CHEPALA PULUSU GODAVARI VILLAGE STYLE || FISH CURRY BY

  Рет қаралды 3,838,499

PICHEKKISTA BOBBY FOOD

PICHEKKISTA BOBBY FOOD

Күн бұрын

Пікірлер: 2 500
@sillyfellows9792
@sillyfellows9792 3 жыл бұрын
As it is follow iyyia bayya , nuvvu nammav fish curry kutha ramp...........addiripoindi , first time intlo pogidesaaaru Tq tq very much
@venkatalakshmi9440
@venkatalakshmi9440 3 жыл бұрын
❤️❤️❤️👍
@venkatalakshmi9440
@venkatalakshmi9440 3 жыл бұрын
👩‍💼👍👍👍👍😂😂
@kpyadav2399
@kpyadav2399 3 жыл бұрын
super
@charannavya3520
@charannavya3520 3 жыл бұрын
😂😂
@dileeprajkumarbellapu8231
@dileeprajkumarbellapu8231 3 жыл бұрын
Yenta time vudikinchali bro
@bpranay7087
@bpranay7087 3 жыл бұрын
మీ చేపల పులుసు మీరు చెప్పే విదానం సూపర్ సార్
@kolatisantosh5092
@kolatisantosh5092 2 жыл бұрын
Supar.sar.chepalapulusu
@tfggaming7935
@tfggaming7935 2 жыл бұрын
ఈ రోజు మీరు చెప్పినట్లు చేపల పులుసు చేసాను. చాలా బాగుంది. థాంక్స్ మీకు.
@BhupalK-fc5vn
@BhupalK-fc5vn 2 ай бұрын
👌👌
@pallalalovaraju1862
@pallalalovaraju1862 2 жыл бұрын
మీరు చేపల పులుసును చాలా అద్భుతంగా తయారుచేసారు. such a good recipe.. I love it.. నేను ఈ మధ్యే అచ్చం మీలానే చేశా చాలా అద్భుతంగా వచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు..
@srinuchandu1584
@srinuchandu1584 Жыл бұрын
చేపల పులుసు థర్వత కానీ మీ మాటలు చాల బాగున్నాయ్ అన్నా
@madhurimadasgupta1396
@madhurimadasgupta1396 2 жыл бұрын
Thanks!
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Thank you Madhurima 🥰🥰
@rrr9257
@rrr9257 3 жыл бұрын
wow ఎంత అయినా మన గోదారివాళ్ళు సరసం మామూలుగా ఉండదు 😋😋😋
@tequila8655
@tequila8655 3 жыл бұрын
😂😂
@υαασι-ζ3β
@υαασι-ζ3β 3 жыл бұрын
Mamuluga undadhu mari Bhimavaram vallatho 😎
@anildarling1436
@anildarling1436 2 жыл бұрын
@@υαασι-ζ3β Hai meedhi bhimavarm aa nice to meet you area ekkada correct ga👍☺️
@anildarling1436
@anildarling1436 2 жыл бұрын
@@υαασι-ζ3β happy frdshipday👍😜
@indianfoodie2465
@indianfoodie2465 2 жыл бұрын
@@υαασι-ζ3β srikakulam
@satyathomuchatlu651
@satyathomuchatlu651 2 жыл бұрын
బ్రో మాది రాజమండ్రి నేను చాలాసార్లు చేపల పులుసు చేశా కానీ ఇంత టేస్ట్ గా ఎప్పుడూ చేయలా అది నీ వీడియో వల్ల చాలా బాగుంది
@ironman00033
@ironman00033 3 жыл бұрын
Bobby గారు... మీ వంటలు వీడియోస్ చూసి inspire అయ్యి ఈ రోజు చేపల పులుసు చేశా..... నిజంగా పులుసు టెస్ట్ మాత్రం పిచ్చెక్కింది... చాలా బాగా వచ్చింది... మీరు గ్రేట్ bobby garu... 👌👌🤝🤝
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 3 жыл бұрын
Ohh woww super
@alluarjun4934
@alluarjun4934 2 жыл бұрын
బాబి గారు నిజంగా మీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ గా ఉంది అండి
@noorchinna9581
@noorchinna9581 2 жыл бұрын
మీరు చెప్పే విధానం ఎలా చెప్తే అలాగే చేశాను మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ చాలా చాలా చాలా బాగుంది బ్రదర్ థాంక్స్ బ్రదర్ నాకు చాలా బాగా నచ్చింది
@maramnagaraju3888
@maramnagaraju3888 3 жыл бұрын
అన్నా...మీరు వంటలేమో గాని మీ మాటలకు అన్ని వీడియోస్ చూడాలి...మామూలుగా లేదు పో..సూపర్ అన్నా...
@rajunyakbanavath3030
@rajunyakbanavath3030 Жыл бұрын
మీరు చెప్పినట్టే వండి చుసిన సార్ సూపర్ టేస్ట్ వచ్చింది thanku very much సార్....
@Sharani262
@Sharani262 2 жыл бұрын
Nenu ninna chesanu, chala baga kudirindi 🤤. Rendu rojulu vache pulusu okka rojuke gutakaya swaha chesesam! Thank you for the wonderful recipe 🙏🏼🙏🏼
@Sindhu8121
@Sindhu8121 Жыл бұрын
hlo bobby garu , godavari fish pulusu sunday roju try chesanu.. nenu for the 1st time fish chesa andi exactly miru chepina ingredents tho but quantity akuva undi ani miru chepina mesurements ni triple chesa .. really it turned out awsome ... ma family valu andaru appriciate chesaru pulusu adhiripoyindhi ani ,inka fish aythey vidipokunda perfect ga cook ayindi.. its all because you thank you bobby garu....
@laxmichaitanya.venganti5401
@laxmichaitanya.venganti5401 2 жыл бұрын
Wow ఇప్పుడే చేశా కర్రీ 🙈ఫస్ట్ టైం యమ్మీ యమ్మీ 👌🐟😋tq🤝 సార్ 💃🏻💃🏻💃🏻
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
🥰🥰
@NSLTelugu
@NSLTelugu 3 жыл бұрын
వామ్మో చేపలు పులుసు పాట క్యమిడీ‌ మా టలు wow super recipe 👍😋😋😋👍👌
@praveenkumardollu8080
@praveenkumardollu8080 3 жыл бұрын
Super Guru
@adireddykethiri3286
@adireddykethiri3286 3 жыл бұрын
😘
@veena2676
@veena2676 Жыл бұрын
Ippude cook chesanu, Chala baga vachindhi .. love your recipe 👌my full family loved it
@sai-qj9ly
@sai-qj9ly 3 жыл бұрын
Excellent బ్రో.... మీ voice తో పిచ్చి ఏక్కిస్తున్నారు Defnat గా మా ఇంట్లో try చేస్తా Comeing sunday❤️❤️❤️
@mramabuddhudu2449
@mramabuddhudu2449 2 жыл бұрын
నిజంగా పిచ్చెక్కింది బాబ్జి మీ రెసిపీ, నేను ఫస్ట్ టైమ్ చేశాను కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా thanks 👌👌👍👍
@syedmastan812
@syedmastan812 3 жыл бұрын
చేపల పులుసు వేడి అన్నంలో వేడి వేడి గా తింటే సూపర్ గా వుంటది ఈ 👌👌
@ismartkrishnaveni3147
@ismartkrishnaveni3147 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుందండి చేపల పులుసు సూపర్
@RajaMandava
@RajaMandava 3 жыл бұрын
నల బీమాబీ... చిన్న బాలు... గోదారి కుర్రోడు మా బాబీ గారు👍👍👍👏👏
@swaswathi1255
@swaswathi1255 3 жыл бұрын
@@PICHEKKISTABOBBY maku kuda koncham pettochu ga 🙄☹️😞
@suryashiva1993
@suryashiva1993 2 жыл бұрын
ఇప్పటి వరకు చాలా videos చూసి Curry చేశాను అన్న, కానీ మీ video చూసి చేశాక చేపల పులుసు రుచి అద్దిరిపోయింది, అన్నిటికంటే ఇదే చాలా బాగుంది🤩😍 మళ్ళీ మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది🤗😁
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Thanks Bro...🙂🙂
@yesudasbandi9795
@yesudasbandi9795 Жыл бұрын
Very good and taste preparing we will try tomorrow ok
@jogirajukallapalli4654
@jogirajukallapalli4654 11 ай бұрын
అన్నా, మీరు సూపర్ ....చెప్పడం అదుర్స్.....చూపించడం అదుర్స్.... కుకింగ్ చేయడం అదుర్స్ ......ఇలా ఒకటేంటి అన్నింటిలో అదుర్స్ ......అన్నా గారు.....❤🎉❤
@user-je6vr9ej7n
@user-je6vr9ej7n 2 жыл бұрын
1Stటైం వీడియోస్ చూస్తున్న..... చాలా బాగున్నాయి నేను డెఫనెంట్లీ చేస్తా..... మీ వంటలు మీ టైటిల్ కీ తగ్గట్లే పిచ్చేకిస్తున్నాయ్...... Wooooow
@vijayanirmala9326
@vijayanirmala9326 3 жыл бұрын
చాపల పులుసు చాలా సింపుల్ గా చూపించారు sir 👌👌👌😋😋
@vanipavan4181
@vanipavan4181 2 жыл бұрын
Bobby bhayya నువ్వు నిజంగా తుంటరోడివి 😁👌👌👌
@kalyanikalyani2763
@kalyanikalyani2763 3 жыл бұрын
This Sunday ma intlo fish curry ne ika fix ilage chesi pedta.. very nice looking..😋😋😋😋😋
@rameshjogu1186
@rameshjogu1186 2 жыл бұрын
అన్నగారు చేపలపులుసు చాలా మీరు చైప్పినట్టు చైసాను!👌👌నిజంగా సూపర్!ఇప్పుడు 2వ సారి చైస్తున్నావు!
@padmavathi650
@padmavathi650 2 жыл бұрын
నేను సఖినేటిపల్లి నుండి సార్ మా అమ్మ గారూ 🐟🐟🐟 చేపలు పూలుసు చేసారంటే అదిరిపోయింది అంతే
@sangamraj45
@sangamraj45 2 жыл бұрын
మీ వంటలాగే... మీ మాటలు కూడా బాగుంటాయి...
@SaiKumar-xy8yu
@SaiKumar-xy8yu 3 жыл бұрын
మా గోదారోళ్ళ వంటలు తింటే కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి...
@madhurimadasgupta1396
@madhurimadasgupta1396 2 жыл бұрын
Prepared this for my partner , he is a Andhra food admirer.. The recipe came out exactly according to the hype and excitement you gave in the video❤️ Your channel will be my go to place whenever I'll cook for him henceforth.
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Aaahhh thats greatt.. thaank u sooo much 😄🥰🙏🏻
@jyothikodelli5338
@jyothikodelli5338 Жыл бұрын
ధంక్యూ.... నిన్న చూసాను ఈ రోజు వండాను చాల రుచి గ ఉంది🎉
@rameshjogu1186
@rameshjogu1186 2 жыл бұрын
అన్న చేపలపులుసు చేసిన!ఉన్నాదిచుడు దిమ్మ తిరిగిపోయింది!థాంక్స్ అన్నగారు
@prashanthsvs
@prashanthsvs 2 жыл бұрын
అన్న నీ చపల పులుసు కు , నీ సరదా కి నా పెద్ద అబినందనలు
@suvarnasheshu5915
@suvarnasheshu5915 3 жыл бұрын
చేపల పులుసు కన్నా మీ మాటలే చాలా టేస్టు !!
@ammadivinatelugupellidance8359
@ammadivinatelugupellidance8359 2 жыл бұрын
Abba
@anshustideasvlogs304
@anshustideasvlogs304 2 жыл бұрын
Ss
@traveller3516
@traveller3516 Жыл бұрын
Antey curry em baledu ani chepthunara
@kadagood
@kadagood 3 жыл бұрын
వంటి గురించి ఏమో గాని మీ వాయిస్ bass ultimate గా ఉంది brother
@melodysudha1979
@melodysudha1979 3 жыл бұрын
Nice voice 👌👌👌👌👌ప్రభాస్ voice లా undhi 👏👏
@sonofarmy
@sonofarmy 3 жыл бұрын
Vati kadu vanta
@Katana_yt9889
@Katana_yt9889 2 жыл бұрын
@@sonofarmy )
@gprahas2ndc465
@gprahas2ndc465 2 жыл бұрын
Fuji😎♥❄☝gjghfggydttyyt@@Katana_yt9889
@aavideshyamala1209
@aavideshyamala1209 2 жыл бұрын
Avnu
@prasannak2940
@prasannak2940 Жыл бұрын
Nenu try chesanu, ma intlo andariki nachindi. Thanks Andi.
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY Жыл бұрын
Thats really amazing.. all the best.. 🤩❤️
@sreenivassunny578
@sreenivassunny578 2 жыл бұрын
Nenu e roje try chesanu sir. Supar ga vachindhi. Meru cheppe vidhanam supar sir.
@r.vikhyath495
@r.vikhyath495 3 жыл бұрын
నేను ఇప్పుడు తులాభారం ఎక్కడ తీసుకురావాలి 😂😂 జస్ట్ ఫర్ ఫన్ 😁 మీరు మీ జోక్స్ తో మనసుని మీ వంటలతో మమల్ని ఫుల్ జోష్ తో ఉంచుతున్నారు👍🏼❤️
@mutyala.satyapriyabelivein6787
@mutyala.satyapriyabelivein6787 3 жыл бұрын
గొదావరి యాస, రుచులు, మర్యాదలు , ఆప్యాయతలు కు 🥰అన్నిటికి పుట్టిన ఇల్లు🤗 గోదావరి లా నే అందరి మనస్సు లు స్వచ్చంగా ఉంటాయి😘
@srujanablossom9072
@srujanablossom9072 3 жыл бұрын
Superb sir.i tried chala chala baga vachindi taste.Thank you so much Sir.🙏🙏🙏🙏
@SimpleSunnyvlogs
@SimpleSunnyvlogs 3 жыл бұрын
Recipies anni perfect unnayi nenu try chesi chusanu... Mi voice kuda plus
@sreemanthyadav3926
@sreemanthyadav3926 11 ай бұрын
Video complete ga chudakamundhe cooking start chesanu sir... Vere level lo vachindhi guruvu garu... Job edhaina unte cheppandi meeru chesinavi thintu bathikestha...i m seriously telling sir chala chala baga vachindhi....mind inka high lo ne undhi
@rrofficial07
@rrofficial07 2 жыл бұрын
Super vachindhi andi... Curry
@kasasrikanth9828
@kasasrikanth9828 3 жыл бұрын
Wow Nice Beautiful Awesome ఇలాంటి ఎన్నో పదాలు వాడొచ్చు
@kasasrikanth9828
@kasasrikanth9828 3 жыл бұрын
Tq sir like exhinasuku
@sailakshmi2485
@sailakshmi2485 3 жыл бұрын
Omg ... Elanti video never befor ever aftr wat an explanation thank u so much 👍😊
@naveen269-k3u
@naveen269-k3u 2 жыл бұрын
కుదిరింది అన్నో,, ఇప్పుడు వండి తింటున్నా, thanks anna
@srivaishnavitadikonda5605
@srivaishnavitadikonda5605 Жыл бұрын
Chala rojulu nichi eroju try chesanu andi mee receipe.... Super vachindi, maa family full happy
@sathipadma
@sathipadma 3 жыл бұрын
పులుసులో గరం మసాలా వేయము మేము.మా అమ్మమ్మ, అత్తమ్మ ఉల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ముద్ద మాత్రమే వేస్తారు . కొందరు అన్నీ ఒకేసారి కలిపి కలగలుపు పులుసు పెడతారు .అది చాలా easy and tasty.
@Queen-wg3mr
@Queen-wg3mr 3 жыл бұрын
Yes
@madhubabu5283
@madhubabu5283 3 жыл бұрын
మీరు సూపర్ అండి
@RajuYadav-ew1gu
@RajuYadav-ew1gu 3 жыл бұрын
ellla taste ..maaa
@badatalakusumapriya5454
@badatalakusumapriya5454 2 жыл бұрын
Very nice recepie I tried and eat with ragi ball combination it's just yummy yummy
@CucuwiKids
@CucuwiKids 3 жыл бұрын
We are almost trying your every recipe. Completely natural taste. 😋😋😋
@ravichintanippu7746
@ravichintanippu7746 2 жыл бұрын
Mee voice chala sweet ga vundi sir.vinna koddi vinalanipisthundi
@onlystatuscreater8062
@onlystatuscreater8062 2 жыл бұрын
అబ్బా అబ్బా... ఎం టేస్ట్ గురు, ఇంట్లో లేడీస్ అందరు ఒక్కసారి అవాక్ అయ్యారు 👌👌
@KiairaFashion.Design
@KiairaFashion.Design 3 жыл бұрын
Thank you so much for this delicious recipe, m frm punjab chandigarh , I love south indian food, this is my first south indian recipe wen I was cooked last Sunday for my guest, speechless they really like it , tasty and delicious , Thank you so much ji, and Allah always bless u.
@adventzadvertisementsevent4529
@adventzadvertisementsevent4529 2 жыл бұрын
Bobby really u r gr8. I tried it yesterday and it came out very good delicious. I am an event manager corporate. You must try in media and you voice and timing and riming awesome.
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Hahaha.. Hii andi.. thaank u soo muchh.. Im already in media field.. Im a personal film Editor of RGV. 🥰🥰👍🏻. Insta lo msg cheyyandi. @Pichekkistabobby
@chinky28
@chinky28 3 жыл бұрын
We have tried two times the recipe very tasty enjoyed a lot thanks for the recipe..
@bharathigunisetty9020
@bharathigunisetty9020 9 ай бұрын
Hi....Bobby garu me chapala pulusu ee roju chesanu ,entha bagochindoooo ma varu thinathasepu thinna taruvatha chala mechukunnaru meku thanks chepali ilanti adbuthamaina vantalu maku chupistunaduku . Taste aite matal lev thank you so much Bobby garu
@Shannunimmalla-md5lg
@Shannunimmalla-md5lg Ай бұрын
Super ga chepparu mee style bagundhi
@steffyannmills7089
@steffyannmills7089 3 жыл бұрын
Oh my Goodness.... thank u bro for the amazing recipe.... it's the 1st time I tried pulusu and it came superbb
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Haha thaanks a lottt
@AnandaRuthKota
@AnandaRuthKota 3 жыл бұрын
Wow Bobby గారూ!!!,just amazing and mouth watering అంతే, ఇంకేం చప్పగలం?!,thanks a lot అండీ ఈ tasty,yummy yummy చేపల curry చూపించినందుకు 🙏👍👍🐟🐠🍲😋🤤🤤.
@AnandaRuthKota
@AnandaRuthKota 3 жыл бұрын
@@PICHEKKISTABOBBY ,Helloo,..నేనెక్కడికీ వెళ్ళలేదండీ Bobby గారూ..మీ latest videos కి comments,likes కూడా ఇచ్చాను,మీరే RGV గారి project లో busy అయ్యాను అన్నారు by the way,😂😂😉😉.
@priyankapallapu6458
@priyankapallapu6458 3 жыл бұрын
I tried this today .It was so delicious everyone loved it in my home.Thanks for this recipe 😃
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 3 жыл бұрын
Great 😃..share the pic in the @pichekkiatabobby Instagram and tag me..👍🏻
@christinronaldo4968
@christinronaldo4968 3 жыл бұрын
I love you
@bcchannel1433
@bcchannel1433 2 жыл бұрын
Hallo bro nanu try chesanu chapala pulusu kyakaaa gaa vachindi nanu chapala pulusu chana type chesanu ee type kuda chana bagundi alage Meeru matalade style super
@thummalasrinivas6586
@thummalasrinivas6586 2 жыл бұрын
Paradise Biryani recipe Ela cheyalo cheppandi boby garu Mee recipies chala antey chala baga untunnai great taste as it is ga untai
@sridevig4502
@sridevig4502 3 жыл бұрын
Vamsi godavari kadhalla undi ...mi introduction 😍❤
@sridevig4502
@sridevig4502 3 жыл бұрын
🥰🥰
@vidhyapentapati
@vidhyapentapati 3 жыл бұрын
Hi, I have tried almost all your recipes. They excellent. Please update how to do tandoori chicken
@PRASADVFXStudios
@PRASADVFXStudios 3 жыл бұрын
Amazing 🤩 bro. Like from West Godavari. Matala mantrikudu Bobby anna.
@PRASADVFXStudios
@PRASADVFXStudios 3 жыл бұрын
@@PICHEKKISTABOBBY Ok Anna
@CHANDRIKASUREPALLI
@CHANDRIKASUREPALLI Жыл бұрын
Nenu eppudu fish curry cheyaledu first time chesanu super ga vacchindhi anna ma intlo vallu andharu mechukunnaru
@hymavagvala2743.
@hymavagvala2743. 3 ай бұрын
Nenu try chesanu andi same superga vacchindhi ma aayana yenni sarlu chepparo chaala bagundhi ani super taste
@kalyansanoritha8479
@kalyansanoritha8479 2 жыл бұрын
Sir I have cooked according to ur instructions... The taste was amazing... never after never before..
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Thank u so much 🥰😍👍🏻
@kalyansanoritha8479
@kalyansanoritha8479 2 жыл бұрын
And today I amm preparing for my mother the same. I love it
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Ohh woww.. lots of love to mother 🥰👍🏻
@kalyansanoritha8479
@kalyansanoritha8479 2 жыл бұрын
@@PICHEKKISTABOBBY thankyou sir
@khajabani7287
@khajabani7287 2 жыл бұрын
This recipe was amazing Bobby garu, all my family members loved it. Thank you for the recipe 😊
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
My pleasure 😊
@yasashwininandyala8321
@yasashwininandyala8321 3 жыл бұрын
Wow super ,mee song matram super
@gousbasha1398
@gousbasha1398 3 жыл бұрын
Super 👍👍👍. Anna
@raghuvarankatta9788
@raghuvarankatta9788 6 күн бұрын
నేను ట్రై చేశాను రుచిగా ఉంది thanks
@BlueEyes-os6rd
@BlueEyes-os6rd Жыл бұрын
Last week same process tho ragandi fish chesan bhayyaaa asalu flavours tongue midha break dance vesai anuko antha bagundhi thank you so much ❤❤❤
@tommy1957100
@tommy1957100 3 жыл бұрын
Awesome tasty fish pulusu. Followed your recipe as it is. It turned out really well. You earned yourself a subscriber. The way you talk also makes me forget my worries. Thank you!!
@susanswapna3249
@susanswapna3249 3 жыл бұрын
I prepared this todays it was amazing bro. ......😋all my family members loved it
@praveen-y5d
@praveen-y5d 3 жыл бұрын
😛🤪🤪
@naveenjayachandra2326
@naveenjayachandra2326 3 жыл бұрын
Wow 😲 your singing also fantastic 👌
@mbavasu
@mbavasu 5 ай бұрын
Super taste sir mee style lone nenu vanduthunna. Nenu vandatam start chesindi 2022 nunchi ide method follow avuthunna. Tq sir ji. Alage mee voice ki kuda. Tq
@thimmalappathimmalappa7296
@thimmalappathimmalappa7296 2 жыл бұрын
Annayaa mi speaking style chalaaaa bagundhi 🥰🥰
@candkdramalover711
@candkdramalover711 3 жыл бұрын
Really mind refreshing and entertaining video.. ❤️❤️
@kavitham131
@kavitham131 2 жыл бұрын
Hello brother i liked the way you explained and gentle laugh 😂 sooooo super
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 2 жыл бұрын
Thank u soooo muchhh 😅🤝🏻
@KamalKumar-wx8ce
@KamalKumar-wx8ce 3 жыл бұрын
Your voice and narration 👍Good sir
@KalpanasrinivasPentapati
@KalpanasrinivasPentapati 4 ай бұрын
Mana godhavari మాట కే.. కాదు.. వంటకాలకు కి కూడా ఒక spl place ఉంటుంది.. ఎక్కడైనా సరే..... చాలా బాగా explain చేశారు... That to గోదావరి యాస.. hailight ... ,❤❤❤❤
@mahi_0223
@mahi_0223 9 ай бұрын
Receipe nizanga set ochindi anna🤩🔥😋😋...Andarki pichi ga nachindi🤩🤩... D best fish pulusu never exist ❤️...
@madhavnaidu2384
@madhavnaidu2384 3 жыл бұрын
Brother the way you explained was so hilarious and defnetly your receipy looks sooo yummy and I will request my friends to subscribe your channel 👍👏
@Dr_SaiKiran
@Dr_SaiKiran 2 жыл бұрын
I tried this fish curry.....veryy yummy😋😋😋....thanks bro😊😊
@justforyouwithpooja1721
@justforyouwithpooja1721 3 жыл бұрын
Ur dish ur voice Ur words are really awesome 👌👌😍😍😍
@justforyouwithpooja1721
@justforyouwithpooja1721 3 жыл бұрын
@@PICHEKKISTABOBBY haaa but telugu
@sunnychitti1206
@sunnychitti1206 2 жыл бұрын
Guru chapala pulusu mamulga raledhu asalu superb thank u broo
@Jayakrishna350
@Jayakrishna350 6 ай бұрын
గోదారొళ్ల చేపలు పులుసు బాగా చేస్తారు... మా Frnd 2018 లో.... Fish తక్కువ తింటా కానీ అతని Fish Curry సూపర్..... 👌👌
@SanKiranKReddy
@SanKiranKReddy 3 жыл бұрын
Traditional style meets with modern style ( those silicones finger grips !!) .. you never forgot that feary head !!! That is taste enhancement 👍👍👍 Godavari banks are food recipe banks😋😋😋😋
@sujathasagar5163
@sujathasagar5163 3 жыл бұрын
Nice comment
@sindhup8395
@sindhup8395 2 жыл бұрын
Hi Anna ....i tried ur recipe with exact measurements for 2 1/2 kg...it came very well..my family loved it... Thanks for yummy fishrecipe ..
@nagendrsbabu1384
@nagendrsbabu1384 2 жыл бұрын
Wow.good🤤🤤🤤
@Sharani262
@Sharani262 Жыл бұрын
Bobby గారు, మీ చేపల పులుసు నా Poland స్నేహితులకు పెట్టాను, (కొంచెం కారం తగ్గించాను) మీరు నమ్మరు వాళ్ళు లొట్టలేసుకుంటూ తిన్నారు. మిగిలింది ప్యాక్ చేయించుకు పోయారు, మాకు కూడా లేకుండా తీసుకుపోయారండి 😭. ఇప్పటికి 3సార్లు చేయించుకున్నారు. మంచి రెసిపీ ఇచ్చారు. ఎన్ని సార్లు thank you చెప్పినా తక్కువే మీకు.
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY Жыл бұрын
😅😅😍😍😍 thank u so much andi 😍😍
@Sharani262
@Sharani262 Жыл бұрын
@@PICHEKKISTABOBBY 😇😇 meeke kireetam petti thank you cheppali memandaram kalisi.
@solluashok1791
@solluashok1791 2 жыл бұрын
Anna curry emo gaani me matlatalu super 👌👌👌 nenu curry chesi chustanu tq
@karthikskipper
@karthikskipper 2 жыл бұрын
Bro super bro,,, 👌🏻 👍🏻 😍
@relaxingmusicworld2530
@relaxingmusicworld2530 3 жыл бұрын
సఖినేటిపల్లి west godavari కాదు East lo ఉంది
@sankaramballa902
@sankaramballa902 5 ай бұрын
Narasapuram Godavari avatala
@yusaffnaikgaddam
@yusaffnaikgaddam 3 жыл бұрын
Dear Brother Really it's really Great Not only curry The way you brief is amazing From my side one small compliment You better try one side as a Singer also 😜 God bless you my brother 👍🙏
@marysony7018
@marysony7018 2 ай бұрын
Monna chesa asalu crazy ochindhi..thank youuuu
NELLORE CHEPALA PULUSU AUTHENTIC RECIPE BY PICHEKKISTA BOBBY
15:00
PICHEKKISTA BOBBY FOOD
Рет қаралды 1,1 МЛН
TELANGANA STYLE CHEPALA PULUSU by Pichekkista Bobby | Jampalakidi Jaaru Mitaya
7:29
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Nellore Chepala Pulusu || Naa Style Lo || Neeli Meghaalaloo || Tamada Media
25:04