చేప ముక్కలు డీప్ ఫ్రై చేయడం గంట పడుతుంది చాలా ఓపిక కావాలి చేప పచ్చడి కానీ చికెన్ పచ్చడి గాని మటన్ పచ్చడి గాని పెట్టాలంటే 30 సంవత్సరాల క్రితం మా బాపు మటన్ పచ్చడి చేపల పచ్చడి పెట్టేవారు చేపల పచ్చడి ఓ టెన్ టైం పెట్టాను
@Chefsaru Жыл бұрын
😋😋😋👍🥰
@AnilPalsa Жыл бұрын
Supper supper amma & sister chala baga chesthunnaru amma meedhi video chusukunta nen kuda chesanu
@ranjithkumar2822 Жыл бұрын
Ammagaru 3kg fish ki karam daniyalupower and migata items enta quantity vadali koncham cheptara. Pls amma
@basrebharathi2835 Жыл бұрын
Fish pikel chala baga chestaru anti very nice memu kuda allege mi stylo tray chestanu anti tq😊
@Chefsaru Жыл бұрын
Tq so much 🥰
@kanchisunitha22152 ай бұрын
ఉప్పు, కారం చెంచాలు అంటున్నారు ఏ సైజ్ చెంచా తో ఎంత చేయాలి కొలతలు కరెక్ట్ గా చెప్పండి 1కేజీ చేపకి ఎంత ఉప్పు ఎంత కారం గ్రామాల్లో చెప్పండి
@Sahasra30 Жыл бұрын
Hi akka chiken patchadi cost entha mi patchadulu Ani baguntai mi videos Ani chala bagauntunaiyi
@naveendevarakonda6272 ай бұрын
Order chesthe parcel pamputhara madam 1kg price entha
@rojarao660 Жыл бұрын
👌👌aunty pickles parcel s cheyandi aunty me koduku n sarswathi ni adigi andharu order pettutham 😋
అమ్మ మీరు చేసే ప్రతిదీ సూపర్ ఆమ్మ మీ నెంబర్ నా దగ్గర లేదు అమ్మ మీకు పికిల్స్ ఆర్డర్ ఇవ్వాలి అంటే నెంబర్ లేదు అమ్మ ప్లీజ్ నెంబర్ ఇవ్వండి అమ్మ ప్లీజ్ 🙏
@bharathichekuri15489 ай бұрын
Andhulone ame business development chesukuntunnaru Weldon good job
@kambhampatipadmavathi1650 Жыл бұрын
1 kg pachadi cost
@nagendra10893 ай бұрын
చూపించండి పంది మాంసం కూడా చేతి పచ్చడి పట్టండి ఎలా పడతారో చూడాలని ఉంది
@harshika6723 ай бұрын
chepa peru mension cheyaledhu
@yashwanthvlogs111 Жыл бұрын
Hii amma hii akka
@Chefsaru Жыл бұрын
Hi
@yashwanthvlogs111 Жыл бұрын
Ok akka
@sudheerj7033 ай бұрын
చూడండి అత్తమ్మ సరస్వతి గారు మీ సోది కబుర్లు, మీ వ్యాపార ప్రకటనలు కొంచెం.... కాదు చాలా తగ్గించి మేటర్ లోకి రండి ఫస్ట్. మీ కబుర్లు ఖాళీగా ఉన్నప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా మీ ఇద్దరే మాట్లాడుకోండి. గట్టిగా లాగితే 4min లో అవ్వాల్సిన వీడియో 14 min చేసారు. ఇంకా అవుతుంది....ఇంకా అవుతుంది అంటే అవ్వదే సోది. ప్రతి వీడియో లోనూ అంతే చిరాకు లేస్తోంది అసలు.
@VictoriaBethapudi-og2kv Жыл бұрын
Hiii saru
@Chefsaru Жыл бұрын
Hi
@bchalakuri.sandhyabachalak3703 Жыл бұрын
Hii vadina amma
@Chefsaru Жыл бұрын
Hi
@sandhyarani.chsandhyarani6254 Жыл бұрын
Memu veyamu thalinpugijalu😅
@Chefsaru Жыл бұрын
Chala bagundhi andi try cheydi
@sandhyakichen7466 Жыл бұрын
Hi saru miru akada untaru
@Chefsaru Жыл бұрын
Nalgonda district nagarjunasagar daggara thirumalagiri
@Arfaaz-1122 Жыл бұрын
B
@rehanaparveen4924 Жыл бұрын
Nako kavali fish pickel inta cost 😢😢
@VijayKumar-ro4tc Жыл бұрын
Maku pampistara courier lo
@varmacpt9263 Жыл бұрын
మీరు పచ్చడి పట్టిన విధానం తప్పు మీరు చేపల కూరా ఒండినట్టు పచ్చడి పెట్టేరు తప్పు నాన్ వెజ్ పచ్చడలు పట్టాలంటే గోదావరి జిల్లాలకే సాధ్యం ఒక్కసారి భీమవరం కోరమీను పచ్చడి తింటే మీరు పట్టిన పచ్చడి ఎంత తప్పో తెలుస్తుంది
@Chefsaru Жыл бұрын
K andi ..but Ila kuda chala baguntadhi andi try cheydi
@shaikshajiya4475 Жыл бұрын
🎉😊❤
@Chefsaru Жыл бұрын
Tq
@sowmyareddyp4519 Жыл бұрын
ఎంది మిరపకాయలు మాడిపోయినవి ముందే వేశారు
@srisurya6022 Жыл бұрын
Maku kavali chicken pickle mimmulanu ela con cheyali me phone no ivvandi