлер: 61
@SarathChandra-m8f
@SarathChandra-m8f 2 күн бұрын
మీరు చెప్పినది నిజమే. మన దేశ యువత టెక్నాలజీ ఫరంగా ఎదుగుదల ప్రోత్సాహం తో వారికి అన్ని విధాల సదుపాయాలు ఉంటే దేనికి తీసుపోరు. మనలో లోపాలను సరి చేసుకోవడం చాల అవసరం. ముఖ్యంగా ఉచిత పథకాలకు దూరంగా ఉంటూ టెక్నాలజీ లో దృష్టి కి కేంద్రీకరించగలిగితే దేశ భవిష్యత్తు తో అభివృద్ది చాల బాగుంటుంది. వెంకట్ గారు మీ అభిప్రాయాలను ఏకీభవిస్తూ జై హింద్
@pavankumar-qo4fz
@pavankumar-qo4fz 2 күн бұрын
ఇండియా బాగు పడాలి అంటే ఒకసారి యుగాంతం రావాలి. అందులో రాజకీయ నాయకుల దేశ జనాభా లెక్కల నుండి లేనట్టు కావాలి అపుడే చైనా లో ఉన్న దీప్ seek కన్నా గట్టి స్టార్టప్ లు పుట్టుకు వస్తాయి....
@ravikumarchoti18
@ravikumarchoti18 10 сағат бұрын
ఏమఖ్ఖర్లేదు...quit bjp...ban RSS...ఇవి చాలు..
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 2 күн бұрын
మనకు సనాతన ధర్మం మరియు కులగజ్జి ఉంటే చాలు . ఇక ఏమి అవసరం లేదు 😂😂😂😂😂😂😂
@sampat9912
@sampat9912 Күн бұрын
Adi kaadu adhyaksha.. Sanaatai darmanni kaapadaali ani nenu kasta padutunte .. Ai,chat jipeti, micro chipp, e chettanta enduku maaku oddu, Intaki manaku English language awasarame ledu,adi telusukondi 1st u...😂😂😂😂😂
@johnkennedy3349
@johnkennedy3349 2 күн бұрын
In india our children are running behind the Heroes and Heroins
@naseemnav9584
@naseemnav9584 2 күн бұрын
Yes😂
@saikiranvadamudula
@saikiranvadamudula 2 күн бұрын
Cricket players also
@satyap987
@satyap987 2 күн бұрын
Well said 😂
@NajaraiKatta-bn5vx
@NajaraiKatta-bn5vx 18 сағат бұрын
Yes 💯%
@Ushahomeopathytelugu
@Ushahomeopathytelugu 2 күн бұрын
Excellent 😊 బాగా చెప్పారు యువత విదేశాల బాట పడుతున్నారు, మనం ఎందుకు టెక్నాలజీని అభివృద్ధి చేయలేను. మన ఆలోచన ధోరణి మారుతుంది అని ఆశిద్దాం😊 దేశం బాగుపడాలంటే యువత ఆలోచన ధోరణి బాగుపడాలి ముందు.
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 2 күн бұрын
🔹సినిమాలు‼️ 🔹సీరియల్స్‼️ 🔹స్మార్ట్ఫోన్లు‼️ 🔹సాఫ్ట్‌వేర్ వల్లన స్వార్ధం బాగా పెరిగిపోయింది‼️
@nithya791
@nithya791 2 күн бұрын
chaala bagga chepparu venkat garu. especially IIT ante great ane pichi lo unnaru janalantha
@M.B.Reddy9
@M.B.Reddy9 2 күн бұрын
IIT always great...
@gvrrao3225
@gvrrao3225 2 күн бұрын
చైనా కంపెనీలు ఎంత చీప్ రేటుకు. ఇచ్చినా, ఉచితంగా ఇచ్చినా చైనా అనేది అత్యంత ప్రమాదకరమైనది దేశం. భవిష్యత్తు లో హేకింగ్ చేయడానికి వెనుకాడని దేశం. కొలది రోజులలోనే ఒకదానికి ఒకటి మించి వస్తుంటాయి. వీడియోలో విషయం చెప్పే సమయంలో. 'దేముళ్ళు' అంటూ వాగటం ఏమిటి ? బలుపు ఎక్కువగా ఉంటే ఆయనే తగ్గించి వేస్తారు.
@saikiranvadamudula
@saikiranvadamudula 2 күн бұрын
United States of America kudaa mana indians nee observe chesthune untadhi okadi weakness opponent ki strength adhi china country ye kaadhu anduke china vallu USA apps vadaru...
@udutha.maheshmahesh4756
@udutha.maheshmahesh4756 2 күн бұрын
సర్ వెంకట్ గారు మీకు చైనా లో ఇంత వాక్ స్వేచ్చ ఉండదు సర్ మీరు రాజకీయాలు ని విమర్శలు చేయకుండా మీ యూట్యూబ్ లో ఉచిత పధకాలు వలన వచ్చే లాస్ గురించి రీల్స్ చేసి ప్రజలు కు చెప్పాలి సర్ 🌹🙏🙏🙏🙏🙏
@AnuAnu-jj3mv
@AnuAnu-jj3mv Күн бұрын
Exlent ga chepru venkat vishayam vivarinchadam lo nuvvu thopuki thopu 😂
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 2 күн бұрын
💥 🇼‌👀🇼 💥 చైనావాడు కాపీ చేసినా పర్ఫెక్ట్గా చేసాడు❕🤔 🤩⚡🤣⚡🤩
@penumudinagaraju5421
@penumudinagaraju5421 Күн бұрын
Good infrmation ఇచ్చారు
@Manya-i6c
@Manya-i6c 2 күн бұрын
Venkat garu meeru adarakodutunaru anni topics touch chesthunaru and maku knowledge penchutunaru Thank you chepakunda undalekupotunanu
@shreeperi3105
@shreeperi3105 2 күн бұрын
Chalaa baaga explain,cheseru🎉
@johnkennedy3349
@johnkennedy3349 2 күн бұрын
excellent video
@luckyrathod1
@luckyrathod1 2 күн бұрын
అంటే ఎదో పెద్ద మోసానికి తెర లేపింది అన్నమాట , చైనా ఫ్రీ గా ఇచ్చింది అంటే అది పెద్ద మోసమే 😂😂😂
@balakrishnarao6818
@balakrishnarao6818 2 күн бұрын
Manaku elagu Sean ledu. China vaadu USA nu enta irritate USA vadu manaku daggaraga vastadu. China lo old age people baaga perigaaru. Akkada kuda manaku opportunity undi
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Күн бұрын
మోడీ భక్తులు జై శ్రీరామ్ చాలు. దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ చాలు ఇండియా కి, మోడీ అమిత్ షా ల లీడర్ షిప్ లో V. V పాడ్ స్ కౌంట్ చేయని E. V. M s ఎలక్షన్స్ లో తరిస్తున్న ఇండియన్ స్.
@nageshramarama8845
@nageshramarama8845 2 күн бұрын
Good 👍 ❤❤❤
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 2 күн бұрын
🔹భారతదేశం దౌర్భాగ్యం‼️ 1 లంచం💰డబ్బు ఇస్తేనే పని 2 మంచం🛏️🫂వ్యభిచారం 3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్ 4 వంచన🧟&🧌లాబీయింగ్ 🤫🥹😌
@Ary007.
@Ary007. 2 күн бұрын
Avna. Mari youth busy in instagram reels and KZbin addiction and online games . Appudu govt ni balme chesi happy ga undama
@MultiMohan
@MultiMohan Күн бұрын
Ah countries lo leva enti... Erri jaffa
@varaprasadkudaravalli4083
@varaprasadkudaravalli4083 Күн бұрын
Reservation uvnte anthe ammaa left wing venkat
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 16 сағат бұрын
Chetta politicians valla india, corrupted buerocrats valla nasanam avutunnadi.
@killermonster7148
@killermonster7148 Күн бұрын
Tiktok lepesaru ani ..double revenge tho vacchadu😂
@sureshkumar-mp9zu
@sureshkumar-mp9zu 2 күн бұрын
Emyna thintaaru emyna chestharu😮
@AmaravathiAbbay
@AmaravathiAbbay Күн бұрын
మన poluticians ది ఏ తప్పూ లేదు ఎవరు ఎన్ని చెప్పినా మీరు మీకు నచ్చిన పొలిటీషియన్ నీ ఎన్నుకోండి మీరు ఎవర్ని ఎన్నుకుంటున్నారో వేరే వాళ్ళు చూడకుండా ఒక మంచి ఎలెక్షన్ సిస్టమ్ పెట్టి రిగ్గింగ్ లాంటివి లేకుండా మిలటరీ పోలీసు వాళ్ళని పెట్టీ ఎలక్షన్ కమీషన్ అంత బాగా దేశం మొత్తం ఎలక్షన్ పెడుతుంటే మన ఫ్యూచర్ మన రాబోయే తరాల ఫ్యూచర్ నీ బాగుచేసే మంచి వాళ్ళని ఎన్నుకోకుండ పిచ్చి పువ్వుల్లాగా వ్యాపారవెత్తలని కోటీశ్వరులని మన కులం మన మతం మన సినిమా హీరో అంటూ వాళ్ళనే గెలుపిస్తున్నారు ఇప్పటి 90% మంది ఓటర్లు.
@pavankumarveelu6274
@pavankumarveelu6274 2 күн бұрын
Spr
@omnipresent8794
@omnipresent8794 2 күн бұрын
Ore mana Desam lo vunna freedom ekkada vundadhu....adi telusuko mundu
@dandusreekanth123
@dandusreekanth123 2 күн бұрын
Hahaha good joke
@thinkTwice-eq6lr
@thinkTwice-eq6lr 17 сағат бұрын
Education system marchali
@dileepkumarkalapala5346
@dileepkumarkalapala5346 Күн бұрын
ఇక్కడ మతాలు గొడవలు ఇవే సరిపోతున్నాయి inka yekkada AI indians ee godavalu meeda vunde interest devlopment meeda vundadhu
@RealMe-g3z3r
@RealMe-g3z3r Күн бұрын
ఇక్కడ 100కి 80 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం ఇవ్వడం లేదు ...... కేవలం 50 మార్కులు వస్తే చాలు వాళ్లకు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు మరి అలాంటప్పుడు గవర్నమెంట్ సంస్థలు ఎలా ముందుకు వెళ్తాయి ఈ రిజర్వేషన్లు మూలంగా భారతదేశం ఎప్పుడో వెనకబడిపోయింది ... చదువు చెప్పే వాళ్ళ దగ్గర నాణ్యత లేదు ... ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నాణ్యత లేదు ... నాణ్యతలేని అర్హత లేని వాళ్ళకి రిజర్వేషన్ పేరుతో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి దేశాన్ని నాశనం చేశారు తెలివైన యువకులు కాస్త డబ్బు ఉన్న వాళ్ళందరూ ఇతర దేశాలకు అందుకే వెళ్ళిపోతున్నారు మరి అలాంటప్పుడు ఇక్కడ మిగిలేది కేవలం తుప్పు పట్టి పోయిన స్క్రాప్ ఏ కదా అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్లకు తగ్గట్టుగానే నడుచుకుంటున్నారు 😂😂😂😂😂😂😂😂
@VeravalliEdukondalu
@VeravalliEdukondalu Күн бұрын
కరెక్ట్ సార్
@MultiMohan
@MultiMohan Күн бұрын
Yerrihukka.. vallu chesindi great ok oppukounta... But don't compare..... Situations different..... Chaina lo monarchy rule.... USA .. valla country ne kaadu... Noru undi kada ani matladaku nuvvu normal Indian lagane em pikalev..ok
@nageshramarama8845
@nageshramarama8845 2 күн бұрын
❤❤❤🎉🎉🎉
@undurthikiran5240
@undurthikiran5240 2 күн бұрын
Inthaki deepseel vala vupayogam enti baya
@Nachannelmekosam
@Nachannelmekosam 2 күн бұрын
Trump vaste e matram untadi le
@maheshvemulapalli7759
@maheshvemulapalli7759 Күн бұрын
sare alantappudu akramananga , rajyanga viruddhanga podigistunna reservations tisesi, e kulam aina, telivaina vallake avakashalu iste, chaina lo laga pasi tanam nunde baddhakam lekunda kathina shikshanalu iste, akkadi madiri shikshalu unte , baddhakam vadili yuvata bagu padataru.
@naseemnav9584
@naseemnav9584 2 күн бұрын
Ekkada youth ku reals ,face Book vnte chalu.eka political parties ku Mata rajakuyalu kavali.enkem protsahistaru.EVM yela tamparing cheyali yela gelavali ede mana pani
@narayananarayana3770
@narayananarayana3770 2 күн бұрын
You have given the good information but why are you told the India country is a bad ISRO creations are you not know and defence industries creations are you not knows don't says once again
@sadasisu
@sadasisu Күн бұрын
Waste ra babu, you have not tested fully half knowledge you are telling stories. For your video views. Test your self , ask where the nifty fall stops, then you answer here.
@chakradharbhasuru6365
@chakradharbhasuru6365 2 күн бұрын
మన భారత్ లో ఎంతో మంది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టెక్నాలజీ వున్నారు, వారిని useing చేసుకుంటే అద్భుతాలు ఉంటాయి.
@narayananarayana3770
@narayananarayana3770 2 күн бұрын
You have given the good information but why are you told the India country is a bad ISRO creations are you not know and defence industries creations are you not knows don't says once again
@Telabc
@Telabc 2 күн бұрын
He is saying Indians are great, but strong support is needed from government side to show true talent. He just telling drawbacks of some government policies not degrading Indians or our country India
Deepseek r1 how to use | Deepseek Vs ChatGPT | Telugu | Vamsi Bhavani
10:18
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Mayabazar Telugu Full Length Movie || Sr. NTR, ANR, S.V. Ranga Rao, Savitri || Shalimarcinema
2:42:02
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН