1985 - 95 ఈ మధ్యలో పుట్టిన వారు అన్నీ రకాలుగా జీవితాన్ని ఆస్వాదించారు.. అటు ఫోన్ లు టెక్నాలజీ లేనప్పుడు ఉన్న బాల్యం.. ఇటు అన్ని వచ్చాక అనుభవించే యవ్వనం..🎉🎉🎉 కానీ బాల్యం లో ఇలాంటి సినిమాలు.. పాటలు.. ఆరుబయట ఆటలు.. ఆ జీవితమే వేరు.. ఈనాటి పిల్లలకి అలాంటి లైఫ్ ఎప్పటికి రాదు
@chandaramu3880 Жыл бұрын
అవును 👌👌👌
@pithapuramKurradu-1991 Жыл бұрын
Exactly sir
@sanjeevasahosanjeevasaho9596 Жыл бұрын
Yes Bro
@rSairam-dc8fp Жыл бұрын
It's true sir 👍
@raja_chary_46 Жыл бұрын
Aunu
@kodamramprasad8242 жыл бұрын
ఇంకో వంద సంవత్సరాలు అయిన ఈ సినిమా పాట లకి క్రేజ్ తగ్గదు..సూపర్ సాంగ్స్ ,,,సూపర్ మూవీ
@kumartejdasari53243 жыл бұрын
స్కూల్ డేస్ లో విన్న పాటలు ఆ డేస్ మళ్ళీ రావు రా బాబు ఆ రోజుల్లో లవ్ స్టోరీస్ కి ఈ పాట ఓ మార్గదర్శి
@tallavenkatesh29763 жыл бұрын
Ha haaa
@RaviKumarRaviKumar-mj5up3 жыл бұрын
Haa
@balrajukanchukantla93933 жыл бұрын
iloveyousong
@kumarelugu51363 жыл бұрын
A rojule veru..... Miss those days......
@Nidhithotakuri-ml3pt9 ай бұрын
neejm
@binginagaraju53983 жыл бұрын
ఐదు రోజులు వరుసగా ఈ సినిమా చూసాను, అప్పట్లో ముస్లిం సోదరులు అభ్యంతరము వలన సినిమా తక్కువ రోజులు ఆడింది. నిజానికి ఈ సినిమా హిందూ, ముస్లిం స్నేహానికి ప్రతీక అని నమ్మేవాల్లు లైక్ చెప్పండి.
@keshavuluthumma60643 жыл бұрын
Yes bro great move
@keshavuluthumma60643 жыл бұрын
Elanti moves malli rakapochu
@anilbollapalli65603 жыл бұрын
@@keshavuluthumma6064 LA is literally kills
@anilbollapalli65603 жыл бұрын
@@keshavuluthumma6064 ll0lll
@vinu-xi4kg3 жыл бұрын
@@keshavuluthumma6064 N .
@NTELUGUNEWS3 жыл бұрын
నిజంగా ఇలాంటి పాటలు వింటే చిన్నపటి తీయటి జ్ఞాపకాలు కళ్ళలోకి తిరుగుతాయి అసలు... మంచి ఫీలింగ్ ఉంటుంది సంపంగి మూవి పాటలు వింటున్నపుడు
@chandanadugyala5465 Жыл бұрын
4:41 4:41 4:41
@chandanadugyala5465 Жыл бұрын
4:41
@chandanadugyala5465 Жыл бұрын
4:41
@chandanadugyala5465 Жыл бұрын
4:41 4:41 4:41
@Janu45911 ай бұрын
Exactly 💯
@vijayalaxmi9287 Жыл бұрын
❤ఈ సినిమా నా పెళ్లి time లో వచ్చింది అప్పట్లో నా పెళ్లి క్యాసెట్ లో ఈ పాట వుంది.. ఎన్నో సార్లు విన్నానో.. నాకు చాలా ఇష్టం.
@rojaadalam5759 Жыл бұрын
Naa pelli vedio lo pettaru
@saikumarudgiri1859 Жыл бұрын
Hi
@saikumarudgiri1859 Жыл бұрын
Hello please
@ashokk3728 Жыл бұрын
Hi
@komerasrikanth83 Жыл бұрын
చాలా బాగుంది 👍 ఈ సాంగ్
@muralidonthala88754 жыл бұрын
అప్పట్లో ప్రతి ఫంక్షన్లలో పెళ్లిలో ఈ పాటె వినిపించేది
@ashokchary81574 жыл бұрын
bossmorningmaisammaveluthunam
@lobbipraveen55263 жыл бұрын
ఔను
@shekarbingi69833 жыл бұрын
Chi
@rvtnrptact1232 жыл бұрын
Kadha 🤗
@vd10305 жыл бұрын
తెలుగు గడ్డ మీద పుట్టి నందుకు చాలా గర్వంగా ఉంది దేవుడా మరుజన్మ అంటు వుంటే ఈ గడ్డ మీద జన్మించే లా చూడు
@shattedileep4 жыл бұрын
sare
@dasuravibeera92224 жыл бұрын
👌
@muraliramchety73034 жыл бұрын
@@dasuravibeera9222 f
@dayam2874 жыл бұрын
ఎందుకో
@pandimalleshwari49974 жыл бұрын
Feel the song
@smileinternetprinters80603 жыл бұрын
ఈ పాట వింటుంటే మా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
@mdrajakmiarajak978 Жыл бұрын
Yes 💐👍
@anandkoninti68243 жыл бұрын
బాల్యo గుర్తొస్తే ఏడుపు వస్తది నా చిన్నప్పుడు వచ్చింది మూవీ 😅😅😅😅😤😤😤😤
@gurivelliyamuna3845 Жыл бұрын
Same
@thippeswamybelagulla35413 күн бұрын
❤
@KathaSimhadri11 ай бұрын
మనసుకి నచ్చిన పాటలన్నీ 1980-2000 వరకు వచ్చాయి. నిజంగా ఆ లైఫ్ మళ్ళీ రాదు.
@divakarreddy63033 жыл бұрын
దేవుడా ఆ రోజులు చాలా బాగుండేవి, ఇపుడు అలా లేవు, ఇప్పుడంత డబ్బు మహిమ, బంధాలు అన్ని డబ్బు తోనే ముడిపడిన్నాయి. ఉదయం లేవగానే ఎలాంటి టెన్షన్ లేకుండా రోజంతా గడిచిపోయేది,నాకు లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే 1990 to 2004 సాంగ్స్, nd ఇళయరాజా సాంగ్స్ కూడా,
@AnilKumar.9573 Жыл бұрын
2024 lo కూడ ఈసాాంగ్ వినేవారు .లైక్ me
@Yourssekhar9 ай бұрын
I'm also ❤❤❤
@kalluruhussain437 ай бұрын
BANNI CHINNA
@sureshpukkalla80146 ай бұрын
I like this song
@SekharaiahP-ch2zv4 ай бұрын
❤❤@@sureshpukkalla8014
@anilKumar-c3j4i3 ай бұрын
ఇ సాంగ్ ఎప్పుడు విన్న ఫ్రెష్ గా ఉంటుంది 🌹🌹🌹
@Dev_varma_vlogs4 жыл бұрын
ee hero ni alitho sardhaga show ki tisukoravali ane valu like veskondi
@rakeshsrinivas712 Жыл бұрын
2023 లో కూడా వినే వాళ్ళు ఎంత మంది వున్నారు
@Kadamanshimaisavva-gz6co Жыл бұрын
Super
@kishorechandar6946 Жыл бұрын
Yes
@gantakirankumar3324 Жыл бұрын
Yes
@DangetiVenkatesh-ds3jh Жыл бұрын
Nenu
@akhil.akhilsl645410 ай бұрын
2024
@madhusudan20214 жыл бұрын
పాట వింటుంటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి... 💝💝
@kanurisattibabu23723 жыл бұрын
నిజం బ్రదర్
@kumarelugu51363 жыл бұрын
Avunu
@rkaykancharla62332 жыл бұрын
avunu
@swamychinna58162 жыл бұрын
Nijame brother
@harishmedara3002 жыл бұрын
Avnu bro na first lover na pranam girthuku vasthundhi
@panjaashokkumar86194 жыл бұрын
2024 లో ఈ సాంగ్ ని వింటున్న వారు ఓ లైక్ ఇవ్వండి అప్పట్లో సంపంగి సినిమా సాంగ్స్ ఒక సెన్సేషన్
@badesudhaker13013 жыл бұрын
I love this song
@tulasisyamkumargurakala22723 жыл бұрын
2022 also
@venkeyperneti34672 жыл бұрын
Mi badhhallu endhi...Evry day vinata...2003 Nundi
@konadagovind92882 жыл бұрын
22 lo kooda vintunnnaaam
@swapnapulapally80602 жыл бұрын
2022lo వింటున్న😊
@siddubabu84574 жыл бұрын
నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో సినిమా రిలీజ్ . ఆమధురమైన రోజులు మనసును తట్టి లేపుతున్నాయి
@seshadrikan3 жыл бұрын
Same from this side also bro
@ramugoudbathini13722 жыл бұрын
Same
@seemakurthikumarraju2 жыл бұрын
Nenu 8th class appudu
@rdharmendra831 Жыл бұрын
At that time iam also inter 👌
@krishna.parasara Жыл бұрын
నేను ఇంటర్మీడియట్ చదివే రోజులు...ఆ నాటి జ్ఞాపకాలు మనసు ని ఆనందతీరాలు వైపు నడిపిస్తున్నాయి...
@Rakeshgajula1232 жыл бұрын
2023 లో కూడా వినబోయేవాల్లు లికే చెయ్యండి😜
@narmadab7084 Жыл бұрын
ఇప్పుడు కూడా వింటున్నాను
@avcreativetechchannel Жыл бұрын
నేను ఇప్పటికీ వింటా
@nakkasunitha6522 Жыл бұрын
Me toooo
@ramakrishnasiva492010 ай бұрын
Ssc
@baluteegala77602 жыл бұрын
2022 లో కూడా వినే వాళ్ళు ఎంత మంది వున్నారు 💓💜🖤
@maheshchinna59262 жыл бұрын
Nenu daily vinta
@somethingsomethingshyam65302 жыл бұрын
నేను 🤩
@laxmanlucky20482 жыл бұрын
Iam
@manikantapaluvai48852 жыл бұрын
Addicted
@kamsalakasturi90222 жыл бұрын
Meeew
@wisdomschoolpdtr Жыл бұрын
1980 to ఇప్పటి వరకు ఉన్న జనరేషన్.... చాలా అదృష్ట వంతులు...ఘంటసాల గారి నుండి ఇప్పటి తరం వరకు అందరి గాయకుల పాటలు ఆదరిస్తున్నారు....
@sridharvemula3613 жыл бұрын
ఏం సాంగ్ రా బాబు మైండ్ నుండి అస్సలు పోవడం లేదు💖
@amalagoud66183 жыл бұрын
Avunu
@badamalothu643 жыл бұрын
Really bro
@mamathaindrasena92872 жыл бұрын
nijam
@meenanidrabangi51152 жыл бұрын
Kada. Nenu daily vintanu
@naveeshsarada Жыл бұрын
Correct
@krishnareddy.salakutisalak33575 жыл бұрын
Em song ra babhu Eni sarlu vinna tanivetheradhu Mind bowling song that is true love E song 2019 lo vinivallu o like vesukondhe E song anthe enha mandhi ki istam
@SHYAMKUMAR-uj3ly4 жыл бұрын
Nice song
@Dharmadvajam4 жыл бұрын
Naku chala ishtam
@krishnareddy.s27924 жыл бұрын
@@Dharmadvajam thanks medham
@narmiammulu12254 жыл бұрын
Naku ee song chaala ishtam
@kanakadurganallapu60934 жыл бұрын
Naku Chala estam
@vijayasangamreddy87273 жыл бұрын
ఈ సాంగ్స్ వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది....❤️❤️❤️
@vasuumamemories23982 жыл бұрын
Avnu bro
@vijayasangamreddy87273 жыл бұрын
ఈ సాంగ్స్ వింటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది....
@krishnareddy.salakutisalak33575 жыл бұрын
My childhood song Maa intlo teperecrdalo enni sarlu vinnano epatiki vintuunna Naa oopiri unnatha varaku vintuunta Entha manchi song ku kudha dislikes entira babhu bahusa vallaku prema teluvadhu edhavalu
@venusingani72255 жыл бұрын
Super good song nenu 8th
@tirumalavenkateshakula76715 жыл бұрын
Ee classic song ni 2020 lo kuda Vine vallu like veskondi 👌
@sreekanthreddy72695 жыл бұрын
2050 lo kudaa vine vallam unnam
@vinaykumarchaparthi70975 жыл бұрын
@@sreekanthreddy7269 yes brooo
@satyasatyanarayana30715 жыл бұрын
సూపర్
@tallapakarajesh75985 жыл бұрын
Haa
@gowrinaidukimidi68645 жыл бұрын
Super
@mettuashok5775 Жыл бұрын
1978 నుఁడి 2003 వరకు వున్నా వాళ్ళు ప్రతి సినిమా పాట లను ఎంతో సంతోషం గా వింటారు
@XUnused4 жыл бұрын
ఈ పాట వినకుండా ఉండలేనమ్మ 👌
@balakishanbalakishan29713 жыл бұрын
Super appati song eppati vinochu
@nareshbathem12713 жыл бұрын
2021 లో ఇలాంటి Song వస్తే Block Buster Hit వచ్చేది
@shaikshaikshavali11554 жыл бұрын
ఈ పాట వింటుంటే నా లవర్ నాకు గుర్తు వస్తుంది
@dandubharath96633 жыл бұрын
😅👍
@rajugaddam5063 жыл бұрын
@@dandubharath9663 \
@sumashanvi69683 жыл бұрын
👍👍bro
@sateshkodi7233 жыл бұрын
Avunaa sir
@nageshyadav8323 жыл бұрын
నాక్కూడా బ్రో. ఐ లవ్ అరుణ love you ra బంగారు i miss you
@srikanthk64424 ай бұрын
మళ్ళీ ఇలాంటి పాటలు రావు ఇప్పటికి రోజు వింటాను మరి మీరు 👍👍
@madhukasarla4484 жыл бұрын
ఈ సినిమా నా లవ్ మొదలు మనసంత నువ్వే మూవీ తో ఎండ్ 💝🥃🍾🍺🍻
@kumarvarikuppla79343 жыл бұрын
S3rrewwwwwwwwwwwwwwwwpwwwerrrtjhfgffffff
@pooliparvathi44093 жыл бұрын
Chala early ga end indhe
@bsateesh83 жыл бұрын
@@pooliparvathi4409 manam eppudu modhalu pedadham????
@ranjithkumarrk97253 жыл бұрын
2021 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి❤️👍
@karamanachisivakumar84503 жыл бұрын
1
@buddalasatyasatya3343 жыл бұрын
నాకు చాల ఇష్టం ఈ సాంగ్
@chandrashekarpasupuleti6208Ай бұрын
ఈ సాంగ్ వినగానే నా చిన్న తనం గుర్తుకి వస్తది అప్పటిలో వినాకుని దగ్గర టేపురికార్డు లో వినే వాడిని 90కిడ్స్ కి ఈ సాంగ్ ఒక మధుర జ్ఞాపకం ❤❤❤❤❤❤❤
@chandakasiva672311 ай бұрын
2024 లో విన్నవారు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ పాట వింటూఉంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరెవరికి గుర్తుకొస్తున్నాయి
@thirumalrao27234 жыл бұрын
ఖమ్మం సుందర్ టాకీస్ లో చాలా రోజులు ఆడింది 👌👌👌
@nazeeryoutube3 жыл бұрын
Yes brother
@sangeethreddy86632 жыл бұрын
70 రోజులు
@RamanakumarUpputhalla11 ай бұрын
Yes sir
@j.c.s.svideo73198 ай бұрын
Khamaam lo yakada medi
@thirumalrao27238 ай бұрын
@@j.c.s.svideo7319 ముస్తఫానగర్ 👍🏻
@chintalanaresh60655 жыл бұрын
2020 ఈ పాట వీన్నవారు ఓక లైక్ వేసుకుండీ💘
@vanimireddygaribhanuprakas43885 жыл бұрын
Ha good
@sivasudha50494 жыл бұрын
Super
@gundugangajemuna84004 жыл бұрын
Super song
@eswarreddy90794 жыл бұрын
Hi
@ravulapurushotham34344 жыл бұрын
Premiche vallaku telustundi e patayokka gothanam
@chandrashekarpasupuleti6208 Жыл бұрын
రోజుకు ఎంత బిజీగా ఉన్న కనీసం ఒక్కసారి అయినా వింటాను ఇ సాంగ్ నాకు ఇష్టమైన పాట లో ఇది ఒకటీ థాంక్స్ టూ రైటర్ వారికిప్పల యాదగిరిగారు
@hemanth71194 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం.
@kumbharathaya90872 жыл бұрын
మళ్ళీ ధియేటర్ కీ ఈ సినిమా istay ఒక రేంజ్ లో 😍😍
@lukkycreation979911 ай бұрын
ఉదిత్ నారాయణ్ అనురాదా శ్రీరామ్ కాంబినేషన్ లో సూపర్ హిట్ సాంగ్ ❤❤❤❤❤
@navinaturelove84623 жыл бұрын
Thanks for the memories.. Feeling great being a 90's kid
@thatipavankalyan981210 ай бұрын
2024 లో కూడా వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤️
@venkateshramya82243 ай бұрын
love this song
@nagajyothid34812 ай бұрын
I'm
@intoo90955 жыл бұрын
😥😥అప్పుడు నేను ఈ మూవీ మిస్ అయ్యాను చ్చ మంచి మూవీస్ కదా ఫ్రెండ్స్ 😥😥
@kumaraswami29273 жыл бұрын
Ilanti songs malli dorkav
@rvtnrptact1232 жыл бұрын
అవును..90's 💓💓💓💓
@ghmpower99972 жыл бұрын
ఈ పాట వింటే మేము చదువుకునే రోజులు గుర్తుకు వస్తున్నాయి
@chittibabu3340 Жыл бұрын
ఈ పాటంటే ఎంత నాకు ఇష్టమో ❤ వర్ణించలేను🎉
@saviriganaramesh53618 ай бұрын
8 rr
@pallapushankar79934 жыл бұрын
సినిమా వచ్చినపుడు ప్రతి పంక్షన్ లోను ప్రతి ఆటోలో ఈ సినిమా పాటలు మోత మోగినవి
@vardhanrao23704 жыл бұрын
Sssssss
@ravanmaharajjemesebond00734 жыл бұрын
తెలంగాణ లో
@B6telugu4 жыл бұрын
ఇప్పటికి మొగుతున్నాయి
@bloggingbyasifali49844 жыл бұрын
Aunu 🥳🥳🥰🥰🥰
@srinualluarjun95954 жыл бұрын
@@vardhanrao2370 vvv
@keerthivvganesh84092 жыл бұрын
Na chinnappudu oka pakka manisharma inko side devi sri prasad keeravani garu veeraviharam chesthunna samayam lo vachadandi ee gantadi krishna ane music director cum lyrist oka vadagalla vanala.yem paatalu ichav boss.super
@PoorBoy-Atoz4 жыл бұрын
2021 lo e song vine vallu oka like cheyandi
@rvtnrptact1232 жыл бұрын
ఘంటాడి కృష్ణ గారు ఈ సినిమా సంగీత దర్శకులు 💓💓
@sampaththummanapellichinna99022 жыл бұрын
ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాలు తియ్యాలి, muslim ammai hindu అబ్బాయి. నిజంగా అద్భుతం చిత్రం పాటలు నటన నిజంగా అద్భుతం ఎంత బాగుంటాయి పాటలు, అప్పుడు శ్రీనివాస టాకిసులో ఆట ఆడించింది, n8 ల సౌండ్ బయటకు వినపడేవి అదృష్టం really great hatsapp miracle songs singers నటులు చిత్రం heartly hatsapp 👍👌💐🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajithas9242 жыл бұрын
E song enni sarlu vinna inka vinalane anpistundi endukante 90' kids ki apudunna music ante antha istam...
@ramaraol.v.d34454 жыл бұрын
2020 .APRIL 9 .th TARUVATHA .. E SONG VINNAVALLU .OKA LIKE CHEYYAMDI
@narendrap2765 жыл бұрын
Na school days gurthu vasthunnay Ma school day ki ma class vallu dance vesaru
@rajurock1954 жыл бұрын
Nenu 10 th bro..appudu
@anu-iq8io4 жыл бұрын
Naku chala estam e song ante
@vijayasangamreddy87273 жыл бұрын
మూవీ సాంగ్స్ చాలా బావుంటాయి చాలా చాలా బాగుంటాయి.....ఈ సాంగ్స్ వింటే మనసు తేలిపోతూ ఉంటుంది....చాలా చాలా బావుంటాయి ఇప్పుడు ఎప్పటికీ కూడా....😌😌😌❤️❤️❤️👌🏼👌🏼👌🏼
@prashantharikuppala90857 жыл бұрын
3:28 .Ni vente nadichostanu Aa ningi Dhakaina wa superb
@nithyanithya23285 жыл бұрын
3:30 s fidda 😘😘😘
@venkatvenky37875 жыл бұрын
It's my favorite song S telugu old
@sandeep.ch.5 жыл бұрын
@@nithyanithya2328 yes
@SiNduraju16233 жыл бұрын
ఈ మూవీ సాంగ్స్ వింటుంటే వారి యవ్వన వయసు లేపి తడుతుంది 👌అంత హ్యాపీ నైస్ మీనింగ్ టోటల్ ❤
@vijayasangamreddy87273 жыл бұрын
ఈ సాంగ్స్ వింటే నాకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది.....
@Mahaabharath6 жыл бұрын
I was in tenth class when this movie came out. Those where the days when small budget movies like nuvve kavali, sampangi , chitram, itlu shravani subhramanyam and many where released and became big hits. If you look at the movies released around that time, you will find many new heroes, new directors , musicians made it big. Now a days Telugu industry is occupied by three or four big producers who will always employee old heros, same musicians, directors etc and force exhibitors to play their movies only. Small producers are now history in Telugu cinema.
@makinfradevelopers99944 жыл бұрын
2020 year lo lock down time lo song vinnavallu like vesukondi
@rameshdupia95134 жыл бұрын
2021 lo e pata vinevaaru like kittandi
@vd10304 жыл бұрын
లాక్ డౌన్ లో విన్నవారు లైక్ వేసుకోండి
@rajeshmass13234 жыл бұрын
Super
@kumaranantapur3 жыл бұрын
Second wave కరోనా
@thotabhuvana54603 жыл бұрын
😁😁
@shashireddy42642 жыл бұрын
Ravinder reddy
@shashireddy42642 жыл бұрын
Ravinder reddy
@Mmm-zg5qe4 жыл бұрын
ఆ రోజు లే వేరు మళ్లీ రావు
@devenderanthadupula75034 жыл бұрын
Ee rojulu kooda veere,malli raavu
@salauddinmohammad96194 жыл бұрын
Corect Anna as rojulu raavu
@raghuraghavendar20064 жыл бұрын
Super
@dontsearchme31394 жыл бұрын
Yes bro
@maheshgoudnattala31094 жыл бұрын
AUnu
@nageshyadav8323 жыл бұрын
నీ వెంటే నడిచి వస్తాను ఆ నింగి దాటైన నువ్వంటే పడి చస్తాను రేయైన పగలైన
@Vantrirajireddyrajireddy5 жыл бұрын
Naku e song eni sarulu vena mali mali venalanipestudi...... Ilove song 💖💖💖💖💖
@kirankumarnaramalla45474 жыл бұрын
లవ్ విలువ తెలిసిన వారు లైక్ వేసుకోండి
@chandusanjana4 жыл бұрын
Abooo vammo emi emi comment
@eswarreddy90794 жыл бұрын
Hi
@chityalanarasimha894 жыл бұрын
09
@babayunus52064 жыл бұрын
నాకు తెలీదు కాస్త చెప్పండి brother
@dpadmanabhareddy49044 жыл бұрын
Nice filim
@Maheshraj-el8kg3 жыл бұрын
Most Beautiful 🥰 Song ever in Telugu Industry
@balakishore63823 жыл бұрын
Excellent song. I started my career as Professor in University when this movie released during 2001.
@radhikareddy47936 жыл бұрын
Superrrrrrrr 💜💜💜💜
@lavanyanacharam10615 жыл бұрын
Super
@guruswamytalari56574 жыл бұрын
Hi Radhika Reddy Garu Call Me 6300004172 Madam
@nageshyadav8323 жыл бұрын
Nice రాధిక గారు
@nageshyadav8323 жыл бұрын
ఆ ప్రొఫైల్ పిక్ లో చాలా చాలా అందంగా ఉన్నారు రాధిక గారు
@K.Vineela5 жыл бұрын
What a lovely song ... thanks for uploading 🙏
@ravulapurushotham34344 жыл бұрын
ప్రేమిస్తే తెలుస్తుంది ఈ పాటయొక్క విలువ
@phani.nphani.n92514 жыл бұрын
Modda le
@rnsmrt66684 жыл бұрын
@@phani.nphani.n9251 పాపం ప్రేమించలేదు అనుకుంటా
@yogeswararaopatnala588911 күн бұрын
My childhood memory. 😢😢cinema songs super ga untayi ❤❤
@mdw13913 жыл бұрын
Na డిగ్రీ life గుర్తుకు వస్తుంది.greate voice udit narayan
@nikhilnicky6292 жыл бұрын
Remembering childhood memories . . .missing those days 🥰🤩
@kumarraja14414 жыл бұрын
Thank you KZbin for recommending My childhood movie 🙂😀
@rakeshmedi7195 жыл бұрын
2019May month lo vinevallu okka like
@nithyanithya23285 жыл бұрын
S super song
@fayazshaik78715 жыл бұрын
2099 lo kuuda nenu vintaanu..
@kongalasundhar30415 жыл бұрын
I am.. Sundhar
@malleshputtaparti95015 жыл бұрын
My favorite movie
@vramesh98795 жыл бұрын
Nice Song
@VivekSingh-on7ri2 ай бұрын
This Song : Hidden gem ❤
@anilkumarmedisetti92014 жыл бұрын
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు నా గుండెల్లో చొరపడిపోయావే చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా నెచ్చెలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలిని నా చెలి నుదుటికి అందానిచ్చే సింధూరమై కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై అక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై గున్నమావి తోటల్లోన నే ఎదురు చూస్తాలే గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో నా ప్రేమ రాశివి నువ్వే హ..... నా ఊపిరి చిరునామా నువ్వే చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా మనసా వాచే నీ మదిలోన కొలువుండనా నా నిలువెల్లా దాసోహలే చేసేయనా ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా ఏడడుగులతో కొంగుముడేస్తా ఏదేమైనా నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా నా రెండు కన్నులు నువ్వే హ.... నా చంటి పాపవు నువ్వే... చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు నా గుండెల్లో చొరపడిపోయావే చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
@umasai46703 жыл бұрын
Thanks brother
@kavithap27953 жыл бұрын
Pricne
@puresoul80146 жыл бұрын
Intha andhamaina heroine hero Click awalekapoyaru
@ratnakumari11645 жыл бұрын
Heroine Bollywood lo settle iepoendi.
@ratnakumari11645 жыл бұрын
Kanchi koul
@sureshreddyaarikavaragaani4 жыл бұрын
@@ratnakumari1164 yes
@rnsmrt66684 жыл бұрын
Hero ki bagane chances వచ్చాయ్. కానే హిట్స్ పడలేదు పాపం
@saraswatibommakanti26003 жыл бұрын
@@ratnakumari1164 S ,she is shabbir ahluwalia(actor) wife😍😍❤️