భువిలోన గాలి కరువైన వేళ నా ప్రాణాన్నే నీ ఊపిరిగా మార్చేయనా❣️❣️❣️❣️
@StephenStephen-de2dq Жыл бұрын
Matalaku chethalaku chala Theda untundi
@suryachandrarao6384 Жыл бұрын
పాట మృదు మధురంగా ఉంది. వింటూ ఉంటే ఇంకా వినాలి అని పిస్తుందు. ఒక వ్యక్తీ అమ్మాయిని ప్రేమిస్తే ఇంతలా సహక రించడం చాలా గ్రేట్. ప్రేమకు అంత శక్తి ఉంది అని ఈ పాట నిరూ పించింది. రచయిత ఈ పాటను బాగా రాశారు.
@DharaniM-gu3rv2 ай бұрын
😊😊
@J.GowriPrasad19702 жыл бұрын
ఇది చాలా చాలా మంచి పాట అని నేను అనుకుంటున్నాను. నిజమే అన్నవాళ్లు మాత్రం లైక్ కొట్టండి.
@velijalamallaiah599 Жыл бұрын
👍😭❤️🙏
@dasarasivaramakrishna7538 Жыл бұрын
Likes ekkada pettukuntav raa pukaaa
@anilkumarkumarreddy9537 ай бұрын
❤❤
@livevalorant70186 ай бұрын
❤
@yuvarajukommanaboina66293 ай бұрын
1wq ❤ @@livevalorant7018
@b.arts_creations15457 ай бұрын
ఇపుడు కూడా 2024లో..😍❤
@SiriDevareedy-li8ft6 ай бұрын
😢😢😢😂😂😂❤ఏఏ😊😊😊
@nareshdasandla96933 ай бұрын
2024 kadu 2025 kuda 😢😢
@chandrasekharyerram5768Ай бұрын
ii w
@kittukittu636429 күн бұрын
❤
@RelangiDurgaraoDurgarao12 күн бұрын
❤
@venumudavath87352 жыл бұрын
ఇది ఒక సినిమా...! కానీ నా జీవితంలో నిజం జరిగింది బయ్య. ఇది సత్యం 🙏
@harshaharsha19202 жыл бұрын
😔😔
@tejaswi47362 жыл бұрын
Hoo avuna emi jarigindhi
@venumudavath87352 жыл бұрын
@@tejaswi4736 నేను లవ్ చేసిన అమ్మాయి మరియు వాళ్ల తల్లితండ్రులు నేను చేసిన సహాయము ను మరచిపోయి అమ్మాయి మనస్సు మార్చి వేసి నాకంటే డబ్బు ఉన్నోడితో పరిచయం పెంచుకొని అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. కానీ నేను ఇప్పుడు వాడికంటే పది రేట్లు సంపాదించాను ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడుతుంది. వీడ్ని ఎందుకు చేసుకున్నాను అని 🥲
@venumudavath87352 жыл бұрын
@@tejaswi4736 గారు నేను ఇప్పుడు పారిన్ లో వున్నాను పెళ్లి కూడా చేసుకున్నాను కానీ ఎంత సంపాదన వున్నా ఆ అమ్మాయిని మాత్రం మరువలేక పోతున్న enduko🥲
@tejaswi47362 жыл бұрын
@@venumudavath8735 badha padakandi evvari tala ratha ela unte ala jarugutundhi mimmallini annayya anavacha nenu
@shankarshapuram75522 жыл бұрын
అంతలా ప్రేమిన్చే వ్యక్తిని ఒక్కసారిగా నువ్వు ఇష్టం లేదు అని చెపితే ఏలా ఉంటుంది. అంతలా బాధ పడ్డ తన ఇష్టన్నే కోరుకున్నాడు తప్ప ద్వేషం పెంచూకొలేదు . నిజమేన ప్రేమలో ద్వేషాలు దోషాలు ఉండవు. True 💞💞 is true నా దృష్టి లో ప్రేమలో ద్వేషం ఉంటే అది ప్రేమే కాదు అంటాను నిజమే కదా!!! ఈ ప్రేమలో ద్వేషం వల్లే రెండు జీవితాలు నాశనం avtunnaye వల్లనే నమ్ముకున్న కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ప్రే...,...................... అంటే ప్రేరణ మ........................మరణం ఈ రెండింటి మధ్యలో... ఒక జీవితం.... ఉందని గ్రహిస్తే చాలు.. మీకై ఒకరు ఉన్నారు అని మర్చిపోవద్దు. Don't do this one'side love We do 2side love సదా ప్రేమ కై ప్రేమతో శ్రీ...... 👍👍 4:04
@bhavaniyeluri77962 жыл бұрын
Nice ☺️👍
@shankarshapuram75522 жыл бұрын
@@bhavaniyeluri7796 👍👍
@maheshnaga92592 жыл бұрын
Super ❤
@StephenStephen-de2dq Жыл бұрын
Terrific sir
@shankarshapuram7552 Жыл бұрын
Tq everyone 🙏🙏
@megavathomkarnaik62282 жыл бұрын
ఈ పాట వింటుంటే నా చుట్టూ పాజిటివ్ వైబ్రెషన్స్ వచ్చినట్లు నా వెనుక ఉండి నన్ను ఎవరో ముందుకు నెడుతున్నట్టు అనిపిస్తోంది గుర్తుకొస్తున్నాయి......మధుర క్షణాలు నీతో గడిపిన కాలం ఉదయం సాయంత్రం ఏలా గడిచిందో నీ పరిచయపు అలజడిలో...... చెప్పలేను....... చెప్పిన ప్రయేాజనం లేదని....
పాట వింటుంటే వళ్ళు పులకరిస్తుంది...గుండె బరువెక్కింది...రోజుకు కనీసం ఒక సారి వింటా...
@KurchetiJyothin Жыл бұрын
if you are boy I ❤u💖💝💓💓💞💞💞❤️❤️🤭😛🤫🤫🤫🤫🤫❣️❣️❣️💋💋💋💋💋💋💓💞💞💕👄💋💋💋👇👸🤴👩⚖️👩💻👩🦳👩🦳👩🦰👩🦰👯👭👭👭💏💏💏💏💏💏💏💏
@aggrifarmingbusiness723310 ай бұрын
🎉ఈ పాట వింటున్నంత సేపు ఏదో తెలియని బాధ కలుగుతుందిI like this song🎵🎵
@sujathabantupalli64552 жыл бұрын
E song chustey manam pareminchina ammayi gurthuku vastundhi feel 😭💗 and emotional song pure love 💕....... 💗
@uppithalaramanamma6419 Жыл бұрын
Yes it's correct sister
@SBujjamma-u2u Жыл бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది❤️❤️💕❤️❤️❤️💔💔
@Nikki181109 ай бұрын
2024 kuda manasu bagaleka pothe idhe song vintanu 🥰🥰😘😘
@indain72967 ай бұрын
Same bro
@kalyanprasad32311 ай бұрын
నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ పాటలు వింటూ వుంటా అంత ఇష్టం మూవి ఇప్పటి వరుకు కొన్ని వందలు సార్లు చూసా మూవీ
@machineninandhu19998 ай бұрын
2024 lo vine vallu like plz
@Rakshithachauhanlearners8 ай бұрын
2024 lo kuda ....evergreen❤❤❤
@iamanjigoud10 ай бұрын
2024 lo ee pata వినే వాళ్ళు ఎంత మంది 😂😂 ఇంకా ఈ కామెంట్ రాలేదేంటి
@megavathomkarnaik62282 жыл бұрын
ఈ పాట రోజు వినేవారు ఎంత మంది
@mangaliuma9950 Жыл бұрын
Uma
@jayanandanaidu1830 Жыл бұрын
Q melodious song
@Pulichandini6 ай бұрын
Nenu kuda
@chneelamani194 Жыл бұрын
2022.. కాదు 2023. కూడా వింటారి సాంగ్ అంటే అంత అద్భుతంగా ఉంటుంది😘😘🥰🥰💝🥳
@apsaraa34542 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో 👌
@vsharonv72 жыл бұрын
Real love ayithey elaagey undali ..ammayi kadhanna thana life kosam antha tyam chesy abbayi untey inka yemi avsaram ledhu
@konalokesh10852 жыл бұрын
Sanka naki povadanika don't feel brother
@konalokesh10852 жыл бұрын
Aathi machitanam ati prema chupinchakudani ee movie lo chupincharu
@someshsmart374 Жыл бұрын
Manchi chesthe adhi edho oka roopm lo thirigi vasthundhi...❤❤❤❤
@kambhamrajesh7642 Жыл бұрын
ప్రేమించిన అమ్మాయి కోసం సర్వం త్యాగం చేయటం సూపర్
@BRiswanth8 ай бұрын
S
@Kumar-z2y6q7 ай бұрын
Chala baggudi eye song
@J.GowriPrasad19702 жыл бұрын
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నదిలాగ నీవు కదలాడుతుంటే నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా నిశిరాత్రి నీవు నెలవంక నేను నీతోపాటూ నిలిచే కాలం చాలందునా మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ కలలే నాకిచ్చీ కనులను దోచావూ ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా భువిలోన గాలి కరువైన వేళా నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా నీలాల నింగీ తెలవారకుంటే నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా అలలా నువు రాగా అలజడి అవుతున్నా దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా ........ENDED....... చిత్రం: చెప్పవే చిరుగాలి
I like it. Most meaning ful song and very nice soo good this song very sweet song ♥️
@anilnaraman7559 Жыл бұрын
అన్న ఈ తరానికి నువ్వు మల్లీ ఇలాంటి మూవీ తీయాలి ప్ల్జ్
@anwarmahmad7382Ай бұрын
2024 లో ఈ పాట వినే వాళ్ళు లైక్ చేయండి
@venkateshgidijala2 жыл бұрын
Okka patalo doct ayipoyaru.. But song matram chuste, With Full of tears... Emotional ga edipinchi champestara?
@muralikrishnarevuri625 Жыл бұрын
ఈ పాట వెంటే చాలా feel గ వుంది hatsoff సాంగ్ lovely lyrics
@subramanyamkala6224 Жыл бұрын
Feeling of love ❤❤❤feeling of emotion 💗💗💗 all in one song lyrics really in our human life
@suryakumarikosuri7675 Жыл бұрын
Preminche vaadu mana mundhe marokka ammayi tho kani abbayitho tho kaani kanipisthe aa pain chala darunamga untundi
@padirigunasekharreddy9054 Жыл бұрын
Super ma
@uppithalaramanamma6419 Жыл бұрын
This song is gold for lost their love and their life
@rajuSudha-hv8rq4 ай бұрын
ఈ పాట విన్నా కొద్ది వినాలనిపిస్తుంది సూపర్ సింగర్ వేణు గారు ❤❤❤❤❤
@SivabobbySiva8 ай бұрын
2024 లొ ఈ పాట చూశా వాళ్లు ఒక లైక్. ఎంత మంది చేశారు అన్ని
@kaachamsimhaiah34099 күн бұрын
ఈ పాట విన్నత సేపు మనసుకు ఏ దొ అనుభూతి కలుగుతుంది
@rameshblindlifestyle Жыл бұрын
❤ గుండెలకు హత్తుకుని లాగా ఉంది ఈ సాంగ్🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి
@rameshblindlifestyle Жыл бұрын
❤❤❤
@Rajeshnaidu25968 ай бұрын
2024 లోనే వినేవాళ్ళు ,😉😉
@konathammanisha27302 жыл бұрын
Great emotional song 👌👌
@shaijumohanponpara8 ай бұрын
സുജാത ചേച്ചി.... സൂപ്പർ വോയ്സ് ❤
@srisaisamrattejasrisaisamr7745 Жыл бұрын
Enni sarlu vinna e pata vinnapudu oka anubhuti ki gurichestundi artam అంతరార్థం 🙏 బావలను పాట రుప o గా మర్చరు అద్భుతoగ
@sahasthravocjrcollagechegu74032 жыл бұрын
Great loving song in every generation
@ramyathammali6677 Жыл бұрын
2023 లో కూడ వింటున్నాము❤
@gopikorevi9553 Жыл бұрын
ఈ పాట మా వైఫ్ కి చాలా ఇష్టం
@vsharonv72 жыл бұрын
Wonderful movie
@PasulaMaremma28 күн бұрын
ఇప్పటికే కాదు ఎప్పటికైనా వినదగినా పాట ఇది
@sirimallevlogs60119 ай бұрын
2024 lo vinevallu like kotteyali amma❤
@padmavathipoddini54368 ай бұрын
Ea paata vinte mana love gurthostundi.... true love elane untadi😢😢😢😢😢
@anjiyyabouthula83882 жыл бұрын
Super movie aa rojullo kadhu ippati rojullo release ayyi vunte na baboy super ga vundedhi ee movie gurinchi naku aa guilty feeling vuntundhi 😉😉😉😉😉😉😉
@DurgaPrasad-cb6zi2 жыл бұрын
ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడంటే తన ఇంట్లో అమ్మ నేల ప్రేమిస్తాడు చేసుకోబోయే అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు
@malyadriganjikunta91282 жыл бұрын
Second heroine క్యారెక్టర్ నకు chala బాగా nachindi🥰2022 watch
@narasimhabandi78662 жыл бұрын
I love this Film....my childhood I am interested to see this film
@navithanavitha40546 ай бұрын
All time favorite song ❤❤ lyrics touched ❤💕 who agree with this
@sivashankar42032 жыл бұрын
Eerojutho ee movie release ayyi"18" years complete avuthundi.
@jagadeeshcrazy2 жыл бұрын
వేణు అన్న సినిమ సూపర్
@harinathroyal48602 жыл бұрын
all time favourite Song 😍😍😍
@jagadeeshnakka27272 ай бұрын
2024 lo vinne vaalu oka like vesukondi bose❤
@ashalover...33062 жыл бұрын
Beautiful song ❤
@palvatlashamsan Жыл бұрын
Beautiful song 😍😍
@sreekanthnaini52942 жыл бұрын
2022year లో మాత్రం ఇలాగే ఉన్నారు అమ్మాయిలు డబ్బులు ఉంటే కథ వేరేలా ఉంది
@Mylseafoods6 жыл бұрын
Nice song
@sujithdarling316 жыл бұрын
super song machha
@Rowdy_Srujan1432 жыл бұрын
Old songs I love.. Chala super ga unntayi ❤
@ChendraMohan-g6y4 күн бұрын
Verygood
@bmanjula2813 Жыл бұрын
Frnds male ku mathramea love failure avuthunda female version kuda Alochindi chala painful okkasari evaritho chepalo kuda artham kadu chacchipovali annipisthadi
@chalumurunaidu1101 Жыл бұрын
Exactly 2011 lo na love ki vere vallatho marriage aindhi ippatikie nakosame edustundhi, but 11 years lo okkasari matrame call chesindhi, inthavaraku thanakosame marriage kuda chesukoledhu.
@JeevanEntertsinments Жыл бұрын
Akko love lo fail ayyedi abbayile madam
@RajendherVemulawada22 күн бұрын
Evarikaina e situation vacchina vallu like cheyandi❤ I love this song
@DineshKumar-ws6yr2 жыл бұрын
Super cool song 🎵nice 👌
@kaachamsimhaiah340922 күн бұрын
చాలా మంది వున్నారు మనసుకు హాయిగా వుంటది
@JyothiJyothi-qt9yo Жыл бұрын
Super song my fvrt forever venu is good actor
@gangavaramkulaireddy6535 Жыл бұрын
yes venu is a good actor , but u also good actor
@kaachamsimhaiah34099 күн бұрын
ఈ పాట రోజుకు ఒక్కసారయినా వింటాను
@ravalikoppu4952 жыл бұрын
Very Meaningful song.
@LeelaSurekha-he8pcАй бұрын
All time my favorite😍💕 2024............🎉
@jyothireddy79522 жыл бұрын
2023 lo vinayvaru entha mandhi🤪😀
@RamuS-p9k29 күн бұрын
Super,ilove,this,❤❤song❤❤❤❤❤
@danisingh5637 Жыл бұрын
Such A No words....💕in world
@ravichandra32074 жыл бұрын
Super
@kalahasthisivareddy65337 ай бұрын
2024 eee pata ni vene vallu entha mandi frids
@shivamooda642 жыл бұрын
Venu gari expressions very very superb
@kaachamsimhaiah34097 күн бұрын
సహృదయం వున్నవాళ్ళు రోజు వింటూనే వుంటారు
@sujathapasupureddy7473 Жыл бұрын
ఈ పాట మాఅమ్మకు చాలా బాగా ఇష్టం
@yours_entertainer8 ай бұрын
Plzz ee movie ree realise cheyyandi ippudu kanaka vaste 🎉🎉🎉bomma block buster auvundi pakka
@naturalstarprashanthnani2639Ай бұрын
నేను సూర్య and స్నేహ and లయ మూవీ చూశా సేమ్ to సేమ్ ❤
@pradeepaddakula4778 Жыл бұрын
2023 lo kuda e song vinnavaru oka like kottandi
@ksivaram4682 Жыл бұрын
One of my favourite song extraordinary lyrics 💯❤️❤️❤️ KODALI Siva Rama Krishna
@marydandasi Жыл бұрын
Heart touch song❤❤❤
@VijayKumar-b2p9g5 ай бұрын
ఈ పాట వింటున్నంత సేపు ఏదో తెలియని బాధ కలుగుతుంది
@bhagyabhagya205 Жыл бұрын
Super song and lyrics ee song vintunte na chinnatanam gurtostundhi andukante naa chinnappudu vochina cinema edhi
@rajiiaximi24552 жыл бұрын
Oka ammai ni oka abbai pranamga esta padali adi Edi emina entha dooram veltadu abbai
@gantedachandrasekhar63752 жыл бұрын
Hii please access me....
@GorreChaitanya-o7vАй бұрын
Nijamga yentha vinna vinalanipisthundhi
@uchantiuchanti87492 жыл бұрын
నిజంగా ప్రేమిస్తే ప్రేమ దొరకదు ఏంటో నా లైఫ్ లా
@GanojuRishvika6 ай бұрын
Naku chala istam e song
@Pmadhavi-ej2ti Жыл бұрын
Madhavi ❤ siva lovely song
@ck__dramalchoholic2 ай бұрын
Nuvvu churigalivaa leka virivanavaa Mari aa ningi ee nela nippey nuvaa Leka Nene nuvvaaa ❤