Your always rock bhai ...Prathi video ki chalaa chalaa kashtapadtunnaru ❤️
@telugutrekker95202 жыл бұрын
Thanks bro 😊
@kattahindhu7942 жыл бұрын
@villagevihari Please Meru cheyyandi ee place Next video Appudu arthamitundhi village Vihari antee
@kattahindhu7942 жыл бұрын
Meri cheyyandi next video Meeku ucchapadutundhi gurentee gaa
@akbarbasha75222 жыл бұрын
Village vihari👌👌💐👍
@akbarbasha75222 жыл бұрын
My favourite channel village vihari
@HajiValiVlogs3 жыл бұрын
ఈ వీడియో చూస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే SUBSCRIBE చేసుకోండి, ఏంటికి కంటే ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి మంచి మంచి వీడియోలు వస్తాయి మన తెలుగులో
అన్న, మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెళ్లారు. అత్యద్భుతం. జాగ్రత్త గా ఉండండి.
@md.hafizsafida54493 жыл бұрын
అన్నా మీరు అద్భుతమైన ప్రతిభావంతుడవి మీ ధైర్యం సహసాలనీ మి ఆసక్తిని అలాగే మి బలమైన సంకల్పం చూసి నేను నిజంగా అభినందిస్తున్నాను మాటలు లేవు అన్నా చాలా ధన్యవాదాలు అన్నా ఇలాంటి అద్భుతమైన అందమైన చారిత్రక మహారాజ్ శ్రీ ఛత్రపతి శివాజీ కోట మరియు పర్వతం ని చూపినందుకు జై హింద్ జై భారత్ 🇮🇳
@md.hafizsafida54493 жыл бұрын
Between I love waterfalls🥰
@telugutrekker95203 жыл бұрын
Tq bro
@srinivasuyadav46813 жыл бұрын
ఛత్రపతి శివాజీ గారి కొటలని చుపీంచండి... జై ఛత్రపతి శివాజీ
@kishorgv15263 жыл бұрын
శివాజీ మహారాజ్ నడయాడిన భూమి. సోదరా!... అద్బుతం, మీ ప్రయత్నం. 🇮🇳🙏🙏🙏🙏🙏
@deepakkumar-ke5th3 жыл бұрын
Har Har Mahadev 🚩
@gsrisailam76673 жыл бұрын
రియల్ హీరో బ్రదర్ మీరు.
@singlemonolithicrockcityhu21233 жыл бұрын
Sahasa veerudu
@Bharatheeyudu883 жыл бұрын
అన్న, రెండవ భాగం కోసం ఎదురు చూస్తుంటాను. హ్యాట్సాఫ్ 🙏
@rajanagendrakanakam7862 жыл бұрын
ఇ టైం కి వెళ్ళాలి 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 నైస్ వీడియో 👍🏼👍🏼👍🏼👍🏼
@mohanworks16462 жыл бұрын
Last month vellam....chaala goramaina trek, especially in Monsoon season
మీ కల్ల తో మమ్ముల ను మరో ప్రపచంలోకి తీసుకొని వెళ్ళారు ...thakyou Bro..all the best..
@rajeshjujare20883 жыл бұрын
Pune district bhor taluka nunchi velte 15 km Richest historic fort undi ROHIDA FORT excellent view
@telugutrekker95203 жыл бұрын
Ok bro
@leofamilytech.50703 жыл бұрын
Abhaa adbutham bro exllent
@arunanadipalli6933 жыл бұрын
Chala chala bagundindi
@himakumarreddy30983 жыл бұрын
Excellent post brother 👍
@venuvankathirupathi15273 жыл бұрын
Vere countries kante kuda mana India lone chala manchi places unnai.. Thank you bro❤️❤️
@jonnalagaddanarasimharao48963 жыл бұрын
Superb video quality brother…
@sudhamugala57033 жыл бұрын
Wow superb adventure....😊
@madenabasha94823 жыл бұрын
సూపర్ మచ్చి
@Sravani-hs2ru2 жыл бұрын
Wow super 👌andi chala kastapadi vedio tisi maku chupinchinanduku Tq so much.
@sunilsuni20753 жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా చాలా బాగుంది ఎక్కడో స్టోరీస్ కి పోకుండా కళ్లకు కట్టినట్టుగా చూపించావు వీడియో అందమైన ప్లేసు ఆ జలపాతాలు ఎంత అనుభూతిని వస్తాయో చూసిన వాళ్ళ కంటే డైరెక్టుగా చూసిన నీకు ఎంత ఉంటాదో
@vijayabalaji44993 жыл бұрын
Extradionary video
@sreekanthmamillapalli67263 жыл бұрын
JAI HO CHATRATHI MAHARAJ..
@ushalakka66353 жыл бұрын
Super bro,chala bagundhi vedio,realistic ga chusinattu undhi 😍😍😍
@cinemalorajadhar3 жыл бұрын
హాయ్ చాలా బాగుంది.నీకంటే కెమెరామెన్ వాట్స్అప్ చెప్పాలా!చాలా సుందరంగా ఉన్నాయి.చాలా రిస్కు తీసుకున్నావ్! నీ వీడియోస్ అన్ని అలాగే ఉంటున్నాయి
@vijaysavarapu52712 жыл бұрын
Love from village vihari ❤️
@HajiValiVlogs3 жыл бұрын
సూపర్ అల్లుడు
@imransalmankhan51642 жыл бұрын
Nice side music 🎶
@KrishnaMurthy-se8sh3 жыл бұрын
Wonderful brow chalabagundhi
@eeraboinanarsimha90552 жыл бұрын
😯😮😰 wow
@manig17993 жыл бұрын
Like chesi chusthunn bro 🤘😁
@rajkumar5122 жыл бұрын
chala adbutham ga undi inka me dare Amazing
@haragopalmolakaseema30003 жыл бұрын
Chala risk chasthunnaru bro
@samviews51103 жыл бұрын
Brother you are really real Hero
@nayanireddy21613 жыл бұрын
Chala bagundhi Anna video super super superrrrrrr anna 👌👌👌
@vmstraveler99363 жыл бұрын
Superb broo mind Pothundi bro A place ni chusthunte
@vijayalaxmipittala64983 жыл бұрын
Super nuvu great mi camera man great
@ramakrishna-bj9kk3 жыл бұрын
Background music chala baagundhi anna 720p lo video clarity super
నమస్తే బ్రదర్🙏 సాహసోపేతమైన అడ్వెంచర్👌🙏 అందమైన ప్రకృతి లో పచ్చని కొండల మధ్య లో ఒకదానిని మించి ఇంకొకటి అందమైన జలపాతాలను దాటుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా రిస్కు చేస్తూమీరు వెడుతుంటే ఆనందం అంటే ఇది కదా అనిపించింది బ్రదర్ వీడియో చూస్తున్నంత సేపు భయం అంతకు మించి ఆనందం రెండూ కలిగాయి అద్భుత ప్రపంచాన్ని చూపిస్తున్నారు ధన్యవాదములు బ్రదర్🙏
@telugutrekker95203 жыл бұрын
మి కామెంట్స్ కూడా చాలా అద్భుతంగా వుంటాయి 💐😊థాంక్స్ సిస్టర్
@purna.2.O3 жыл бұрын
@@telugutrekker9520 థాంక్యూ బ్రదర్ 🤝
@anilanie78113 жыл бұрын
Aswome location bro
@nageshroyal83403 жыл бұрын
Chala bagundhi brooo thank u
@pravipatel13453 жыл бұрын
Supr supr suprrrrrrrr....
@sunkarirakesh10823 жыл бұрын
Video Last 1 minute location amazing ... Thank you brother...👌🙏❤️
@lohaanchotu19812 жыл бұрын
Brother meeru aa konda yekkuthunte nene yekki nattu feel avuthunna antha super ga thisaru chala chala bagundhi mee videos , thank you
@ss-rq5pd3 жыл бұрын
Good job finally 🙏🙏🙏have safe journey
@madenabasha94823 жыл бұрын
అయ్యా బాబోయ్ చాలా ఎత్తు గా ఉంది
@chintalarajupabbireddy15233 жыл бұрын
Super
@sunkararaja96373 жыл бұрын
సోదరా సూపర్ సూపర్ 👌👌👌👌👌👌
@Sravs3162 жыл бұрын
I am subscribing your channel for your hardwork, great applause for you and your team
@balasubrahmanyam40453 жыл бұрын
ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర అంతటా నిర్మించిన కోటలు ఇప్పటికి దేశ భక్తీ ని రగిలిస్తునాయి. ఆంధ్ర, తెలంగాణా లొ కూడా ఇటువంటి నిర్మాణాలు గురించి అవగాహన కల్పించండి. ధన్యవాదాలు.
@shruthivennapusa53683 жыл бұрын
Heavenly place .Thank you for your efforts to showing us such a wonderful place.
@allinonetelugu4673 жыл бұрын
స్వర్గ లోకానికి దారి. .. thank you bro🙏
@dayanandbitla66623 жыл бұрын
No words
@yogittasangabatthwala96362 жыл бұрын
Super 💖💖💖💖💖 video
@m.veerendrasai83883 жыл бұрын
Excellent job anna . Me chanell baga develop avvalani korukuntunna. All the best.
@venkatappayakesani51563 жыл бұрын
You are brave person
@yekabotegovindarajulu32973 жыл бұрын
Great video brother
@chinnayadav92763 жыл бұрын
Super.pa.2
@nagakumari88193 жыл бұрын
Super view brother, but don't take risk
@jaisriramsriram44943 жыл бұрын
Jai shivaji
@krsrinivasreddy49693 жыл бұрын
Super location
@rsuku88363 жыл бұрын
What a beautyful place.once again salute to Katta Hindu king chathrapathishivaji.super video.
@sureshbeeram13593 жыл бұрын
Simple superb 👌
@avaneeshvullangula12153 жыл бұрын
Superb brother careful ❤️
@vinaykandukuri88213 жыл бұрын
You deserve a great applause 👏👏
@prasadjonnakuti80463 жыл бұрын
Jai hind
@RRmakuep94562 жыл бұрын
సూపర్ అన్నా
@bhanushekarreddy9433 жыл бұрын
Super hit anna
@karrisuresh9673 жыл бұрын
Awesome
@vamshi.mr.videos41102 жыл бұрын
bro.videosupar.👌👌👌
@haripreethampatagarla36683 жыл бұрын
Jai shivaji maharaj
@dragonboy36072 жыл бұрын
Superrrrr
@balakishanphotos89003 жыл бұрын
అత్యద్భుతం 👌 Extraordinary... Hatsoff to your camera man 💐👍