Cheppalani Vundi || Brahmasri Vaddiparti Padmakar || 21 August 2016 || Bhaarat Today

  Рет қаралды 111,769

Bharat Today 24x7

Bharat Today 24x7

Күн бұрын

Пікірлер: 100
@asamsailuasamsailu6374
@asamsailuasamsailu6374 4 жыл бұрын
మహాత్మా మీకు సాష్టాంగ నమస్కారం అర్పిస్తూ నమోనమః
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకు అనంత కోటి సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏
@nageswarasarma3206
@nageswarasarma3206 Жыл бұрын
Our culture lived in spite of somany enemies, all these centuries as we tried our best to save it. But now it wi go as we ourselves are not supporting it.
@mallid3938
@mallid3938 4 жыл бұрын
గురువు గారు గురువు గా రే,,,🙏🙏🙏🙏🙏🙏
@VenkataChalaBhaskar
@VenkataChalaBhaskar 5 жыл бұрын
aasuvugaa utpalamaala lo padyamunu cheppina avadhani garu BRAHMASRI VADDIPARTHI PADMAKAR GURUVUGARIKI satakoti vandanamulu !!!
@rajeshwarichakravadhanula1949
@rajeshwarichakravadhanula1949 3 жыл бұрын
Iam thankful to be able to hear from such a great person with such a great mind!
@prafullanadella8141
@prafullanadella8141 6 жыл бұрын
My ears and mind cleansed off! Dhanyatha kalguthundi! Namaskaram guruji!
@nageswararaov4443
@nageswararaov4443 7 ай бұрын
ఆయన నిస్సందేహంగా అద్భుతమైన వ్యక్తి. మహా పండితులు, ఆయన తన జ్ఞానం ఇతరులకు పంచుతున్నారు. పీఠాధిపతులు అని అంటారు. కోంత అనవసరపు సొంత డబ్బా కొట్టుకునే అలవాటు, ప్రవచనాలలో కొంత తిట్ల రూపం లో బూతులు మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. ఇది ఆయన కుంచెం చూ‌సుకోని మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను. నేను ఆయన శిష్యుడుని కాదు కానీ ఆయనకు నేను గమనించిన విషయం చెప్పడం తప్పు లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే అటువంటి ఆయన ప్రవచనాలు ఈ కారణంగా మద్యలోనే వినటం మానడం జరిగింది.
@prasadganjam5669
@prasadganjam5669 8 жыл бұрын
GuruvuGaru vaddipati padmakar garu 100 years healthy GA undi elage kotlamandhiki mokshaniki margani chupalani Edukondala Venkateshwara swamyki pradhistunnanu
@amarnathsunkusunku6936
@amarnathsunkusunku6936 8 ай бұрын
కలికాలం 😢 vaddiparthi padmakar గురువులా వేషం వేసుకుని అమాయకపు ఆడవాళ్ళ గురుభక్తిని, దైవభక్తి అడ్డుపెట్టుకుని లైంగికంగా వేధించు కుంటూ కూడా ఇంత మందిలో ధీమాగా ఇంకా చలామణి అవ్వడం చాలా విడ్డూరం... దయచేసి ఎవ్వరూ ఇతనిని గురువు అని నమ్మకండి, భగవంతుని మీద భక్తి ఉంటే ప్రవచనాలు వినండి అంతే గానీ విడిదాక వెవ్వరు వెళ్ళకండి. 2021 లో ఒక్క ఆమె బెంగళూర్ నివాసి, తన భర్త చాలా చిన్న వయసులోనే కరోనా కారణంగా దుర్మరణం పొందాడు .. ఆమె ఇతని ధర్మసందేహం ప్రోగ్రాంలో భాగవత సప్తాహం చేస్తే జీవుడికి ఉత్తమ ఘతులు వస్తాయి అని భాగవత సప్తహమ్ కోసం 50.000 యాభైవేల ఇచ్చి, ఇంకో 23.000 వెలు కట్టి యాత్రకు వచ్చింది, అలానే యాత్రలు చేస్తూ ఉండగా ఒక్కసారి తను ఏలూరులో ఉన్న ప్రణవపీఠం వెళ్ళిది. అప్పుడు కార్తీకమాసం నాయనర్ల చరిత్ర ప్రవచనాలు చెప్తున్నాడు. ఆ పిల్లను ఇక్కడే ఉండి ప్రచనలు 7 రోజులు విను అని చెప్పి ఈ కీచకుడు ఆ పిల్లను వాడి PA రాజు ద్వారా కబురుపెట్టి తన రూం కీ రప్పించుకుని వీడి పాదాలమీద, తల్లి టాండ్రిమీద, భాగవతం పుస్తకం మీద, అదే గదిలో ఉన్న అమ్మవారి పెద్ద ఫోటో మీద, ముందుగానే ఒట్టు పెట్టించి... పీఠం లో ఉన్న అమ్మవరిమిడ ఒట్టు పెట్టు గురువు ఎది అడిగిన చేస్తావు అని ఒట్టు పెట్టించి, భాగవతం పుస్తకం తనకు ఇచ్చి kubja ఉపఖ్యం చదవించి, విడు నువ్వు కుబ్జ అంతటి భక్తురలివి నలో అణు అణు నా కృష్ణుడే ఉన్నాడు అని తనకి మాయమాటలు చెప్పి... బలవంతంగా లైంగికంగా వాడుకుని తక్షణమే భాగవతం పుస్తకం చేతికి ఇచ్చి కృష్ణుడిని ప్రకృతికంగ దైహికంగ కలిసింది అని ఆ సర్గ మొత్తం పారాయణ చేయించాడు .. పాపం ఆ పిల్లకి మన భాష చదవడం అంతగా తెలియక పోయిన బలవంతంగా చదివించాడు... రోజు పిలవడం ఆమెను లైంగికంగా వాడుకోవడం వెంటనే కుబ్జ కథ ని 7 రోజులు పారాయణ చేయించాడు...అక్కడున్న పారాయణ చేసేవాళ్ళు సహాయంతో చదివింది. ఇది ఇలా ఉండగా కాశీ లో ఆ పిల్ల తనంతకు తను వెళ్ళి ఉండగా.. అదే సమయం లో విడు అక్కడ ప్రవచనాలు హైద్రాబాద్ దంపతులు భాగవతం ప్రవచనం చేయించారు అప్పుడు మళ్ళీ ఈ పిల్ల ప్రవచననికి వెళ్తే మళ్ళీ మళ్ళీ విడు రాజు వాడి pa తో కాల్ చేయించి హోటల్ haringopal లో ఆమె రూం కి వెళ్ళాడు... ఆ పిల్ల ఇంకా వీడి వేషాలు భరించలేక నీ భార్య రంగవెనికి చెప్తా అని అన్నవెంతనే ఆ పిల్లను గ్రూపులో నుండి exit చేసి అందరూ ఆ పిల్ల నంబర్ బ్లాక్ చేశారు. ఆ పిల్లను క్రిస్టియన్ అని హోనే ట్రపెర్ అని ఇది గురువు ఆదేశం తనతో వేవ్వరు మాట్లాడకూడదు అని విడు వీడి అల్లుడు విశ్వనాథ అంతరికి చెప్పారు.... ఇది నేను నా కళ్ళారా చూసిన విషయం. ఇంకో ఆమెకు ఫోన్ చేసి నీ దేహాన్ని నాకు dhanaga ఇవ్వు అని అడిగిన కాల్ record కూడా నా దగ్గర ఉండి.....
@amarnathsunkusunku6936
@amarnathsunkusunku6936 8 ай бұрын
Lanti valla aayushu peragali ani eppudu korukoo kudadhu sir endhukante paapi chirchiraayu ani annaru peddalu mari ilanti paapulu kavalasinantha ayuvu swami ichadu , daanini man alanti amayaka bhakthulu inka penchakudadu...
@sgopal8928
@sgopal8928 2 жыл бұрын
Guruvu gariki Naa hridayapoorvaka pranamalu
@rajashekarrshekarr1875
@rajashekarrshekarr1875 3 жыл бұрын
Subhamastu nityam god bless you
@narayanarajubandarnanaji8098
@narayanarajubandarnanaji8098 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@sekharadapa2747
@sekharadapa2747 3 жыл бұрын
Gurugi we are blessed by God by giving you to hear your experiences in your spiritual life and enlightening us.
@మనోవేదిక
@మనోవేదిక 3 жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@priyankaveera7149
@priyankaveera7149 6 жыл бұрын
mi padalaku sathakoti vandanalu guruvugaru.
@sharadaitrustmybapujishara5348
@sharadaitrustmybapujishara5348 Жыл бұрын
Super sir
@vanajashetty2204
@vanajashetty2204 3 жыл бұрын
గురువుగారు మీకు శతకోటి పాదాభివందనాలు
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🙏🙏 శ్రీ శివాయ గురవే నమః 🙏🙏🙏
@gmrao170
@gmrao170 Жыл бұрын
జై శ్రీ రామ్
@indiranara3441
@indiranara3441 4 жыл бұрын
Guruvu gariki na namaskaram elati programs marano chayalani korukuntu mee abimannini 🙏🙏🙏
@bondadamanimahender866
@bondadamanimahender866 3 жыл бұрын
గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐😄
@rajshekhar7130
@rajshekhar7130 4 жыл бұрын
Sri gurubhyo namaha 🙏🙏🙏🙏🙏
@maruthilvy
@maruthilvy 2 жыл бұрын
Great scholar
@mkrishnareddy524
@mkrishnareddy524 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@maruthilvy
@maruthilvy 4 жыл бұрын
Great scholar guruji
@kalashankar1451
@kalashankar1451 3 жыл бұрын
Guruvu gariki padhabivandhanamulu
@Balatripuramatha
@Balatripuramatha 4 жыл бұрын
Guruvugru ki padabhivandanamulu andi
@rekhakancharla964
@rekhakancharla964 3 жыл бұрын
Thankx sir so much ..now im learning many things guruji🙏🙏
@bondadamanimahender866
@bondadamanimahender866 3 жыл бұрын
అమ్మ గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🍎🍎
@manjulachattu6974
@manjulachattu6974 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@tejachowdary8382
@tejachowdary8382 5 жыл бұрын
Om guru bio namaha
@rajashekarrshekarr1875
@rajashekarrshekarr1875 3 жыл бұрын
Subhamastu nityam god bless you god bless you god bless you
@sudhasistla4956
@sudhasistla4956 7 жыл бұрын
great guruvugaru.very nice episode
@subbaraobonala8591
@subbaraobonala8591 4 жыл бұрын
ఒం శ్రీ గురుభ్యోన్న మహా అదుర్సు సూపర్‌
@sivakrishna8
@sivakrishna8 8 жыл бұрын
Beautiful program..! Plzzz upload previous part(part 1) of cheppalani undi Vaddiparthi padmakar garu.
@inumarthyseshadri3849
@inumarthyseshadri3849 8 жыл бұрын
shiva krishna c
@viswanathnidumukkala3621
@viswanathnidumukkala3621 6 жыл бұрын
Join guruvu gari whatsup satsang. If interested 7204287000
@rpadma1565
@rpadma1565 5 жыл бұрын
Wonderful👏👏👏👏👌👌👌👌👌
@malavikabhairavi1622
@malavikabhairavi1622 2 жыл бұрын
Jai guru deva
@maheswarimaheswari9752
@maheswarimaheswari9752 Жыл бұрын
Thandreeeee smasanamlo eeeswaruniki nyvedhyam pettinattu varnisthunte naaa hrudhayam baruvekki, kanneeeru dhaaaragaaa vasthondhi thandreeeeee
@shankaregowdadt1143
@shankaregowdadt1143 4 жыл бұрын
ಶಿವ ಶಿವ 🙏🙏🙏🙏
@gopikrishna5835
@gopikrishna5835 11 күн бұрын
💐💐
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 10 ай бұрын
🙏
@siddeshwarsiddeshwar3405
@siddeshwarsiddeshwar3405 4 жыл бұрын
Sri gurubbhyo namaha
@ravivarmagadiraju2811
@ravivarmagadiraju2811 3 жыл бұрын
oka Hinduvuga, maha BHharatha desam lo, Teluguvadiga puttinanduku, naa talliki, naa tandriki satakoti vandanalu.
@krishnamohanraoc4827
@krishnamohanraoc4827 4 жыл бұрын
🙏🙏🙏 Maha Gnani on the Earth !! Margadarsi !! 🙏🙏🙏
@shankaregowdadt1143
@shankaregowdadt1143 4 жыл бұрын
Shiva shiva shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manasasowgandhi996
@manasasowgandhi996 5 жыл бұрын
Guruvugaru great
@maheswarimaheswari9752
@maheswarimaheswari9752 Жыл бұрын
Naaaki kalalo meeru dharshanam icharu kadha thandreee Mari naaa jeeevithan yetu theesukeltharoooo meeee istam thandreee
@bhargavimadduri1132
@bhargavimadduri1132 10 ай бұрын
Interview cut avutondi ...suddenly jumping to different topics
@srisumukhpreschool9780
@srisumukhpreschool9780 6 жыл бұрын
Namaskaralu guruvgaru
@patapativenkatesh1993
@patapativenkatesh1993 3 жыл бұрын
Jai Sri ram
@venkatyogachari713
@venkatyogachari713 7 жыл бұрын
Chalabhagundhi N V Yogachari Old Gajuwaka visakhapatnam
@premilarani7309
@premilarani7309 2 жыл бұрын
మీ అమ్మ నాన్న గార్ల చేసిన పుణ్యం మీకు ఇంత సరస్వతి కటాక్షం 🙏🙏🙏
@varun004111
@varun004111 3 жыл бұрын
🙏🙏🙏
@kamalmsk5776
@kamalmsk5776 4 жыл бұрын
Bruhaspsti swarupulu maa padmakar garu
@mompapa7308
@mompapa7308 6 жыл бұрын
ఓం చాలా ఉపయోగకరమైన ఒక కొత్త రకం సేవ mom papa save trees save water you tube లో చూడండి డల్ఉన్న చెట్లు చిగురుతో సహ చూడొచ్చు
@aryic0153
@aryic0153 3 жыл бұрын
Legend
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 3 жыл бұрын
మీరు adrustavantulu కనక మీకు మంచి అమ్మ నాన్నా దొరికారు
@sarithapokala957
@sarithapokala957 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@dr.a.venkataramanamma9723
@dr.a.venkataramanamma9723 4 жыл бұрын
Namaskaram swamy
@manikantamani4611
@manikantamani4611 6 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@DeviprasadPothireddy
@DeviprasadPothireddy 6 жыл бұрын
My guru, thanks
@BhaskarRaoBetha1953
@BhaskarRaoBetha1953 5 жыл бұрын
Namaskaram guruvugaru
@BhaskarRaoBetha1953
@BhaskarRaoBetha1953 5 жыл бұрын
Meeru Samalkot ani thelsindhi nijamena
@IntiVantaluSudhaReddy
@IntiVantaluSudhaReddy 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghum2609
@raghum2609 3 жыл бұрын
🌹🙏🙏
@baluyellaiah9510
@baluyellaiah9510 6 жыл бұрын
Swami meelanti vallu vinayaka chavithi meeda programme chesi, Dani valla ayye environment polution nu stop cheseyyachuga. Pls swami. Street ku oka statue enduku swami, pls swami
@roopakura8928
@roopakura8928 5 ай бұрын
Itlanti anchors interview cheyyali. Anavasarapu dialogue ledu. Enthasepu guruvugari pragna ni inka Entha thelusukovaali ane thapana kanipinchindi 😊
@rakshaharisva8753
@rakshaharisva8753 3 жыл бұрын
Some uncivilized people who disliked vdo of guruvugaru .
@Srivishnutejas
@Srivishnutejas 7 жыл бұрын
om om om
@vishnuvardhan2086
@vishnuvardhan2086 2 жыл бұрын
Tittadam gurinchi nuvva cheppedi, sollu cheppaku bro
@dr.a.venkataramanamma9723
@dr.a.venkataramanamma9723 4 жыл бұрын
Mee phone no teliya cheya galaru
@saisurya128
@saisurya128 7 жыл бұрын
why u are not take coverage about chaganti.. it mean swaroopanda completely jealousy
@vanajabommakanti451
@vanajabommakanti451 7 жыл бұрын
Paripoornananda not Swaroopananda
@padmalevaka3803
@padmalevaka3803 5 жыл бұрын
🙏🙏
@vishnuvardhan2086
@vishnuvardhan2086 2 жыл бұрын
Nikamga nuvvu aadyathmika gnanam panchpettevadive aithe, andarini samanan ga chudali, free ga tinavu antunnavu, freega emduku potunnabu anta solle
@sreeramanarasingaraokommir1824
@sreeramanarasingaraokommir1824 6 жыл бұрын
V
@ssri7583
@ssri7583 3 жыл бұрын
శ్రీ గురు భ్యోనమః
@vijji1233
@vijji1233 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pravallikasurendra9414
@pravallikasurendra9414 3 жыл бұрын
🙏💐🙏
@chandrakalatadur9294
@chandrakalatadur9294 3 жыл бұрын
🙏🙏🙏🙏
@mantenavenkatanagaraju555
@mantenavenkatanagaraju555 3 жыл бұрын
🙏🙏🙏
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prashanthdubbaka7683
@prashanthdubbaka7683 3 жыл бұрын
🙏🙏🙏🙏
@sumathimadduluri3415
@sumathimadduluri3415 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@merugumallaramadevi5719
@merugumallaramadevi5719 2 жыл бұрын
🙏🙏🙏
@padma9025
@padma9025 3 жыл бұрын
🙏🙏🙏🙏
@girikamle343
@girikamle343 Жыл бұрын
🙏🙏🙏🙏
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 103 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 53 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 97 МЛН
Dharma Sandehalu Dr.Vaddiparthy Padmakar Rao
50:41
DD Yadagiri Telangana
Рет қаралды 58 М.
Raivatha Manuvu Story |  రైవత మనువు చరిత్ర | By Brahmasri Vaddiparti Padmakar Garu
1:00:07
Naladamayanthi upakhyanam
2:09:44
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 10 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 103 МЛН