పాడుతా తీయగా మహా సంగ్రామంలో పాల్గొన్న చిన్నారులందరూ చక్కగా పాడుతున్నారు. అయితే, ప్రతీ ఎపిసోడ్ లోనూ పాడిన తీరు ఒక స్థాయి (standard)లో లేకపోవడం ఎక్కువమందిలో గమనించాను. ఒక పాట బాగా పాడారంటే ఇంకొకటి పర్వాలేదు, మరొకటి సరే అన్నట్లుగా, వారు పాడే స్థాయి ఒకే రీతిగా లేక అటూ ఇటుగా అవుతున్నది. సగటున ఇప్పటి వరకూ, వారి సామర్ధ్యంమేరకు బాగానే పాడుతున్నారనే చెప్పవచ్చు. మరింత సాధనతో వారు పాడుతున్న తీరును మెరుగు పరచుకోగలరు. కాని వాగ్దేవి విషయంలో, ఇప్పటి వరకూ ఆమె పాటలన్నీ ఒకే స్థాయిలో పాడగలుగుతున్నది. ఆమె పాడిన ఏ ఒక్కపాటలోనూ నాణ్యత తగ్గక పరిపక్వత ప్రస్పుటంగా కనిపిస్తున్నది. స్వరంగాని, ఉచ్చారణగాని, భావ ప్రకటనగాని, కొన్ని లక్షలమంది వీక్షించే బుల్లితెరపై ప్రదర్శించే తీరుగాని తగు ప్రమాణంలో ఉన్నట్లు గమనించాను. చిరంజీవికి మంచి భవిష్యత్తున్నది. మహాసంగ్రామంలో పాల్గొంటున్న ఆ చిన్నారులందరకూ శుభాకాంక్షలు💐💐💐
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరాАй бұрын
మధుర గాయని " వాగ్దేవి " * మాట పాట శ్రుతి లయలద్భుతంబెంత * సుందరంబొ ? శారదాదేవి సాక్షాత్తు * సంగమించు. అది శేషున కెనగాదు* అది వచింప ? మంచి భవిష్యత్తు ఉందని భావించి దీవించు చున్నాము. 🤚
@ramamohanarao-j7iАй бұрын
❤
@bvenkataramana33932 ай бұрын
👌👌👌👌👌👌👋👋👋👋👋👋🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 Aayush Manu Bhava. 💯💯💯💯
@PentaSuguna-u2rАй бұрын
సుపర్ రా తల్లీ
@ramsai0072 ай бұрын
Super chitti thalli God bless you ❤❤❤
@kishanmuddam7342Ай бұрын
Nigontubagundi
@GoravaMallikarjuna-vi2vt3 ай бұрын
🎉🎉🎉
@majjivenkatareddy2222 ай бұрын
❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢❤❤❤😂😂😂😂❤❤❤❤😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mdamirhosen-hc9jb3 ай бұрын
🎉🎉🎉🎉
@KCDasTrust3 ай бұрын
Song by Ghantasala and Suseela . None of the judges are paying tributes to singers but are directing to actors and that too in song competition s .
@saradabhaskartamvada51962 ай бұрын
Prakriti and Dheeraj paadaledu . Endu chetha ? Cut ayinda ? Not happy with incomplete programme